B.Tech Wala Pani Puri Vizag : ‘ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెసయ్యా’

Поделиться
HTML-код
  • Опубликовано: 12 авг 2022
  • ‘బీటెక్ వాలా పానీపూరీ’ పేరుతో విశాఖపట్నంలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి విజయం సాధించిన శ్రీరామకృష్ణ, తన సక్సెస్ స్టోరీని బీబీసీతో పంచుకున్నారు. ఉద్యోగం వేటలో విజయవంతం కాలేకపోయినా, ఉపాధి కల్పించే స్థాయికి తాను ఎలా చేరుకొన్నదీ ఆయన వివరించారు.
    #BTechWalaPaniPuri #Vizag #inspiration #BBCTelugu #business
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 366

  • @ramuraisidam8116
    @ramuraisidam8116 Год назад +361

    కష్టపడి పనిచేసి సంపాదించడంలో గర్వపడాలి. దొంగతనం చేసి బ్రతికే వాళ్ళు మాత్రమే సిగ్గుపడాలి.మీరు గ్రేట్, స్వయం ఉపాధి చేసి యువతకు ఆదర్శం బ్రదర్

  • @rachin_official
    @rachin_official Год назад +83

    When he said “He got job offer for 18k per month and now he is paying 20-30k for his workers “ , that feeling 👌👌💪🏻💪🏻 PROUD moment for him..

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu Год назад +211

    dignity of labour కి నిర్వచనం ఇది 🙏🙏

  • @VinayTruth
    @VinayTruth Год назад +66

    చిన్న వయసులోనే ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే కోట్లు సంపాదించవచ్చు

  • @prashanthsreeram5614
    @prashanthsreeram5614 Год назад +67

    ఊడిగం(ఉద్యోగం) చేసే కంటే మీరు చేసే పని గొప్పది... you are the boss

  • @chittigaadu
    @chittigaadu Год назад +11

    BBC ఇలాంటి మరెన్నో videos చేసి నిరాశలో ఉన్న యువతకు ధైర్యం ఇచ్చేలా చేయాలని కోరుతూ ... థాంక్యూ వెరీ మచ్ BBC

  • @Ramana.784
    @Ramana.784 Год назад +48

    Maa కాకినాడ లో త్వరగా మీ స్టాల్ open chestaru ani ఆశిస్తూ All the best tammudu💐

  • @govindraju799
    @govindraju799 Год назад +80

    I am a frequent customer to this shop in new colony, the taste is just fabulous 🤤🤤🤤

  • @thammisettysreenivasulu8349
    @thammisettysreenivasulu8349 Год назад +36

    వినియోగదారుల అభిరుచులు గుర్తించి, చేసే పని ముఖ్యం.

  • @sathyasathya-uc6zk
    @sathyasathya-uc6zk Год назад +47

    Dignity of labour is important. Good job brothers.

  • @tarunvadapalli6074
    @tarunvadapalli6074 Год назад +123

    It's all about mindset....small small jobs are earning lakhs of rupees per month, provided they have the right mindset towards their financial life , coupled with ethics

  • @krishnachaitanya2017
    @krishnachaitanya2017 Год назад +10

    ఇక మీదట ఇలాంటి వార్తలే వస్తాయి. జనరేషన్ మారుతుంది. సొంతం గా Business start చేసుకుని ఎవరికి వారు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ appreciate you guys.

  • @RahashyaTelugufacts
    @RahashyaTelugufacts Год назад +14

    1lac జీతం తీసుకోవడం కన్నా ,10000 జీతం ఇవ్వడం చాలా గొప్పది

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 Год назад +13

    చదువుకున్న చదువు మనకి తిండి పెట్టనప్పుడు న్యాయమైన మార్గంలో ఎటువంటి వృత్తిని ఎంచుకున్నా తప్పు లేదు అది చిన్నదా పెద్దదా అనే తారతమ్యం చూడకూడదు🙏

  • @chandutomaz
    @chandutomaz Год назад +29

    కష్టపడి సాధించారు. Congrats 👏

  • @madhukiransanaboina5838
    @madhukiransanaboina5838 Год назад +42

    Achievement అంటే అడిగిన వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఇదే bro.super bro

  • @vmeducationalvideos9724
    @vmeducationalvideos9724 Год назад +22

    Naku future lo food concept tho work cheyali naa childhood nundi dream ...

  • @vidvaaneducationalguidance3052
    @vidvaaneducationalguidance3052 Год назад +31

    Professional ethics... వృత్తి ధర్మం

  • @cbsaikumar
    @cbsaikumar Год назад +18

    God bless you both with good business togetherness for a lifetime. Glad to see the youngsters are showing interest towards entrepreneurship rather than relying on just the job. All the very best.

  • @udayprathap2899
    @udayprathap2899 Год назад +1

    కష్టే ఫలి...నీ స్టోరీ చాలా మందికి ఇన్స్పిరేషన్.....నువ్వు కష్టపడి నిల్చోటవమే గొప్ప కాదు.... నీతో పాటు కనీసం కొంత మందికి అయిన ఉపాధి అవకాశాలు కల్పించడం గ్రేట్... హాట్స్ ఆఫ్ బ్రో