నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృప తలంచగా మేళ్లు యోచించగా నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు
అవును దేవ నీతో గడిపే ప్రతి క్షణము ఆనందం భాష్పాలు ఆగవు దేవా నిత్యము నేను నిను మహిమపరిచే బిడ్డగా నేను ఉండాల్లి దేవా అను నిత్యము నిను మాత్రమే మహిమా పరచాలి
Wonderful brother ❤️ heart touch song S brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐 యేసుతో 🌹 my lif 🌹
Jesus papa love you so much... My own father Jesus Christ of Nazareth love you so much... Jesus dada love u so much.... Jesus dada bless me with your everlasting true pure love holy love..jesusdada let your everlasting true love flow abide in me forever... Forever love you so much Jesus papa... Yours own flesh blood daughter blessyjesus...
నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా
కృప తలంచగా మేళ్లు యోచించగా
నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా
మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు
గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు
Super pata Anna bagunnadi
👏👏👏👏👏
Super bro
అయ్యా నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా మారాలంటే నా జీవితాన్ని మధురంగా మార్చావు కదా
Yes lord im mara
అవును దేవ మారా వంటి నా జీవితాన్ని నివే నీ ప్రేమ మధురం గా మార్చింది దేవా.....
మన ప్రభు వైన యేసయ్య కి వేలాది కోట్లది స్తుతి స్తోత్రాలు సమస్త ఘనత మహిమలు దేవుని కి చెల్లిను గాక 🙏🙏q
యేసు రక్తమే జయము పరిశుద్దుని రక్తమే జయం..ఆయనకే స్తుతియు మహిమ కలుగునుగాక...ఆమెన్
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏
ప్రతిరోజూ ఈ పాట వింటాను అయ్యా నాకు చాలా ఇష్టం
దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
అవును దేవ నీతో గడిపే ప్రతి క్షణము ఆనందం భాష్పాలు ఆగవు దేవా నిత్యము నేను నిను మహిమపరిచే బిడ్డగా నేను ఉండాల్లి దేవా అను నిత్యము నిను మాత్రమే మహిమా పరచాలి
Devuniki mahima kalugunugaka amen ayya vandanalu manci patapadidevunni mahima paracin sevakulan u devudu arogymicci vadukunugaka amen
Wonderful brother ❤️ heart touch song S brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐 యేసుతో 🌹 my lif 🌹
Praise lord paster garu maa korku prey cheyandi appulu samshyal nunchi memu vidudala kavali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
Naku chala baga nachindi annaya
Rajao❤❤❤❤❤❤❤❤
Amenn,,,Na Yessayya na Nannagaru,,,🙏🙏🙏🙏🙏🙏🙏
Wow super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍
😭😭😭 వేనోలతో స్తుతిచిన తృప్తిగా లేదు దేవా
Praise the lord . pastor garu.
Yesayya yesayya yesayya yesayya na yesayya
యేసయ్యా ప్రేమ శాశ్వతం 👌👌👌👌యేసయ్య నీకు మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక 🙏🙏😘Happy christamas అందరికి 🎄🎄🎄🎄🎄యేసయ్య నీకు మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక 🙏🙏😘
Beautiful excellent spiritual song
Deva Meeku Maatramey Mahima Kalugunu gaka Amen
This song attracted to mee because in this song the lyrics talk with God
🙏 praise the lord
I can't not stop my tears
Nice singing pastor garu👌👌👌👌👌 by ch v d prasad
సర్వ ఘనత మహిమ ప్రభావములు యేసయ్యా కే చెల్లును గాక! అమెన్
Amen
yesu namanike mahima....... 🎉🎉🎉🎉🎉🎉
Wonderful....beautiful sound KSB..(KOTTI ANNA)
Praise the lord Jesus Christ bless me 🙏🙏🙏🙏
Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉🎉
Super.song.ayyagaru.hart.fullu.song.ayyagaru.god.bles.you.ayyagaru
Jesus papa love you so much... My own father Jesus Christ of Nazareth love you so much... Jesus dada love u so much.... Jesus dada bless me with your everlasting true pure love holy love..jesusdada let your everlasting true love flow abide in me forever... Forever love you so much Jesus papa... Yours own flesh blood daughter blessyjesus...
