మగధ రాజ్యాధిపతి బింబిసార చరిత్ర || ఎలా చనిపోయాడు ?|| who is Bimbisara in Telugu|| Bimbisara History

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , cm salary in india,mla salary in india,indian politicians salary,mp salary in india,salary of mp in india,indian politicians,president of india salary,monthly salary of indian politicians,salary of indian politician,mla | monthly salary of indian politicians,pm salary in india,salaries of indian politicians,salary of president,mp salary in india 2022,salary of indian politicians,president salary in india,telugu knowledge,telugu knowledge channel

Комментарии • 723

  • @ksrinivasachari2401
    @ksrinivasachari2401 2 года назад +709

    బింబిసార ట్రైలర్ చూసి వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

  • @iashuuuu
    @iashuuuu Год назад +64

    Bimbisara movie chusi vachina vallu oka like vesukondi😁😁😁

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +657

    సినిమా విడుదల కాకముందే బింబిసర
    గురించి విశ్లేషించి వివరించినందుకు
    ధన్యవాదాలు మీకు 🙏

    • @teluguknowledge42
      @teluguknowledge42  2 года назад +25

      ❤️

    • @ramakrishnab6719
      @ramakrishnab6719 2 года назад +5

      Yes bro

    • @busavaraprasad106
      @busavaraprasad106 2 года назад

      p
      00

    • @rameshsaladi3129
      @rameshsaladi3129 Год назад +1

      అన్న మూవీ రిలీజ్ కాక ముందు చెప్పాడు..మూవీ చూసారా ఇలా వుంది..500 మంది బర్యలు కనిపించారా..

    • @rameshsaladi3129
      @rameshsaladi3129 Год назад

      ఇతను చెప్పిన దానికి అపోజెట్ వుంది మొత్తం

  • @skmunna7510
    @skmunna7510 2 года назад +147

    మగధ రాజ్యం గురించి అ మహా వీరుడు బింబిసారుడు గురించి తెలియ జేసినందుకు మీకు చాలా చాలా థాంక్యూ బ్రో జై బింబిసారుడు

    • @kanalajakirhussain8383
      @kanalajakirhussain8383 4 месяца назад

      సినిమా లో దిగర్తల సామ్రాజ్య రాజుగా చూపించారు గా మరి

  • @dolbymusicworld6097
    @dolbymusicworld6097 2 года назад +245

    థాంక్యూ అన్న మంచి రాజు గురించి మంచి రాజ్యం గురించి తెలియజేశారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 года назад +27

    🕉️జయహో అఖండ భారత మాతాకీ జై హింద్ 🌹🌹🚩🇮🇳🕉️

  • @tnmssmurthi3557
    @tnmssmurthi3557 2 года назад +15

    ఇలాంటి మంచి సినిమాలు రావాలి మన దేశ చరిత్ర అందరికి తెలియాలి గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్ర తీశారు పార్ట్ 2 కూడా వస్తే బాగుంటుంది వాసిస్టి పుత్ర పులుమావి గురించి తెలియాలి

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +204

    ఈ సినిమా వాళ్ళు మన రాజుల గొప్పతనాన్ని వక్రీకరణ చేయకుండా తీస్తే చాలు.
    భారత్ మాతాకీ జై 🇮🇳

  • @kammarabharath6940
    @kammarabharath6940 2 года назад +88

    చలా బాగా మన దేశ గొప్ప రాజుల గురించి వివరించారు 🙏🌹💐

    • @mrumateluguyoutubechannel
      @mrumateluguyoutubechannel 2 года назад

      500పెళ్లి చేసుకున్నది ఆడవాళ్ళ జీవితం పాడు చేసాడు కాబట్టి కుక్క చావు చచ్చాడు అలాంటి వాడు చరిత్ర తెలుసుకో వేస్ట్ అలనాటి రాజులు వరస్ట్
      1 గ్రహిస్తే మంచి పూర్తిగా ఉన్న రాజు ఎవరూ లేరు చరిత్ర

  • @rajachakravarthy3116
    @rajachakravarthy3116 2 года назад +27

    సూపర్ పెర్ఫార్మన్స్ కళ్యాణ్ అన్న నిజముగా బింబసారుడు ఇలానే ఉండేవాడేమో అన్నట్టు చేసాడు 🙏🙏🙏🙏

