చరణ్ అర్జున్ సార్...మీరు మాట్లాడే తీరు చాలా అద్భుతంగా ఉంది సార్...నాకు తెలిసి ఇప్పట్లో మీ లాగా పాటలు రాసే music డైరెక్టర్ వెతికినా ఎక్కడ దొరకరు అనుకుంటా.చదువుకొని వాళ్ళకి కూడా మీ పాటలు అద్భుతంగా అర్థం అవుతాయి మిగతా పాటలు కూడా అర్థం అవుతాయి కానీ ఏదో ఒక దగ్గర అర్థం కావు. కాని మీరు రాసే ప్రతి పదానికి చదువుకొని వాళ్ళకి కూడా వినసొంపుగా అర్థం అవుతాయి సార్.. ఇప్పుడు ఉన్న పరిస్తితిలో మనసులో ఉన్న ఆలోచనలను చంపుకొని మరి డబ్బుల కోసం హా వాళ్ళు ఇది చెప్పారు దీనికి రాయాలి అనుకుంటారు..కానీ మీరు మాత్రం మీకు మనసులోకి ఏది ఆలోచన వస్తే అది రాసి జనాలకు చాలా దగ్గర అయ్యారు... ఇంతకుముందు మీరు కూడా నాకు తెలియదు సార్ మీ GMC దాంట్లో మా సార్ మల్లికార్జున సార్ వల్ల నేను మీ పాటలన్నీ చూశాను సార్... ఇంకా మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్..
Annanu చూసి చాలా రోజులైంది బాగున్నారా అన్న మీరెప్పుడు బాగుండాలి అన్న ఈ miss our songs anna iam Mahesh Meerkanpet anna మీరంటే చాలా ఇష్టం అన్న bless me anna
🙏యువర్ ఇంటర్వ్యూ... ఎక్సలెంట్ సూపర్బ్ 👌👌👌🥳😍🤩🥰🥰 వెరీ నైస్ అన్నయ్య, మీరు ఇచ్చిన ఆ జన్యునిటి సమాధానాలు.... అన్నం పెట్టిన మరియు పెట్టే (ఇండస్ట్రీని బ్రతికించే పెద్దల) వారిపట్ల మీకున్న వినయ విధేయ వినమ్రత విశ్వసనీయకృతజ్ఞతా భావం చాలా చాలా గొప్పది. 🙏 హ్యాట్సాఫ్ అన్నయ్య. మీరే నాకు గొప్ప ఇన్స్పిరేషన్✊✊✊👍 మీ బ్యాచ్ మేట్ అయిన కిరాక్ ఆర్ పి క్యారెక్టర్ ఇస్ వెరీ బ్యాడ్. తిన్నింటివాసాలు లెక్కపెట్టినట్టుగా, కడుపునిండాక గారెలు చేదు అన్నట్టుగా, నది దాటాక తెప్ప.. ఉంది. అలాంటి వారి గురించి చర్చించుకోవడం టైం వేస్ట్ చోడ్ దొ అన్నయ్య... మీ మ్యూజిక్ నచ్చక మిమ్మల్ని తీసేసిoడంటే... అంతటి మూర్ఖుడు ఎక్కడ ఉండడు.
చరణ్ అర్జున్ గారు నిజంగా మీరు మనుసుకవి ఆత్రేయ" నే" మహోన్నత మానవీయ విలువలు కలిగిన పాటలు నల్గొండ నర్సన్న గారి గళం నుండి విన్నం. మీలో గొప్ప వ్యక్తిత్వం వుంది
Very matured person..chala positive person anipistunaru interview chustay. All the very best brother. Do your best, success follows you. Just wait for the time. Self belief and hard work will always earn you success. Never loose your hope. Best of luck in future..
Charun arjun garu is very honest person.. mem oka shrtfilm “ Ee premaki peremito” ani trailer release ki adigamu ..ventane respond ayi launch chesi chala support chesaru ..i wish you all the good luck to you sir👏🏻👏🏻.
