Hanuman Chalisa Telugu Lyrics | Full HD Video Song | Shree Hanuman Chalisa | M S Ramarao Garu |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 1,5 тыс.

  • @mylaturibrothestwins4906
    @mylaturibrothestwins4906 11 месяцев назад +20

    కళ్ళలోనుంచి నుంచి నీళ్లు వచ్చాయి అమ్మ మీ పాట విని ఆంజనేయ స్వామి వారిని తలచుకుంటే🙏🙏🙏

  • @jyothiravi6648
    @jyothiravi6648 2 года назад +2

    Dhoshamulunnamannimpumannasree anjanya na ee paristitiki tattukune shakti echinanduku dhanyavaadaalu thandri

  • @pdrreddy8715
    @pdrreddy8715 Месяц назад +3

    బంగార్లు మీ తల్లి తండ్రులు చేసుకొన్నా పుణ్యం మీ రు కలగడము 🙏

  • @ravinderpitta3629
    @ravinderpitta3629 Год назад +19

    నా భార్య ఆరోగ్యం బాగుపడేలా చూడు హనుమా 🌹🌹🌹🙏🙏🙏 జై శ్రీ రామ్

    • @adapaguru5128
      @adapaguru5128 Месяц назад

      ఉభయ సంధ్యలలో చాలీసా వినిపించండి.

  • @shankarvurakaranam9141
    @shankarvurakaranam9141 2 года назад +30

    ధన్యవాదాలు, మీకు ఎల్లవేళలా ఆ హనుమాన్ ఆశీస్సులు ఉండాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి శంకర్.

  • @visalakshisombhotla5318
    @visalakshisombhotla5318 5 месяцев назад +8

    అద్భుతం గా పాడారు తల్లీ. ఆ సీతా రామ, హనుమ asisulu తప్పక లభిస్తాయ.

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i Год назад +5

    శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర శ్రీ రామచంద్ర జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ మీ పవిత్రమైన నామం పలికినందుకు ధన్యవాదములు స్వామి సిద్ధార్థ్

  • @battulasudha9566
    @battulasudha9566 Год назад +9

    చాలా చాలా బాగుంది ధన్యవాదాలు 🙏🙏 జైశ్రీరామ్ జై ఆంజనేయ

  • @adinarayanapalla1192
    @adinarayanapalla1192 2 года назад +58

    అమ్మా మీ గానం నకు మా ధన్యవాదములు. ఆ ప్రస్ననాజానేయ స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. జై శ్రీరామ్.

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i Год назад +11

    సంకట మోచన మహాబలి హనుమాన్ సంకట మోచన మహాబలి హనుమాన్ సంకటమోచన మహాబలి హనుమాన్ సంకట మోచన మహాపాణి హనుమాన్ సంకటమోచన మహాపాలి హనుమాన్ సిద్ధార్థ

  • @subrahmanyamp8757
    @subrahmanyamp8757 4 года назад +20

    జై శ్రీరామ్ ...జై హనుమాన్ ...చాలా చక్కగా పాడారు సిస్టర్స్ ...మీకు ఎప్పుడూ హనుమాన్ కృపా కటాక్షాలు ఉండాలని కొట్టుకుంటూ.....శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష ...

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i Год назад +9

    శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ మీ పవిత్రమైన నామం పలికినందుకు ధన్యవాదాలు స్వామి సిద్ధార్థ్

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 Год назад +9

    జైశ్రీరామ్,అమ్మా మీరు ముగ్గురు అద్బుతమగా పాడారు మీకు అభినందనలు

  • @kusumanagaraju005
    @kusumanagaraju005 День назад

    చాలా చక్కగా పాడారు
    శ్రీ ఆంజనేయ స్వామి కృపా కటాక్ష సిద్ది రస్తు

  • @pdrreddy8715
    @pdrreddy8715 Месяц назад +1

    జై హనుమాన్ వీరికి సకల సౌభాగ్య ములు ప్రసాదించు స్వామి 🙏🙏🙏🌹

  • @somanarsaiahakula6411
    @somanarsaiahakula6411 2 года назад +91

    🙏🙏🌹🌹👌👌 అమ్మలు మీరు ముగ్గురు పాడిన తీరు అమోగం అద్భుతం. నేను పరవశించిపోయాను అమ్మలు మీకు ఆ రఘురాముని, ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, నా మనస్ఫూర్తిగా ఆశీర్వాదిస్తున్నాను. జై శ్రీరామ్ 🌹జై జై శ్రీరామ్ 🌹జై హనుమాన్ 🌹జై జై