    • @bondaravi1007
      @bondaravi1007 2 года назад +4

      నందమూరి నటులు నటన కోసమే పుట్టరేమో అన్పిస్తది

    • @rajachakravarthy3116
      @rajachakravarthy3116 2 года назад +2

      అవును ♥️

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 2 года назад

      Ntr tappa migta akutumbam anta korjagalle Kalyan Ram magadaite tata ntr gudda dengi rajyanni lakkunna tuppu pappu Galla gudda pagaladengi Nara nunchi nandamuri ki teste magallu ntr kanna di kudukulu yadavalu

  • @chandaluris
    @chandaluris 2 года назад +192

    భారత దేశపు గొప్ప వీరలన్నా, చరిత్ర అన్నా ఎంతో మందికి లాగానే నాకు కూడా చాలా పిచ్చి. ఈ మరుగు పడిన చారిత్రకపు కథను share చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raneelkumarmaharajraneelku9484
    @raneelkumarmaharajraneelku9484 2 года назад +2

    ఇలాంటి videos share cheyandi bro tq good information

  • @Charliecortoonstorys
    @Charliecortoonstorys 2 года назад +646

    అన్న స్వామీ వివేకానంద గారి జీవిత చరిత్ర మరియు వారు ఎలా మరణించారు స్టోరీ కావాలి అన్న

  • @dshirisha892
    @dshirisha892 2 года назад +44

    AFTER WATCHING BIMBISAARA MOVIE...I SEARCHED AND FOUND THIS VIDEO...THANK YOU BROTHER...FOR YOUR EFFORT....GOD BLESS YOU...🙏🙏🙏🙏 VERY INFORMATIVE....🙏🙏🙏🙏

  • @chinni22651
    @chinni22651 Год назад +2

    Super☺ story naku baga nachindhi chala movie kuda 👏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +20

    చాలా విషయాలు తెలియచేశారు. ధన్యవాదములు 🙏.
    అన్న, కాలం గురించి చెప్పేటప్పుడు సామాన్య శకం ముందు, తర్వాత అని చెప్పగలరు 🙏.
    జై హింద్ 🇮🇳

    • @indian5546
      @indian5546 2 года назад +1

      (BCE. Before common era) (CE common era) జై శివశక్తి

  • @shankarshaan6579
    @shankarshaan6579 2 года назад +34

    చరిత్ర లేనిదే భారత్ లేదు 👌

  • @mankalilokesh8983
    @mankalilokesh8983 2 года назад +11

    ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూ ఉండాలి అన్నా మీరు

  • @MNR-creations.
    @MNR-creations. Год назад +1

    Super information thank you Andi

  • @maheshalijala575
    @maheshalijala575 2 года назад +35

    మూవీ చూసి ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ 2 కోసం వెయిటింగ్

  • @seshuphanign
    @seshuphanign 2 года назад +14

    చాలా బాగా చెప్పారు, మరుగున పడిన మీరు మన భారత చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు పైన మరిన్ని వీడియోస్ చేయండి

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 2 года назад +1

    థాంక్యూ అన్న మంచి రాజు గురించి మంచి రాజ్యం గురించి తెలియజేశారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను

  • @mahesh.MR.
    @mahesh.MR. 2 года назад +27

    ఈ స్టోరీ కోసమే waiting bro ❣️ tq for uploading 👈

    • @teluguknowledge42
      @teluguknowledge42  2 года назад +2

      ❤️

    • @sravannaidu3945
      @sravannaidu3945 2 года назад

      Anna neku konch over iendhi

    • @mrumateluguyoutubechannel
      @mrumateluguyoutubechannel 2 года назад

      500పెళ్లి చేసుకున్నది ఆడవాళ్ళ జీవితం పాడు చేసాడు కాబట్టి కుక్క చావు చచ్చాడు అలాంటి వాడు చరిత్ర తెలుసుకో వేస్ట్ అలనాటి రాజులు వరస్ట్
      1 గ్రహిస్తే మంచి పూర్తిగా ఉన్న రాజు ఎవరూ లేరు చరిత్ర

  • @MuraliKrishna-db2yt
    @MuraliKrishna-db2yt 2 года назад +2

    భారత దేశం అంటేనే ఒక చెరిత్రల గని ఈ చరిత్రల గనిని త్రవ్వేకొద్దీ ఎన్నో కోహినూరు వజ్రాలు లాంటి చరిత్రలు పుట్టుకొస్తూనే ఉంటాయి త్రవ్విన వారికి త్రవినంథ చరిత్ర భాన్డాగారం దొరుకుతుంది చాలా చక్కగా చెప్పారండి

