Prema Entha Full Song With Telugu Lyrics ||"మా పాట మీ నోట"|| Abhinandana Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2015
  • Watch & Enjoy Prema Entha Full Song With Telugu Lyrics "మా పాట మీ నోట" from Abhinandana Movie, Starring Karthik, Shobana.Music composed by Ilayaraja, Directed by Ashok Kumar & Produced by P.V.Ramana Murthy under the Banner of Lalithasri Combines.
    Audio Available on:
    iTunes - itunes.apple.com/in/album/abh...
    Saavn - www.saavn.com/s/album/telugu/A...
    Gaana - gaana.com/album/abhinandana
    Hungama - www.hungama.com/#/music/album-...
    ErosNow - erosnow.com/#!/music/album/100...
    Song Name : Prema Entha
    Movie Name : Abhinandana
    Banner : Lalithasri Combines
    Producer : P.V.Ramana Murthy
    Directer : Ashok Kumar
    Music Directer : Ilayaraja
    Cast : Karthik, Shobana
    Singer : S.P.Balasubramanyam
    Lyrics : Acharya Atreya
    ---------------------------------------­--------------------
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on RUclips :bit.ly/adityamusic
    ►Like us: / adityamusic
    ►Follow us : / adityamusic
    ►Circle us : plus.google.com/+adityamusic
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
    ►For New Movies in HD : / adityamovies
    ►For Songs with Lyrics : / adityamusicnm. .
    ►For Devotional Songs : / adityadevotional
    ►For Kids Educational : / adityakids
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
    © 2015 Aditya Music India Pvt. Ltd.
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 766

  • @swarupasharani
    @swarupasharani 5 лет назад +290

    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
    మింగినాను హలాహలం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    ప్రేమించుటేనా నా దోషము
    పూజించుటేనా నా పాపము
    ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు
    కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
    నాలోని నీ రూపము
    నా జీవనాధారము
    అది ఆరాలి పోవాలి ప్రాణము
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    నేనోర్వలేను ఈ తేజము
    ఆర్పేయరాదా ఈ దీపము
    ఆ చీకటిలో కలిసే పోయి
    నా రేపటిని మరిచే పోయి
    మానాలి నీ ధ్యానము
    కావాలి నే శూన్యము
    అపుడాగాలి ఈ మూగ గానం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
    మింగినాను హలాహలం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

  • @devaraju6674
    @devaraju6674 Год назад +21

    ప్రతి ఒక్కరు ప్రేమలో పడినవారే కానీ అందరి ప్రేమలు విజయవంతం కావు. రచయిత ప్రేమికుడి బాధను చక్కగా తెలియజేసారు.

  • @rameshtandra9865
    @rameshtandra9865 2 года назад +34

    ప్రతీ విఫల ప్రేమికుడు ఒక్కసారి అయినా విని మనసారా పాడుకునే పాట.. ఎందరి హృదయాలను కరిగించిన పాట. అద్భుతం అనే పదం చాలా చిన్నది. అజరామరం ఈ గీతం బాలు గారి గాత్రం రాజా గారి సంగీతం ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యం.

  • @itstrue955
    @itstrue955 3 года назад +127

    ఆచార్య అత్రేయ గారు, ఇళయరాజా గారు,SP బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ ముగ్గురు త్రిమూర్తులు నుండి వచ్చిన అద్భుతమైన పాట, ఒక ప్రేమికుడి ఆవేదన కళ్లకు కట్టిన చెప్పే గొప్ప పాట ,

  • @user-my4gy3zc5d
    @user-my4gy3zc5d 5 лет назад +51

    నిజమైన ప్రేమ :తాను ప్రేమించే ఆమె, అతడు ఎక్కడ వున్నా సంతోషంగా వుండాలని కోరుకొంటుంది.

  • @dasarichandrasekhar8581
    @dasarichandrasekhar8581 5 лет назад +76

    బాలు గారి గాత్రం మాధుర్యం... మాటల్లో చెప్పలేనిది.....

  • @balemveerabhadrambalemveer5137
    @balemveerabhadrambalemveer5137 2 года назад +10

    ప్రేమ ఈ పాట విన్నవాళ్ళు మనసులో ధరించి పోతది లవ్ ఫెయిల్ అయిన వాళ్లు మాత్రం

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 года назад +13

    మనసు పిండేస్తూ, చాలా బాగుంది ఈ పాట, ఆత్రేయ గారు ఆత్రేయ గారే ఎంతయినా

  • @kalalisayagoud921
    @kalalisayagoud921 5 лет назад +162

    ప్రేమ నిజం గానీ మధురం. మహా అద్భుతమైన ఈ పాటకు నమస్కారం. Thnq.