  • @sanjeevachelimeti7089
    @sanjeevachelimeti7089 Год назад +10

    మీ గానం మధురం మధురం మహ అద్భుతం జై శ్రీ రామ్

  • @amarkumarmugidhi2578
    @amarkumarmugidhi2578 2 года назад +12

    చాలా చాలా చాలా హనుమాన్ చాలీసా పాడారు. ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తుంది. ధన్యవాదాలు మీ అందరికీ 🙏🙏🙏🙏🙏

  • @chandrasekhar-xr3ql
    @chandrasekhar-xr3ql 3 года назад +41

    బాగా పాడి దైవ ఋణం తీర్చు కున్నారు! జై శ్రీ రామ్!

  • @movidiramadevi-em5wu
    @movidiramadevi-em5wu Год назад +3

    జై సీతరామంజనేయ. .....అనంతకోటి వందనాలు తండ్రి నీకు.

  • @siddavatamvenkatesh3425
    @siddavatamvenkatesh3425 10 месяцев назад +2

    జై శ్రీరామ శ్రీ హనుమంత హనుమాన్ చాలీష్ పడినందుకు మీకు ఆంజనేయులు స్వామి కృప ఆసిసులు ఉండాలి

  • @ramasubrahmanyamerramilli991
    @ramasubrahmanyamerramilli991 8 месяцев назад +3

    శ్రీరామ రక్ష-సర్వ జగద్రక్ష. జై శ్రీరామ్🙏
    ఎంతో భక్తి భావంతో చేసిన మీ మధుర గానం మళ్ళీ మళ్ళీ వింటున్నాం. మీకు అభినందనలు.
    శ్రీ హనుమతే నమః🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 3 месяца назад +2

    శ్రీరామ జయ రామా జై జై రామా శ్రీరామా జై రామా జై జై రామా శ్రీరామ జయ రామా జై జై రామా

  • @vijayajyothi8107
    @vijayajyothi8107 3 года назад +20

    🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Jai Sri Ram 🙏 Jaya Jaya Jaya Jaya Jaya Jaya Jaya Jaya Jaya Jaya Jaya Jaya Sri Ram 🙏🙏🙏🙏🙏💐💐🙏🙏🙏🙏🙏
    మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranjithRanjith-wo4qx
    @ranjithRanjith-wo4qx Месяц назад +3

    జయ జయ రఘువీర సమర్థ జయ జయ రఘువీర సమర్థ

  • @jayalaxmimorri6726
    @jayalaxmimorri6726 3 года назад +44

    చాలా చాలా బాగా పాడారు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ధన్యావాదాలు

    • @ampilidhana8004
      @ampilidhana8004 2 года назад +4

      Very very great singing may God bless you for all the time

    • @lakshminarayanaravanappa1547
      @lakshminarayanaravanappa1547 Год назад

      👏👏🌺Namskaram. Mugguru...aAkkagarki.jai.veera.Hanuman.👏🇲🇬

    • @anjaiahpeddi2897
      @anjaiahpeddi2897 8 месяцев назад

      Q QQ q
      ​@@ampilidhana8004

    • @anjaiahpeddi2897
      @anjaiahpeddi2897 7 месяцев назад

      ​@@ampilidhana8004😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @itsmydevotionals287
    @itsmydevotionals287 Месяц назад

    Nenu chalisa chaduvuthanu kani ardham kadu,indhulo intha ardham vundha ,telugulo vinipinchi nanduku DHANYAVADALU❤❤

