కెనడాలో ఉన్న కూతురిని చూద్దామని చెప్పకుండా ఫ్లైట్ ఎక్కిన తండ్రి.. తీరా వెళ్లి చేస్తే..??

Поделиться
HTML-код
  • Опубликовано: 25 июн 2023
  • #VOV #voiceofvenkat #motivation #bigbosstelugu #pappammal #modi
    Watch: కెనడాలో ఉన్న కూతురిను చూద్దామని చెప్పకుండా ఫ్లైట్ ఎక్కిన తండ్రి.. తీరా వెళ్లి చేస్తే..?? #VOV
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...
    video link: / 1588395265978834949

Комментарии • 174

  • @karnisrinurmp07
    @karnisrinurmp07 Год назад +45

    I miss you నాన్న..... ఈ వీడియో చూస్తే కన్నీళ్లు అగడం లేదు..... కళ్లల్లో కన్నీళ్లు వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...

  • @ramteerthgayatri2731
    @ramteerthgayatri2731 Год назад +60

    ఈvideo తీసిన బంధువు కి కూడా thanks చెప్పాలి

  • @maruthibongoni7480
    @maruthibongoni7480 Год назад +22

    ఈ ప్రపంచంలో అన్నిటికన్నా తీపి ఏది అంటే కడుపు తీపి , ఇలాంటి తీపి ఆడపిల్లను కన్న ప్రతీ తండ్రికి ఉంటే ఎంత బాగుండేదే , ఆ తండ్రిది గుండెలోతులోంచి వచ్చిన నిజమయిన ఆత్మీయత కడుపుతీపి , ఆ తండ్రి కూతురు ప్రేమ ఆత్మీయతకు నా హృదయపూర్వక అభినందనలు 🌹🙏

  • @laxmishanvi6155
    @laxmishanvi6155 Год назад +30

    ఎంతైనా నాన్న కదా ☺☺కన్నీళ్లు ఆగలేదు 😭తనకు ఎన్ని బాధ లు వున్న పిల్లల సంతోషాన్ని కోరుకుంటాడు మా నాన్న గుర్తు కు వచ్చారు చాలా మిస్ అవుతుంన్నాను

  • @muralirajulapati1708
    @muralirajulapati1708 Год назад +36

    ఈ వీడియో చూసి కన్నీళ్లు రాకుండా ఉన్న వారు ఉండరేమో.

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah Год назад +97

    కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. . మా నాన్న గారు నాకు భౌతికంగా దూరమైనా ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు ... 😭😭😭😭🙏

  • @dhanunjaybadugu
    @dhanunjaybadugu Год назад +14

    మాటలు రావట్లేదు బయ్యా... కన్నీళ్ళు వస్తున్నాయి ❤

  • @rambabum9667
    @rambabum9667 Год назад +42

    తండ్రి కూతుళ్లు బందం కలకాలం ఇలాగే వుండాలి.

  • @lakshmi.deviilla1243
    @lakshmi.deviilla1243 Год назад +8

    మా కళ్లలోలు కూడా నీళ్లు వచ్చాయ్ ఈ వీడియో చూసి నప్పుడు

  • @shaikshamsheershamsheer6611

    Great father great relation

  • @lakshmicheepinapi5782
    @lakshmicheepinapi5782 Год назад +12

    Great daddy and daughter👧🎉🎉🎉🎉❤❤❤

  • @vijayakumarip5262
    @vijayakumarip5262 Год назад +10

    నా కూతురికి తండ్రీ లేరు తను ఎంతగా మిస్స్ అవుతుందో అర్థమవుతుంది.కన్నీళ్లు ఆగలేదు.

  • @ranichandramusicworld
    @ranichandramusicworld Год назад +4

    Yennallaki venkat garu me channel lo bedroom Sean lu akrama sambandaalu champadalu narakadalu lekunda oka manchi thandri kuturla sentiment to 👌👌😄

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 Год назад +9

    Heart Touching, Thrilling,...happiest father.. Luckiest Daughter...Amazing ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @galithimothijesusyoutubech473
    @galithimothijesusyoutubech473 Год назад +8

    ఈ వీడియో ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు ఆయిన మళ్ళీ మళ్ళీ చూడాల్

  • @kondamurimercinakondamurim2035
    @kondamurimercinakondamurim2035 Год назад +10

    Nice and memorable moment

  • @jaganavula2334
    @jaganavula2334 Год назад +13

    హృదయాలను కదిలించిన వీడియో

  • @ajju..633
    @ajju..633 Год назад +11

    Emotions are poors greatest property.👌👌👌👌

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 Год назад +3

    Dad ante ila udali super 🙏🙏🙏🙏🙏

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 Год назад +1

    No words only tears flowing continue ga