గూగుల్ మ్యాప్ చూపలేని గోదావరి మారుమూర అందాలను ప్రపంచానికి చూపుతున్న హర్ష శ్రీరామ్ గారికి మా కృతజ్ఞతలు 🙏 అలాగే లక్ష మంది subscribers సొంతం చేసుకున్నందుకు హర్ష గారికి 💐💐💐శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చిన వారు ఒక్క కామెంట్ గానీ, ఒక్క లైక్ గానీ కొట్టి ఈ వీడియోను మరింత మందికి చేరెందుకు దోహదం చేస్తారని ఆశిస్తున్నాను 🙏
మగసానితిప్ప బోటు ప్రయాణం రెండు గంటలు సాగింది చుట్టూ మడ అడవులు సముద్రం గోదావరి నది ప్రకృతి చూడటానికి చాలా బాగుంది దీనిని వీవర్సకి చాలా బాగా అర్థం అయ్యేటట్ల వివరించావు నేను ఐతే జన్మలో చూడలేను నీకు కృతజ్ఞతలు హర్షశ్రీరామ్ ఇలాంటి వీడియో లు ఎన్నో చేయాలని ఎంతో ఉన్నతస్థానంలో ఉండాలి అని కోరుతున్నాము
ఆ గ్రామ ప్రజలు చాలా కష్ట పడుతున్నారు పాపం .. నిత్యావసర వస్తువులు కొనాలి అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజు పడవప్రయాణం చేయాలి.. ఏదిఏమైనా మాకు మీ వీడియోల ద్వారా ఇలాంటి గ్రామాల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు అర్థమయ్యేలా చూపిస్తున్నారు హర్షా గారు🙏
నేత్రానందం కల్గించే ఈ సృష్టి దృశ్యాలు, డ్రోన్స్ ద్వారా అందించే రమణీయతలు ను వీక్చించే మన తెలుగు వారికే కాక యావత్ ప్రంపచానికీ కనువిందు కలిగించడం మీరు ఈ రూపంలో మాకిచ్చిన వరం, మీరుసదా అభినందనీయులు,కృతజ్ఞతలు🤔👌🙏
Your videos are super. Back ground music is highlight. Your presentation and interaction with locals really commendable. So nice of you. Keep doing such videos. Native language and natural captures of roads/ buildings gives us a warmth and Serene feeling. Hats off to your ideas 🙏
In fact i have watched many of your videos and the way you choose places especially in east and west AP districts so fascinates me that whether we are in AP or Kerala( God's own country). But at times I feel sorry for the plight of people/locals who have only water ways to reach out their places. What these MLAs and MPs are really doing..? Not that Govt is not taking care of them, but could do a lot for these hard working people. Basic necessities should be addressed. I suggest you to interview ant elderly locals and ask for their burning problems either in their area and let them say. Atlest those in and around that area or well off NRIs may react positively and help reduce their suffering. We can't expect our Govts to do anything. God bless you in all your future endeavors. 👏🙏
Wow Boat Journey Super... 👌👏👍🤩 వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంది, మనుషులు కూడా స్వచ్ఛంగా కల్లా కపటం లేకుండా ఉన్నారు...👌🥰🤩 ఐతే ఒక విన్నపం...మా జిల్లాలను మాజిల్లా పేర్లతోనే పిలవండి... Ex కోనసీమ జిల్లాను అలానే పిలవండి... ఒక YSR కడపను, ASR మాన్యంను, Dr.ABR కోనసీమను, PSR నెల్లూరును, ఇంకా ఇతర జిల్లాలను ఆయా వ్యక్తుల పేర్లతో గుర్తుంచుకోవలసిన అవసరం మాకు లేదు... ఎందుకంటే ఆ మహనీయులు చేసిన త్యాగం, సేవ, గొప్ప పనులు, మా పెద్దలు, గురువులు చెప్పినంతవరకు, మా పాఠ్యపుస్తకలలో ఉన్నంతవరకు సదా మాగుండెల్లో ఉంటారు... నేను ఒక వ్యక్తికి, పార్టీకి, వర్గానికి, ప్రాంతానికి, సంబంధించినవాడిని కాదు, కించపరచాలానో, తక్కువ చేయాలనో ఉద్దేశం కించిత్ కూడా లేనేలేదు.... మన Nativity / Originally ని ఇష్టపడే వ్యక్తిగా అర్థంచేసుకుంటారని...జైహింద్ 👏👍🙏🥰
హర్షా గారు విడియే బాగుంది, మీరు మాట్లాడే విధానము కలుపుగోలు తనము బాగుంది, మీరు చూపించే గ్రామాలు మేము ఎప్పుడు చూడలేదు, మివిడియేలు అన్ని అందుకే నచ్చుతాయ్. బి ఏడుకొండలు కానూరు.