  • @Krishnaswamy-Mano
    @Krishnaswamy-Mano Год назад +12

    Very very outstanding & never forgetting performance exceptionally outstanding. Very heart touching. 🙏🙏🙏🙏

  • @krishnamurthychodavarapu6664
    @krishnamurthychodavarapu6664 8 месяцев назад +2

    చాలా బాగా హనుమాన్ చాలీసా పారాయణం చేసినారు 🙏🙏🙏

  • @jaswithabalakula2804
    @jaswithabalakula2804 2 года назад +15

    చాలా బాగా పాడారు నేను ప్రతీ రోజు వింటాను. మీకు ధన్యవాదములు జై శ్రీ రాం

  • @srinuvasaraju6862
    @srinuvasaraju6862 9 месяцев назад +1

    Jai Shree Ram

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 3 года назад +28

    శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
    మీరు చాలా చక్కగా పాడి నారు
    మీకు మా ధన్యవాదాలు
    జై జై శ్రీరామ్

    • @kondetiamarnath1755
      @kondetiamarnath1755 3 года назад

      🙏🙏🙏👌

    • @bhaskarraju8430
      @bhaskarraju8430 Год назад

      జై జై శ్రీరామ్
      జై జైహను మా న్ 🎉🎉🎉

  • @thandramohan8168
    @thandramohan8168 2 года назад +86

    సరస్వతి, లక్ష్మి, పార్వతి, మాతలల నుండి విన్నట్టుగా ఉంటుంది. ధన్యులమ్మ. 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @pentaraochodipillichodipillipe
    @pentaraochodipillichodipillipe 2 года назад +72

    ముగ్గురమ్మల కు నా యొక్క నమస్సుమాంజలి . మీరు పాడిన చాలీసా తెలుగు అనువాదం నా హృదయానికి హద్దుకుంది నాకే కాదు ఈ చాలీసా విన్నవారికి ఎవరికైనా హనుమాన్ భక్త మార్గంలో నడవలసిందే . అందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జైహింద్ జై శ్రీరామ జై హనుమాన్

    • @urukundappakaliki3937
      @urukundappakaliki3937 2 года назад +4

      జై శ్రీ రామ్ జేయి హనుమాన్

    • @ravinderpitta3629
      @ravinderpitta3629 2 года назад +3

      Thank you ప్రతీ రోజు రెండుసార్లు వింటుంటా again thank you verymuch

    • @dudalaseetaramaswamy5634
      @dudalaseetaramaswamy5634 Год назад

      ​@@urukundappakaliki3937 ⁰⁹
      8
      Ò9u0l00😊h7

    • @krishnamrajubhupathiraju4797
      @krishnamrajubhupathiraju4797 Год назад +1

      Wonderful.

    • @kyathamgangareddy4514
      @kyathamgangareddy4514 Год назад

      జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩🚩🚩

  • @jyothiravi6648
    @jyothiravi6648 Год назад

    3months nundi meegaanam japinchaledu tandri nannu shaminchu kaapadu thandri dhoshamulunnamannimpumanna sree hanumantaa hamsageetam jai sreeramjayajayaraam

  • @manthaniramshrma1002
    @manthaniramshrma1002 Год назад +9

    ముగ్గురు అమ్మలకు శతకోటి వందనాలు. చాలా బాగుంది.

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 9 месяцев назад

    Jai shree ram.jai Hanuman ❤❤ chaala adbhutam ga paadaru .me gaanaamrutham vintunte entho aanandaga undi Mee ku ma shatha koti vandanaalu ❤❤

  • @lakshmandhondi2177
    @lakshmandhondi2177 2 года назад +8

    సింధూరి,దీప్తి, మోహినీ రాజ్ గార్లు అధ్భుతంగా పాడారు.నేను మొదటి సారి విన్నాను. చాలా బాగా నచ్చింది. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ......

