మేము అక్టోబర్ 24 లో వెళ్ళాము...గుర్రాల పై ఎంతో కష్టం... హెలికాప్టర్ బుక్ చేసుకున్న, వాతావరణం బాగోక కేన్సిల్ అయ్యింది.. అస్సలు శుభ్రత లేదు... సౌత్ లో టెంపుల్స్ బాగుంటాయి..
కాలి నడక వెళ్ళేవాడిని బలవంతంగా రోప్ వే లో ఎక్కిస్తార ఏంటి ? నీకు ఎలా నచ్చితే అలా వెళ్లి, రోజుకి తిరుమల కొండ మీదకి లక్ష మంది వస్తారు, అందరూ నడిచే వస్తున్నారా, పవిత్ర తిరుమల కొండమీదకు వాహనాల్లో కాదు, నడిచే ఎక్కలి అన్న రూల్ పెడితే ఎంతమంది కొండ ఎక్క గలరు ? ప్రయాణం సౌకర్యం గా ఉంటే 100 మంది వచ్చే చోట 1000 మంది వస్తారు, జనాలు ఎక్కువ అయితే వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి కదా, కాలం బట్టి మనం మారాలి, కొత్త మార్గాలు సృష్టించుకోవాలి సంపాదనకు.
రోప్ వే గురించి తరువాత మాట్లాడుదాం. ఏపీలో ఉండే నేను రెండుసార్లు వెళ్ళాను. 1999 లో తరువాత 2020లో. పాతికేళ్ళ క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. భక్తుల కోసం కనీస సౌకర్యాలు కొంచెం కూడా అభివృద్ధి చెయ్యలేదు. నడక దారి అధ్వాన్నంగా ఉంటుంది. ఏదన్నా తిందామంటే ధరల దోపిడీ. ముందు భక్తుల కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెయ్యండి. రాష్ట్ర ప్రభుత్వం తరపున భక్తులను గైడ్ చెయ్యడం అసలు లేదు.
@Vishwambhara మీరుచెప్పినవన్నీచేస్తే, వీటిమీద బ్రతికేవారిజీవనమో? అదేగదా వీరంతా అనేది! ఇంతకముందు మొనాపోలీ, భక్తులనుంచి డబ్బులు తప్పనిసరిగా "పిండడం" వీరిధ్యేయం (వృత్తి అనను); ఇప్పుడు మార్పుని అడ్డుకోడం! దానికి అభ్యంతరంచెప్తే, కోపం. పవిత్ర యాత్రాస్థలమంటే "ఇలాగే" వుంటుంది (వుండాలి) అనే ఒకభావన సృష్టించాలి; అప్పుడే భుక్తి, మరి అది న్యాయమా, అని ఆలోచించరు. వారి ప్రయారిటీలే వేరు (భుక్తి, పిల్లల చదువులు వగైరా). మొదట్లో "కంప్యూటరు" వాడకాన్ని అడ్డుకొన్న పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు ప్రభుత్వానిదీ ఇదేధోరణి; ఇప్పుడేమైంది(కంప్యూటరు వాడకంలో ఆరాష్ట్రం అట్టడుగునుంది; మిగతా ప్రపంచమంతా ముందుకెళ్ళింది). ఇలాంటి సంశయాత్మక సవాలెదురైతే ప్రభుత్వమేనిర్ణయించాలి; అదే జరుగుతున్నది.
అక్కడ అంతా ఒకటే మార్గం, వాళ్లు ఏమిచెబితే అదే అక్కడ జరుగుతుంది. టికెట్ రేటు మనం బుక్ చేసుకోవాలి కానీ వీళ్లు తో బేరం అయ్యాకే బుక అవుతుంది. బ్యాటరీ కార్ వరకు రమ్మంటే రారు, అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోవాలని డిమాండ్ చేస్తారు, ఎవరైనా నడవలేను వారు ఉంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు. రోప్ వే ఉన్నా ఫిక్డ్ రేట్స్ ఇటువంటి మోసాలు లేకపోతే చాలా మంది గుర్రాల మీద వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు.
కచ్చితంగా రూపు వేయాలి మేము ఒకసారి నడిచేలా ఒకసారి హెలికాప్టర్లో వెళ్ళాము నడిచే వెళ్ళినప్పుడు మాత్రం మూడు రోజులు నాలుగు రోజులు కాళ్ళు నొప్పులు వదల్లేదు ఎవరో స్వార్థం కోసం అని చెప్పి వచ్చిన భక్తులు ఇబ్బంది పెట్టకూడదు వేరే పని చూసుకోవచ్చు కదా ఇదే పని కాకుండా
In may 2022 we went. Very difficult on horse's going up. Your back will be completely paining. And battery car also limited availability. Helicopter by luck u may get. 😅 and sudden crowding also there. Atleast govt should now think about devotees care.
