Gajendra Moksham(గజేంద్ర మోక్షం) by Chaganti Koteswararao Garu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 241

  • @madisettyvijaya4573
    @madisettyvijaya4573 20 дней назад +3

    ఏమని పొగడాలో,ఎంతని పొగడాలో నాకు కవిత్వం రాదు.నీకు పాదాభి వందనం గురువు గారు.నామనస్సు ఈ వాక్యాలను మళ్ళీమళ్ళీ వినాలని కోరుతుంది.నామనస్సు గజేంద్ర మోక్షం మూల భావానికి అర్పతం.

  • @yaminisanjeev
    @yaminisanjeev 3 года назад +46

    పాట అంటే బాలు గారు ఎలాగో ప్రవచనం అంటే చాగంటి వారు
    నేటి జీవన శైలికి సమన్వయ ఉదాహరణలతో చాలా చక్కగా...మనసుకు ఎంతో ప్రశాంతంగా వుంది గురువుగారు. నేను మీ గజేంద్ర మోక్షం ప్రవచనం 50 మార్లు పైగా విన్నాను. ఇందులో లావొక్కింతయు లేదు... పద్య వివిరణ ఆ సన్నివేశం మా కళ్ళకు కట్టినట్టుగా వుంటుంది...ధన్యోస్మి గురువు గారు. మీకు పాదాభివందనాలు🙏

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 10 месяцев назад +9

    నిజంగా నాకు అనుభవం అయింది.అనారోగ్యం తో ఇది మనసులో తలచుకున్నపుడు పరిష్కారం లభించింది.నమస్కారములు గురువుగారు.చాలా సంతృప్తి కలిగింది ,మీ వచనములు

  • @trinadhn6992
    @trinadhn6992 2 года назад +19

    అద్భుతమైన ప్రవచనం గురివుగారు.. నిజంగా గురువు కళ్లకు కట్టినట్లు చెప్పారు గురువుగారు మీకు పాదాభివందనాలు....

  • @ksunitha9748
    @ksunitha9748 9 месяцев назад +6

    Chaganti koteshwararao gariki chala chala dhanyavadhalu

  • @ParveenAdv-b1d
    @ParveenAdv-b1d 7 месяцев назад +19

    మీ నోటి ద్వారా గజేంద్ర మోక్షం విన్నాక ఇంక వేరెవరూ ఈ కథ చెబితే వినలేకపోతున్న. మీరు ఈ కథ చెబుతుంటే చెవులకు వినసొంపుగా మనసుకు హత్తుకునేలా ఉండి ఆ కథ సన్నివేశం కళ్లముందే జరుగుతున్నట్లుగా ఉండే ఊహా ప్రపంచం లోకి వెళ్ళిపోతాను.
    అంటే అంత హాయిగా ఉంటుంది మీ ప్రవచనాలు వింటుంటే. ఇంత చక్కటి జీవితసత్యాలను తెలియచేస్తున్న మీకు శతకోటి వందనాలు.

  • @djjdjsjssjsbsbsbsb8390
    @djjdjsjssjsbsbsbsb8390 6 лет назад +30

    m.లింగా గౌడ
    గురువు గారికీ పాదాభివందనం , మీ ప్రవణచణలు వింటే మనస్సు ప్రశాంతముగా ఉంటుంది .ధన్య వాదాలు జైశ్రీరామ్

  • @bleelarani
    @bleelarani 8 месяцев назад +4

    శతకోటి వందనాలు జై గజరాజు చెప్పిన మీకు కృతజ్ఞతలు

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 3 месяца назад +1

    ఈ పవిత్రమైన ప్రవచనాన్ని అందించిన గురువు గారి పాదములకు మా నమస్కారములు

  • @ravivankdavath5267
    @ravivankdavath5267 5 лет назад +16

    This pravachan really changes life koteshwar roa garu only speak easy way too understand thanks sir for valuable speech

  • @tharika567
    @tharika567 4 года назад +13

    Yes..This is an ultimate revelation...This naration changed my life...Thank you guruvu garu

  • @trinadhn6992
    @trinadhn6992 2 года назад +12

    పోతనగార్కి పాదాభివందనం.....