  • @venkateshdindi3666
    @venkateshdindi3666 2 года назад +13

    స్వామి గురించి విన్న పాడిన కొండంత ధైర్యం జై హనుమాన్ జై శ్రీరామ్

  • @Godblessyouall-u3n
    @Godblessyouall-u3n 2 года назад

    చాలా చాలా చక్కగా పాడారు పాడిన వారందరికీ ధన్యవాదాలు ఈ పాట పాడుతున్నంతసేపు మేము పాడాము మా ఒళ్ళు గబుర్లు పొడిచాయి ఆంజనేయస్వామి మా కళ్ళు ఎదురుగా ఉన్నట్టు అనిపించింది
    అంతా సంతృప్తిగా ఫీలయ్యాం ఆ స్వామి మా ఎదురుగా ఉన్నాడు అన్నంత భావంతో ఉన్నాం ధన్యవాదాలు ఓం ఆంజనేయాయ నమః ఓం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 2 года назад +31

    ఉదయం మీరు ఆలపించిన హనుమాన్ చాలీసా వింటే మనసుకు ఎంతో ప్రశాతంగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 5 месяцев назад +1

    అమ్మ మీరు ముగ్గురు పాడిన ఈ పాట హనుమంతుడి పరవశించిన టు మేము కూడా పరవశించి పోయాము తల్లి ఆంజనేయుని ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤

  • @jagadeeshkotnala1079
    @jagadeeshkotnala1079 2 года назад +14

    చాలా బాగా పాడారు మా చెల్లెమ్మలారా మీకు అందరికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు

  • @AnupindiSubbalakshmi
    @AnupindiSubbalakshmi 2 месяца назад +1

    Chala baga padaru Nenu astamanu vintuvuntanu. Anjaneyam Mahaveeram Brahma Vishnu Sivatmikam. Balarka sadrusakaram Ramadutam Namamyaham.

  • @taruveeravenkatamaruthisum928
    @taruveeravenkatamaruthisum928 2 года назад +20

    Excellent singing by all singers and great composition of full video. Thanks everyone. Jai Hanuman 🙏

  • @srinivasdandu7511
    @srinivasdandu7511 3 месяца назад

    Amma God bless you 🙏 thank you so much 🙏💐

  • @mudiumsaiprasad
    @mudiumsaiprasad 9 месяцев назад +24

    1, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    2, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    3, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    4, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    5, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    6, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    7, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    8, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    9, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    10, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    11, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    12, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    13, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    14, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    15, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    16, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    17, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    18, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    19, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    20, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    21, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    22, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    23, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    24, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    25, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    26, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    27, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    28, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    29, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    30, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    31, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    32, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    33, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    34, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    35, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    36, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    37, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    38, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    39, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    40, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    41, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    42, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    43, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    44, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    45, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    46, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    47, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    48, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    49, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    50, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    51, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    52, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    53, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    54, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    55, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    56, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    57, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    58, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    59, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    60, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    61, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    62, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    63, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    64, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    65, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    66, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    67, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    68, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    69, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    70, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    71, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    72, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    73, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    74, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    75, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    76, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    77, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    78, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    79, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    80, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    81, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    82, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    83, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    84, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    85, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    86, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    87, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    88, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    89, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    90, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    91, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    92, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    93, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    94, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    95, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    96, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    97, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    98, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    99, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    100, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    101, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    102, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    103, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    104, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    105, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    106, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    107, శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    108, శ్రీ రామ జయ రామ జయ జయ రామ

  • @ramakrishna-qd4tr
    @ramakrishna-qd4tr 5 месяцев назад

    Thankyou for melodious singing of Hanuman chalisa.

  • @vijayajyothi8107
    @vijayajyothi8107 3 года назад +18

    శ్రీరామ జయ రామ జయ జయ రామ 🙏
    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @somaiahkandi960
      @somaiahkandi960 2 года назад +1

      Srirama Jaya Rama Jaya Jaya Rama srirama rama ramethey ramey ramey manoramey sahasranama tantulyam rama Nama varaney om

    • @girijadevi4681
      @girijadevi4681 2 года назад

      తెలుగు లో హనుమాన్ చాలీసా వింటుంటే చాలా బాగుంది. చాలాబాగా పాడారు.ధన్యవాదాలు మీకు.

