సమస్యనుంచి పారిపోకు .. స్థిరంగా చూడు | share joy not problems | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Hi
    #spiritual #meditation #telugupodcast #communicationskills #philosophy

Комментарии • 55

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 месяца назад +7

    సాధారణంగా సమస్యలు చుట్టుముట్టినప్పుడు.. మామూలు మనుషుల విషయంలో మనసు పట్టు తప్పి పోతుంది.! సమస్యల వలయంలోకి పడి పోతుంది.! సానుభూతి కోసం, సరైన పరిష్కారం కోసం ప్రక్క వారి సాయం కోరుకుంటుంది
    అదే, తన శక్తి,సామర్థ్యమేంటో తెలిసిన మనసు మాత్రం...
    తన సమస్యను ఎవరికీ చెప్పుకోదు..సానుభూతిని కోరుకోదు పరిష్కారానికి ప్రక్కవారి మీద ఆధారపడదు.!

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 4 месяца назад +3

    👌 risaa .సమస్యలు చెప్పుకొని simpathy సంపాదించే వారు ఎక్కువ మంది. విని అది మనది గా తీసుకొనే వాడు పిచ్చి వాడు అవుతాడు అని బాగా చెప్పావు. సమస్య చెబితే ప్రపంచం నిన్ను గేలి చేస్తుంది తీర్చాలని అనుకో డు. సమస్య వెంటనే సమాధానం కూడా వుంటుంది edi తెలిసిన వారు ఎవ్వరూ బయట వేత కరు.

  • @swapna011
    @swapna011 4 месяца назад +3

    This man has lot of common sense, spiritual sense. Appreciate his talks. Hope people learn this art of living without getting effected by external impacts. Thank you!

  • @NarasimhaMurthy-ev1xs
    @NarasimhaMurthy-ev1xs 3 месяца назад +1

    Sir, Nijamga nenu vunna situation perfect ga solution icharu. Nenu nijamga acharisthanu.. Ika nunchi Samasya nunchi pariponu.. Sthiramga choosthanu.. Nenu evariki samasyani cheppanu and nene solution vethukuthanu... Really Privlilege to hear your words. Truly I will follow.

  • @kirangudaru
    @kirangudaru 4 месяца назад +5

    Risaa ni cheppanivvandi . don't interfere.

  • @kkalluri1
    @kkalluri1 22 дня назад

    చక్కటి సంభాషణ... ఐతే ఒకటి.. కుక్క ఇంట్లో తోక ఊపుకుంటూ ప్రేమగా శండలుంచేస్తుంది. ఏమైనా ఐతే ఏడుస్తుంది... బాధతో అరుస్తుంది... దొంగ మీద కోపంగా అరుస్తుంది.. వేరే కుక్క కనిపిస్తే ఇంకో రకంగా స్పందిస్తుంది.. కానీ మీరు చెప్పిన example అర్థం అయ్యింది..

  • @ExpertInfras
    @ExpertInfras 3 месяца назад +1

    సమాజానికి చక్కని అవసరం అయిన సత్సంగం

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 4 месяца назад +14

    సార్ రిసా గారు ఏవీ అనుకోకండి ఆవిడ ఏదో చెప్పాలని అడగాలని మాట్లాడుతున్నారనే గాని ఆవిడకు అర్ధం కాక కాదు కొద్దిగా నిరంతర సంభాషణలో pause వద్దండి sorry మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇలా చెప్పినందుకు మాటి మాటికీ intrupt గా ఉంది ఐనా వింటాం

    • @kramanreddy8788
      @kramanreddy8788 4 месяца назад

      Sir chala distub avthauntanu metho discuss chealani undhi ela meet avali

    • @vanajarani1332
      @vanajarani1332 4 месяца назад

      ఇలా risa గారిని కలవాలని అనుకునేవారు
      ఫోన్ నెంబర్ పెట్టండి
      అందరం కలిసి ఒకేసారి కలుసుకోవచ్చు

    • @Jo.jobaby
      @Jo.jobaby Месяц назад

      Ledhu మైధిలి చాలా బాగా
      అడుగుతుంది..అర్థం చేసుకుంటుంది

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 4 месяца назад +1

    Useful information for easy happy life 🎉

  • @rajkumarjillella3146
    @rajkumarjillella3146 4 месяца назад

    Evvari dikku choodaku...choosina emi ledu evaru leru...vunnadi nuvve..nuvve kooda theesesthe vunnadi anedi mathrame vunnadi.❤

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 4 месяца назад

    Wonderful Knowledge...It is a taxless property for us...1000 words are notified enough to appreciate You my dear Beloved Soulmate all the Best.Being Happy. ..So be iT

  • @chalapathitk8972
    @chalapathitk8972 4 месяца назад

    Share joy not your problems. Tq Risa.

  • @drravichandrak8009
    @drravichandrak8009 4 месяца назад

    Enlightened talk @ loved it ❤

  • @funny123456ify
    @funny123456ify 3 месяца назад

    ❤super sir

  • @vanajarani1332
    @vanajarani1332 4 месяца назад

    నేను అడగాలని అనుకున్న ప్రశ్న మైథిలి గారు అడిగారు. Job చేస్తూ కొన్ని పరిస్థితులలో ఇరుక్కోకుండా ఉండడం ఎలా అని కొన్నింటిని తప్పించుకోవడం అసాధ్యం.
    నటించడం రావాలి లేదా యుక్తిగా ఉండాలి
    లేకపోతే మానసిక ప్రశాంతత ఉండదు

  • @jaganmohan8510
    @jaganmohan8510 4 месяца назад

    Super risa garu

  • @priyaacha1824
    @priyaacha1824 4 месяца назад +2

    Kasta distabencega undi iddaru matladutunte sir...

