ఉగాది శుభాకాంక్షలు ఉమా గారు ఇప్పుడు నీ గేమ్ స్టార్ట్ అయింది సూపర్ గా రెస్పాడించింది జపాన్ సూపర్ దేశానికి వెళ్ళినారు అక్కడ ఉండేటువంటి చూపించండి జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
మీ జపాన్ టూర్ మంచిగా జరగాలని ప్రార్థిస్తున్నాను బ్రదర్ అలాగే జపాన్ లోని మురికి కాలువలలో చేపలు పెంచుతారంట ఆ నీళ్లు కూడా చాలా స్వచ్ఛమైనవిగా ఉంటాయంట అది ఒకసారి చూపించండి బ్రదర్ ఇట్లు మీ రాజేంద్ర కడప
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభకాంక్షలు అన్న అలాగే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని అంతా మంచే జరగాలని కోరుకుంటూ వున్నాను జై హింద్ జై కిసాన్
Japan is a group of more than 5000 islands . Recently , they started constructing bridges from island to island to continue journeys without disturbance.
Hi bro meru description lo inka details like which Dormitory u r staying and min basic details provide cheyagaligithey memu eppudaina plan cheytappudu easy ga vuntundi
@@kanakadurgamahalakshmilaks8379 u not understand my words please Again read. Present Naa Anveshana ERA Running Now Top Content Top of the mountain in RUclips. Greater of all time. Thank you Naa Anveshana Your Era one Day end but you are the best in RUclips 💯 traveling
Hi bro, I am working in Japan past 2 years , now Sakura season beautiful flowers show going on in Tachikawa park explore that, also visit Hakuba Happo, Tokyo Tower, Enoshima Island Enoshima caves are most beautiful places
Japan country is very organised country and organised people I was in Japan Yokohama… Visit Yokohama city and hakijima sea paradise 2nd world war Yokohama port is very crucial history many of our software professionals stay in Yokohama
తెలుగు సంస్సరాది ఉగాది శుభాకాంక్షలు ఉమాగారు మీరు మాకోసం మీ యూట్యూబ్ చానల్ లో మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూపిస్తున్నారు జపాన్ చాలా నీటుగా రూల్స్ పాటిస్తున్నారు చాలాబాగుంది జపాన్ ఉమాగారు చాలా కష్టపడుతున్నారు మీ ఆరోగ్యము జాగ్రత్తా మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు 💐🇨🇮
Oh what a surprise umagaru Japan world lone chala Mandi vellali anukune country manchiga explore cheyandi umagaru ee Japan touri ki Mee subscribers atleast 1 lakh Aina increase avali 😊😊😊
Japan agriculture gurinchi details ga cheppandi. Main ga chilli,mango gurunchi Mana indians kuda akkada agriculture chestunaru ani vinna vaatini defnate ga explor cheyyandi...
మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. "ఉగాది శుభాకాంక్షలు
Thanks uma bro for showing japan elaga unatade anee and first telugu traveller to show japan vlog ina avaru chailedu ey telugu traveller japan vlog video chailedu happy to see japan vlog by uma telugu traveller ❤️😊😍😘🥰
_ఈ నూతన తెలుగు"ఉగాది"* సంవత్సరం లో మీరు జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని ..._ _ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను , చిగురించే సంతోషాలను, విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ..._ _మీరు,మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..._ 💐
నమస్తే ప్రియమైన స్నేహితుడ శుభోదయం మిత్రమా నీకు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు నేస్తమ నీకు ఈ సంవత్సరం మరింత విజయం చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను నీను ఎంత గాను ఇష్టపడే అభిమాని love you like you happy journey stay healthy stay strong keep smiling always
Uma you should cover airplane food as well and some conversations and about the plane, time, service and interaction with hostess all that can be one extra video can cover and it people might like it, Don't wast time .
