సార్ మీకు శతకొటి దన్యవాదాలు. మీరు ఎవరి గురించి చెపుతున్నా మీరు వారితొ ట్రావెల్ చేస్తూ చెపుతారు ఎందుకంటే మీరు చెప్పే విషయాలు అలా అవుతేనే సక్స్స్ అవుతాయి మీరు మాటలు కి బ్రేక్ కూడా చాలా తక్కువ చాలా ప్రాక్టీస్ కావాలి మీ గురించి చెప్పడాని కి కూడా ఒక ప్రత్యేకత కావాలి నేను మామూలు పర్సన్ ని సార్ నమస్తే
నమస్తే కిరణ్ ప్రభ గారు. ఇవాళే నేతాజీ లాస్ట్ టాక్ విన్నాను. నాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. అయన చేతిలో కొన్నివేల సైనికులు ఉన్నారని, చివరకు ఒక సిటీని కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర్నుండి తీసుకొన్నారని నాకు తెలియదు. రెండవ ప్రపంచయుద్ధ పరిణామాలతో, క్లిష్టమైన weather problems తో అయన ఆగిపోయారు కానీ, అయన సైన్య బలం లేక మాత్రం కాదు. ఒకే ఒక్క విప్లవకారుడు ఒక పెద్ద ఉద్యమంగా రవి అస్తమించని British రాజ్యాన్ని వణికించాడు. మీ talk షో తో నన్ను ప్రభావితుణ్ణి చేసినందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి 🙏
Prabha garu- you are just amazing really you are doing superb job okka Bose gari vishayame kadu history telusukovali anukune vaallaki me YT channel is like encyclopedia I really wish I meet you one day !!
Kiran Prabha I used to stay with Vijay Jeedigunta in Houston, I will surely try to meet you when I happened to go to Cali but truly appreciate your passion
His spirit is unquestionable. But, It appears, his is a short term goal... lacking realistic approach.....it proved in later days as Germany & Japan have faced set backs
I appreciate your patience and hard work in collecting reliable information and presenting the same in an acceptable and interesting form.Thank you sir
Thank you very much Sir
సార్ మీకు శతకొటి దన్యవాదాలు. మీరు ఎవరి గురించి చెపుతున్నా మీరు వారితొ ట్రావెల్ చేస్తూ చెపుతారు ఎందుకంటే మీరు చెప్పే విషయాలు అలా అవుతేనే సక్స్స్ అవుతాయి మీరు మాటలు కి బ్రేక్ కూడా చాలా తక్కువ చాలా ప్రాక్టీస్ కావాలి మీ గురించి చెప్పడాని కి కూడా ఒక ప్రత్యేకత కావాలి నేను మామూలు పర్సన్ ని సార్ నమస్తే
నమస్కారం కిరణ్ గారు
చాలా మంచి విషయాలు చెప్తున్నారు
చెప్పే విధానం కూడా బాగుంది
Thank you very much andi
The Indian super man the great nethaji Subhash Chandra Bose
Tq kiran sir🙏🙏
Meeru great sir...
Thank you for all these episodes sir,it was very interesting and Subhash is my favourite Freedom fighter
Jai hind
నమస్తే కిరణ్ ప్రభ గారు. ఇవాళే నేతాజీ లాస్ట్ టాక్ విన్నాను. నాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. అయన చేతిలో కొన్నివేల సైనికులు ఉన్నారని, చివరకు ఒక సిటీని కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర్నుండి తీసుకొన్నారని నాకు తెలియదు. రెండవ ప్రపంచయుద్ధ పరిణామాలతో, క్లిష్టమైన weather problems తో అయన ఆగిపోయారు కానీ, అయన సైన్య బలం లేక మాత్రం కాదు.
ఒకే ఒక్క విప్లవకారుడు ఒక పెద్ద ఉద్యమంగా రవి అస్తమించని British రాజ్యాన్ని వణికించాడు.
మీ talk షో తో నన్ను ప్రభావితుణ్ణి చేసినందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి 🙏
Thank you very much sir.. Great inspiration ..dediaction of nethaji..
Thank you very much
Ayana sahasamm asalu yevariki sadyam kadu. nethaji ki devude andaga unnadu jai hindh 🙏🤝
Excellent narration sir Thank you for your efforts of Preparation and narration sir.....
chaala bagundi kiran Garu .. khudiram Bose, savarkar kosam kuda cheppandi...
Prabha garu- you are just amazing really you are doing superb job okka Bose gari vishayame kadu history telusukovali anukune vaallaki me YT channel is like encyclopedia I really wish I meet you one day !!
Thank you .. Srikanth Garu... I live in US , California..
Kiran Prabha I used to stay with Vijay Jeedigunta in Houston, I will surely try to meet you when I happened to go to Cali but truly appreciate your passion
Oh... Good to know.. Most welcome whenever you come to California..
inspiring story...thank u so much for presenting the same...jaihind
+sharmi sheik Thank you...!
How can I down load Subash Chandra Bose Part.2,3,4.Please send Link.
Waiting for more histories sir
Peshavar is probably in North West not North East sir.
His spirit is unquestionable. But, It appears, his is a short term goal... lacking realistic approach.....it proved in later days as Germany & Japan have faced set backs
I appreciate your patience and hard work in collecting reliable information and presenting the same in an acceptable and interesting form.Thank you sir
+venkata ramanaiah Thank you.. Venkata Ramanaiah Garu...
Jai hind