Guruvu garu oka request namdarulu modikallu varini pelli chesukukodadha chesukunte em jaruguthundhi okasari deeni medha video cheyandi guruvu garu fulla claritiga cheppandi vella gurinchi
గురువే సర్వ లోకానామ్ భిషజే భవ రోగిణమ్ నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః ఈ శ్లోకం నమ్మకం గా రోజుకి 108 సార్లు కష్టపడి చడవమనండి.. ఇన్ని రోజులు అని పెట్టుకోకండి. మంచి ఫలితం వచ్చి తీరుతుంది
Guruvu garu nen chepinaga andi swamy variki batalu petali ani Nen a rojuna ante shanivaram ekadashi rojuna swamy varaki e naivedyam petochu andi nen pratji ekadashi ki upavasam untanu kani prasadm teliyadhu temple ki em tiskoni velochu
Guru garu nannu na bhartha chala manasicanga vedisthunnadu na putinti vallaku cheppithe valla na bharthaku sapport chesthunnaru na puttinti vallu chala vedisthunnaru naku narakamulo unnattu undi guru garu na bhada cheppadaniki evvaru leru nenu anubhavinchina bhada vallu anubhavinchaly naku edina pariharam cheppandi plz plz
ప్రతీ రోజూ మహిషాసుర మర్ధిని స్తోత్రం చదవండి..వారి మమసు మారుతుంది...నమస్కారం చెలుకుని మీ కోరిక చెప్పుకొని త్రికరణ శుద్ధిగా చదవండి..వారి మనసులో చేడు ని అమ్మ తీసేస్తుంది
శ్రీ గురుభ్యో నమహ 🙏🙏
నిజంగా మేమే స్వామివారి కోసం నైవేద్యం చేస్తున్నట్టు గా అనిపిస్తున్నది గురువుగారు
Jai Srimannarayana Srimathe Ramanujayanamaha Dasohamu andi Hyderabad 🙏🙇♀️Meru chupinche prasadalu chala bogyamu ga unnavi andi Danyavadalu andi Swamy 🙏🙏👌👌
నమస్తే గురువు గారు
మంచి ప్రసాదం షేర్ చేశారు
ధన్యవాదాలు
ఓం నమో వేంకట్ శాయా గోవిందా జైశ్రీమన్నారాయణా🙏🙏👣👣🌷🌷
Dhanyawad ulu. Manch recipe ❤
జై శ్రీమన్నారాయణ🎉🎉🎉
Namo Narayanaya
Swami please in climax add holy basil leaves in all recipes then the videos will be more appealing thanks.
Very nice 👌 🙏
ధన్యవాదాలు గురువు గారు🙏
Om namo venkatesaya
🙏🙏🙏guruvu garu.
Simhachalam pulihora prasadam vedio cheyyandi guruji
Tq for sharing from Malaysia
Thank you ma
Namaste guruvugaru chala baga chupencharu dhanyavadamulu
Pasupu vesara sir
Jai Srimannarayana🙏🙏
Guru garu ma babu bagga chadvukovdaum kosam edina shlokaalu cheppara nenu chestanu 🙏🙏
Guruvu gaaru namaskaram.. 🙏Srirama pattabiseka sarga eroju start cheyocha cheppandi swamiji
జై శ్రీమన్నారాయణ 🙏
Devi భాగవతం కథలు చెప్పండి
Jai Sri man narayana 🙏🙏🙏
Jai శ్రీమన్నారాయణ
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏
Om sri Gurubhyo namaha Om namo venkateshaya namaha 🙏🌹🙏🌹🙏
How to make sira parsadam swami
స్వామి..
రోజు ఇంట్లో చేసుకునే పూజా విధానాన్ని తెలియజేయండి,
JAI SREE MANARYANA
Swamy kumkuma orginal atatayali chastalu
Swami house konallani try chastanamu but avdamu ladu eamina parsakramu chapara Edina solkamu chapara
Guruvu garu oka request namdarulu modikallu varini pelli chesukukodadha chesukunte em jaruguthundhi okasari deeni medha video cheyandi guruvu garu fulla claritiga cheppandi vella gurinchi
🙏💞💖💕💛💙💜💚❤🙏
Cowgee lenivallu oil veyyacha andi
వెయ్యొచ్చు
🙏🏻🙏🏻
Swami.meeru.cesina.puliharalo.mentulu.kuda.veyandi.super.sawmiigaru
వేసేను
వేశారు
నమస్కారం స్వామి. మా తమ్మునికి మూర్ఛ వ్యాధి ఉంది. తగ్గడానికి ఏదైనా శ్లోకాలు & మంత్రాలు చెప్పండి స్వామి దయచేసి ప్లీజ్ స్వామి. జై శ్రీరామ్.
Hanuman badabanala sthothram mee thammuni peru medha (mama ani unna chota mee thammuni peru cheppukondi) chadhavandi
గురువే సర్వ లోకానామ్ భిషజే భవ రోగిణమ్
నిధయే సర్వ విద్యానామ్ దక్షిణామూర్తయే నమః
ఈ శ్లోకం నమ్మకం గా రోజుకి 108 సార్లు కష్టపడి చడవమనండి.. ఇన్ని రోజులు అని పెట్టుకోకండి. మంచి ఫలితం వచ్చి తీరుతుంది
ధన్యవాదాలు స్వామి & జై శ్రీ రామ్.
శ్రీవేంకటేశ్వరస్వామికిదండంపెట్టుకోండి. ఆపదమొక్కులవాడు. మొక్కుకోండి. సుందరాకాండ పారాయణం బహుఫలితాలు ఇస్తుంది. అలాగే ఆహారవిషయానికొస్తే ఖాదర్వలీగారి మిల్లెట్స మీద వీడియోలుచూడండి. మిల్లెట్స్ గంజి కషాయాలు మంచివి.
Dathatreya swamy ni Anagha mata samethamga poojinchandu
Murchaku homeopati medicine ipponchedi Hare Krishna
గురువుగారు చర్మ సంబంధిత సమస్యలు వస్తే ఏం చేయాలి?
🙏👌👍👋
🙏🙏🙏🙏
Guruvu garu nen chepinaga andi swamy variki batalu petali ani
Nen a rojuna ante shanivaram ekadashi rojuna swamy varaki e naivedyam petochu andi nen pratji ekadashi ki upavasam untanu kani prasadm teliyadhu temple ki em tiskoni velochu
ఉపవాసం ఉండొచ్చు..కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవ్వండి
🙏🙏🙏🙏🙏
Guru garu nannu na bhartha chala manasicanga vedisthunnadu na putinti vallaku cheppithe valla na bharthaku sapport chesthunnaru na puttinti vallu chala vedisthunnaru naku narakamulo unnattu undi guru garu na bhada cheppadaniki evvaru leru nenu anubhavinchina bhada vallu anubhavinchaly naku edina pariharam cheppandi plz plz
ప్రతీ రోజూ మహిషాసుర మర్ధిని స్తోత్రం చదవండి..వారి మమసు మారుతుంది...నమస్కారం చెలుకుని మీ కోరిక చెప్పుకొని త్రికరణ శుద్ధిగా చదవండి..వారి మనసులో చేడు ని అమ్మ తీసేస్తుంది
మరీచి అన్నం చూపించగలరు🙏
చింతపండు పులిహోర. ప్రాసెస్ నే కాకపోతే. ధనియాలు మాత్రం వేయించి పొడిచేసారు ఎక్ట్రాగా
Jai srimannarayana🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