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
💥అన్నా 🇯🇵జపాన్ దేశం వింతప్రపంచంలాగా ఉంది జాగ్రత్త‼️
💥ఎన్ని 💰కోట్లువున్నా ప్రకృతి జీవనవిధానం ముందు బలాదూర్‼️
💥ప్రకృతి వీడియోలు తీయాలంటే 🧛ఉమన్నా🤳 తరువాతే ఎవరైనా‼️
💥Superb VD😱 & Be Careful BR🤩‼️
👍🙌💪
ఉగాది శుభాకాంక్షలు ఉమా గారు ఇప్పుడు నీ గేమ్ స్టార్ట్ అయింది సూపర్ గా రెస్పాడించింది జపాన్ సూపర్ దేశానికి వెళ్ళినారు అక్కడ ఉండేటువంటి చూపించండి జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
మీ జపాన్ టూర్ మంచిగా జరగాలని ప్రార్థిస్తున్నాను బ్రదర్ అలాగే జపాన్ లోని మురికి కాలువలలో చేపలు పెంచుతారంట ఆ నీళ్లు కూడా చాలా స్వచ్ఛమైనవిగా ఉంటాయంట అది ఒకసారి చూపించండి బ్రదర్ ఇట్లు మీ రాజేంద్ర కడప
Anna Kadapa mp eavaru Winn
ఇప్పుడు అవి ఎందుకులే అన్న ఇది రాజకీయం కాదన్నా ఉమా అన్న వీడియో ఇది దీని గురించి మాట్లాడదాం
En du ko
@@rajendraoddepogu2927à
Thanks sir
Anime fans assemble ✊
Don’t miss asakusa temple. 700 century temple it is. In asakusa. Asakusa temple antaaru.
ఉమా అన్నకు మరియు UTT Viewers కి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల🙏🏻
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభకాంక్షలు అన్న అలాగే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని అంతా మంచే జరగాలని కోరుకుంటూ వున్నాను జై హింద్ జై కిసాన్
Uma bro మీరు చూపించిన travel vlogs లో ఆప్రికన్ Vlogs ద సూపర్ గా వుంది. తర్వాత వచ్చే Vlogs అంత ఇంట్రస్ట్ గా లేవు ఒకసారి గమనించాలి
Yes brother
Japan is a group of more than 5000 islands . Recently , they started constructing bridges from island to island to continue journeys without disturbance.
Hi bro meru description lo inka details like which Dormitory u r staying and min basic details provide cheyagaligithey memu eppudaina plan cheytappudu easy ga vuntundi
Tondarloo no 1 traveller avvatharu.. naku nammakam undhi.. all the best❤
🥰
Winding Machine amount thokuda work avuthadhi . please use it...here super market very accessible
ఆసైతాన్ గాడి కన్నా మీరు చాలా విజయవంతంగా యాత్ర ముగిఃచిలని కోరుకుంటున్నాను 🎉
vadini thaluchu kokunda vundatame better. . mood paducjesukovatam enduku happy moment lo
No One Can beat Naa Anveshana Modern ERA Present Top Of The mountain in RUclips Hestory Naa Anveshana Acknowledge Him 🙏🏻🙏🏻🙏🏻☝🏻☝🏻☝🏻☝🏻
knowledge n risk is important that braveness is there only in uma garu handsoff to his braveness 👌
braveness n knowledge is importsnt to a traveller we respect only brave people not brainless people so respect only for uma garu
@@kanakadurgamahalakshmilaks8379 u not understand my words please Again read. Present Naa Anveshana ERA Running Now Top Content Top of the mountain in RUclips. Greater of all time. Thank you Naa Anveshana Your Era one Day end but you are the best in RUclips 💯 traveling
Anna nenu meeru Japan eppudu veltaru Ani anukogane meeru Japan trip start chesaru. All the best anna. Bullet train video tappakunda cheyandi
Hi bro, I am working in Japan past 2 years , now Sakura season beautiful flowers show going on in Tachikawa park explore that, also visit Hakuba Happo, Tokyo Tower, Enoshima Island Enoshima caves are most beautiful places
Japan country is very organised country and organised people I was in Japan Yokohama…
Visit Yokohama city and hakijima sea paradise 2nd world war Yokohama port is very crucial history many of our software professionals stay in Yokohama
తెలుగు సంస్సరాది ఉగాది శుభాకాంక్షలు ఉమాగారు మీరు మాకోసం మీ యూట్యూబ్ చానల్ లో మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూపిస్తున్నారు జపాన్ చాలా నీటుగా రూల్స్ పాటిస్తున్నారు చాలాబాగుంది జపాన్ ఉమాగారు చాలా కష్టపడుతున్నారు మీ ఆరోగ్యము జాగ్రత్తా మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు 💐🇨🇮
Welcome to new country uma garu. Japan chala systematic ga unnadi. Super. Inka Phillipines country flight nunchi chala bagunnadi.