  • @revathisavitri8288
    @revathisavitri8288 6 месяцев назад

    అథ్భుతంగా గానం చేశారు❤

  • @jramesh208
    @jramesh208 3 года назад +10

    నేను ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి శ్రీ రామ నామం రాసిన పుస్తకాలు సర్వీస్ చేస్తుంటాను కావలసిన వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు జై శ్రీరామ్ జై హనుమాన్🚩🚩

  • @jyothiravi6648
    @jyothiravi6648 2 года назад

    Neeve anthaa sreehanumanthanaa samasya luokka daariki unchinanduku dhanyavaadaaluthandri New alochanavidhanam maretatuludeevinchu tandri

  • @srinivasnandala4877
    @srinivasnandala4877 8 месяцев назад

    చాలా బాగా పాడారు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలని ఇంటిని వింటూనే ఉన్నాం

    • @srinivasnandala4877
      @srinivasnandala4877 8 месяцев назад

      ధన్యవాదాలు తల్లులందరికీ

  • @gudipellythirupathi3539
    @gudipellythirupathi3539 4 года назад +16

    జై శ్రీరామ్, జై హనుమాన్, జై బోలో పావన్ సూత హనుమాన్ కి జై 🙏🙏🙏

    • @Mvs-bp9lk
      @Mvs-bp9lk 3 года назад

      Jai Sri ram 🙏🙏🙏

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i Год назад

    శ్రీరామచంద్ర శ్రీ రామచంద్ర శ్రీ రామచంద్ర జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ మీ పవిత్రమైన నామ పలికినందుకు ధన్యవాదములు సిద్ధార్థ్

  • @maheshthota9573
    @maheshthota9573 3 года назад +10

    చాలా బాగా పాడారు అక్కయ్యలు మీకు వింటున్న అందరికీ ఆంజనేయ స్వామి దీవెనలు ఉండుగాక జై శ్రీరామ్ 🙏🙏🙏

    • @ksuguna5181
      @ksuguna5181 3 года назад

      to to to be be be be be be be the most

    • @ksuguna5181
      @ksuguna5181 3 года назад

      Indira to get to be be a great deal to the first half and of itself

    • @ksuguna5181
      @ksuguna5181 3 года назад

      as as as as as

    • @ksuguna5181
      @ksuguna5181 3 года назад

      as as as as as as as

    • @ksuguna5181
      @ksuguna5181 3 года назад

      Suguna to get the best in and around and around

  • @jyothiravi6648
    @jyothiravi6648 2 года назад

    Neeve anthaa sreehanumantha naasamasya lu okka daarikiunchinanduku dhanyavaadaalu thandri dhoshamulunnamannimpumanna sree hanumannaaaa

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 2 года назад +10

    Music , voice and song super jai Anjeneya

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 3 месяца назад +1

    శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తులమి రామనామ వరం శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తులమే రామనామ వరాననే

  • @ksreenivasreddy3509
    @ksreenivasreddy3509 3 года назад +11

    జై చిరంజీవ హనుమ శ్రీ రామ శ్రీ రామ రక్షా 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vedarthamsharan4306
    @vedarthamsharan4306 Месяц назад

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🎉🎉🎉🎉 చాలా బాగా పాడిన్నారూఅనేకామంగళ శాసనం 🎉 శ్రీ జయం అభయం సేవా సంస్థ 🎉🎉

  • @raviramagiri5235
    @raviramagiri5235 2 года назад +2

    సూపర్ గా పాడినారు.మీకు ప్రాణమములుఅక్కలు.త్రి దేవతలు.లా గా అగుపించినారు..జై శ్రీరామ్.జై హనుమాన్.

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 3 месяца назад +1

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్

  • @srinivasmarrigadda4238
    @srinivasmarrigadda4238 Год назад +2

    ముగ్గురమ్మలకు ముందుగా జై శ్రీరామ్, మీ గానం మహా అద్భుతం. వింటుంటే నేను మై మరచి పోయాను.