  • @Naveen.com369
    @Naveen.com369 3 месяца назад

    I have done recently inner engineering in Bangalore. 🙏🙏🙏

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 4 месяца назад

    Hum Tum Mamekam, koob soorat 🎉❤🎉

  • @padmajapallapotu4541
    @padmajapallapotu4541 4 месяца назад

    Manchi talk..

  • @kkalluri1
    @kkalluri1 22 дня назад

    పక్కన ఎవరండీ సామి రన్నింగ్. కామెంట్రి .. ఇంత చక్కటి సంభాషణ లో విపరీతమైన ఆటంకాలు

  • @ramadevikandula1133
    @ramadevikandula1133 3 месяца назад

    👍👌🏻👌🏻🙏🙏

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 4 месяца назад

    "Ramesha risa raso vaisaha ❤️🙏"

  • @solutions3297
    @solutions3297 4 месяца назад

    🙏🙏🙏

  • @sreenivass6376
    @sreenivass6376 4 месяца назад

  • @eligetisanthosh3593
    @eligetisanthosh3593 3 месяца назад

    Evaro okaru chepandi frustration vasthundi urke interupt chesthunte

  • @sandhyagudiyella6164
    @sandhyagudiyella6164 4 месяца назад

    👍☺️🙏

  • @Vijay-wf9tz
    @Vijay-wf9tz 4 месяца назад +2

    ఈ కుర్రోడు మంచి పాయింట్ రైస్ చేశాడు, గ్రేట్, నాలాంటి వాళ్లకు ఉపయోగ పడుతుంది. discussion bagundi girl voice, disturbing gaa undi. please avoid. కానీ కొంచం సాదారణ వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఉంది, ఆ కోణం లో ఒకే.

    • @KanthRisa
      @KanthRisa  4 месяца назад +2

      Pay attention.. distractions are part of life

  • @eligetisanthosh3593
    @eligetisanthosh3593 3 месяца назад

    Evaro okaru chepandi frustration vasthundi urke interupt chesthunte. Vinedhe peace of mind kosam malli adhe disturb aithundi

  • @onlytruth5741
    @onlytruth5741 7 дней назад

    Plz don’t interfere let him speak. Ask ur questions before or after the talk. Plz

  • @radima1234
    @radima1234 3 месяца назад

    Ammaaaaaa Mythili Beta nee daya. Kindly do not disturb the flow, just for the sake of visibility. Try to understand the pain of serious listeners. Feeling very sad about your interruptions. 🙏 ❤

  • @acharyabhardwajsatsangam2303
    @acharyabhardwajsatsangam2303 4 месяца назад

    Volume ఇంకొంచెం improve అయ్యేలా చేస్తే వినే వారికి ఇంకా స్పష్టత రావచ్చు❤

  • @suryanarayanasamala5567
    @suryanarayanasamala5567 4 месяца назад

    That is Risa mamulodu kaadu charitralo niliche jeevana vidhanam akaranam ga

  • @Manjari367
    @Manjari367 4 месяца назад

    14.40 daggara point ❤🎉

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 4 месяца назад

    Meeru chepenttu jivinchadaniki nerantaram prayatinchi maralani vundi. Memmalini kalavali time kosam wait chestanu. replay evvandi. Phone no. evvandi

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 4 месяца назад

    Reply ఇవ్వండి రిసా గారు

  • @Manjari367
    @Manjari367 4 месяца назад

    Mee books kaavaalante evarini contact cheyyali Risa garu?

  • @veni04
    @veni04 2 месяца назад

    Are you married do you have kids

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 4 месяца назад

    Risaraso అని లాస్ట్లో అంటారు ఏంటది

    • @rajeshvoice4338
      @rajeshvoice4338 4 месяца назад

      యురేక కాస మీసా 😂

    • @AnuMenu
      @AnuMenu Месяц назад

      😂😂​@@rajeshvoice4338

  • @devarajbotla7447
    @devarajbotla7447 4 месяца назад

    Risa gaari mobil number unte cheppandi avaraina

  • @rajeshvoice4338
    @rajeshvoice4338 4 месяца назад +1

    ఈ కాలంలో కూడ ఇంకా వీడియో తీయడానికి ఒక మనిషి ఎందుకు రిసా బ్రో, ఒక చిన్న ట్రై పాడ్ పెట్టి ఆడ వారేత్తే ఐపాయ్ 😅

    • @KanthRisa
      @KanthRisa  4 месяца назад

      Adi Tappu alochana.. అందరూ సమానం నాకు

    • @rajeshvoice4338
      @rajeshvoice4338 4 месяца назад +3

      @@KanthRisa అర్ధం కాలేదు నాకు, ట్రై పాడ్ & మనిషి రెండు సమానమేనా 😄
      నేనన్నది ఏమంటే దానంతటా అది జరిగిపోయే అవకాశం ఉన్నా, అనవరంగా ఒక వ్యక్తి ని ఎందుకు వాడటం అని 😶

  • @264bakshay9
    @264bakshay9 4 месяца назад

    chusa