Thanks for your hard work to bring the videos of many interior places in AP. If it was not for your effort, we would not be able to see these places. Wish you success in all your efforts.
సూపర్ లొకేషన్
మాకు గోదావరి గ్రామలు చూపించడానికి ,చాలా కష్టం పడుతున్నావు అన్నయ్య ,మేము చూడలనుకున్నా మా లైఫ్ లాంగ్ తిరిగినా కూడా చూడలేము ఇలా tq tq so much bro
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
⁰
How to reach that place
గూగుల్ మ్యాప్ చూపలేని గోదావరి మారుమూర అందాలను ప్రపంచానికి చూపుతున్న హర్ష శ్రీరామ్ గారికి మా కృతజ్ఞతలు 🙏
అలాగే లక్ష మంది subscribers సొంతం చేసుకున్నందుకు హర్ష గారికి 💐💐💐శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చిన వారు ఒక్క కామెంట్ గానీ, ఒక్క లైక్ గానీ కొట్టి ఈ వీడియోను మరింత మందికి చేరెందుకు దోహదం చేస్తారని ఆశిస్తున్నాను 🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
👌👌Harsha garu.
Very nice. Bvnrao visakha
Hello Harsha God bless you beta ❤️🎉🎉
Thanks a lot
Hi Varsha , I love you very much .I like your personality and language with people and new adventures .
Magasanitippa island two hours journey 🤔thank you. Sooooooooooomuch❤
అలా వలసా వెళ్లిపోయిన వాళ్ళ లో మేము కూడా @ కాకినాడ కు వెళ్ళి పోయాము చిన్నతనం లో@ కానీ ప్రతి year మహాశివరాత్రి కి కలుస్తాం
Your vedios are super.back ground music is highlight. Interaction with locals really commented so nice of you.keep doing such videos.......❤❤❤❤❤
Thank you so much 🙂
Super brochala bhayanga ungi
Good one
మగసానితిప్ప బోటు ప్రయాణం రెండు గంటలు సాగింది చుట్టూ మడ అడవులు సముద్రం గోదావరి నది ప్రకృతి చూడటానికి చాలా బాగుంది దీనిని వీవర్సకి చాలా బాగా అర్థం అయ్యేటట్ల వివరించావు నేను ఐతే జన్మలో చూడలేను నీకు కృతజ్ఞతలు హర్షశ్రీరామ్ ఇలాంటి వీడియో లు ఎన్నో చేయాలని ఎంతో ఉన్నతస్థానంలో ఉండాలి అని కోరుతున్నాము
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Chala bagundi
Thank you so much andi
థాంక్స్ బ్రదర్ మన రాష్ట్రం లోని అద్భుతమైన ఊరు చూపించారు
Thank you so much
Prajalu chala kastapadutunnaru 😌😌bhadaga undhi
U rbpresentation and background music awesome, u r talking all of us to godavari villages i so excited bro❤
మూవీ లో చూసిన అనుభూతి కలుగుతుంది 👌👌👌👌 తమ్ముడు చాల కష్టపడి మాకు కోసం వీడియో చేసినందుకు ధన్యవాదాలు 👌👌👌💐
Thank you so much bro
Yanam. దగ్గర E. Village.
S ....bro
ఆ గ్రామ ప్రజలు చాలా కష్ట పడుతున్నారు పాపం .. నిత్యావసర వస్తువులు కొనాలి అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోజు పడవప్రయాణం చేయాలి.. ఏదిఏమైనా మాకు మీ వీడియోల ద్వారా ఇలాంటి గ్రామాల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు అర్థమయ్యేలా చూపిస్తున్నారు హర్షా గారు🙏
చాలా బాగుంది. మాది కాకినాడ. కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. మీరు బాగా చూపించారు.👍
Thank you so much andi
massam thippa bro
Thank you so much andi
Exdrotianary videos nice places
Thank you so much for your valuable feedback
Tq bro ma vuru ni prapachaniki chupinchinandhuku
Thank you so much bro
బోటు దిగటానికి అనువుగా ఏదైనా నిర్మాణం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బోటు ఏక్కేటప్పుడు మరియు డిగేటప్పుడు ప్రమాదం పొంచి ఉంది.
Nice video. Village scenery. Good.
Yes, thank you
GOOD EXPERIENCE
మొత్తానికి పస్టు ఘటంలో గ్రామంలో అడుగుపెట్టారు రజుమొళీ గారి సినిమాలా పార్టు 2 కొసం ఎడురుస్టుస్టము యి విడియోకి సూపర్ అన్నా మాట చాలా తక్కువ అండీ
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
నేత్రానందం కల్గించే ఈ సృష్టి దృశ్యాలు, డ్రోన్స్ ద్వారా అందించే రమణీయతలు ను వీక్చించే మన తెలుగు వారికే కాక యావత్ ప్రంపచానికీ కనువిందు కలిగించడం మీరు ఈ రూపంలో మాకిచ్చిన వరం, మీరుసదా అభినందనీయులు,కృతజ్ఞతలు🤔👌🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
.
