మేము ఎప్పటికీ చూడలేని పాతతరం జీవన విధానం నివసించేటందుకు వారు ఆ రోజుల్లో కట్టుకున్న కట్టడాలు మాకు మీ ఛానల్ ద్వారా చుస్తున్నండుకు ద్యనవాదాలు మిత్రమా ఆ జిల్లా వాసులను చూస్తుంటే నాకు చాల సంతోషంగా ఉంది
తమ్ముడు నువ్వు చేసే ప్రతీ వీడియో చూస్తాను, నేను చూడని చాలా ఊళ్ళు నువ్వు చేసిన వీడియో ల ద్వారా చూసాను,మన పూర్వీకుల గొప్పదనాన్ని, అంత పెద్ద పెద్ద ఇళ్ళు వారి వైభవాన్ని మీ ద్వారా తెలుసు కోవడం నాకు చాలా సంతోషంగా ఉంది
100% correct. My ancestors also did like this. Their kins lost their property in horse races. They all are my maternal uncles. Their children are now facing financial obstacles. I am now 70 years old. Actually my mother was their aadapaduchu. All these things happened in our lives also
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
మా అమ్మగారు ఇల్లు కూడా మండువా లోగిలి కానీ బాగా ఓల్డ్ అయిపోయింది ఇక మా అత్తగారి ఇళ్ళు కూడా మండువా లోగిలి ఇది కూడా ఓల్డ్ అయిపోయింది వీళ్ళ ఇల్లు బాగుంది Nice video 👍
ఇలాంటి ఇలాంటి ఇంట్లో ఉన్నాం ఆ ఇల్లు పశ్బిమ గోదావరి జిల్లాలో ఉంది పవర్ పేట స్టేషన్ గోడకి ఆనుకుని ఉన్న రోడ్లో అంబికా దర్బార్ బత్తీ కంపెనీ చిన్న నాటి జ్ఞాపకాలు పాత మధురాలు గుర్తు కొస్తున్నాయి చాలా బాగుంది 👍 చాలా సంతోషంగా వుంది మీఅందరూ నిత్యం సంతోషంగా గడపాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను.నిత్యసంత్
అడబాల గంగరాజు గారు, కేశనపల్లి లో ఉండే వారు. మా ముత్తాత గారైన శీతారామయ్య గారి ఉన్న పొలం చూసేవారుట. మా నాన్న గారు చెప్పే వారు. గురుతు చేసినందుకు ధన్యవాదాలు. 👌
@@adabala09కేశనపల్లి లో గీతా మందిరం మా అమ్మమ్మ గారైన శేషమ్మ గారి పేరు న కట్టబడింది. ప్రతిసంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున భజనలు , అన్న వితరణ వారి భక్తులు చేసేవారు.
After completing 25 or 50 videos please make a review video of all the places you have covered and the efforts you have made to do all those videos. It will be a good lesson for others. Also, encourage juniors and be a guru to all. It will give good satisfaction to you in life. All the best Muni garu.
ఆ ప్రాంతాలకి టూరిస్ట్ లు గా వెళ్ళే వాళ్ళకి, బస కోసం, ఇస్తే బాగుంటుంది. మైంట్ నేన్స్ కోసం కొంత ఛార్జ్ చేసిన పరవాలేదు. ఏవో కొన్ని గదులు అలా చేస్తే బాగుంటుంది.
IN KADAPA DIST ADABALA SURNE ARE HERE BELONGED TO RAJAMAHENDRA BALIJA , KAPUS ARE CALLED IN EAST WEST GODAVARI DISTS, I AM FROM KADAPA DIAT JAMMALAMADUGU JAMMALAMADUGU TOWN I AM KAPUS MIGRATED FROM RAJAHMUNDRY
I love these houses sir ... superb sir ... chala bagundi ... madikuda konaseema aanaaa... Anna nadi oka small request anna plz one video about NH 216 AMALAPURAM to DINDI road and railway bridge status plzz anaaaaa
My dear Muni nice to watch your one more video on 'Manduva Logili'. I think by collecting all the videos you have made so far one can do a Ph.D. on this issue of 'Manduva Logilis in AP'. Probably students of architecture may try this topic and I am sure they get benefited a lot by meeting you and interviewing you also. Further, with interest I am asking you, have you come across any mini structure of the same logfile you have visited so far. Just like the mini taj mahal or mini Charminar as we see nowadays in the marketplace. Keep it up. So many persons getting benefited from your videos, of course, I am one among them definitely.
