ఎంపీ మాటలకు చంద్రబాబు ఫిదా.. | MP RAM Mohan Naidu Great Words About CM Chandrababu | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 7

  • @csdavid-go7wh
    @csdavid-go7wh 3 дня назад +2

    🎉 Excellent quality of language

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 4 дня назад +1

    నాయుడు squre so great సార్. కృతజ్ఞతలు కలిగి ఉండాలి. అదిమీకు వుంది. 👍🏼👍🏼👍🏼👍🏼

  • @kesavarao5192
    @kesavarao5192 3 дня назад +1

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 3 дня назад +1

    గౌ. శ్రీయుత. కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అద్భుతంగా ప్రసంగించి సభను ఊర్రూతలు ఊగించారు. ఎక్కడా అనవసర అధిక ప్రసంగం లేకుండా, విషయాన్ని స్పష్టంగా , సరళంగా, కంచు కంఠం తో అందరికీ అర్థం అయ్యేలా అద్భుతం గా చెప్పారు. మాంచి ప్రతిభా పాటవాన్ని సభకు చూపించారు. ఇంత గొప్ప నాయుకుని కన్న మీ తల్లిదండ్రులు ఎర్రం నాయుడు గారి దంపతులు జన్మ
    ధన్యం. ఇంత సమర్ధ నాయకున్ని తయారుచేసి, , మన దేశ నాయకునిగా తీర్చి దిద్దిన మన చంద్రబాబు గారు నిజమైన దేశభక్తి గల గొప్ప నాయకులు. అటు తండ్రి ఋణం, ఇటు గురు ఋణం తీర్చుకుంటూ అమూల్య రత్నమై అలరారు తున్న ఇద్దరు నాయకులు మన తెలుగు వారు కావటం ఈ రాష్ట్రం చేసుకున్న పుణ్యం. ప్రజలు అందరి అదృష్టం. ఈ యువ నాయకులు భావి భారత ప్రధాని అవుతారు. నిస్సందేహంగా.
    జయహో ! చంద్రబాబు గారు ! జయహో ! జయహో ! జయహో యువ కిశోరం రామ్మోహన్ నాయుడు గారు ! జయహో ! జయహో !!
    మన చంద్రబాబు గారు మాత్రమే రాష్ట్ర అభివృద్ధికి నిజమైన నాయకులు. వారు నిండు నూరు వసంతాలు ఆయురారోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలి.
    ఈ కూటమి ప్రభుత్వం గొప్పగా వర్ధిల్లాలి. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. జయహో ! జయహో ! 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌🌹🌹🌹🌹👍👍👍👍👍

  • @naveeJustDo
    @naveeJustDo 2 дня назад

    Excellent speech 👏👏👏👏

  • @MaheshKumar-qn9vg
    @MaheshKumar-qn9vg 3 дня назад

    Great oratory skills

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 2 дня назад

    JaiERRANNA.