Brother this video is very Happy with me very nice 🙏🏿🎉🎉🎉
Thank you bro
Beautifull video brother
Supar sir 🙏🙏🙏
Sorry Harsha emianukovaddu please bhadapadaku. Ela vunnaru nenu ninna cheppina breakup venakki tisukuntunnanu Harsha mimmalini bhadapettanu ILOVE YOu ❤❤❤❤❤❤❤Harsha ❤❤❤❤❤❤❤
Sweet heart ❤❤❤❤❤❤RUclips baga cheyandi please Harsha
Nice video
మగసాని తిప్ప గ్రామంలోని చోళకాలం నాటి దిగంబర కాలభైరవస్వామి విగ్రహం లో జీవం ఉట్టి పడుతుంది! ఇది ఒక త్రిముఖ నదీ సముద్ర సంగమ క్షేత్రం !!!
I ❤️ this video 👌 tammudu👌
Wow super undi place tnq u bro..enta manchi place ni chupinchinanduku..tnq u..nice vedio
Thank you so much
చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏
Wonderful trip to that interior villagein west godavari.Tq.s for the detailed presentation.
Good location nice video super super super 👌💐
Thank you so much
Very nice godavarim. Village👏
బాగుందండి
Super,, అన్న ,,👌👌👌👍👍👍♥️♥️♥️💯💯💯🌹🌹🌹🙏🙏🙏
Thank you so much
Journey chala bagundhi 👍 bro
Very nice Video Sir🙏 GOD Bless you 🙏
Thank you so much for your valuable feedback
Super village Anna garu
మాది శ్రీకాకుళం ఎప్పటి నుంచో గోదావరి జిల్లాలు వెళ్ళాలి అక్కడ ఉన్న అనుభూతిని పొందాలని కోరిక ఉంది
Thank u so much for your valuable feedback
Very good effort Bro. Nice video
Happy New year
Video Superb Harsha Garu. So Beautiful 💚💙💙💚😍😍👌👌
Thank you so much for your valuable feedback
Very sacred place
Wow.. super Anna , Beautiful location 👌
I visited another godavari village❤
నేను చాలా సార్లు వెళ్ళాను, మగసాని తిప, సూపర్ ఉంటది
Happy New year
Tq
Yekkadaidi
Nice vedio Anna Tq
Thank you so much
Super bro I like it
Happy New year
వీడియో చాలా బాగుంది బ్రో
Happy New year
Thanks for the best videos👌👌👌👌, covering all the coastal areas..
Happy New year
Very nice village
NICE VIDEO. GOOD COVERAGE. KEEP IT UP
Thank you so much for your valuable feedback
Thankyou very much brother for a good video
God bless you all the way
Thank you so much
Nice video , beautiful village, thanks Harsha garu
Thank you so much
మీ వీడియో సూపర్. THANKS 😊
Happy New year
Your videos are super. Back ground music is highlight. Your presentation and interaction with locals really commendable. So nice of you. Keep doing such videos.
Native language and natural captures of roads/ buildings gives us a warmth and Serene feeling. Hats off to your ideas 🙏
Thank you so much srinivas garu
In fact i have watched many of your videos and the way you choose places especially in east and west AP districts so fascinates me that whether we are in AP or Kerala( God's own country).
But at times I feel sorry for the plight of people/locals who have only water ways to reach out their places. What these MLAs and MPs are really doing..? Not that Govt is not taking care of them, but could do a lot for these hard working people. Basic necessities should be addressed.
I suggest you to interview ant elderly locals and ask for their burning problems either in their area and let them say. Atlest those in and around that area or well off NRIs may react positively and help reduce their suffering. We can't expect our Govts to do anything.
God bless you in all your future endeavors. 👏🙏
@@srinivasuppuluri1413 thank you so much for your support
Very nice video ❤❤❤
Thank you so much
హయ్ హర్షా గారు సూపర్ గా ఉంది మీ వీడియో 👌👌👌
Thank you so much andi
God bless you brother beautiful location
Thank you so much for your valuable feedback
We love and like your videos .They are very heart touching quite natural the people are very great God bless you sir
Thank you so much for your valuable feedback
@@harshasriram77 👍👌🏿👍
Nice video🥳
Thank you so much
Excellent
Happy New year
Very nice to watch your videos Harsha garu .. specially all konaseema locations and river side videos we enjoying .. please keep continue ....thankyou
Very nice 👍
Thank you so much bro
Harsha garu ela unnaru kalalo kuda chudalemu alanti andalanu tq Andi meru matram baga enjoy chestunnaru tq so much
Thank you so much for your valuable feedback
Super annaa....