  • @subbareddy3377
    @subbareddy3377 2 года назад +21

    చాగంటి కోటేశ్వర రావు గారికి చాలా చాలా ధన్యవాదములు
    గజేంద్ర మోక్షము గురించి చాలా చక్కగా వివరించారు నిజంగా
    నా జన్మ తరించింది

  • @spacademysrinivaspatnaik4298
    @spacademysrinivaspatnaik4298 2 года назад +8

    Jai Sriman Narayana 🙏🙏🌹🌹❤️❤️
    Mukti Moksha do Hari 🙏🙏🌹🌹
    Hari Saranagatam 🙏🙏🙏
    Great Telugu literature and writer Bhamati Potannagaru. Highly credit goes to Chadangati Koteswararaogaru. Salute to you sir.
    I able understand Telugu but cannot write or read. Unfortunately missing all these . However RUclips media helped me such mesmerizing words of knowledge give. This cost unable repay you people.
    Hey Bhagwan
    Saranagatam 🙏🙏🙏

  • @DandoraRamesh
    @DandoraRamesh Месяц назад +2

    నా కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయి వింటుంటే ఓం నమో నారాయణయా 🙏

  • @vasudevaraobommidi1867
    @vasudevaraobommidi1867 Год назад +10

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్సుమాంజలి

  • @bossgandy
    @bossgandy 4 года назад +17

    He is the most amazing person ever! I am deeply moved by his narration, his command on telugu and Sanskrit and his humbleness.

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 9 месяцев назад +1

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ పవిత్రమైన భాగవతాన్ని రచించిన వ్యాస మహర్షి గారికి శ్రీ పోతన గారికి అలాగే ఈ పవిత్రమైన ప్రవచనాన్ని మాకు అందించిన శ్రీ చాగంటి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @madhusm1706
    @madhusm1706 2 года назад +18

    గురువు గారు మానవ జీవితాన్ని గజేంద్ర మోక్షాన్నికి చాలా చక్కగా అన్వయం చేశారు. యువతకి కూడా చాలా బాగా అర్థం అయ్యేలా ఉంది. ధన్యవాదాలు 🙏

  • @dandapaani2172
    @dandapaani2172 9 месяцев назад +1

    Jai Sri Krishna Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏...
    Guruvugaariki 🙏🙏🙏🙏...

  • @navulurichandrashekher9060
    @navulurichandrashekher9060 4 года назад +67

    నిజంగా గజేంద్ర మోక్షం నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. మనకు కళ్ళకు కట్టినట్లు మన జీవితాన్ని గురించి చెప్పిన చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.

  • @shobanar8651
    @shobanar8651 10 месяцев назад +2

    Tears flowed down my eyes as I heard the way my Lord ran to the rescue ! Rao gaaru god bless you ! 🙏🙏🙏🙏

  • @gsr2676
    @gsr2676 2 года назад +3

    This pravachanam is really life changing and Sri Chaganti Koteswara Rao is explained it in very easy to understand. Thank you guruji 💐

  • @pradharani1198
    @pradharani1198 Год назад +1

    Chagantivariki paadabhi vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshkumarthanda8507
    @sureshkumarthanda8507 7 лет назад +72

    This has changed my life. చాగంటి గారికి ఎంతో ఋణపడి ఉన్నాను. ఈ వీడియోను ఇక్కడ పెట్టిన వారికి ధన్యవాదములు

    • @apparaos5654
      @apparaos5654 3 года назад +6

      చాగంటి వారికి ఉపన్యాసం ఎందుకు వారికి ఈ వీడియో చూసిన వారికి ధన్యవాదములు

    • @vamshikrishnareddypinnapur8573
      @vamshikrishnareddypinnapur8573 7 месяцев назад +1

      Same here anna

  • @laxmik6446
    @laxmik6446 2 года назад +3

    Meeru chala great chaganti guruvu gaaru.. chala baaga explain chesaru.. Thank u 🙏🙏🙏