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 3 месяца назад +1

    శ్రీరామ శ్రీరామ జై జై రామా శ్రీరామ జయ రామా జై జై శ్రీరామా జై రామా జై జై రామా జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్ జై శ్రీ హనుమాన్

  • @gmrao170
    @gmrao170 2 года назад +1

    Super Chala Baga padaru e pata rojuki 10 times vintam 🙏🙏🙏

  • @chraghvachraghava3399
    @chraghvachraghava3399 3 года назад +9

    Jai Hanuman Jai Hanuman Jai hanuman

  • @ramaraoboddi538
    @ramaraoboddi538 2 года назад +6

    Excellent singing by Hanuman chalisa God bless you all

  • @adapaguru5128
    @adapaguru5128 Месяц назад

    భారతీయత మూర్తీభవించినమధుర గాన త్రయమునకు శుభాకాంక్షలు.

  • @9848776015
    @9848776015 3 года назад +17

    ధన్యవాదాలండీ పాట చాలా బాగా పాడారు🙏🙏🙏

    • @mulugusukanya2920
      @mulugusukanya2920 2 года назад +1

      ధన్య వాదములు చాలా అద్భుతంగా పాడారు థాంక్స్👌👌👌🙏🙏🙏👌👌🌸🌸🌸🌹🌹🌹🌸🌸🌸

    • @mallikarjunmusmeer4355
      @mallikarjunmusmeer4355 2 года назад

      aaaaaa.aaaaaaa.aaaaaa.a.aa.aaa.8.a.a.aaaaaaaaa

    • @kanugulaanjaneyulu345
      @kanugulaanjaneyulu345 2 года назад

      @@mulugusukanya2920 🇮🇳🍓

  • @mohanrao7714
    @mohanrao7714 Год назад

    భావయుక్తంగా, అనుభవిస్తుా ఆ స్వామిని స్తుతించినను తీరు
    అద్భుతం, మధురం, మధు రాతి మధురం.
    మున్నంగి మెాహనరావు

  • @rupendhramahesh8658
    @rupendhramahesh8658 3 года назад +20

    జై గణేశ 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻 జై హనుమాన్ 🚩 🙏🏻🌺🌸

  • @Mbgjedeja
    @Mbgjedeja 9 месяцев назад

    Meeru padina e adhbuthamyna patanu masmaathu thuok sarla vennanu meeku dhanyvadau

  • @kvsssastry1389
    @kvsssastry1389 3 года назад +12

    మనోజవం మారుత తుల్య వేగం జితేద్రియం బుద్ధి మతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి.⚛️🚩✡️🙏🌸🌺🕉️🏵️🌸🙏

  • @AnjaliDevi-um2ut
    @AnjaliDevi-um2ut 5 месяцев назад

    Thelugu lo padina mee video chusi nenu nervhukunnsnu super andi baga paadaaru👌👌👌👌👌👌

  • @mpeddada2012
    @mpeddada2012 Год назад +3

    My Lords Sri Venkateswara and SriHanuman continue to shower Their blessings on them and make them reach the heights they wish to reach MeenakshiPeddada

  • @NarasimharaoKoduru-pz4nh
    @NarasimharaoKoduru-pz4nh Год назад

    Wonderfull amma dhanyavadamulu

  • @rambaurambabu4354
    @rambaurambabu4354 3 года назад +4

    ధన్యవాదాలు ధన్యవాదాలు మాత మీ ముగ్గురికి అందరికీ

  • @jyothiravi6648
    @jyothiravi6648 2 года назад

    Jai sree raam jai hanumaan ninu namminanu nenu happy gaa inanduku dhanyavaadaalu tandri dhoshamulunna mannimpumannajai sree raam jai hanu maan