  • @babysuppersongbhanusri3831
    @babysuppersongbhanusri3831 Год назад +1

    Nice massage sir🙏🙏🙏👍👍

  • @446dinu
    @446dinu 2 года назад +5

    concept and explanation చాలా బాగున్నాయి 👍

  • @ooochannel4217
    @ooochannel4217 2 года назад +14

    Voice, explanation, content anni perfect.elage meeru history ki sambandhinchi kotha kotha videos cheyyandi anna thank you so much 🌹

  • @naniindiaytff5374
    @naniindiaytff5374 2 года назад +25

    Love you bro 😍

  • @kanakanollanaveen2325
    @kanakanollanaveen2325 2 года назад +42

    అన్నయ్య నేను మీకు పెద్ద అభిమానిని ఎప్పుడూ మీ వీడియోలను పాలొ అవుతాను వీలు ఉంటే బింబిసారుని కుమారుడు అజాతశత్రువు గురించిన వీడియో చేయండి మా స్నేహితులు అందరం ఎదురుచూస్తు ఉంటాం

    • @indian5546
      @indian5546 2 года назад

      Brother Naveen మీకు శివశక్తి యూట్యూబ్ ఛానల్ తెలుసా

  • @S1H588
    @S1H588 2 года назад +28

    Nice explanation... Please use this medium to educate current generation about our ancient history ....

  • @srinuseelavlogsandfacts
    @srinuseelavlogsandfacts 2 года назад +3

    వీడియో లో నీ కష్టం కనిపిస్తుంది బ్రో all the best

  • @nationpavan742
    @nationpavan742 2 года назад +33

    చరిత్ర చాలా బాగుంది @Al The Best Kalyan Anna🥳🌱

  • @nareshallrounder5976
    @nareshallrounder5976 2 года назад +11

    మౌర్య సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యం, చంద్రగుప్తం సామ్రాజ్యం ఇవన్నీ మా నాయి బ్రాహ్మణ చరిత్రలే కావాలంటే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇప్పటికైనా మా చరిత్రలు బయటకు రావడం మాకు చాలా గొప్పగా ఉంది భారతదేశంలో 68 రకాల పేర్లతో పిలువబడతారు ఇప్పటికీ మేము చరిత్రహీనులుగా జరిగింది అందుకే అందరూ ఒకప్పటి రాజులే గుర్తుంచుకోవాలి ప్రజలతో మమేకమై సేవ చేయగలం మా గుణం జై ధన్వంతరి పరివార్

    • @shreyagupta9860
      @shreyagupta9860 2 года назад

      Ohoh mee naayi brahmana charitrala ,

    • @venkateshvenky8087
      @venkateshvenky8087 2 года назад

      Po ra kula pichi lanjakodaka

    • @sirineney5251
      @sirineney5251 2 года назад +2

      ...mourya konda Koya valmikis....magada are Madiga dravida యుద్ధం లో పట్టుబడిన వారిని శుద్రులన్నరు...ఆ శూద్రులు పై వర్ణాల ను లవ్ మ్యారేజ్ cheskuntey అంటరనివరిగా pariganimpabaddaru. శాలివాహనులు కుమ్మరి వారు....హొయసల కింగ్స్ యాదవులు...రాష్ట్రకూటులు రెడ్డి లు . రాజులు ...

    • @hrishikeshbhargav
      @hrishikeshbhargav 2 года назад +1

      @@sirineney5251 yes, you're absolutely right. Only Nanda dynasty belonged to nayee brahmins.
      I know this bcoz I'm from Nalanda(a renowned university in ancient magadh). Nd I'm also a proud descendant of Param Pitamah Chankya.😊🙏

    • @vipparthisuresh2263
      @vipparthisuresh2263 2 года назад

      నువ్వు నీ కులపిచ్చి

  • @bandaprasanna7470
    @bandaprasanna7470 2 года назад +1

    Nice information annaya

  • @rameshntr254
    @rameshntr254 2 года назад +1

    Super nandamuri

  • @sseetha1356
    @sseetha1356 2 года назад +1

    Atane gurinchi maku eme tileyadu kane meru chala bagachipparu super

  • @sukurisamuel1304
    @sukurisamuel1304 2 года назад +1

    You are a great explorer bro... Nice

  • @economicsmurali6557
    @economicsmurali6557 2 года назад +1

    Thanq bro...bimbisara గురించి చాలా విషయాలు తెలియజేశారు....

