పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ టూర్ - గుంటూరులో చూడవలసిన ప్రదేశాలు || Places to visit in Guntur

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 14

  • @VanthalaRamesh-jr4hw
    @VanthalaRamesh-jr4hw 10 дней назад +2

    సూపర్ హాస్పిటల్ మాత్రం విశాఖ kGH తర్వాత అతిపెద్ద ది అనుకొంటా ను

  • @allinoneanil333
    @allinoneanil333 11 дней назад +3

    Super Anna keep going more videos 👍

  • @ఉదయశంకర్-ఫ4డ
    @ఉదయశంకర్-ఫ4డ 12 дней назад +5

    గుంటూరు జనరల్ హాస్పిటల్ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ రిఫరల్ హాస్పటల్. ఇది గుంటూరు జిల్లా వరకే కాదు. రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ వైద్యశాల.

  • @ramakrishnasanka9408
    @ramakrishnasanka9408 12 дней назад +3

    చూస్తున్నాము బాబు

  • @ramakrishnasanka9408
    @ramakrishnasanka9408 12 дней назад +4

    కాజా టోల్ దగ్గర పెద్ద బిల్డింగ్లు చూపించలేదు

  • @manikantagudipati73
    @manikantagudipati73 10 дней назад +1

    Bro asaliki nidhi guntur aa na ???

  • @michaleanand7879
    @michaleanand7879 День назад +1

    Sir makenduku sir janaseena party gurinchi

  • @Sss-i9p9r
    @Sss-i9p9r 13 дней назад +5

    ఆంజనేయ స్వామిగుడి ముందు నుంచే వెళ్లి, గుడి మాత్రమే చూపించలేదు ఎందుకని?

  • @ramakrishnasanka9408
    @ramakrishnasanka9408 12 дней назад +3

    6/7 జిల్లాలకు బాబు

  • @Sss-i9p9r
    @Sss-i9p9r 13 дней назад +3

    పెదకాకాని దర్గా మాత్రం చాలా బాగా చూపించారు ఎందుకు?

    • @Lakshman09
      @Lakshman09  13 дней назад +1

      Full video description లో ఉంది

  • @ఉదయశంకర్-ఫ4డ
    @ఉదయశంకర్-ఫ4డ 12 дней назад +2

    ఈ "ఐతే", "ఐతే" అనే పదం ఎందుకు అతిగా ఉపయోగిస్తున్నారు? వినటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది.

    • @arigelasrinivasu4776
      @arigelasrinivasu4776 11 дней назад +1

      It is a habit, try like that if you can, some one will find your nagitive points, practicality is different, don't humiliate, be kind.