రేపు మా ఇంటిలో 2 వారం గృహ కూడిక ఉంది ఈ కూడిక లో మాకు వుండే కష్టాలు ని తొలగించాలని మంచిగా జరగాలని మంచి మనసుతో మీరందరు ప్రార్ధన చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ నా కొరకు నా భార్య కొడుకు ప్రార్థన చేయండి మేమిద్దరం కలిసిపోయి క్రీస్తుకు సాక్షిగా నిలబడే భాగ్యం మాకు కలగ చేయమని ప్రార్థన చేయండి సిస్టర్ ఆమెన్ మా ప్రార్థనకు మీ ప్రార్ధన తోడైతే దేవుడు మమ్ములను కలుపుతాడు
మేము మధ్యలో ఉండి వేరవాలుకు 3 ముగ్గురు మంది కి 450000/ రూపాయలు అడిగి ఇచ్చేసాము వాళ్ళు మాకు మోసం చేసారు వారిగురించి ప్రార్ధన చేయండి వాళ్ళు ఇస్తే మాకు సగం అప్పులు తిరుపోతాయి సిస్టర్ 🙏🙏
సిస్టర్ ప్లీజ్ మొదట మీరు చేసిన తప్పు మొత్తం కన్నీటి తో యేసయ్య దగ్గర ఒప్పుకోండి యేసయ్య నా సొంత ఆలోచన తో వేరేవాళ్లకి డబ్బులు ఇప్పించాను నాదే తప్పు దయచేసి నేను చేసిన తప్పును క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు అని కన్నీటి తో ప్రార్ధన చేయండి ప్లీజ్
అక్క నా కొడుకులు కొరకు ప్రార్థన చేయండి అక్క పెద్దలు చెప్పిన మాట వినడం లేదు అక్క మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అక్క ప్లీజ్ అక్క చాలా బాధలో ఉన్నాం అక్క
సిస్టర్ నేను మా అయన చాలా బాధలో వున్నాము డబ్బులు ఇవ్వమని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా ఇల్లు తక్కువ డబ్బులుకి తుకుంటాము మిగతా బేలన్స్ వడ్డీతో చెల్లిచాలని ఇబ్బంది పెడుతున్నారు ఏమి చెయ్యాలో మాకు అర్ధం కావట్లేదు సిస్టర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాము 😂😂😂
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీరు ప్రార్ధన లో యేసయ్య మీ కిష్టమైతే నా బిడ్డను మీ చిత్తంలో మీ కృపలో మీకు ఇష్టమైన బిడ్డగా పెంచండి మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు అయినా నా ఆశ తండ్రి అని కన్నీటి తో ప్రార్ధన చేయండి ప్లీజ్
Nenu job purpose Hyderabad vachaka na aatmeeya stitini kolpoyanu churchki dooramaipoyanu sister please pray for my transfer to my native Vijayawada sister please
తప్పకుండ చేస్తాను సిస్టర్ ఈ భయం మన మనసులో ఉంది అంటే మీరు తండ్రి దృష్టిలో ఉన్నారు భయపడకండి సిస్టర్ ఈ మాట మీరు ఏ పనిలో ఉన్నా మనసులోనే తండ్రి తో చెప్పండి కచ్చితంగా మరల తండ్రి వద్దకు చేర్చుకుంటాడు
రేపు మా ఇంటిలో 2 వారం గృహ కూడిక ఉంది ఈ కూడిక లో మాకు వుండే కష్టాలు ని తొలగించాలని మంచిగా జరగాలని మంచి మనసుతో మీరందరు ప్రార్ధన చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్
వందనాలు సిస్టర్
ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వందనాలు సిస్టర్ 🙏🙏
వందనాలు సిస్టర్ 🙏🙏
వందనాలు సిస్టర్ 🙏🙏🙏
Naaa Devudu nannnu నడిపిస్తున్నాడు...వందనాలు Sister...Amen
దేవునికే మహిమ వందనాలు బ్రదర్ ఇదే విశ్వాసం తో ముందుకు వెళ్ళండి మన తండ్రి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ నా కొరకు నా భార్య కొడుకు ప్రార్థన చేయండి మేమిద్దరం కలిసిపోయి క్రీస్తుకు సాక్షిగా నిలబడే భాగ్యం మాకు కలగ చేయమని ప్రార్థన చేయండి సిస్టర్ ఆమెన్ మా ప్రార్థనకు మీ ప్రార్ధన తోడైతే దేవుడు మమ్ములను కలుపుతాడు
తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండాలి ప్లీజ్
మేము చాలా పేదవాళ్ళుమీ తినటానికి ఉండటానికి సరి ఐనా ఇల్లు లేనివారికి మాకు దేవుడు రెండు ఇల్లులు ఇచ్చాడు మన తండ్రి అంతా గొప్ప దేవునికి వేలాది వందనాలు 🙏🙏
దేవునికే మహిమ
యేసు మా అప్పులు తొరగా పోవాలి వి క లా గా ల బాధ ల ను తో ల గి చి డి
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏
Prise the lord sister నా అప్పుల నుండి విడుదల కొరకు prayer చేయండి అక్క