  • @ganapathiabbulutailam35
    @ganapathiabbulutailam35 2 года назад +14

    అన్న 👑 కింగ్ చంద్ర గుప్త ముర్య👑 చరిత్ర వీడియో ప్లీజ్

  • @kadiyalasrinivasarao2308
    @kadiyalasrinivasarao2308 Год назад +1

    👌 అద్భుతః అలాగే చాణిక్యుడు ఎప్పుడు పుట్టాడు చాణిక్యుడు ఎప్పుడు మరణించాడు అనే వివరణ కూడా ఆ కథను పెట్టవలసింది ప్రార్థన

  • @rannadhirp800
    @rannadhirp800 2 года назад +1

    చాలా బాగా వివరించారు ఇంకా ఇలాంటి వీడియో లు చేయండి

  • @harikandula9055
    @harikandula9055 2 года назад +6

    Love you anna e bimbisara maharaju gurinchi miru epudu video chustara ani wait chestu unanu finaly today upload chesaru tq anna keep going anna iam a big fan of you

  • @gayathribai07
    @gayathribai07 2 года назад +8

    Thank you so much🙏🏻Annaya... Bimbisarudi Story adugudam ane lope..... Miru Video cheyadam chala HAPPY😊 ga undi... ❤

  • @gllovers1964
    @gllovers1964 Год назад +1

    Good information Anna 👍🏽🙏🙏

  • @prk6883
    @prk6883 2 года назад +1

    మంచి విషయం చెప్పారు బాబు థాంక్యూ

  • @GEMINITRAVELLER
    @GEMINITRAVELLER 2 года назад +1

    Wow super history

  • @naveenduggepogu9085
    @naveenduggepogu9085 2 года назад +19

    Ram charan future lo chestunna seheldev biography cheyandiii ananna❤️❤️❤️❤️

  • @bnb1312
    @bnb1312 2 года назад +1

    Excellent Description Anna. Chaala baaga vivarinchaaru. That to in short period. ( limited time)

  • @yerravenkataramana5202
    @yerravenkataramana5202 Год назад +1

    Good information bro 👍

  • @shaiksabira7531
    @shaiksabira7531 2 года назад +1

    super meru chepenate movie kuda chala bagundhi

  • @forachange3702
    @forachange3702 2 года назад +37

    మగధ= బింబిసార=అశోక చక్రవర్తి.. ఇంకా ఉంది మన దేశ చరిత్ర

    • @narasimhaguntaka2586
      @narasimhaguntaka2586 2 года назад +5

      Bimbisarudu is father of Ajatha shatruvu not Ashoka.Ashoka Father bindusarudu

  • @arunkanth1972
    @arunkanth1972 2 года назад +1

    Excellent explanation brother

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +22

    ఓ హిందువా హిందువుగా పుట్టినందుకు గర్వంగా జీవించు 🙏🙏🙏🚩🚩🚩

  • @venkatkrishna7869
    @venkatkrishna7869 2 года назад +1

    Bimbisarudu gurinchi fst time vintunna bro tnq

  • @vinayhero7369
    @vinayhero7369 2 года назад +1

    Super 🌹👏🏻

  • @BJP_karyakartha369
    @BJP_karyakartha369 2 года назад +1

    చాలా చక్కగా వివరించారు

  • @vjbellamkonda3811
    @vjbellamkonda3811 2 года назад +1

    thank you very much.. great content.

  • @kotavinod8329
    @kotavinod8329 2 года назад +3

    Super anna good history 👏

  • @nagendrap4706
    @nagendrap4706 2 года назад +1

    Gr8 story

  • @tajaytajay1443
    @tajaytajay1443 10 месяцев назад +1

    Bro super explain ❤❤❤

  • @Eswar78687
    @Eswar78687 2 года назад +3

    Great explanation bro ❤️
    Do more 👍

  • @chandrastudio6128
    @chandrastudio6128 2 года назад +1

    Superb darling

  • @cheemaladinneramamurthy663
    @cheemaladinneramamurthy663 2 года назад +1

    Excellent information

  • @suryamcivil1436
    @suryamcivil1436 2 года назад +1

    Superb information anna

  • @ravindharm3760
    @ravindharm3760 2 года назад +1

    Superb information brother and bimbisarudu gurinchi Chala baga explain chesaru movie kante munde atani gurinchi telusukunnaduku happy

