"Dakshinamurthy sees Mrityu by facing south, when we see Dakshinamurthy, we see Mrityunjaya", what a great pravachanam, Chaganti garu.. With your inspiration and blessings: ruclips.net/video/xvxzG6fgBQE/видео.html
*లక్ష మాలల గాయత్రి జప యజ్ఞం* పాండురంగ స్వామి కోవెల లో *లక్ష మాలల గాయత్రి జప యజ్ఞం* దివి *05-12-2019* వ తేదీన ఉదయం 06:00 గం. లకు ప్రారంభించబడుతుంది భక్తులు వచ్చి జపము చేసుకొని విశ్వకళ్యాణం లో పాలుపంచుకోండి జపమాలలు లేనివారికి గుడి దగ్గర జపమాలలు అందించబడును. మీరు ఎన్ని మాలలు గాయత్రి జపం చేశారో రిజిస్టర్లో నమోదు చేస్తాము. ( విశ్వ ఏకీకరణ, పృథ్వి పై స్వర్గావతరణ ధ్యేయంగా వేద మూర్తి తపోనిష్ట యుగ ద్రష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు వందనీయ మాత భగవతి దేవి శర్మ దంపతులు మరియు శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురు దేవుల సంకల్పబలంతో అఖండ గురు సత్తా దీవెనలతో మన గాయత్రీ జప యజ్ఞం సాగుతుంది. భక్తులంతా పాండురంగ స్వామి గుడికి దయచేసి ఈ సదావకాశాన్ని వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాము. *ఇట్లు* *ఆలయ కమిటీ* *పాండురంగ స్వామి కోవెల* *నరసన్న నగర్* *కరణంగారి సెంటర్ కు దగ్గరలో* *కాకినాడ* వివరాలకు సంప్రదించండి ఈశ్వర్ - 9966352963🙏🙏🙏🙏🙏🙏🙏
Yes, north wall ki tagilinchavale. Swami should face south. శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ruclips.net/video/tIPHQXsar-s/видео.html
ఈ మహానుభావుడు పుట్టిన శకం లో నేను పుట్టటం నా అదృష్టం.
అబ్బా.....జ్ఞాన సముద్రం లో మనమందరం పిపీలికం వంటివారము...అని మీ ప్రవచనం విన్నప్పుడల్లా అనిపిస్తుంది...గురువుగారు
iam kannadiga ...e speeches vinadaniki emo naku telugu vachhindi anukunta.. iam blessed to hear this speech.. shathakoti namaskaram guruvuki..
శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ruclips.net/video/tIPHQXsar-s/видео.html
Ll
🚩🕉👉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై👈🚩✊🕉👉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు👈🚩🙏🚩🕉👉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై👈🚩✊🕉👉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు👈🚩🙏🚩🕉👉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై👈🚩✊🕉👉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు👈🚩🙏
ಓಂ ಶ್ರೀ ದಕ್ಷಿಣಾ ಮೂರ್ತಿ ನಮಃ
ಶಿವ ಶಿವ ಶಿವ ಶಿವ ಶಿವ ಶಿವ ಶಿವ ಶಿವ ಶಿವ ಶಿವ ಶಿವ ❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏
Ome Namah Shivvayya, Ome Shree Dakshina Murthy ye Namah, Hara Hara Mahadeva Deva Sambho Shankara Namo Namah 🙏,
Guruvugaaru meeku Namaskaaramulu 🙏
తస్తైశ్రీగురుమూర్తియే నమఇదం శ్రీ దక్షిణామూర్తియే నమః
శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ruclips.net/video/tIPHQXsar-s/видео.html
నిధాయే సర్వ విధ్యానం భిషాజే భవ రోగినాం
గురువే సర్వ లోకానాం శ్రీ దక్షణామూర్త యే నమః..
Guruvu garu e lanti Manchi vishayalu teliyaparachi nanduku meeku malli malli malli padhabhi vandanam
గురువుగారికి పాదాభివందనాలు...