  • @kummarikrishna2659
    @kummarikrishna2659 Год назад +2

    💜💜❤️❤️ heartly 👏 🎉 congratulations guruvugaru

  • @deleteegheyjrh
    @deleteegheyjrh 2 года назад +3

    Jai chaganti garu. Miru nijam ga davudu chaganti garu Miranta maku Anto govravm.🎉🎉🎉🎉😇

  • @Rupapolisetty3776
    @Rupapolisetty3776 3 месяца назад +1

    చాగంటి కోటేశ్వరరావు గారి పాదాల కు శత కోటి వందనాలు

  • @9849655199
    @9849655199 5 лет назад +4

    Chaganti Garu you made my day endi,mee pravachanalu ki hand off

  • @rekham7977
    @rekham7977 7 лет назад +13

    Entha beautiful ga chepparu sir...... It's really as u said live telecasts I loved da way u explained abt Lakshmi devi coming behind vishumurthi .......
    My sweet God venkateshwa swamy bless u.... Sir

    • @Mr77Bigb
      @Mr77Bigb 6 лет назад

      M రేఖ Rekha 5
      Garikipati Narasimha

    • @srirampspk8357
      @srirampspk8357 4 года назад

      Chaghanti koteswara rao ghaaru

  • @muktavaramvinodkumar3995
    @muktavaramvinodkumar3995 11 месяцев назад

    Danyavadalu Guru garu pravachanalu chppedamlo mee tharuvathe evaraina Jai Srimannarayana

  • @aaradhyahealthguid
    @aaradhyahealthguid Год назад +1

    naa jeevithaniki okartham vachichindi ee gajendramoksham guruvugaaru 🙏🙏🙏🙏🙏

  • @jagadeeshjaga479
    @jagadeeshjaga479 9 месяцев назад +1

    Guruvu gariki 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉

  • @bleelarani
    @bleelarani 8 месяцев назад +16

    గజేంద్రుడు గర్వంతో ఉన్నప్పుడు పడ్డ బాధ కలియుగ మనుషులు ఎలా బతకాలి అనేది రెండు కలిపి ఎంత అద్భుతంగా చెబుతున్నారు గురువుగారు 🙏🙏

  • @chalasanimadhavarao722
    @chalasanimadhavarao722 Год назад +1

    Chala goppaga vundi 🙏🙏

  • @dattikrishna3490
    @dattikrishna3490 Год назад

    Chagantigaru, we are blessed .what a command of your voice enthralling voice and captivates our hearts in visiting vaikuntam as appeared before our eyes with your voice. So grateful to you sir. We used to listen everyday.Thankyou so much

  • @raghavmannepalli5810
    @raghavmannepalli5810 3 года назад +8

    What a memory గురు చాగంటి గారు

  • @oksomkar3107
    @oksomkar3107 7 месяцев назад +1

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +6

    It's everything.
    The proof our history
    Millions of years ago 💯
    Know it's importance 💯

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 Год назад +1

    Guruvu garu padalaku na namaskaramlu 🙏🙏🙏💐💐💐

  • @lavanyagattipally670
    @lavanyagattipally670 3 месяца назад

    Gajendra moksham super🎉🎉🎉🎉 👌👌❤

  • @alekhyaguvva6955
    @alekhyaguvva6955 7 лет назад +8

    dhanyavadhamulu guruvugaruu

  • @BhargaviVaggubhargavi
    @BhargaviVaggubhargavi Год назад +1

    Guruvu gari ki padhabi vandanamulu 🙏🙏🙏🙏🙏

  • @indirakumarikudipudi9603
    @indirakumarikudipudi9603 3 года назад +1

    Guruvu gaaru yintha goppa paramaardhaanni maaku teliya cheppina meeku paadaabhi vandanam swamee. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 4 года назад +26

    గురువు గారు కి పాదబివందనం

  • @maheswarimaheswari2925
    @maheswarimaheswari2925 5 лет назад +10

    Namaskaram guruvu garu om gurudeva

  • @pallasudhakar6873
    @pallasudhakar6873 2 года назад

    Gajedra mosham..mana jivitha satyam telupina kotiswerao.guriki..danyavadalu.