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Год назад +1

    అన్నా.. మీ వీడియోలు చాలా ప్రామిసింగ్ గా ఉంటాయి ♥️♥️♥️

  • @shyampadi8400
    @shyampadi8400 2 года назад +50

    500 లా మంది భార్యలా నువ్వయ్య అసలైన రాజువి అంటే

  • @munakalamahesh9279
    @munakalamahesh9279 2 года назад +2

    Anna meeru cheppe vidhanam chala baagundi anna 🥰

  • @MRindian7823
    @MRindian7823 2 года назад +23

    Bro సామ్రాట్ పృథ్వీరాజ్ గురించి వొక వీడియో చేయండి. ❤️

  • @Danishzehen_9943
    @Danishzehen_9943 10 месяцев назад +3

    Im proud to be say I'm Hindu ❤❤❤

  • @daredevilpolice5759
    @daredevilpolice5759 2 года назад +1

    Tq..bro...manchi vishayam chepparu

  • @dasariajay4023
    @dasariajay4023 2 года назад +2

    Nice Anna chala baga chepparu ❤️🤩

  • @chandusd8845
    @chandusd8845 2 года назад +2

    Superb story explanation 👌

  • @shaileshg5506
    @shaileshg5506 2 года назад +2

    Good..

  • @gaddamsunil924
    @gaddamsunil924 2 года назад +4

    అన్నా సింగపూర్ గురించి వీడియో చెయ్ anna plzz

  • @nareshnani6818
    @nareshnani6818 2 года назад +2

    Thanks Sir

  • @kjesu2715
    @kjesu2715 2 года назад +1

    Informative

  • @Ravikumar-hi7jt
    @Ravikumar-hi7jt 2 года назад +1

    Woow super explaination

  • @arungowtham28
    @arungowtham28 2 года назад +3

    Thank you for your valuable information brother 💐💐💐💐

  • @sasikalak1093
    @sasikalak1093 2 года назад +1

    tq for sharing very valuable information

  • @kranthichinthala9764
    @kranthichinthala9764 2 года назад +2

    Thank you bro for valuable information

  • @bhargavimandha8085
    @bhargavimandha8085 2 года назад +2

    Super video bro nice information 😊

  • @badluck1077
    @badluck1077 2 года назад +1

    yes bro ,,chala baga explain cheysaru,,great king story chepparu tq so much brother

  • @CVOnlineServices
    @CVOnlineServices 2 года назад +1

    బింబిసారుడు గురించి తెలియజేశారు థాంక్యూ

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 2 года назад +2

    Thanks for sharing gg

  • @sathishdhulam96
    @sathishdhulam96 2 месяца назад

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @sadashivan89
    @sadashivan89 2 года назад +1

    Good...most informative... Keep it up Dear ❤️

  • @harishmalli3682
    @harishmalli3682 2 года назад +5

    Jainism & Buddhism Gurinchi Explain Cheyandi

  • @praveenpujari2147
    @praveenpujari2147 Год назад +11

    బింబి సారుడు,బిందు సారుడు వేరు సరిగా చరిత్ర తెలుసుకోండి

  • @VASUDEVA.1422
    @VASUDEVA.1422 Год назад +1

    Super 👌

  • @sivanandu9182
    @sivanandu9182 2 года назад +3

    Tnq so much Anna...competitive exams lo baga use aee manchi content tho video chesinandhuku tnq🥰🥰🥰🥰

  • @ఛత్రపతిశివాజీమహరాజ్యువసేన

    చాలా చాలా గొప్ప విషయాన్ని వెలుగులోకి తెచ్చారు

  • @THRIMURTHY1305
    @THRIMURTHY1305 2 года назад +3

    Movie kante munde manchi content bro ❤️🙂🙂🙂 a movie chudataniki ashani penchavu thank you 🙂🙂🥲

  • @ramakrishnamaduri5252
    @ramakrishnamaduri5252 2 года назад +4

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర please

  • @vhn8346
    @vhn8346 2 года назад +11

    చరిత్రకారులు హలాల్ తిని వారి చరిత్రలనే పాఠ్యపుస్తకాలలో చూపినారు, అజాతశత్రువు తప్పుడుగాళ్ల స్నేహితులు మాటవిని గొప్పరాజు తండ్రిని బలికొన్నాడు.

  • @journeyofenthusiasm
    @journeyofenthusiasm 2 года назад +1

    Explaination is super.

  • @laxmankanaka100
    @laxmankanaka100 2 года назад +2

    🙏🙏🙏జై భారత్ జై బింబిసారా మహారాజ్

  • @darlinghari3242
    @darlinghari3242 2 года назад +9

    Always ❤️ your explanation bro........

  • @prabhukumaruda3122
    @prabhukumaruda3122 2 года назад +2

    Nice explaining anna

  • @indian2385
    @indian2385 2 года назад +24

    బింబిసర కుమారుడు.. అజాత శత్రువు... చంపివేసాడు అని ఉంది