Rp ఫుడ్ గురించి మాట్లాడాడు అంటే వాడి కడుపు కోసం మాట్లాడలేదు అందరికి qvality ఫుడ్ కావాలి అని మాట్లాడాడు పెట్టింది తిని పనిచేస్తేనే భవిషత్తు ఉంటుంది అని కొత్తగా వచ్చే వాళ్ళు ఇది తెలుసుకోవాలి
Anchor garu jabardhast andhariki Life echaru antunaru ok but artist lekunda nilavagaladha andharu kalistene mallemala pai artist mallemala adharapadindi entha nijamo artist pai mallemal anthye adharapadadhi evaru goppa ante edharu a okkaru kadhu
Aa artist kakapothe inkoka artist ni pettukunevaaru, aa producer lekapothe inkoka producer ki aa thought ravataniki chances yentha. And e rp valana jabardasth yentha varaku click ayyimdhi, jabardasth skits loacting or script param ga last place veedidho avvotchu. Alaantivaadj valane show nilabadindhi ani yevarantaru
ధర్మంగా మాట్లాడుతున్నారు అన్న
చరణ్ అన్నా నువ్వు సూపర్ హాట్సాఫ్ నువ్వు చేసిన అన్నదమ్ములు సాంగ్స్ వింటే కళ్ళంటూ నీళ్లు ఆగవు భయ్యా
అసలు నువు ఇన్ని పాటలు రాసావు అని తెలియదు అన్న. "డాన్ " మూవీ లో " ఇంత అందం గా" సాంగ్ నాకు చాలా ఇష్టం.
RP వాడు తిన్నిటి వసలు లెక్కపెట్టే వాడు...
వరెస్ట్ క్యండెట్....
ఒక మంచి మనసున్న కళాకారుని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.
సూపర్ గా చెప్పావు అన్న మీ పాటలు వింటుంటే మనసుకు హాయ్ గా ఉంటాయి అన్న మీరు ఇలాంటి సమాజానికి మోలుకొలుపే పాటలు రాసి పడాలని కోరుకుంటున్న అన్న
Anna ni matale chala deep ga untai anna.... Miru alochinchi pata rasthe inka vere level Anna assal super Anna Nv chala mandhiki Nv inspiration Anna
చరణ్ అర్జున్ సార్...మీరు మాట్లాడే తీరు చాలా అద్భుతంగా ఉంది సార్...నాకు తెలిసి ఇప్పట్లో మీ లాగా పాటలు రాసే music డైరెక్టర్ వెతికినా ఎక్కడ దొరకరు అనుకుంటా.చదువుకొని వాళ్ళకి కూడా మీ పాటలు అద్భుతంగా అర్థం అవుతాయి మిగతా పాటలు కూడా అర్థం అవుతాయి కానీ ఏదో ఒక దగ్గర అర్థం కావు. కాని మీరు రాసే ప్రతి పదానికి చదువుకొని వాళ్ళకి కూడా వినసొంపుగా అర్థం అవుతాయి సార్.. ఇప్పుడు ఉన్న పరిస్తితిలో మనసులో ఉన్న ఆలోచనలను చంపుకొని మరి డబ్బుల కోసం హా వాళ్ళు ఇది చెప్పారు దీనికి రాయాలి అనుకుంటారు..కానీ మీరు మాత్రం మీకు మనసులోకి ఏది ఆలోచన వస్తే అది రాసి జనాలకు చాలా దగ్గర అయ్యారు... ఇంతకుముందు మీరు కూడా నాకు తెలియదు సార్ మీ GMC దాంట్లో మా సార్ మల్లికార్జున సార్ వల్ల నేను మీ పాటలన్నీ చూశాను సార్... ఇంకా మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్..
Chinni u r always true to urself.u nvr gaveup.plz continue it.u always have a place in my heart.
చరణ్ అన్న మాట్లాడిన తీరు సూపర్
Charan anna miku manchi rojulachay anna ekanundi miru prathi panilo success avtharu avthunnaru congratulations annaya miru Inka pedha pedha cenima lu cheyyalani manspurthiga korukuntunnanu mi Sarangadhariya Nagavva
చరణ్ అన్న Really You are the Gem Anna. నీలో స్వార్థం లేని మనిషి ఉన్నాడని మీ మాటల్లోనే తెలుస్తుంది. గ్రేట్ అన్న మీరు.