ఆధునిక టెక్నాలజీ, అధునాతన సాధనాల ఉపయోగాన్ని మరెంత కాలం ఆపగలరు? పురోగమనాన్నిలా, ఆపగలరా? ఇవాళకాకపోతే, రేపైనా ఈమార్పు రావలసినదే! మనం బ్రతుకుతున్నది 21వ శతాబ్దిలో అనేది గుర్తుంచుకోవాలి.
మేము జులై నెలలో వెళ్ళాం జులై 22న కొండ మీద ఉన్న నడుచుకుంటే ఎలా మేము ముగ్గురం ఫ్రెండ్స్ అమర్నాథ్ యాత్రకు వెళ్లి ఎక్కడినుంచి మత కాట్రా వైష్ణవి కానీ ఆ తల్లి దర్శనం చాలా చక్కగా అయింది మాకెంతో సంతోషం అనిపించింది జై మాత జై జై మాత టెంపుల్ కి వెళ్దాం అమర్నాథ్ యాత్ర చేసింది చాలా కష్టం అనిపించింది మాకు
If not that work they will have many opportunities to work.. think about people who can't walk or sit on horse.. It is not only about their business right??
asalu rope way esthe enduku wrong BBC negative ideas ni ekkuva present chesthundi more than positive outcomes venders ni vadileyandi aa bakthuralu evaro kalinadakane vellali antunnaru velle vallu veltharu ebandi pade vallu vellaru intha chinna logic ela miss avutharu temples daggara shoplu and ela thesukelle vallu valla estam vachinattu rates pettestharu rope way esthe govt ki benifits danitho temple development kuda avuthundi
ఇక్కడ కచ్చితంగా రోప్ వే తో పాటు మంచి రోడ్లు కూడా వెయ్యాలి.నేను వెళ్ళాను.చాల దారుణంగా ఉంటుంది...
మేము అక్టోబర్ 24 లో వెళ్ళాము...గుర్రాల పై ఎంతో కష్టం... హెలికాప్టర్ బుక్ చేసుకున్న, వాతావరణం బాగోక కేన్సిల్ అయ్యింది..
అస్సలు శుభ్రత లేదు... సౌత్ లో టెంపుల్స్ బాగుంటాయి..
నార్త్ ప్రాంత ప్రజలు...అశుభ్రo గా...ఉంటారు...అలాగే
..ఆలయాలు కూడ....అందుకు కారణం అక్కడి...వాతావరణ పరిస్థితులు
@HarshaDeep
నార్త్ సౌత్ పోలికలనవసరం. వారికెంతా శుభ్రమవసరమో వారే నిర్ణయించుకుంటారు.
కాశ్మీర్ లో turaka మరక@@arunkumar-ee1ud
మంచి పనికి ఆటంకాలు ఎక్కువ. ఈ BBC కి డెవలప్ అవ్వడం ఇష్టం ఉండదు.కాలినడకన వెళ్ళేవారిని ఎవరు ఆపారు..
@mullapudimanyam2999
కాలినడకన వెళ్ళేవారిని వెళ్ళనివ్వాలి. భక్తి ప్రకటనకి అనేక సోపానాలుంటై, ఎవరి యెంపిక(choice) వారిది!.
BBC నిన్ను గాని దెంగిందేంట్రా ?
Rope way కట్టాలి....అదే మంచిది....🎉❤
భక్తులు మనోభావంతో ఆడుకుంటున్నాం బి బి సి ఛానల్
కాలి నడక వెళ్ళేవాడిని బలవంతంగా రోప్ వే లో ఎక్కిస్తార ఏంటి ? నీకు ఎలా నచ్చితే అలా వెళ్లి, రోజుకి తిరుమల కొండ మీదకి లక్ష మంది వస్తారు, అందరూ నడిచే వస్తున్నారా, పవిత్ర తిరుమల కొండమీదకు వాహనాల్లో కాదు, నడిచే ఎక్కలి అన్న రూల్ పెడితే ఎంతమంది కొండ ఎక్క గలరు ? ప్రయాణం సౌకర్యం గా ఉంటే 100 మంది వచ్చే చోట 1000 మంది వస్తారు, జనాలు ఎక్కువ అయితే వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి కదా, కాలం బట్టి మనం మారాలి, కొత్త మార్గాలు సృష్టించుకోవాలి సంపాదనకు.