  • @sureshroyals8627
    @sureshroyals8627 3 года назад +19

    నేను ఓర్వలేని ఈ తేజము ఆర్పేయా రాదా ఈ దీపము😭😭😭😭

  • @yamalabhargav2703
    @yamalabhargav2703 4 года назад +27

    ఇలా జీవితాంతం తెలుగు పాటలు వినాలని ఉంది

  • @sreedevigemmeli6643
    @sreedevigemmeli6643 2 года назад +2

    ఈ song నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @godavaricreation208
    @godavaricreation208 5 лет назад +29

    ప్రేమలోని బాద ప్రేమించాకె తెలిసింది..ప్రేమంటె బాదే..మరపురాదు..మరిచిపోనివ్వదు

  • @bandaruramana2119
    @bandaruramana2119 2 года назад +17

    ప్రేమ ఎంత మధరం ప్రియురాలు అంత కాటినం ఎంత meaning ఉంది పాట లో ఇది 1988 లోనే చెప్పారు ఎన్ని years అయన meaning మారదు ప్రియురాలు పెద్ద సమస్యా ప్రతి దానికి

  • @pavankumardachepalli4596
    @pavankumardachepalli4596 5 дней назад

    Athreya garu,ilayaraja garu meeku padhabhi vandhanamulu

  • @brawnyvenky9584
    @brawnyvenky9584 5 лет назад +42

    I feel Abhinandana music album itself is a great recover therapy for all love failures. Great combo of music director,writers and singers. Not to forget what a great movie it is....

  • @rayudusrinivas5961
    @rayudusrinivas5961 Год назад +3

    ఆచార్య ఆత్రేయ మీద ఒక కామెంట్ ఉండేది
    పాట రాయక (త్వరగా )నిర్మాత ను రాసిన తరువాత ప్రేక్షకుడిని ఏడిపించేవారని
    నిజమే కదా

  • @rkrish282
    @rkrish282 2 месяца назад +1

    How many are from 80's kids..

  • @tharakaramprasadpilli8495
    @tharakaramprasadpilli8495 5 лет назад +175

    ఈ పాట వినే ప్రతి లవ్ ఫేల్యూర్స్ మీ లవర్స్ బాగుండాలని కోరుకుంటున్నాను.

  • @chakravarthulasathyasaipra5562
    @chakravarthulasathyasaipra5562 5 лет назад +7

    ప్రేమే జీవితం కాదు బాస్ జీవితంలో ఒక భాగం మాత్రమే మన పనేంటో మనం చేసుకుని మనల్ని నమ్ముకున్న వారికి ఒక life ఇవ్వాలి.

  • @user-jw1of2hs3o
    @user-jw1of2hs3o Месяц назад +1

    I’m watching in 2024

  • @narts5579
    @narts5579 5 лет назад +5

    ఈ పాటవిన్న ప్రతివారు ఒక భగ్న ప్రేమికుడిలా ఫీల్ కావాల్సిందే అలా రాసారు ఆత్రేయ గారు ...నాకు తెలిసి ఆత్రేయ గారి జీవితం లో ఏదో ఒక లోటు పాటు ఉండే ఉంటది ...మీ పాదాలకు నమస్కారం ఆత్రేయ గారు .sp గారు అస్సలు చెప్పను గురువుగారు మీ గాన చతురత గురించి .ఎందుకంటే అంత అనుభవం నాకు లేదు మీ గురించి మాట్లాడే అంత.
    రాజా గారు ఇక మీ గురించి ఏం మాట్లాడను.......అంత ఇష్టం మీ సంగీతం అంటే. ... "N"ఆర్ట్స్ .....