గురుదేవో నమఃఇదంశ్రీదక్షిణామూర్తియే
Jaya Jaya Shankara Hara Hara Shankara 🕉️🚩🙏
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధం ప్రజ్ఞాం ప్రయశ్చ స్వాహా
శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ruclips.net/video/tIPHQXsar-s/видео.html
Kaarana janmulu Mana The most Respectable Chaganti K R. gaaru
గురువు గారికి పాదాభివందనాలు. ఓం నమః శివాయ
Chaganti gariki kotla namaskaramulu 🙏🙏🙏
మహానుభావులు గురువులు.వారికి వారే సాటి.🙏🙏🙏🙏🙏
🕉️Sri dakshina Murthiye namah🙏🙏🙏🌷🌹
శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ruclips.net/video/tIPHQXsar-s/видео.html
Gurubyonamaha is 🌼🌻🌹🙏🙏🙏🙏🙏🌼🌻🌹
na jeevithanni paripurnthvam ivvadam lo chaganti guruvu Gari pravachanale karanam ani chitthasuddhitho nammuthunnanu...
Mallikarjuna Sarma
Chaganti gaaru ante EMANUKUNNAARU.... Blessed by LORD SIVA....
మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||
చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||
ఈశ్వరో గురురాత్మేతి మూత్రిభేద విభాగినే |
వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||
అంగుష్థతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ |
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 ||
బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 ||
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 3 ||
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
ఙ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 4 ||
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోஉభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 6 ||
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 7 ||
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 ||
భూరంభాంస్యనలోஉనిలోஉంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 ||
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ |
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 10 ||
|| ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ||
Thank You so much 👍
Lucky
@@vijayayelamanchi961 for what
Thank u
Idi roju chaduvkovala manam
Om Sree Guru Medha DhakshinaMurthy yea namaha
శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ruclips.net/video/tIPHQXsar-s/видео.html
Mounavyakhya prakatitha parabhrahma tatvam yuvaanam varshistaante vasa drushi ganaihi aavrutam Brahma nistheyi acharyendram karakalitha chinmudra ananda rupam swatmaramam mudita vadanam dakshinamurthy midey vatavitapi sameepe bhumi bhage nishannam sakala muni jananaam gnanadaataram araath tribhuvana gurumisham dakshinamurthy devam janana marana dukha chedha daksham namami chitram vata taror mule vrudha shishya gurur yuva gurostu mounavyakhyanam shishyastu chinna samshayaha nidhaye sarva vidyanam bheshaje bhava roginam gurave sarva lokanam dakshinamurthaye namha
Srigurubyonamah
బ్రహ్మశ్రీ గారికి..పాదాభివందనం.
Sairam🙏. My humble Prsanams at Thy Lotus feet!
Chaganti Guruji got blessings of Lord Shiva&Saraswathi for his Speaking power&Memory
thirupathaiah kuna Loki I
CT
Om namashivaya Hara Hara Mahadeva sambhoo Shankar guruvu gariki padhabhi vandanam
శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ruclips.net/video/tIPHQXsar-s/видео.html
Sri Dakshina Murthaye Namaha
Guruvu gari padaalaku padabhivandanamulu.
ఎన్ని జన్మల పుణ్యఫలం మీ ప్రవచనాలు వినడం
Jai guru dev daskhana Murthy
Om nama sivaya
"Dakshinamurthy sees Mrityu by facing south, when we see Dakshinamurthy, we see Mrityunjaya", what a great pravachanam, Chaganti garu.. With your inspiration and blessings: ruclips.net/video/xvxzG6fgBQE/видео.html
Om dakshinamurthy Namaha
Om Shri Gurubyo Namaha Om Shri Dhakshnamurty Namaha
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
Oam dakshinamurthaye namaha
Dattaya guruve namaha🙏
*లక్ష మాలల గాయత్రి జప యజ్ఞం*
పాండురంగ స్వామి కోవెల లో *లక్ష మాలల గాయత్రి జప యజ్ఞం* దివి *05-12-2019* వ తేదీన ఉదయం 06:00 గం. లకు ప్రారంభించబడుతుంది భక్తులు వచ్చి జపము చేసుకొని విశ్వకళ్యాణం లో పాలుపంచుకోండి జపమాలలు లేనివారికి గుడి దగ్గర జపమాలలు అందించబడును. మీరు ఎన్ని మాలలు గాయత్రి జపం చేశారో రిజిస్టర్లో నమోదు చేస్తాము.