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ఒకవేళ మీ సొంత ఆలోచన తో అప్పులు చేసుంటే దయచేసి కన్నీటి తో క్షమాపణ అడగండి ప్లీజ్
ప్రైస్ ది లార్డ్ అక్క🙏🙏🙏
Praise The Lord అమ్మ 🙏🙏🙏
Praise the lord amma🙏
అమ్మ Praise The Lord 🙏🙏🙏
Trajamamma🎉🎉❤🎉🎉🎉🎉🎉🎉
Praise the Lord Hallelujah
Praise the Lord sister 🙏🏼
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
అక్క praise the Lord మనసు బాగోలా చాలా బాధ గా ఉంది 😭😭😔😔😭😢😢🥺🥺
అమ్మ ఎందుకు భారంగా ప్రార్ధన చేయండి మీ మనసులో ఉన్న బాధ మొత్తం యేసయ్య పాదాల దగ్గర కన్నీటితో పెట్టండి కచ్చితంగా మీ మనసు తేలికవుతుంది ప్లీజ్ బ్రదర్
Praise the lord sister
Praise The Lord అమ్మ 🙏🙏
లైక్.18............ ప్రైస్ ది లార్డ్ సిస్టర్
Praise The Lord బ్రదర్ 🙏🙏🙏
అక్క మాకు గర్భ ఫలం గురించి ప్రార్థన చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
Deva yasaiah rrb technician job vachi nanudku nammi pondukunnanu thandri amen
అమ్మ job వచ్చిందా లేకపోతే రావాలని ప్రార్ధన చేయాలా ప్లీజ్
Appu samashya tho narakam chustunanu nammadagina devudu goppavadu ani nammakam
ఇదే నమ్మకం తో ఉండండి ప్లీజ్
Priesthalord sister
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏🙏
మేము మధ్యలో ఉండి వేరవాలుకు 3 ముగ్గురు మంది కి 450000/ రూపాయలు అడిగి ఇచ్చేసాము వాళ్ళు మాకు మోసం చేసారు వారిగురించి ప్రార్ధన చేయండి వాళ్ళు ఇస్తే మాకు సగం అప్పులు తిరుపోతాయి సిస్టర్ 🙏🙏
సిస్టర్ ప్లీజ్ మొదట మీరు చేసిన తప్పు మొత్తం కన్నీటి తో యేసయ్య దగ్గర ఒప్పుకోండి యేసయ్య నా సొంత ఆలోచన తో వేరేవాళ్లకి డబ్బులు ఇప్పించాను నాదే తప్పు దయచేసి నేను చేసిన తప్పును క్షమించండి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు అని కన్నీటి తో ప్రార్ధన చేయండి ప్లీజ్
Praise the lord sister.Ma sister garbha falam kosam thamara thaggela prayer cheyanndi sister .
అక్క నా కొడుకులు కొరకు ప్రార్థన చేయండి అక్క పెద్దలు చెప్పిన మాట వినడం లేదు అక్క మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అక్క ప్లీజ్ అక్క చాలా బాధలో ఉన్నాం అక్క
బ్రదర్ తప్పకుండ చేస్తాను కానీ మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండండి ప్లీజ్
అక్క మా చెల్లె కోసం ప్రార్థన చేయండి చెల్లికి లివర్ కరాబ్ అయింది పొట్టలోకి వాటర్ వస్తున్నాయి కాళ్లు వాపొస్తున్నాయి ప్లీజ్ అక్క చెల్లి కోసం ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండండి ప్లీజ్
Prise the lord sister 🙏 maku pellalu leru please prayer chyyandi
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీరు కూడా కష్టం అనుకోకుండా 3 గంటలకు ప్రార్ధన లో ఏకీభవించండి ప్లీజ్ సిస్టర్ ప్లీజ్
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మా చెల్లి పేరు సునీత పుట్టులో వాటర్ వచ్చి బాగా ఆయాసంతో బాధపడుతుంది ప్లీజ్ సిస్టర్ మా చెల్లి కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్
సిస్టర్ నేను మా అయన చాలా బాధలో వున్నాము డబ్బులు ఇవ్వమని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా ఇల్లు తక్కువ డబ్బులుకి తుకుంటాము మిగతా బేలన్స్ వడ్డీతో చెల్లిచాలని ఇబ్బంది పెడుతున్నారు ఏమి చెయ్యాలో మాకు అర్ధం కావట్లేదు సిస్టర్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాము 😂😂😂
Praise the lord sister, prayer for my marriage sister
తప్పకుండ చేస్తాను సిస్టర్
Paisa the lord akka 🙏🏻🙏🏻 na Bida jeevetham devudiki Apachapthunanu 🙏🏻🙏🏻ma hous sale avali akka marriage chayadaniki pryare chayandi akka 🙏🏻🙏🏻