  • @rajupilli8375
    @rajupilli8375 5 лет назад +61

    Only ilayarajaa songs never fade out life long it's blossoms

  • @purushothampm3187
    @purushothampm3187 5 лет назад +18

    ఈ పాటలో నా ప్రాణం కనపడింది

  • @kanchana.j.30
    @kanchana.j.30 5 лет назад +25

    Ear phone pettukoni .. lyrics to paatu paaditee .. last ki kalla nunchi neelu vastaayi...I listened like that
    Nice lyrics and balu gari singing ki👏👏👏🙏🙏

    • @ramakrishnakrishna48
      @ramakrishnakrishna48 5 лет назад +1

      Ilaysraja sar u r all ways king of music

    • @MrUvikram
      @MrUvikram 5 лет назад

      Ur right madam.. Pata vintu vunte preminchina ammai kalla munde vunnatundi

    • @kanchana.j.30
      @kanchana.j.30 5 лет назад

      @@MrUvikram hmmm

    • @MrUvikram
      @MrUvikram 5 лет назад

      @@kanchana.j.30ammai kalla mundu kanapadithe Baguntundi Kani chala badhaga vubtundi..ala pata vintu vunte.
      Share chesukovadaniki okaru vunte baguntundi anipistundi

    • @kanchana.j.30
      @kanchana.j.30 5 лет назад

      @@MrUvikram kastam okarito share chesukunte konchem relaxing ga untundi... yevaraina friend to share chesukunte better

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 11 месяцев назад +1

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను హలాహలం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    ప్రేమించుటేనా నా దోషము
    పూజించుటేనా నా పాపము
    ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
    నాలోని నీ రూపము నా జీవనాధారము
    అది ఆరాలి పోవాలి ప్రాణం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    నేనోర్వలేను ఈ తేజము
    ఆర్పేయరాదా ఈ దీపము
    ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి
    మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం
    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
    👌🌺👌🌺👌🌺👌🌺👌🌺

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 5 лет назад +10

    నా బాధలో,నీకోసం కన్నీరు పెట్టిన ప్రతి క్షణం ఈ పాట వింటూనే ఉంటాను...నాకోసమే ఇళయరాజా గారూ ఈ పాటని కంపోజ్ చేశారు...

    • @sindhunikalje9859
      @sindhunikalje9859 5 лет назад +1

      So naic

    • @kalpanagalimudi5257
      @kalpanagalimudi5257 2 года назад +1

      మీరు మోస పోయినర నేను మాత్రం పిచ్చిగా ప్రేమించింది ఓడిపోయిన

  • @mistervenkat
    @mistervenkat 3 года назад +38

    2021 Lo vinnevallu like

    • @ankenarasimhulu5926
      @ankenarasimhulu5926 3 года назад +1

      Evvara meerantha aa year lo vinevallu ee year lo vinevallu entra sami

  • @sdniru1050
    @sdniru1050 Год назад +2

    అమృతం అనడమే కానీ చూడలేదు, తాగలేదు..
    నాకు తెలిసి.... ఇలాంటి గొప్ప కళా కారుల.. కష్టం, ఇష్టం కలిస్తే... వస్తుందేమో... ఏం చెప్పిన ఎంత చెప్పిన కష్టమే... చెప్పాలని ఇష్టమే... 🙏😰..
    తాజమహల్ ని పాడగొట్టాలనే వారు... ఈ పాట వింటే...మారుతారేమో కాదా

  • @srinivaspallepati9607
    @srinivaspallepati9607 6 лет назад +57

    నా కు చాల ఇష్ట మైన ఆత్మీయత పాట

    • @lakshmanmudhiraj3002
      @lakshmanmudhiraj3002 2 года назад

      నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ నా బ్రేకప్ అయినపుడు ఈ సాంగ్ ని హెడ్ సెట్ peytukoni వింటాను😌😌💔💔

    • @raghurayal885
      @raghurayal885 2 года назад

      My favourite song

  • @JaiNTR...
    @JaiNTR... 2 года назад +3

    2021 lo kuudaa inkaa vintunna valu oka likes cheyandi 🙏😭😭

  • @chelemelasandya5845
    @chelemelasandya5845 5 лет назад +12

    Prema entha maduram..........my all time favourite song

  • @user-qh4vu9wv1z
    @user-qh4vu9wv1z 5 лет назад +21

    అధ్బుతమైన సృజన
    స్వర మాధుర్యం అందంగా కనబరిచారు
    మరువలేను మనసా
    నా చావు నన్ను చేసేదాకా...
    ఇద్దరు ఒకటే ప్రాణంలా ఉండాలనుకున్నా...