కడుపు నిండితే గారెలు చేదంట.అలాంటి వాళ్ల గురించి ఆలోచించ వద్దు సార్. Wish You all the best Sir.👍👍👍👍
😆avunu
Annanu చూసి చాలా రోజులైంది బాగున్నారా అన్న మీరెప్పుడు బాగుండాలి అన్న ఈ miss our songs anna iam Mahesh Meerkanpet anna మీరంటే చాలా ఇష్టం అన్న bless me anna
మీ ఇండివిడ్యువల్ సాంగ్స్ చేలా బాగుంటాయి సర్, మేము డైలీ నైట్ పడుకునేముందు మీ పాటలు విన్నాకే పాడుకుంటాము సర్ 🙏🙏🙏
🙏యువర్ ఇంటర్వ్యూ... ఎక్సలెంట్ సూపర్బ్ 👌👌👌🥳😍🤩🥰🥰 వెరీ నైస్ అన్నయ్య, మీరు ఇచ్చిన ఆ జన్యునిటి సమాధానాలు.... అన్నం పెట్టిన మరియు పెట్టే (ఇండస్ట్రీని బ్రతికించే పెద్దల) వారిపట్ల మీకున్న వినయ విధేయ వినమ్రత విశ్వసనీయకృతజ్ఞతా భావం చాలా చాలా గొప్పది. 🙏 హ్యాట్సాఫ్ అన్నయ్య. మీరే నాకు గొప్ప ఇన్స్పిరేషన్✊✊✊👍 మీ బ్యాచ్ మేట్ అయిన కిరాక్ ఆర్ పి క్యారెక్టర్ ఇస్ వెరీ బ్యాడ్. తిన్నింటివాసాలు లెక్కపెట్టినట్టుగా, కడుపునిండాక గారెలు చేదు అన్నట్టుగా, నది దాటాక తెప్ప.. ఉంది. అలాంటి వారి గురించి చర్చించుకోవడం టైం వేస్ట్ చోడ్ దొ అన్నయ్య... మీ మ్యూజిక్ నచ్చక మిమ్మల్ని తీసేసిoడంటే... అంతటి మూర్ఖుడు ఎక్కడ ఉండడు.
Charun ..sir ❤️All. song's super.
నమస్తే సార్ సాంగ్స్ సూపర్ సర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌🥰😍😍😍😍😍🥰🥰🥰 thank you so much sir జగనన్న సాంగ్ అయితే సూపర్👌👌👌🌹🌹🙏🙏
Hi
@@sreesandy5078 hii
Hi suvarnaaa
@@Madhu-bv9ww hii
@@suvarnasanamandra8776 nijangaa ammayenaa miru
"భీమదేవరపల్లి బ్రాంచ్" టైటిల్ బాగుంది 👌
Super Charan Anna 👍🙏🙏
చరణ్ అర్జున్ గారు నిజంగా మీరు మనుసుకవి ఆత్రేయ" నే" మహోన్నత మానవీయ విలువలు కలిగిన పాటలు నల్గొండ నర్సన్న గారి గళం నుండి విన్నం. మీలో గొప్ప వ్యక్తిత్వం వుంది
Super bro
RP GADI PALLU LAAGA KALLU KOODA DOBBINAI JAI JABARDASTH THANK U BROTHER
Superb brother..what a singing..
మంచి విశ్లేషణ అన్నాగారు క్షమించే గుణం అందరికీ రాదు
Super 👏🏼👏🏼👏🏼👏🏼👌👌👌👌👌👌👌👌👌👏🏼👏🏼👌👏🏼👌 anna
Babu God bless you and family members bro
Happy Birthday Charan AnnA 💐🤝✍️🙏
Super sar bagachaparu 👏👏👏👌👌👌👌👌
Hi
Hi
Nivu super Arjun anna 💐💐👌
Super brother your speech
What he said it's 100% true
Good to see u anna...... From naresh
Anna mi songs chala istam anna ....pls inka manchi songs chey twaraga release chey brother 🙏❤️
Super Thammdu
సూపర్ సర్👌👌👌👌💐💐💐
Very talented person
Super My brother
Meeru chala anubhavam tho matladuthunnaru charan garu
Chala baga chepparu sir
Super nyc talented bro
Jai charan Anna
Nuvvo rayi neno silpi song super👌brother. I'm fan of that song. Kukka kadanna matrana ni value taggadu bro
వాడికి విశ్వాసం లేదు అన్న... ఏదో ఒక రోజు రియలజ్ ఐతడులే....
.. అన్న
Avunaa aithe em cheddaam antav
@@mallikarjunkongari7301 దేవుని పేరు పెట్టుకున్నావ్ (ఆ శివయ్య) తిట్టడానికి మనసు రావడం లేదు😢 తిట్ఠానందుకు sorry 😊
@@Praveenkumar-ei8td thappemi ledu nuvvu nannu thittalanukunte thitteyochu
Very matured person..chala positive person anipistunaru interview chustay. All the very best brother. Do your best, success follows you. Just wait for the time. Self belief and hard work will always earn you success. Never loose your hope. Best of luck in future..
All the best charan
Anna nuvv super
Super👌👌 ga cheparu
Genuine person
సూపర్ అన్న
super............