Hi Brother Maa ooru Sri Sathya sai District - Kadiri Ippudu meeru ee video lo chupusthunna vari peru meeda. Maa Kadiri lo Colony undi Kadiri - Adapala vari street
I feel you can also give a specialized lecture on 'Manduva Logili' to college students of your place or prepare a special video on that issue and keep it for the benefit of others. Of course, you have to do good research work on that issue before doing it.
మేము ఎప్పటికీ చూడలేని పాతతరం జీవన విధానం నివసించేటందుకు వారు ఆ రోజుల్లో కట్టుకున్న కట్టడాలు మాకు మీ ఛానల్ ద్వారా చుస్తున్నండుకు ద్యనవాదాలు మిత్రమా ఆ జిల్లా వాసులను చూస్తుంటే నాకు చాల సంతోషంగా ఉంది
👍👍👍
@@GodavariMunikk k bhi
106 years aged house,,,, sooo great,,, Muni garu 👍👍👍
Ha avunu sir
So much to learn from this video from the owners of this Manduva Logili, it should be an inspiration to the next generation of kids.
👍👍👍
Thanks for showing us excellent video, having Adabala surname I felt very proud, Thank you 🙏 ADABALA SATYANARAYANA ( NAREN) from: Hyderabad
👍👍👍
Meru chala manchi vedios chestunaru ma godavari jillalu chuste kotha energy vastundi
👍👍👍
BJP Satya Narayana garu,,, you are very lucky to know all the things about your house and grand parents history 🙏🙏🙏
👍👍👍
ఎంత చూసినా ఇల్లు తరగటం లేడు ఎలా పని చేస్తున్నారో ధన్యవాదములు తర తరాలుగా ఉన్న వారు చలసంతోషం god graces అలా ఉండటం సమస్త లోకా సుఖీనో భవంతు
తమ్ముడు నువ్వు చేసే ప్రతీ వీడియో చూస్తాను, నేను చూడని చాలా ఊళ్ళు నువ్వు చేసిన వీడియో ల ద్వారా చూసాను,మన పూర్వీకుల గొప్పదనాన్ని, అంత పెద్ద పెద్ద ఇళ్ళు వారి వైభవాన్ని మీ ద్వారా తెలుసు కోవడం నాకు చాలా సంతోషంగా ఉంది
Thanks your support sir
Ma ammama vuru mem tirigina places ani chupincharu tq
100% correct. My ancestors also did like this. Their kins lost their property in horse races. They all are my maternal uncles. Their children are now facing financial obstacles. I am now 70 years old. Actually my mother was their aadapaduchu. All these things happened in our lives also
👍👍👍
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
మా అమ్మగారు ఇల్లు కూడా మండువా లోగిలి కానీ బాగా ఓల్డ్ అయిపోయింది
ఇక మా అత్తగారి ఇళ్ళు కూడా మండువా లోగిలి ఇది కూడా ఓల్డ్
అయిపోయింది వీళ్ళ ఇల్లు బాగుంది
Nice video 👍
👍👍👍
ఇలాంటి ఇలాంటి ఇంట్లో ఉన్నాం ఆ ఇల్లు పశ్బిమ గోదావరి జిల్లాలో ఉంది పవర్ పేట స్టేషన్ గోడకి ఆనుకుని ఉన్న రోడ్లో అంబికా దర్బార్ బత్తీ కంపెనీ చిన్న నాటి జ్ఞాపకాలు పాత మధురాలు గుర్తు కొస్తున్నాయి చాలా బాగుంది 👍 చాలా సంతోషంగా వుంది మీఅందరూ నిత్యం సంతోషంగా గడపాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను.నిత్యసంత్
👍👍👍
అడబాల గంగరాజు గారు, కేశనపల్లి లో ఉండే వారు. మా ముత్తాత గారైన శీతారామయ్య గారి ఉన్న పొలం చూసేవారుట. మా నాన్న గారు చెప్పే వారు. గురుతు చేసినందుకు ధన్యవాదాలు. 👌
Welcome sir
Gamgaraju garu is my great grandfather...
@@adabala09కేశనపల్లి లో గీతా మందిరం మా అమ్మమ్మ గారైన శేషమ్మ గారి పేరు న కట్టబడింది. ప్రతిసంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున భజనలు , అన్న వితరణ వారి భక్తులు చేసేవారు.