Thank you so much bro
❤️❤️ from ongole brother.. all the best
Thank you so much for your valuable feedback
Really prathi roju jeevana poratam chesthunnaru.....
S.... thank you so much andi
గేదెలు ఎలా దింపారో చూపిస్తే బాగుండేది. Anyway very good video.
Thank you so much for your valuable feedback
బాగుంది హర్షగారు సునీత ❤❤
Thank you so much andi
సూపర్ జర్నీ బ్రదర్ బాగ చూపించారు ప్రకృతి అందాలు అచ్చమైన పల్లె సంభాషణ బావుంది కష్టమైన జీవితం అందమైన జీవితం
TQ Sreeram
Super bro 👍 good
Thank you so much for your valuable feedback
Anna super👌👍👏
Chennai
Thank you so much for your valuable feedback
Nice harsha garu. So beautiful village.
Thank you so much
Wow Boat Journey Super... 👌👏👍🤩
వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంది, మనుషులు కూడా స్వచ్ఛంగా కల్లా కపటం లేకుండా ఉన్నారు...👌🥰🤩
ఐతే ఒక విన్నపం...మా జిల్లాలను మాజిల్లా పేర్లతోనే పిలవండి... Ex కోనసీమ జిల్లాను అలానే పిలవండి...
ఒక YSR కడపను, ASR మాన్యంను, Dr.ABR కోనసీమను, PSR నెల్లూరును, ఇంకా ఇతర జిల్లాలను ఆయా వ్యక్తుల పేర్లతో గుర్తుంచుకోవలసిన అవసరం మాకు లేదు... ఎందుకంటే ఆ మహనీయులు చేసిన త్యాగం, సేవ, గొప్ప పనులు, మా పెద్దలు, గురువులు చెప్పినంతవరకు, మా పాఠ్యపుస్తకలలో ఉన్నంతవరకు సదా మాగుండెల్లో ఉంటారు... నేను ఒక వ్యక్తికి, పార్టీకి, వర్గానికి, ప్రాంతానికి, సంబంధించినవాడిని కాదు, కించపరచాలానో, తక్కువ చేయాలనో ఉద్దేశం కించిత్ కూడా లేనేలేదు.... మన Nativity / Originally ని ఇష్టపడే వ్యక్తిగా అర్థంచేసుకుంటారని...జైహింద్ 👏👍🙏🥰
Good babu 👍🏿
Thank you so much andi
హర్షా గారు విడియే బాగుంది, మీరు మాట్లాడే విధానము కలుపుగోలు తనము బాగుంది, మీరు చూపించే గ్రామాలు మేము ఎప్పుడు చూడలేదు, మివిడియేలు అన్ని అందుకే నచ్చుతాయ్. బి ఏడుకొండలు కానూరు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
తముడు నీవు చూపించే ప్రతి వీడియో చాలా బాగా తీసారు. మీకు వందనములు. 🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
chala bavundhi bro video im from telangana karimnagar,
Happy New year
You are great bro.
Thank you so much
Nice❤
2 HOUR BOAT JOURNEY ADHI E SEASON LO CHALA ROMANTIC BRO CHUSTHUNTE IPPUDE VELLALANIPISTHUNDHI THANK YOU HARSHA BRO
Thank you so much
హర్ష శ్రీరామ్ గారు మీ వీడియోస్ 1 K subscribers నుంచి చూస్తున్న ఇప్పటికీ 104 K subscribers అయినందుకు congrats video చాలా భగుంది
Thank you so much for your support
Nice village bro 😍❤️
Thank you bro
Thank u brother this is my native place
Thank you so much
Thanks for your hard work to bring the videos of many interior places in AP. If it was not for your effort, we would not be able to see these places. Wish you success in all your efforts.
Thank you so much for your support
Super video bro
Thank you so much for your valuable feedback
ఏ కెమెరా వాడుతున్నారు హర్ష గారు....?? క్లారిటీ బాగుంది.nice explore
I phone 13 pro andi
TQ dreeram
bro super? me voice
Good work brother, keep it up
Thank you so much for your valuable feedback
Video super brother
Thank you so much
Super
Thank you so much bro
Hi.Harsha
Hi
కల్మషం లేని గోదావరి హృదయాలకు నా ధన్యవాదములు... 🙏🙏🙏
Thank you so much
K mastaru repati vedio lo villege chupinchandi.. Baagunnay locations mastaru.. 😍😍
Thank you so much for your valuable feedback
Super Anna 👍
Thank you bro