Nuvvo rayi nayno silpy emi pata sir enta baga undi 👏👏👏 prati okaru aa pata chudali
Charun arjun garu is very honest person.. mem oka shrtfilm “ Ee premaki peremito” ani trailer release ki adigamu ..ventane respond ayi launch chesi chala support chesaru ..i wish you all the good luck to you sir👏🏻👏🏻.
Fan of Jagan sir ♥️🤗
Jabardhasth lekapothe rp yevaraku telusu anna
Charan Babu, nee patalu ante chaala istam, chaala baguntayi.
🙏🙏అన్నగారు
I think meru cheppina taruvatha chala mandhiki clarity vachhinatlu vundhi broo
Charan Anna Nee songs super
He looks genuine 💗
rp westfello💯
Mee pratee pata oka animutyam🙏🙏🙏🙏🙏🙏🙏
Anna mega star pilicharu ani telisindi kabatti miru okasari velli ravadam miku kuda chala plus untadi....U better to meet him anna
Super song anna
Good anchor
Charan arjun anna is thop
Charan arjun hero srivishnu laga vunnadu
Akali song gurinchi chepaledhu ani badhapaddanu final gaaa chepparu bro
నాకు ఏమాత్రం తెలియదు కానీ ఈరోజు తెలిసింది పాట వినచుపగ కూనలమ్మ పదాలు
Love you annna nenu chepina 2 person mereeee love you so much
Smooth rod to rp
Jagan gari meda padina song super👏👏👏👏👏👏👏👏👏
Namskaram Anna
Anna nuvvo raayi song wow ante
Super song
🙏🙏🙏👍🙌🙌🙌
మీరు చెప్పే మాటలు బట్టి స్టూడియో లో రాజకీయము జరుగుతుంది మీ సాంగ్ కి మీ పేరు ఎందుకు పెట్టలేదు
Hi
Hi గుడ్ మార్నింగ్
@@hemasownstyle8790 hi bavunaraaa
@@Madhu-bv9ww నేను సూపర్
@@hemasownstyle8790 hello
Chaddannnam tinnadu kabatte annam viliva tellisndi..
Chalabaga matladarandi
PK songs vini neku kuda fan ipoyanu anna 🙏
😍😎
జగన్ గారి పాట చాలా బాగా నచ్చింది
God gift sar meru
Hets up 🙏🙏
Chalu raa
RpRp చాల మంచోడు
మరి RP ఒదిగి ఉండడం నేర్చుకోలేదు, చిరంజీవి గారు ఒదిగి ఉన్నారు కాబట్టి మెగాస్టార్ అయ్యారు.
Good reveal.. RP is worst
RP ke brain ledu heart undi, neku brain undi kani heart ledu...
About NTR 16.00
Pachaabotu vesukunaduga nagababu vunadu naku amity anii feel avuthunadu
Naga babu rp ni keep echivadilesadu
Me nijayethi valana meru enka adugutharu
Rp ఫుడ్ గురించి మాట్లాడాడు అంటే వాడి కడుపు కోసం మాట్లాడలేదు అందరికి qvality ఫుడ్ కావాలి అని మాట్లాడాడు
పెట్టింది తిని పనిచేస్తేనే భవిషత్తు ఉంటుంది అని
కొత్తగా వచ్చే వాళ్ళు ఇది తెలుసుకోవాలి
Abba nuvvu inko crack
Rip Naga babu
Vuduku Annam thinodhara aule
Inti ninchi carriage thechukovochu bhayya
Unnadi unnatlu cheppe vade rp
Bojanam lanchiga petaaki agreement rasukunnapudu
Rip rp
Anchor garu jabardhast andhariki Life echaru antunaru ok but artist lekunda nilavagaladha andharu kalistene mallemala pai artist mallemala adharapadindi entha nijamo artist pai mallemal anthye adharapadadhi evaru goppa ante edharu a okkaru kadhu
Aa artist kakapothe inkoka artist ni pettukunevaaru, aa producer lekapothe inkoka producer ki aa thought ravataniki chances yentha. And e rp valana jabardasth yentha varaku click ayyimdhi, jabardasth skits loacting or script param ga last place veedidho avvotchu. Alaantivaadj valane show nilabadindhi ani yevarantaru
Ehe apandi rp gurinchi sodhi.vadiki pichi lesindhi.mallemala valla oka manchi stej lo ki vachaka.ippudu Ila matladatam koncham pichi thaname
Okarini criticism chesevadu apatiki piki radu RP kuda anthe vadi life finished