Bayya north India lo famous temple idhi
రోప్ వే గురించి తరువాత మాట్లాడుదాం.
ఏపీలో ఉండే నేను రెండుసార్లు వెళ్ళాను. 1999 లో తరువాత 2020లో. పాతికేళ్ళ క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. భక్తుల కోసం కనీస సౌకర్యాలు కొంచెం కూడా అభివృద్ధి చెయ్యలేదు. నడక దారి అధ్వాన్నంగా ఉంటుంది. ఏదన్నా తిందామంటే ధరల దోపిడీ. ముందు భక్తుల కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చెయ్యండి.
రాష్ట్ర ప్రభుత్వం తరపున భక్తులను గైడ్ చెయ్యడం అసలు లేదు.
@Vishwambhara
మీరుచెప్పినవన్నీచేస్తే, వీటిమీద బ్రతికేవారిజీవనమో? అదేగదా వీరంతా అనేది! ఇంతకముందు మొనాపోలీ, భక్తులనుంచి డబ్బులు తప్పనిసరిగా "పిండడం" వీరిధ్యేయం (వృత్తి అనను); ఇప్పుడు మార్పుని అడ్డుకోడం! దానికి అభ్యంతరంచెప్తే, కోపం. పవిత్ర యాత్రాస్థలమంటే "ఇలాగే" వుంటుంది (వుండాలి) అనే ఒకభావన సృష్టించాలి; అప్పుడే భుక్తి, మరి అది న్యాయమా, అని ఆలోచించరు. వారి ప్రయారిటీలే వేరు (భుక్తి, పిల్లల చదువులు వగైరా).
మొదట్లో "కంప్యూటరు" వాడకాన్ని అడ్డుకొన్న పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు ప్రభుత్వానిదీ ఇదేధోరణి; ఇప్పుడేమైంది(కంప్యూటరు వాడకంలో ఆరాష్ట్రం అట్టడుగునుంది; మిగతా ప్రపంచమంతా ముందుకెళ్ళింది).
ఇలాంటి సంశయాత్మక సవాలెదురైతే ప్రభుత్వమేనిర్ణయించాలి; అదే జరుగుతున్నది.
అక్కడ అంతా ఒకటే మార్గం, వాళ్లు ఏమిచెబితే అదే అక్కడ జరుగుతుంది. టికెట్ రేటు మనం బుక్ చేసుకోవాలి కానీ వీళ్లు తో బేరం అయ్యాకే బుక అవుతుంది. బ్యాటరీ కార్ వరకు రమ్మంటే రారు, అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోవాలని డిమాండ్ చేస్తారు, ఎవరైనా నడవలేను వారు ఉంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు. రోప్ వే ఉన్నా ఫిక్డ్ రేట్స్ ఇటువంటి మోసాలు లేకపోతే చాలా మంది గుర్రాల మీద వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు.
Rope way is good initiative....no issues...if one have they can go on foot or on horse
గుళ్ళూ గోపురాలు ఎందుకూ కడతరు అని చాల మంది నొరుపరెసుకుంటరు చూడండీ ఎంతా మంది దెవలయం పై ఆదారపడి జీవిస్తునారొ...
Valid point ☝️
ఓహో అయితే మందిరాలు, మసీద్, చర్చిలు వ్యాపార కేంద్రాల, వాటిపై ఆధారపడి జీవించదానికి...
Now benefitting by local muslims
Why they are killing hindus at kashmi
Both are not one
BBC నిండా టెర్రరిస్ట్ గళ్ళు చేరుకొని rope way ని అడ్డుకోవాలని చూస్తున్నారు. తిరుమలలో కూడా bus way వెయ్యకపోయుంటే ఏమయ్యుండేది?
కచ్చితంగా రూపు వేయాలి మేము ఒకసారి నడిచేలా ఒకసారి హెలికాప్టర్లో వెళ్ళాము నడిచే వెళ్ళినప్పుడు మాత్రం మూడు రోజులు నాలుగు రోజులు కాళ్ళు నొప్పులు వదల్లేదు ఎవరో స్వార్థం కోసం అని చెప్పి వచ్చిన భక్తులు ఇబ్బంది పెట్టకూడదు వేరే పని చూసుకోవచ్చు కదా ఇదే పని కాకుండా
Bayya kondalu ekkithene mata darshanam untundhi Gurralu unnai kada ekkochu vallu kuda mana hinduvule tinte rupai tintaru
In may 2022 we went. Very difficult on horse's going up. Your back will be completely paining. And battery car also limited availability. Helicopter by luck u may get. 😅 and sudden crowding also there. Atleast govt should now think about devotees care.
