Naaku Thelisina Patriji Day-2| Ramadevi Experience with Patriji| Gurusthan DhyaniBhava Classes

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • On the occasion of Brahmarshi Pitamaha Patriji Smriti Smarana Utsav...
    A special program called " Naaku Thelisina Patriji" has been launched to share the experiences of the senior-most masters who have traveled with Patriji for many years and the spiritual wisdom they have learned from him with everyone.
    బ్రహ్మర్షి పితామహ పత్రీజీ స్మృతి స్మరణ ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని, పత్రీజీ తో పాటు ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసిన సీనియర్ మోస్ట్ మాస్టర్స్ యొక్క అనుభవాలను , పత్రీజీ నుంచి వారు నేర్చుకున్న ఆత్మవిజ్ఞానాన్ని , అందరికీ అందించాలని " నాకు తెలిసిన పత్రీజీ " అనే ఈ విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది .
    for more videos : www.youtube.com/ @gurusthanmeditation
    for more details follow us on,
    Instagram -- / gurusthanmeditation
    Facebook -- / gurusthanmeditation
    Contact us : 9133015015
    9133014014
    Location: www.google.com...
    #GurusthanClasses
    #NagendraGurusthan
    #HowisPatriji
    #WhatisPatriji
    #PatrijiMeans
    #GurusthanLive
    #Ramadevi
    #pyramidmaster
    #wondersofpatriji
    #DhyanaYogam
    #PSSM
    #PSSMTelugu
    #PSSMIndai
    #PSSMGlobal
    #GurusthanPyramidDhyanasthali
    #GurusthanHyderabad
    #WhatisMeditation
    #Dhyanam
    #patrijiyevaru
    #PMCTelugu #PMC #HowToDoMeditation #Meditation #Patriji #Pyramid #PitamahaPatriji #freemeditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
    పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య స్ఫూర్తితో ... హైదరాబాద్ లోని S.R నగర్ లో "గురుస్థాన్" పిరమిడ్ ధ్యానస్థలిని "వసుధైక ఫౌండేషన్" వ్యవస్థాపకులు శ్రీ నాగేంద్రం పేరం గారు September 11 , 2022 న స్థాపించారు.
    "గురుస్థాన్"లో ప్రతిరోజు సాయంత్రం సామూహిక ధ్యానం , ధ్యానీభవ పేరుతో ప్రతి నెల 11 నుండి 30 వరకు 21 రోజుల ఉచిత ధ్యానశిక్షణ తరగతులు నిర్వహించడం,ప్రతి పౌర్ణమి మరియు అమావాస్యలకి ప్రత్యేక సామూహిక ధ్యానాన్ని నిర్వహించడం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కొన్ని వేల ధ్యాన కరపత్రాలని పంచడం జరిగింది.
    10,000 మందికి పైగా కొత్తవారికి ధ్యానాన్ని పరిచయం చేయడం ,40 కి పైగా వన్ డే వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడం,విద్యార్థుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం రెండు సమ్మర్ క్యాంప్ లు ఏర్పాటు చేయడం,గురు ప్రసాదం పేరుతో ప్రతిరోజు మధ్యాహ్నము మరియు రాత్రి సమయాలలో ధ్యాన సాధకులకు నిత్య అన్నదానాన్ని అందిస్తున్నాం.

Комментарии • 1

  • @viralvideos4890
    @viralvideos4890 2 месяца назад

    Please upload previous videos also. Siddipet Bheemanna class videos please