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీరు ప్రార్ధన లో యేసయ్య మీ కిష్టమైతే నా బిడ్డను మీ చిత్తంలో మీ కృపలో మీకు ఇష్టమైన బిడ్డగా పెంచండి మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు అయినా నా ఆశ తండ్రి అని కన్నీటి తో ప్రార్ధన చేయండి ప్లీజ్
Sister maku marriage ai 10years authundi.garbafalam kosam preyar cheyandi🙏🙏🙏
అమ్మ తప్పకుండ చేస్తాను కానీ మీరు కూడా 3 గంటలకు ప్రార్ధన లో ఏకీభవించండి ప్లీజ్
Sister please pray for my financial problems
తప్పకుండ చేస్తాను సిస్టర్
@swarupabojja963 sister my name Glory please pray for my financial problems chala ibbandi lo unnanu chanipote baguntundi ani anipistundi please pray 🙏
@glorymani6066 అమ్మ తప్పకుండ చేస్తాను కానీ మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి మీ ఆలోచన మార్చుకుంటేనే మీకు ఒక దారి చూపిస్తాడు మన తండ్రి ప్లీజ్
Babu sandeep B teach కోసం
Uha priya garba palam
Kosam.
Husaband రక్షణ
అప్పుల సమస్య కోసం.
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీరు వాక్యం ప్రకారం నడుచుకోండి ప్లీజ్
Nenu job purpose Hyderabad vachaka na aatmeeya stitini kolpoyanu churchki dooramaipoyanu sister please pray for my transfer to my native Vijayawada sister please
తప్పకుండ చేస్తాను సిస్టర్ ఈ భయం మన మనసులో ఉంది అంటే మీరు తండ్రి దృష్టిలో ఉన్నారు భయపడకండి సిస్టర్ ఈ మాట మీరు ఏ పనిలో ఉన్నా మనసులోనే తండ్రి తో చెప్పండి కచ్చితంగా మరల తండ్రి వద్దకు చేర్చుకుంటాడు
Praise the lord sister.naku tubectomy ainappatnundi chala balaheenamiyyanu .naraluweekness,tansils vapu,inka chalane unnay. Cold assalu thaggatledu. Seggaddalu vasthunnay. Gonthlo alser annaru.manta kinda noppiganu untundi.ivanni doctor ki deni gurinchi cheppalo kuda theliyatledu. 1year babu. Na feeding valla vadu kuda problems face chesthunnadu.prayer lo pettandi sister.3yearsbabu,and1year babu.iddaru chinna pillale chala saffer avuthunna.prardhan cheskuntunna.okko sari parledu anipisthindi.okko sari enduku brathiki unnana anipisthundi.devunipine bharavesukuni inka ilaa nadipisthunnadu devudu.plz prayer lopettandi sister.maku help chesevaru kuda evaru leru.aa esayya thappa .
అమ్మ మీరు ఏదైనా విషయం లో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి కన్నీటితో తండ్రిని క్షమాపణ అడగండి నేను కూడా ప్రార్ధన చేస్తాను
Vandhanalu sister na husband gurinchi dubai ravadaniki visa kosham praddhana cheyandi please
తప్పకుండ చేస్తాను సిస్టర్
🙏🙏🏻🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️
Prise the lourd sister my name anand my wife name grace maku marege iyye 6years avuthundhi inka pilalu leru ma koraku prardhana cheyandi please sister
తప్పకుండ చేస్తాను సిస్టర్
Akka na husbend natho matladata 5years nundhi matladali ani prayer cheyyandhi plase
అమ్మ మీరు మొదట తనతో సమాధానపడండి ప్లీజ్ మెసేజ్ అయినా పెట్టండి ప్లీజ్
Avunu akka 🙏🏻🙏🏻 naku nidara ravadam ledu appulu kosam pillalu kosam akka meru 3am pryare ki lesthunanu mi pryare lo Yakibavincha vacha. Nenu kuda pryare cheshukovala dout akka
అమ్మ మీరు కూడా మీ బాధ మొత్తం కన్నీటి తో యేసయ్య కు చెప్పండి ప్లీజ్
@swarupabojja963 Paisa the lord akka 🙏🏻🙏🏻 chesthunanu akka
Praise the lord sister ❤
Praise The Lord సిస్టర్