  • @ramprasadgopalam1478
    @ramprasadgopalam1478 Год назад

    2023 may lo vinevallu one like❤

  • @rakipasham6022
    @rakipasham6022 Год назад +1

    Nenu entho istapadina na cheli Namrata ni marichi povadaniki prati roju kanisam 10 times vintanu ee pata tanu ekkada unna santoshanga undalani korukuntunanu

  • @nagalakshmi8622
    @nagalakshmi8622 3 года назад +3

    ఇ సినిమా లో ఆని పాటలు సూపర్ సూపర్ గా ఉంటాయి గాన గంధర్వ లు బాలు గారు పాడితేనె పాటకు అంతట అందము

  • @krishnakandra6741
    @krishnakandra6741 5 лет назад +19

    Comments chusthe andaru chala bada padhapadu tunnaru. KAKA POTHE DANTLO GENT'S YEKKUVA UNNARU

  • @devarakondanarasimhaiah8389
    @devarakondanarasimhaiah8389 2 года назад +3

    D.Narasimhaiah
    There is none in the world other than SPB who can sing love songs with somuch of love

  • @prabhakarv1866
    @prabhakarv1866 2 года назад +6

    Beautiful song.......all time favourite no words

  • @k.venkatesh5308
    @k.venkatesh5308 6 месяцев назад

    ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చాలా బాగా రాశారు❤❤❤❤

  • @Naniraj9991
    @Naniraj9991 3 года назад +10

    Miss you Balu gaaru but we nvr miss ur voice...

  • @sankarsankararao7970
    @sankarsankararao7970 2 года назад +1

    Epataki appataki 2022 maravalenidi

  • @suryanarayanareddy4214
    @suryanarayanareddy4214 6 лет назад +2

    ప్రేమ ఎంత మధురం...ప్రియురాలు అంతకఠినం......???!!!

  • @sandhyarani517
    @sandhyarani517 6 лет назад +87

    నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఎలా చెప్పటం.... నా కనులు అనుక్షణం నిన్నే వెతుకుతాయి అని చెప్పనా...... నా మనస్సు నీకై ప్రతి క్షణం తపిస్తుంది అని చెప్పనా... ఓకటి మాత్రం చెప్పగలను ఈ గుండె నీ కోసమే కొట్టు కొంటుంది అని...... నువ్వు దూరమైతే నా గుండె ఆగిపోతున్నాది.....

  • @lonelystarz1741
    @lonelystarz1741 3 года назад +6

    ప్రియం ప్రియం నీ మాటే నాకు ప్రియం
    ప్రియం నీ నవ్వులచే విరాజిల్లు నా లోకం అంటే ఎంతో ప్రియం
    నీవు నడిచిన దారులన్నీ పూలతో నింపాలనిపించేత ప్రియం
    నరం నరం నీ పేరును ఎక్కించుకుని నీ కోసం పడు తపన అయినా ప్రియం
    నిను గెలిచి విజేతగా నిలిచిన వేళ నేను పొందు గర్వమంటే ప్రియం
    నీతో చూపులు కలుపగా నాకు వచ్చు మైకం అన్న ఎంతో ప్రియం
    నీవు మొత్తం నాకేనని నువ్వు చెప్పిన మాటలతో అనుభవించు ఆనందమంటే ప్రియం
    దూరం నువ్వు విసిరేసిన వరం నేనెన్నడూ భరించలేని నిజం
    క్షణ క్షణం నిను తలచి హృదయం చెప్పు నీ ఊసులంటే ప్రియం

  • @abhinavlanka4956
    @abhinavlanka4956 4 года назад +2

    Chesinaanu prema ksheera saagara madanam..
    Minginaanu halaahalam.. What a lyric sir ... That is Aatreya Garu reminding us of What happened in Kurmavatara of Dasavatharam

  • @kranthikumar9504
    @kranthikumar9504 5 лет назад +6

    NAALONI NEE RUPAMU , NA JEEVANAADHARAMU
    what a lyric man superb really

  • @gka2705
    @gka2705 2 года назад +2

    ప్రేమ నిజంగా ఎంత మధురం

  • @monishajadhav5977
    @monishajadhav5977 Год назад +2

    My dad's fav songs......this song made me cry ...this song relating to me bcz i missing my nanna chala miss you nanna. 😭

  • @suprajaprathap7245
    @suprajaprathap7245 Год назад +1

    ⭐ who are watching in the 2022

  • @SatyaKamakshiMantha
    @SatyaKamakshiMantha 4 месяца назад +35

    Who is listening to this song 2024

  • @saikiranhari5186
    @saikiranhari5186 6 лет назад +36

    ee paata paadina sp balu gaariki namaskaaram manaspurtiga cheppukuntunna

  • @sumithrage3903
    @sumithrage3903 Год назад +2

    I like all songs in Abhinandana

  • @raghavaraghava12
    @raghavaraghava12 2 года назад +2

    ప్రియ కి నా మనసు లో నా మనసు మాట విని నేను కూడా అలాగే ఉంది కదా మరి ఈ మధ్య నాకు నచ్చిన అమ్మాయి

  • @swapnagundampadu1486
    @swapnagundampadu1486 3 года назад +2

    Super song, balu garu adhbuthanga padaru, love u sir,

  • @saikumarveduruvada8078
    @saikumarveduruvada8078 5 лет назад +29

    Dedicated to all love failure boys.. including me..toooooo😢

  • @snigdhab9509
    @snigdhab9509 3 года назад +7

    Watching this song in 2020 july 29th such a amazing wonderful song....