I went to kesanapally a couple of times when I was a little kid...I am glad to connect here with the people who are related to my ancestors...
Sir me house s chusthe MA medida vari vamsam gurthu chesaru Madi kondukuduru ma vallu chalamandi munasabulu chesaru Thankful sir
Yekkada kondukuduru Sir
I am feeling proud #ADABALA❤
👍👍👍
Super Anna super 👌🧡💜👌
Super. Adabala family s🌹🌹
Great Old is gold 🙏.👌🌹🙏
Cycle shop abbulu mori 🔧🚴♂🔧
Thanks abbulu garu
సింహ ద్వారం చాలా బాగుంది 👍🙏
👍👍👍
After completing 25 or 50 videos please make a review video of all the places you have covered and the efforts you have made to do all those videos. It will be a good lesson for others. Also, encourage juniors and be a guru to all. It will give good satisfaction to you in life. All the best Muni garu.
Thanks your support sir
wow.... great videography...
Super house s
...excellent
👍👍👍
చాలాబావునయసర్
👍👍👍
Adabala. Great. Sir
ఆడబాల ఆనందరావు గారి మన్వరాలినే సత్యనార్యన్ గారు నాకు మావయ్య అవుతారు నేను నా కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నాను
👍👍👍
Of all the videos this is the best one Muni garu 👍👍👍
Ho k sir
Super manduva house,since 106,years so great❤😮
👍👍👍
Super ma bandhuvulu adabalavaru
Chala manchiga chupistunnaru chala bagunnai house 🏠
Thanks madam
Super andii
Dabala. Family. Great. Super
మీకు ధన్యవాదాలు 🙏👌
👍👍👍
Chalahappy. Munisir
Hats off sir.. Old id gold 🫸🫷
Videos chala long ga unnai. Entrance lo ne chala time theesukuntunnaaru
Really great
very good historical houses in godavari districts memorable homes
👍👍👍
Wonderful very nice
Thanks sir
ఆ ప్రాంతాలకి టూరిస్ట్ లు గా వెళ్ళే వాళ్ళకి, బస కోసం, ఇస్తే బాగుంటుంది. మైంట్ నేన్స్ కోసం కొంత ఛార్జ్ చేసిన పరవాలేదు.
ఏవో కొన్ని గదులు అలా చేస్తే బాగుంటుంది.
After some gap again watching nice video
K sir
Tq very much bro keep doing such videos.
Thanks Your support sister
IN KADAPA DIST ADABALA SURNE ARE HERE BELONGED TO RAJAMAHENDRA BALIJA , KAPUS ARE CALLED IN EAST WEST GODAVARI DISTS, I AM FROM KADAPA DIAT JAMMALAMADUGU JAMMALAMADUGU TOWN I AM KAPUS MIGRATED FROM RAJAHMUNDRY
Adabala. Family. Great. Kapula. Ki. Anadanda.
Nenu kuda adabala vari varasuraline❤myadabala family
👍👍👍
Wow very nice and good job 🙏🤝
Thanks brother
Vallu Katti vellarande eppdu Manama kapadalekapotunnamande maaku unnde Guntur daggara palleturelo ente mundu muggu vesevallukuda lerande pettubade dandagani vadelesaru chatakani kodukulu meeru chala greatande meeku na deevenalu 👌👌👌👌👌
Thanks madam
Nijanga mimmalini abinandenchalekunda undalekapoyanande video chusaka nannu aardam chesukunnanduku tq tq babu
Hi muni,presented nice video
Thanks your Support Madam
Chala,thanks,, babu,mha adabala,vari,inte,vari,mhandhulhoghle,gjureicse,telekhhetey,chesyenhudunkhu,enhukhety,khothmandhi,.mha,intey,perune,ahvaelenhagha,cheyshunahaurhu
👍👍👍
Exclent Video
Thanks andi
ఆడబాల వారు అంటే పెద్దపేరు peddadanavamtulu కూడాను మచిలీపట్టణంలో కూడా పూర్వం ఒక వెలుగు వెలిగారు.
👍👍👍
Supar.hous
👍👍👍
Elanti intilowundetolla adrrushtam
oldisgold supr
👍👍👍
Ee house ma ammamma gari amma gari house
మోరీ jana, and అడబల రాము garu శివాజీ garudi udi
👌👌👌
Superrrr
Video super andi.