  • @gunisettisivasankar8547
    @gunisettisivasankar8547 Год назад +2

    Gurubyonamaha 🎉
    Govinda Govinda Govinda 🎉🎉🎉

  • @gunisettisivasankar8547
    @gunisettisivasankar8547 3 года назад +8

    Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 4 месяца назад +1

    ❤guru devula pada padmàmula ku padabi vandanamulu ❤krishnam vandhe jagath guruvu ❤

  • @sreenivastadvai9896
    @sreenivastadvai9896 49 минут назад

    Jai shree Ram 👏👏👏

  • @pasupuletisivaiah7031
    @pasupuletisivaiah7031 Год назад

    Guruvugariki padabhi vandanam

  • @anuradhakasarabada
    @anuradhakasarabada 3 года назад +27

    మాటలకి అందని అనుభూతి
    పోతన గారు రాసిన భాగవత పురాణం మీ నోటి వెంట వినటం నేను పూర్వ జన్మలో చేసిన పుణ్య ఫలం
    🙏🙏🙏🙏

  • @pchaitanyakrishna6266
    @pchaitanyakrishna6266 4 года назад +5

    Tq so much sir

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 Год назад +14

    మీరు చెప్పినట్టు గా పొద్దున లేవగానే స్మరించడం అలవాటు ఐంది శ్రీ గురుభ్యోన్నమః,🙏🏻🙏🏻🙇🙇

  • @baba6660
    @baba6660 Год назад +1

    🙏ఓం నమో నారాయనాయ🌺

  • @BalaThirakala
    @BalaThirakala 9 месяцев назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +2

    🙏guru Deva pada padmàmula ki padabi vandanamulu 🙏krishnam vandhe jagath guruvu 🙏🙏🙏🙏🙏🙏🙏😙

  • @srinivasnivas2840
    @srinivasnivas2840 6 лет назад +10

    guruvugariki vandanamulu

  • @naninani9237
    @naninani9237 5 лет назад +5

    Om namaha guruvu Garu
    Mee ku padhabe Vandana
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AkulaPushpaSwamy
    @AkulaPushpaSwamy 2 года назад

    Guruvu gariki naa padabhi vandhanalu

  • @Sagar-a3
    @Sagar-a3 Год назад +2

    అత్భుతం 🚩🚩🚩🙏

  • @Bhawvani225
    @Bhawvani225 2 года назад +4

    ఓమ్ శ్రీ నమో నారాయణాయ నమో నమః🙏🙏🙏🙏🙏

  • @muralikrishna393
    @muralikrishna393 6 лет назад +4

    మహానుభావులు

  • @routhuappalanaidu2779
    @routhuappalanaidu2779 2 года назад +2

    Guruvugariki padabivandanm. Me matalalo Sri mahavishnvunu chupincharu.

  • @ramakuthota9428
    @ramakuthota9428 Год назад +2

    God so moon & sun liet Om shrimannarayan

  • @t.sureshreddy1473
    @t.sureshreddy1473 4 года назад +6

    Jai Sri ram

  • @upendarkc
    @upendarkc Год назад +1

    Arunachala shiva శ్రీమన్నారాయణ నమో నమః

  • @sanddeepsatelly7001
    @sanddeepsatelly7001 Год назад +1

    Haree om

  • @madhavsandaka7001
    @madhavsandaka7001 Год назад +1

    Sri gurubhuyo namaha:

  • @chittipaparajdoni2244
    @chittipaparajdoni2244 3 года назад +3

    Om Sri Gurubhyo Namaha....