  • @kmurthy1115
    @kmurthy1115 4 года назад +9

    Goppa patanu maku ichhina andariki namaskaram

  • @naravalavanyanarava3350
    @naravalavanyanarava3350 4 года назад +25

    I love ths song 2019

    • @chinnababu8451
      @chinnababu8451 3 года назад

      Midhi narava na

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 3 месяца назад

      jivitham paenamu lo ano athu palamu chavi chusanu patha epati thaguwulu athi suna hasamuga awrki noppi lay kuda koru chaysay wadini ani chaycina naku gora mayna anayamo jsrgidi me edaguri adaruki thaylusu oka naku thappa

  • @vanisri8180
    @vanisri8180 Год назад +1

    Balu Me Gonthulo Madhurathi Madhuram Love you Soooooooooo Much Balu Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi Kaneesam Maroka 10 year's Aienaa Vuntaru Anukunnam Miss You Lot Mahanubhava 😧😧😧😧😧🙏🙏🙏 🙏🙏

  • @palakaramu2301
    @palakaramu2301 Год назад +2

    I love this song 2023

  • @TKurmaiah
    @TKurmaiah Месяц назад

    Songs woww adundi

  • @sreenathnaidu8600
    @sreenathnaidu8600 Год назад

    Super song mana memories ni gurthu chestundi. Manalo love failure ki ee Pata Ankitam chesaru. andulo nenu okadini

  • @lakshmaiah8069
    @lakshmaiah8069 Год назад +2

    Super.move.super.songs

  • @kommupreveen6795
    @kommupreveen6795 2 года назад

    E paanti yeppatiki koodaa vela kattalemu

  • @nandunandu4762
    @nandunandu4762 6 лет назад +7

    Elanti song enkyppatiki avvaru padalyru superb

  • @d.ramadasud.ramadasu1177
    @d.ramadasud.ramadasu1177 2 года назад +1

    Matalu ravadam ledu balu sir🙏🙏🙏🙏🙏🙏

  • @nillaganesh1622
    @nillaganesh1622 2 года назад +1

    July 2021 listeners

  • @mahimahender2945
    @mahimahender2945 5 лет назад +1

    All time super hit song elanti song raledu

  • @papireddyanil1228
    @papireddyanil1228 2 года назад

    Evarainaa vintunara 2021 lo

  • @kommukamala9304
    @kommukamala9304 3 года назад +3

    I love this movie.🙏🙏 still present kuda songs super duper Hit.

  • @venkateshwarreddypothula1750
    @venkateshwarreddypothula1750 2 года назад +3

    What an extraordinary song,what a beauty Shobhana is?

  • @saiprakash9693
    @saiprakash9693 5 лет назад +5

    Prema entha madhuram
    Priyuraalu antha katinam (2)
    Chesinaanu prema ksheera saagara madanam..
    Minginaanu halaahalam..
    Prema entha madhuram
    Priyuraalu antha katinam
    Charanam 1:
    Preminchutenaa.. naa doshamu
    Poojinchutenaa.. naa paapamu
    Ennallani ee edalo mullu
    Kanneeruga ee karige kallu
    Naa loni nee roopamu..
    Naa jeevanaadhaaramu..
    Adi aaraali povaali praanam..
    Prema entha madhuram
    Priyuraalu antha katinam
    Charanam 2:
    Nenorvalenu.. ee tejamu
    Aarpeyaraadaa.. ee deepamu
    Aa cheekatilo kalisepoyi
    Naa repatini marichepoyi
    Maanaali nee dhyaanamu..
    Kaavaali ne Soonyamu..
    Apudaagaali ee mooga gaanamu..
    Prema entha madhuram
    Priyuraalu antha katinam
    Chesinaanu prema ksheera saagara madanam..
    Minginaanu halaahalam..
    Prema entha madhuram
    Priyuraalu antha katinam

  • @suryanarayanareddy4214
    @suryanarayanareddy4214 6 лет назад +2

    చేసినాను ప్రేమక్షీరసాగరమధనం....