Thanks madam
Jai Adabala Adabala Adabala🙏🙏🙏🙏🙏😃😃😃😃
👍👍👍
super adabala
👍👍👍
Nice video.
Thanks sir
Last lo vachina aa kikke verappaa....
సూపర్ అండి
👍👍👍
I love these houses sir ... superb sir ... chala bagundi ... madikuda konaseema aanaaa...
Anna nadi oka small request anna plz one video about NH 216 AMALAPURAM to DINDI road and railway bridge status plzz anaaaaa
Sara brother Chesthanu
@@GodavariMunihu
Ma ammmagari manduva illu nenu andulo vudi 10classvaruku saduvukunnanu satyanarayana garu maa bavagaru
👍👍👍
thanks brother super
Welcome brother
I love this house
👍👍👍
My dear Muni nice to watch your one more video on 'Manduva Logili'. I think by collecting all the videos you have made so far one can do a Ph.D. on this issue of 'Manduva Logilis in AP'. Probably students of architecture may try this topic and I am sure they get benefited a lot by meeting you and interviewing you also. Further, with interest I am asking you, have you come across any mini structure of the same logfile you have visited so far. Just like the mini taj mahal or mini Charminar as we see nowadays in the marketplace. Keep it up. So many persons getting benefited from your videos, of course, I am one among them definitely.
👍👍👍
Na chinnappudu Gollapem lo santa ledu toorpu palem Santa ku vache vallam TQ Muni garu patajnapakalu gurtu chesinanduku
👍👍👍
Very nice house.
Hi Brother Maa ooru Sri Sathya sai District - Kadiri
Ippudu meeru ee video lo chupusthunna vari peru meeda. Maa Kadiri lo Colony undi
Kadiri - Adapala vari street
Ok brother veeru adabala వారు adapala
❤❤❤🎉🎉🎉
Beautiful House
👍👍👍
Superrrrrrrr 🏡
👍👍👍
Good hose matennes
👍👍👍
మాది కూడా మండువా ఇల్లే ఇప్పటికీ ఉంది మా ఇల్లు కట్టి 132 సంవత్రరాలు అయింది .45 సెంట్లు లో ఉంది.ఎండాకాలం లో చల్లగా కూడా ఉంటుంది
Ye village madam
Great memories, god bless you 🙏
Thanks sir
Very nice
👍👍👍
Nice 👍
👍👍👍
Kapuga. Happy
BJP SATYANARAYANA GARU, PLEASE TAKE CARE OF THIS HOUSE..GOOD LUCK LUCK 🙏
👍👍👍
Nice
Thanka madam
Baboi entapedha ellu. Nice
👍👍👍
Niennu chinnapadu akkada pariganni sir ssuupperr ❤ I'm. Liek voeleg
👍👍👍
meeru chupinchina modati manduva logili vistirnam 2.5 acres kadu 2.5 kunchalu. chebutunna ayana konchem confuse ayyaru..
nice manduva logillu
ikkada chala movies teesaru.
Ho k sir
Niennu chinapadu akkada paerigannu sir niennu chinappudu kachinapalliye lo parigannu naku chalasetam a villieg❤❤❤❤❤
👍👍👍
Nice bro
👍👍👍
#ADABALA
Meeru. Great
Jai adabala 🙏🏽🙏🏽Adabala srinivasa kakinada
👍👍👍
MY GRANNIES HOME😍😍
👍👍👍
❤️
👍👍👍
Bro music link Pettu plz
Maa ammama inti peru😊
👍👍👍
Bro bgm name cheppu plz
Background score name please???
Maa nanna kuda repair chestaru Anna this type of houses
👍👍👍
Vishwakarma 👍
?
I feel you can also give a specialized lecture on 'Manduva Logili' to college students of your place or prepare a special video on that issue and keep it for the benefit of others. Of course, you have to do good research work on that issue before doing it.
👍👍👍
చాలాబావుందిసార్మాఇంటిపకనపుటినవురుచూశాననసంతోషంగావుంది
👍👍👍
Rajamundry lo settle ayna family mamu
👍👍👍
Sents kaadu Cents
Jai Adabala
👍👍👍
పాత బంగారం
👍👍👍
Super 👍 madi kesanapalli మలికిపురం దగ్గర మ ellu 90 years iyyindi katti elane vntundi
@@rajyalakshmi1548 Details Naku instagram lo pettandi madam