  • @DRrbSudha12
    @DRrbSudha12 Год назад +1

    Namo narayana 🙏🙏

  • @chiranjeevig3271
    @chiranjeevig3271 2 года назад +3

    గురువు గారికి పదా వందనం

  • @prasad-5619
    @prasad-5619 Год назад +4

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @Jayanthnaik2580
    @Jayanthnaik2580 Год назад +2

    ఓం శ్రీ మాత్రే నమః

  • @sureshthunga6644
    @sureshthunga6644 4 года назад +3

    Nice

  • @durgadevi-bf8hv
    @durgadevi-bf8hv Год назад +1

    Namo narayanaya👏👏👏

  • @sujatha2
    @sujatha2 2 года назад +1

    Narayana namostute 🌹🌹🌹Govinda, achyutha, anantha paahee, paahee maam

  • @uttham7290
    @uttham7290 Месяц назад

    OM NAMO NARAYANAYA OM NAMO VEENKATESAYA GOVINDA GOVINDA GOOVINDA🙏🙏🌿🌿🌷🌷🌼🌼🍎🍎

  • @sarathbabukesam19456
    @sarathbabukesam19456 5 лет назад +1

    Gajandra moksham pothana garu yatha amurathaga vrasinado chaganti garu antha goppaga chapinadu chaganti gareki padhabi vandhanamulu

  • @rameshsatti4110
    @rameshsatti4110 3 года назад +1

    Dhanyavadamulu andi
    Najanma tharinchindi
    Potana amrutam nu
    Guruvugaru na notilo
    Posaru.

  • @eswarichandini5093
    @eswarichandini5093 11 месяцев назад

    Jai srimannaarayana

  • @laxmik6446
    @laxmik6446 2 года назад +2

    Om Namah Shivaaya 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @madhus6176
    @madhus6176 5 лет назад +18

    గజేంద్ర మోక్షం విన్న తరువాత వినక ముందు అని ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది

  • @krishnap4195
    @krishnap4195 4 года назад +2

    Chana Bhagaundi meki namskarm 🙏🙏🙏

  • @narasimhareddy3005
    @narasimhareddy3005 2 года назад +1

    Nice👍😊

  • @rakeshgraiesh3447
    @rakeshgraiesh3447 3 года назад +1

    Jai Sri Rama

  • @suryakumaripathiki4657
    @suryakumaripathiki4657 Год назад +1

    ధన్యవాదాలు స్వామి

  • @kanakalakshmi7469
    @kanakalakshmi7469 7 лет назад +5

    Padabhivandanm.gajendramoksham vituvunte anamdamtho nanurakshimchadanike vishnuvu vachina anadam kaluguthondi

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 6 лет назад +4

    శ్రీ గురువులు మాకు మార్గనిర్దేశకులు.....
    శ్రీ గురుభ్యోనమః

  • @srivadana503
    @srivadana503 7 месяцев назад +9

    ఎన్ని చోట్ల cut చేశారో మంచి మాటలను .. వీడియో ఎడిటింగ్ అసలు బాలేదు.. చాలా disturbing గా ఉంది ..

    • @srikarsharma8463
      @srikarsharma8463 2 месяца назад +1

      Avvunu chaala chotla cut chesi pravachanam vinasompusaga lekunda chesaru

  • @nallamillimanisha6040
    @nallamillimanisha6040 Год назад +1

    🙏🙏🙏🙏

  • @adarshguptak
    @adarshguptak Год назад +2

    37:47 - naaku entho ishtamaina Potana gari padyam..

  • @sudhakarreddy1328
    @sudhakarreddy1328 Год назад +2

    🙏

  • @TDhananjayalu
    @TDhananjayalu 10 месяцев назад

    🙏🙏🙏🌹🌹🌹Jai sriman narayana

  • @nagiresu
    @nagiresu 24 дня назад

    చాగంటి కోటేశ్వరరావు గారి వర్ణన... న భూతో న భవిష్యత్....

  • @sureshrock2223
    @sureshrock2223 3 года назад +1

    Jai sreeram

  • @jetlaswapnaenglishcrtjanga8220
    @jetlaswapnaenglishcrtjanga8220 6 лет назад +4

    Kruthagnathalu🙏🙏🙏

  • @srkadarla
    @srkadarla 5 лет назад +21

    59:50 Gajendrudi Sharanagathi starts 🙏🙏