Ropeway unte bagunthundhi
ఇంకా ఏదైనా మంచి పని వెతుక్కోండి డెవలప్మెంట్ ఆప కండి
Jai Vaishnodevi mataji 🙏🙏🙏
Akda worust roads nedd Ropeway..easy ga darshinchkovchu
ఓం శ్రీ మాతా శిరసా నమామి ప్రణమామ్యహం. మూగజీవాలు ప్రక్రుతి మానవులుఅన్ని బాగుండాలి. ఓం శ్రీ పంచతత్వ దేవాయ నమః.
ఆధునిక టెక్నాలజీ, అధునాతన సాధనాల ఉపయోగాన్ని మరెంత కాలం ఆపగలరు? పురోగమనాన్నిలా, ఆపగలరా? ఇవాళకాకపోతే, రేపైనా ఈమార్పు రావలసినదే! మనం బ్రతుకుతున్నది 21వ శతాబ్దిలో అనేది గుర్తుంచుకోవాలి.
Rope way better ఇక్కడ ప్రతిఒక్కరు దోచుకుంటారు
నాకు తెలుసు నేను ఇక్కడ డ్యూటీ చేస్తా
మేము జులై నెలలో వెళ్ళాం జులై 22న కొండ మీద ఉన్న నడుచుకుంటే ఎలా మేము ముగ్గురం ఫ్రెండ్స్ అమర్నాథ్ యాత్రకు వెళ్లి ఎక్కడినుంచి మత కాట్రా వైష్ణవి కానీ ఆ తల్లి దర్శనం చాలా చక్కగా అయింది మాకెంతో సంతోషం అనిపించింది జై మాత జై జై మాత టెంపుల్ కి వెళ్దాం అమర్నాథ్ యాత్ర చేసింది చాలా కష్టం అనిపించింది మాకు
Ropeway ravali it helps people good decision by govt
రోప్ వే వేయడం తరువాత అది గవర్నమెంట్ చూసుకుంటుంది అక్కడికి వెళ్లే భక్తులు మాత్రం ఈ తుర్కనాకొడుకులకు పని ఇవ్వకండి అదే మీరు మన ధర్మాన్ని కాపాడినట్టు
Rufway is good 🎉
Devotees first, business next 🙏🙏🙏🙏🙏
Ropeway is the best way time saving devotees safe journey all things jay Bharat mata ki Jay
ఎందుకు bbc లో ఎక్కువ ముస్లిం యాంకర్లు , రిపోర్టర్లు ఉంటారు
South temples really super ,north mey kahibhi jaav bahut ghanda
ఇదంతా మా మతస్థలే కాదు
వీరికి ప్రత్యామ్నాయం చూపి, రోప్ వే ను నిర్మించాలి..
But why they dint stop the terrests? When terrests are active nobody comes nobody prevent them at that time what about these people???
If not that work they will have many opportunities to work.. think about people who can't walk or sit on horse.. It is not only about their business right??
మీ ఉపాధి కోసం భక్తులు పడుతున్న ఇబ్బందులు ఎలా
Rope way must be important to vist more people will have to visit
Ppl need scope to work aswell.need to checkwith ppl before finalize investment
BBC ki ropeway raavadam nachadu endukantey marakalaki ibbandi kabatti 😂
ropeway need but need give pensions to workers for their family maintance
It's purely a devotee convenience vs Local Mafia.
Dear BBC, if facilities increased, people will come more and more income generated, how you forgot this small logic 😕
Bbc ki development estam ledu
In this whole video This way is good for hindus and bad for some other religions 😂
I don't like this BBC Channel
Maraka bandhu award for 2024 goes to BBC
Full of fraud asalu akada tickets ani too much expensive vuntundhi 😢
Roapway kattali... Yendukura mari jammu kashmir lo BJP ni odinchaaru
Rope way kavali
asalu rope way esthe enduku wrong BBC negative ideas ni ekkuva present chesthundi more than positive outcomes venders ni vadileyandi aa bakthuralu evaro kalinadakane vellali antunnaru velle vallu veltharu ebandi pade vallu vellaru intha chinna logic ela miss avutharu temples daggara shoplu and ela thesukelle vallu valla estam vachinattu rates pettestharu rope way esthe govt ki benifits danitho temple development kuda avuthundi
BBC worst Channel
Sharif ku em Pani ra akkada
This guys are selfish thanking about your business why cant you think about devortees
Not working muslim
రోప్ వేయకూడదు.
Rope way undoddu
PERU VUNNOLLU KAVALANTUNNARU, PERU LENOLLU VADHANTUNNARU. VORINAYANO AU TEMPLE YEKKATANI PULUSU KARINDHE