( విశ్వ ఏకీకరణ, పృథ్వి పై స్వర్గావతరణ ధ్యేయంగా వేద మూర్తి తపోనిష్ట యుగ ద్రష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు వందనీయ మాత భగవతి దేవి శర్మ దంపతులు మరియు శ్రీ శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురు దేవుల సంకల్పబలంతో అఖండ గురు సత్తా దీవెనలతో మన గాయత్రీ జప యజ్ఞం సాగుతుంది. భక్తులంతా పాండురంగ స్వామి గుడికి దయచేసి ఈ సదావకాశాన్ని వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాము.
*ఇట్లు*
*ఆలయ కమిటీ*
*పాండురంగ స్వామి కోవెల*
*నరసన్న నగర్*
*కరణంగారి సెంటర్ కు దగ్గరలో*
*కాకినాడ*
వివరాలకు సంప్రదించండి
ఈశ్వర్ - 9966352963🙏🙏🙏🙏🙏🙏🙏
49:30. Ravana. 1:07:20
ఓం నమః శివాయ
Guruvu gariki padabi vandanam
I wanna dedicate my some part of life in serving guru ji
Rohan Richness well said
Which guruji
Serve to ur mother and father they are equal to god
@@nageshp3070 gtgggggggggggggg VG vggtggvtttegg
p
Guruvugariki Namaskaramu. Nenu eye pravachanani 2days nunchi vintunna. Kani 3dava roji Vedio dorakatledhu meedegara unite upload Cheyandi
శ్రీ గురుభ్యోనమః
Tamruthammaguruogarumeekusathakotipranamalugurugaru
Guruvu gari padhalaku 🙏
Om dhakshina murthaye namaha
Very uplifting. English translation would help.
🕉🚩🙏
Om namo narayanaya
🙏🙏🙏🙏
Arunachala 🙏
Om sri dhashinamurthaya namaha
Guruvugaru mela Explane evvaru cheyyaru. Devude prema ne Anubhavenchamani meru cheppenattu evvaru chepparu
Llllpppp
Ll
Lpppppplllll
Pujya guruvalu Brahma sri chaganti koteswararao guruvugari hrudhayapurvaka sirasu vanchi chethulu jodinchi padhabivandhanam chesthunnanu
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
Dakshinamoorthy swami vari Chitra patam vutarana vundi dakshinam vaipu chudala leka dakshinam vaipu vundi ungaram vaipu chudala teliyacheyagalaru
Namashkaram,
shri Dakshinamurthy swami varu dakshina dikku ni chusthu vuntaru,meeru swami vari yedhuruga kurchunte meeku uttharamunaa swami untaru.
AUM shri Dakshinamurthaye Namah
North wall meeda photo vundali....South ni chustu vundetatlu photo ni north wall ki tagilinchali.
@@superhit4689 Dhakshinamurthy Swami photo North wall ki pettala South wall ki pettala Brother
@@mallareddymilkha6938 Shri Dakshinamurthy photo north wall ki pettali andi
శ్రీ గురుః 🙏🙏🙏
Dhakshinamoorthi swami photo inttilo pettukovacha koncham cheppara
sure gaa
Dhakshinamurthye nama ha
ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం నమో వెంకటేశాయ
ఎవడ్రా వీడు
Jai guru deva
గోవిందా గోవిందా గోవిందా
thank you Koteshwara rao garu
Jai sri ram
Guriugaru.chala.adbutam
???????North wall lo vundaali kadhaa..... Chaganti sir....
Om namo venkateshaya
Om gurubyo namaha
Can somebody post English translation
I will post
Sri mathre namaha
Jai srimannarayana
great guru sir
K
SHIVAGOD
om namo Narayanaya
any body tell answer if you know.
mallikarjunagaru namastae. swamy vaari photoni south wall ki or north side wall ki pettala
E Lakshmi north wall ki south chusthu undali
Yes, north wall ki tagilinchavale. Swami should face south. శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ruclips.net/video/tIPHQXsar-s/видео.html
And manamu north face chesi puja or dhyanam cheyyali
@@GuggilamLakshmiPrasad Brother Dhakshinamurthy ni Pooja room lo eeh pakkana pettali
Face etu side pettali please 🙏🙏🙏🙏
Sairam🙏
thank you
o
nana
💐
Jai gurujii
One namah shivaya
శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ruclips.net/video/tIPHQXsar-s/видео.html
dakshinamurthayeh..naMahaa..!!
Om namah shivayha
🙏💐🙏💐🙏💐
🙏🙏🙏
Thank you sir
😎😱👏😍👌👌
kruthagnathulu
🙏
Arunachala
Super
divine
no
Kkĺ