  • @nageshnallamotu5784
    @nageshnallamotu5784 4 года назад +5

    I.love.you.song.💘🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💘

  • @kuchukullashivareddy2284
    @kuchukullashivareddy2284 4 года назад +6

    This is my one of the best song

  • @sandhyarani517
    @sandhyarani517 5 лет назад +1

    బంగారం నీ కోసం ఎదురుచూస్తున్నాను రా.ఎప్పటికి కనిపిస్తావు. ఎక్కడ ఉన్నావు రా. మిస్ యు రా.

    • @srinivasthalla3705
      @srinivasthalla3705 5 лет назад

      Athadu gold kaadu,yendukantey mimmulanu athadu neglect chesthunnadu,meeku unna gold mind mundu athanu roalgold ,athani kosam mee waiting worst,me gold mind ki saripovu veroka gold mind person ni caucth cheyyandi,best of luck andi

  • @krishnareddysv630
    @krishnareddysv630 3 года назад +13

    What a lyrics and pleasant music

  • @SivaSubrahmanyamkv
    @SivaSubrahmanyamkv 5 месяцев назад

    Babby..I ☂️ this..let us try for much more better output..👍💎✍️💐

  • @annavarapuganeshkumar9540
    @annavarapuganeshkumar9540 5 лет назад +1

    Prema. Entaa. Madhuram.
    Priyuraluu. Antaa katinam.....
    Super song 👌👌👌👌 😍😍😍 😍

  • @princeanil1664
    @princeanil1664 3 года назад +2

    Lyrics kosam vetikey vallu 👍kottamddi

  • @kruparani5666
    @kruparani5666 6 лет назад +3

    Thank u ilayaraja

  • @user-qh4th2qn5g
    @user-qh4th2qn5g 9 месяцев назад

    Wow. Osemmmm🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @giridasari3195
    @giridasari3195 3 года назад +1

    అద్భుతమైన పాట ఫీలింగ్ 💗💞💕

  • @lakshmannaikchirutha3433
    @lakshmannaikchirutha3433 5 лет назад +4

    really music mastro

  • @gurukishore5914
    @gurukishore5914 3 года назад +7

    Rip sp bala sumramnyvam Garu🙏🙏

  • @nihalbalaji7409
    @nihalbalaji7409 3 года назад +10

    Master class...no one can ever make music like this ever. Ilayaraja is a blessed soul.

  • @sivaparvathi866
    @sivaparvathi866 2 года назад +2

    I like thas song

  • @eshwariguddeti862
    @eshwariguddeti862 5 лет назад +9

    I never had a broken heart, but I still love to listen to this song...

    • @harigollapotu3521
      @harigollapotu3521 5 лет назад

      Super

    • @user-ph6rb9xs5p
      @user-ph6rb9xs5p 8 месяцев назад

      I never hed a broken heart but l still to love listen to this love 💝 song Karthik 💞💞 Sir 💕

  • @pamulavishnu6438
    @pamulavishnu6438 5 лет назад +13

    prema dorakadu andhriki,..dorikina prema vadilukovvaduuuuu apatiki.

  • @Shiva-yy6gh
    @Shiva-yy6gh 5 лет назад +3

    heart tuching song i like this song

  • @esrilakshmi
    @esrilakshmi 4 года назад +10

    Excellent song,no words to explain

  • @srikanthpandiri3892
    @srikanthpandiri3892 5 лет назад +10

    S boss andhuke okari Ni preminchi mosapovadhu marokarini Pelli chesukuni mosam cheyadhu...

  • @chirukarapati8771
    @chirukarapati8771 5 лет назад +1

    Super sengar

  • @nareenask105
    @nareenask105 6 лет назад +7

    Nice songs. Old is gold.

  • @siriteja8441
    @siriteja8441 Год назад +1

    Athreya not joke .love it

  • @prasannamyakala2281
    @prasannamyakala2281 6 лет назад +10

    all ways aver green song's

  • @kvnnb9913
    @kvnnb9913 2 года назад +1

    Atreya gariki padabhivandanam
    Padina Balu sir ki padabhivandanam

  • @ramalaxmi5340
    @ramalaxmi5340 Год назад +1

    ఈ పాట వింటే మనసంతా చాలా బాధగా ఉంటుంది

  • @ramamurtynemani
    @ramamurtynemani Год назад

    Very exceĺlent s0ngs