Rx 100 సినిమా లొకేషన్లు చూద్దామా | Rx 100 movie Making locations | Atreyapuram | Konaseema Kaburlu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2022
  • Rx 100 telugu movie locations in Atreyapuram, Konaseema
    #rx100movie #konaseemakaburlu
  • РазвлеченияРазвлечения

Комментарии • 72

  • @yarlagaddasurendrakumar.ar6021
    @yarlagaddasurendrakumar.ar6021 Год назад +3

    అన్న మన కోనసీమ అందాలు చూపించాలి అంటే మీరే అన్న ......awasome

  • @sachivalayamcmpalli5219
    @sachivalayamcmpalli5219 Год назад +7

    మాది కడప కానీ నాకు చాల ఇష్టమైన ప్రదేశాలు కోనసీమ జిల్లాలు

  • @RajKumar-ql9km
    @RajKumar-ql9km 2 месяца назад +1

    aha naa pellanta movie shooting location

  • @godarodiprayanam
    @godarodiprayanam Год назад +4

    మన కోనసీమ లోని ఉన్న అందాలు అన్నీ చిత్రీకరించాలి అంటే కనీసం కొన్ని వేల సినిమాలు తీయాల్సిందే అలాంటి కోనసీమలో ఉన్న ఆత్రేయపురం గ్రామం ను తీసిన డైరెక్టర్ అజయ్ భూపతి గారు తీసిన అందాలు మీరు చూపించినందుకు ధన్యవాదాలు మీ ఛానల్లో ఇలాంటి మంచి మంచి అందాలు చూపిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ Subcrober@ Godarodu... 😎

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  Год назад

      అందాల కోనసీమలో పుట్టడం మన అదృష్టం.. అజయ్ భూపతి గారి ప్రయత్నం అభినందనీయం.. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను... ధన్యవాదాలు పవన్ 🤝

  • @rajeshkumar-mp5ny
    @rajeshkumar-mp5ny 3 месяца назад +1

    Mi vioce bagundhi.

  • @Ashokkadali-mm1ih
    @Ashokkadali-mm1ih 24 дня назад +1

    Konni konni scenes kosam lopala verea vaala properties loki velleru kadha permission teesukuni vellera or casual ga adigina pampinchesthara oka saari chustanu antea

  • @jaggarao2312
    @jaggarao2312 Год назад +1

    Cinema చూడాలి అనిపించేంత గొప్పగా వుంది.. ఈ Video, మిత్రమా.. !! 👌👌👍👍

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 6 месяцев назад +2

    POOTHAREKULU SPL ATREYAPURAM

  • @rider2918
    @rider2918 Год назад +2

    I love konaseema 😍😍

  • @JayajanakinakayaJanaki-vj8xu
    @JayajanakinakayaJanaki-vj8xu 4 месяца назад +1

    Super

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod Год назад +4

    My beautiful atreyapuram
    My beautiful mgh school and College

  • @konalavenkatarao4342
    @konalavenkatarao4342 5 месяцев назад +1

    Super babu😘

  • @rajmoni2683
    @rajmoni2683 3 месяца назад +1

    Nice bro

  • @bheemarjun6653
    @bheemarjun6653 Год назад +2

    Super bro very nice👍👏

  • @chinthamthirupathi5090
    @chinthamthirupathi5090 Год назад +2

    అన్నయ్య సూపర్

  • @user-fp8ic9fq8p
    @user-fp8ic9fq8p Год назад +2

    Nice location

  • @trueindiantrueindian2480
    @trueindiantrueindian2480 6 месяцев назад +1

    Im from Telangana.... Godavari districts super

  • @venkatakumari7255
    @venkatakumari7255 Год назад +2

    Chala bagundhi....but videos
    Chala long avuthunnai... but very nice 👍

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  Год назад +1

      Thankyou Andi.. detailed ga chupinchalane alochana. Anduke videos konchem lengthy ga untayi.. 👍

    • @venkatakumari7255
      @venkatakumari7255 Год назад +1

      @@konaseemakaburlu yes.. thanks for your reply

  • @kvijayaprasad7630
    @kvijayaprasad7630 Год назад +2

    Super super 👍

  • @user-hd5mw9yp7d
    @user-hd5mw9yp7d Год назад +1

    Konaseema supar anna🌴🌴🌴👌👌👌🚩

  • @ommisiva1587
    @ommisiva1587 2 месяца назад

    Sathamanam bavathi shooting ekkada

  • @gsnewstelugu9555
    @gsnewstelugu9555 Год назад +2

    SUPER

  • @deviyepuganti1476
    @deviyepuganti1476 Год назад +1

    హాయ్ అన్న మీది రావులపాలెం మాది కూడా రావులపాలెం మిమ్మల్ని నేను చాలాసార్లు చేశాను 👏👏

  • @sahadevjaladi991
    @sahadevjaladi991 Год назад +2

    Nice information 💐💐💐

  • @psvilasavilli221
    @psvilasavilli221 Год назад +2

    Nice 👍

  • @gsnewstelugu9555
    @gsnewstelugu9555 Год назад +2

    👌👍🙏

  • @VenkatRamansetti-hr2yi
    @VenkatRamansetti-hr2yi 10 месяцев назад

    Super ❤❤❤❤

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Год назад

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @BAUGEMING007
    @BAUGEMING007 10 месяцев назад

    Jawan

  • @hemanthrahul593
    @hemanthrahul593 Год назад +1

    Theater miss ayyaru sir

  • @nsrinunsrinu5721
    @nsrinunsrinu5721 Год назад +1

    Hi sir
    Hru

  • @ravurimadhavaravurimadhava9020
    @ravurimadhavaravurimadhava9020 Год назад +1

    ఆర్ఎక్స్ 100 సినిమాలు హీరోయిన్ తండ్రి రావు రమేష్ ఇల్లు ఎక్కడ ఉండేది చూపించలేదు ఏ ఊరు అది చెప్పండి

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  Год назад

      సినిమా చాలా లొకేషన్లలో తీసారు.. ఈ వీడియోలో ఆత్రేయపురంలో ఉన్న లొకేషన్లు మాత్రమే చూపించడం జరిగింది.

  • @gorarajesh6897
    @gorarajesh6897 Год назад +1

    సినిమా లో రావు రమేష్ ఇల్లు ఎక్కడ???

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  Год назад

      రావు రమేష్ ఇల్లు ఆత్రేయపురంలో కాదు 👍

    • @gorarajesh6897
      @gorarajesh6897 Год назад

      @@konaseemakaburlu రావు రమేష్ ఇల్లు ను RX 100 లో వాడారు కదా అది ఎక్కడ

    • @konaseemakaburlu
      @konaseemakaburlu  Год назад

      అవును.. ఆ లొకేషన్ ఆత్రేయపురం కాదు.. వేరే చోట

  • @JK0412
    @JK0412 Месяц назад +1

    Konaseema Kick ye vereyya

  • @rajmoni2683
    @rajmoni2683 3 месяца назад +1

    Nice bro

  • @BAUGEMING007
    @BAUGEMING007 10 месяцев назад +2

    Super