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనే ఆశ మాత్రం ఆగదయ్య... యేసయ్య నీతో పయనం
దేవునికి మహిమ కలుగును గాక యస్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Priase the Lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏 vandanalu అన్నా
Andharu sevakulu kalese vundle andharu
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏 anna
Super song annaya 🙏🙏🙏🙌🙌🙌💐
🎄✨ praise the lord ✨⭐🙏🏻👍👍👍👌
avunu brother eni sarlu vina vinalani pisthundi manasuku Prashanthaga undi 🙏🙏
Jesus love s you 💕🙏💖❤❤❤
Prise the lord ayyagaru 🙏👌🏻 super song
నైస్ సాంగ్
Heart touching song anna 🙏👌👌👌👌👌
Amen 🙏 thank you jesus 🙌 🙌🙌
Praise the lord
దేవుని కే మహిమ కలుగును గాక
Amen . 😭😭😭🙏🙏🥺🥺🥺🥺🥺Yesayyaaaa
PRAISE THE LORD ANNAYYA NANDYAL
Praise the Lord 🙏 god bless you pastor Garu Jesus power
Praise the lord andi 🙏🙏🙏
Devunike mahima praise the lord
God is great
Hosanna
Praise the lord of all ❤😂🎉
🙏🙏🏻🙏🏻🙏🏻
Amen Amen Praise to God, 🙏🙏
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్ చాలా చాలా బాగుంది ఈ పాట ద్వారా నాహృదయం ఎంతగానో ఆదరణ కలిగింది.....😭😭😭😭✝️✝️
Amen amen amen amen amen amen amennnnnn Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa naa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే చెల్లును గాక 🙏ఆమెన్🙏
మన ధైర్యము యేసయ్య ...
ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక...🙏🙏🕎🕎🙏🙏ఆమెన్🙏🙏
One of my favorite song
దేవా నీకే వందనాలయ్యా
I, love 💕 you Jesus
Super ayya🙏
Shalom Annayyaa
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏
❤️🥰🥰♥️
Praise the Lord ayyagarandi
యేసయ్య నీవే నా ఆధారం నీవే నా కోటకొండ శైలము దుర్గము నా ఆనందము నా సంతోషం నీ కాపుదల లేనిదే మేము బ్రతకలేమయ్యా స్తోత్రం
Hallelujah Amen 🙌
PRAISE THE LORD ANNA 🙏💐🙏
Praise the lord brother
It's a wonderful song i love you Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Praise the lord pastor Garu God bless you more and more
Praise the lord anna
పెద్ద,పెద్ద పల్లవులు తో పెద్ద పాడలేని పాటలురాయలేదు yesanna .
జ్యోతిరాజుగారు చిన్న చిన్న పదములు తో చక్కగా పాట రాశారు దేవునికి మహిమ
Anna praise the lord very very nice song 🙏
దేవుని నామమునకే మహిమ కలుగును గాక. పాట ఉంటుంతేనే కనిళ్ళు ఆగడంలేదు 🙏🙏🙏🙏🙏
TQ
Best song god blese you
🙏praise the lord అయ్యగారు
దేవుని కి మహిమ 🙏
Wanderful songs
Super anna 👏👏👏👏
ఔను అయ్యా 🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎁
Prise The Lord anna
Praise the lord annayya garu 🙏 form gadwal
Praise the lord ayya 👏👏
Praise the lord God bless you brother super,✝️🛐🙏🙏🙌🙌👌👌
supar anna
All glory to God Amen
Heart touching song anna amen
PRAISE THE LORD VANDANALU AYYA GARU..HOSSANNA HIGHLIGHT SONG....HALLELUJAH
మానవతీత ఆనందం
What a wonderful song ..bless you all glory to jesus
VANDANALU Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏
Super song annaya
🙏🙏🙏🙏
Very nice song
Nice song 💯
Praise lord
Nee sandi low entho santhosham yes saya amen
Praise the lord brother super good song 🙏
👌👌
Praise the Lord 👏 ❤