  • @schinnaswamy7206
    @schinnaswamy7206 2 года назад +6

    Sree hanuman gurudev charanamalu iehapara saadhaka saaranamulu 🌺🌺🌺🌺🙏🙏🙏🌹🌹🌹💕💕💕

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад

    గుడ్ మార్నింగ్ sundari దీప్తి సీతారామచంద్ర దేవుని సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ సూపర్ భద్రాచల శ్రీరామ చంద్రుని సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ

  • @shaikdawood7207
    @shaikdawood7207 2 месяца назад +1

    Om sri ramanjaneya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingamurthysriramoju7976
    @lingamurthysriramoju7976 3 года назад +4

    Very good Ammalu
    Go bless you and yours family members

  • @ashokpandiri1294
    @ashokpandiri1294 10 месяцев назад +1

    చెల్లమ్మలు మీకు ఎల్ల వేళల. ఆంజినేయ స్వామి కృప ఉండును 🙏🙏🙏🙏🙏

  • @janardhanswamys424
    @janardhanswamys424 3 года назад +6

    Excellent singing and thanks

  • @ramamurthy8185
    @ramamurthy8185 3 месяца назад

    ఆలపించిన గాయనిమణులు, వారిచే
    పాడించినవారు, వాద్య సహకారమందించిన వారికి, నిర్వాహక నిర్దేశకులకు అందరికీ ధన్యవాదాలు
    మీరు నూరేళ్లు సంతోషం గా ఉండాలని
    ఆ సీతారామ స్వామిని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 месяцев назад +1

    గుడ్ మార్నింగ్ థాంక్యూ మోహిని గుడ్ మార్నింగ్ గుంతకల్ కసాపురం నీటి కంటి ఆంజనేయ స్వామి సింగర్ మోహిని రాజు దీప్తి సింధూరి సూపర్ స్టార్ ప్రార్ధన ఆంజనేయ దండకం 🙏🙏🙏👍

  • @nirupamamanchu68
    @nirupamamanchu68 3 года назад +6

    Chalabagundi, excellent

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 5 месяцев назад +1

    గుంతకల్ కసాపురం🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍 నెట్టికంటి ఆంజనేయస్వామి ప్రార్థన వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍🌄🌄🌄🌄🌄🌄🌄🌄👈🌹🎆🎇

  • @sairambabu4364
    @sairambabu4364 3 года назад +6

    Beautifully sung

  • @bujjibalu5045
    @bujjibalu5045 3 года назад +7

    జన్మ ధన్యం సిస్టర్స్

  • @sankarmandalika5698
    @sankarmandalika5698 Год назад

    Excellent singing,🌺🙏🌺, aa Hanumanthuni karuna Mee pai yella velala vundalini korukuntu....Jai Sri Ram,Jai Hanuman,🌹🙏🙏🙏🌹🌹

  • @rameshbabututika368
    @rameshbabututika368 Год назад +3

    Excellent singing Madams,God bless you all

  • @golego1896
    @golego1896 8 месяцев назад

    Ammalu మీరు ముగ్గురూ చాలా బాగా పాడేరు.నాకూ చాలా సంతోషంగా అనిపించింది.జై శ్రీరామ్.

  • @gmrao170
    @gmrao170 Год назад +4

    Jai Hanuman ki Jai

  • @kuppilibsnl
    @kuppilibsnl 2 года назад

    Ammalu me ghatramu adbhutham swamy vari blessings yella vellalu untai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀🥀

  • @narasingraosambukar7921
    @narasingraosambukar7921 2 года назад +3

    పాట చాలా బాగా పాడినారు ధన్య వాదాలు 🙏🙏🙏

  • @sathyakrishna5812
    @sathyakrishna5812 4 месяца назад

    మీ గొంతులో గాన కోకిల వుందా👌🙏👌👌👌👌

  • @bayareddybnr9068
    @bayareddybnr9068 2 года назад +6

    జై శ్రీరామ్ జై హనుమాన్

  • @lakshmaiahkancharla3857
    @lakshmaiahkancharla3857 3 года назад +6

    Jai Hanuman 🙏🙏🙏 mugguru oke swaramu tho alapincharu 🙏