జపాన్ లో స్ట్రీట్ సైడ్ కాలువ లు కూడా ఇండియా లో మినరల్ వాటర్ లాగా ఫ్రెష్ గా ఉంటాయి అంటారు ఒకసారి చూపించoడి ఉమా గారు
Japan chala chala bavuntundi ippudu cherry blossom vuntundi
Brother explore the tribes in philippines who lives in water they have recorded breath of 13 minutes in water they live in water and their houses too
I think Whatever u r showing airport is LCCT airport, which has only airasia flights,
actual airport is quite nice and big
God bless u ఉమా గారు. ఈ జపాన్ టూర్ మీకు ఇంకా మంచి పేరు తీసుకోని రావాలి అని జీసస్ క్రిస్ట్ కి ప్రేయర్ చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏గుడ్ లక్ 🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Waiting for japan ❤❤❤
Harey Krishna.. Uma brother, meedi Vijayawaada kaabatti, mee bhaasha chakkagaa untundi... waiting to see your videos in Japan.. Jai Sree Raam
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు మై డియర్ బ్రదర్
జపాన్ స్టార్టింగ్ లోనే అదిరిపోయింది❤😍
Oh what a surprise umagaru Japan world lone chala Mandi vellali anukune country manchiga explore cheyandi umagaru ee Japan touri ki Mee subscribers atleast 1 lakh Aina increase avali 😊😊😊
After going to Japan , try to enquire whether anybody in this generation know about Subhash Chandra Bose . Enquire about Rajanikanth movies also.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు...
Uma anna, nenu daily apudapdu shinjuki road signals live cam chustunta RUclips lo, okasari shinjuki road signals crossing chala pedadi, dini explore cheyandi pl.
Hello sir, please show veg options during your Japan visit. Thanks!
Japan lo frut farms Poultry farms
Mega factorys explore cheyandi🎉
Uma, తెలుగు ఉగాది ఉత్సవాలు జరుగుతాయి ఆదివారం ఏప్రిల్ 14, Nishi Kasai station, Tokyo. Welcome.
ముందుగా ఉమా బ్రో ఉగాది శుభాకాంక్షలు
Japan agriculture gurinchi details ga cheppandi.
Main ga chilli,mango gurunchi
Mana indians kuda akkada agriculture chestunaru ani vinna vaatini defnate ga explor cheyyandi...
Vegetable Tempura or chicken tempura . ramen ( egg noodles in a salty broth ) try this items sir
సూపర్ బ్రదర్ జపాన్ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ...
మీకు ఉగాది శుభాకాంక్షలు 🎉
Uma brother ki Like kottandi frends
ఉగాది శుభాకాంక్షలు అన్న, Love From Hyderabad Anna 💙
Anna cherry blossom occurs even in bangaluru.
ఉమాగారు జపాన్ చాలా బాగుంది నీటుగుంది❤
Good morning ❤ UMA BROTHER ❤❤ఉగాది శుభాకాంక్షలు ఉమా బ్రదర్ ❤❤
Philippines 🇵🇭 dagara flight yekaka flight loo clouds vunav maava superb veiw
Bro Japan shin-chan museum please go
Idi real travelling 🎉🎉🎉🎉.ammailu sollu background drone adi kadu.❤❤❤
Nice video bro. All the best for exploring good places in Japan.
జపాన్ ని చూడాలి అనే కల ఉండేది 😁.. మీ కళ్ళతో choostha బ్రదర్ ❤..
మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఈ ఉగాది పండుగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ..
"ఉగాది శుభాకాంక్షలు
Happy ugadi brother excellent video continue 🎉🎉🎉
Uma garu and followers UGADI శుభశయాలు అందరికీ సంతోషకరమైన
శక్తివంతమైన భవిష్యత్తు
Sanjeevini kshema dhama youtube
Alage beaches kuda explore cheyandi pl
Hai I'm from Bellary I've been watching your videos.yoi you explain everything so well .All the best and keep doing videos
Uma bro US epudu visit chestunaru?
No controversy no Godavalu. Only travel.
Happy ఉగాది ఉమ గారు 💐💐💐💕💕💕
Happy ఉగాది డియర్...
గాడ్ బ్లేస్ యూ😊😊
Thank u for sharing Japan trip.. Good to enjoy.. Happy telugu ugadi uma garu.. U speak fluent tamil.. I am tamilian
Thanks uma bro for showing japan elaga unatade anee and first telugu traveller to show japan vlog ina avaru chailedu ey telugu traveller japan vlog video chailedu happy to see japan vlog by uma telugu traveller ❤️😊😍😘🥰
అందరికి ఉగాది శుభాకాంక్షలు 🎉
Short film laa undhi anna enti anna 41 minutes video length mamoluga ledhu
హ్యాపీ ఉగాది , బ్రో, best, of luck to జపాన్ టూర్ 👌👍♥️♥️
Bro niku china, japan baga untai explore cheyadaniki. Akkada manchi videos chupinchandi ok😊
Happy Ugadi bro...Japan adirindi 😊simply superb rules and regulations...take care bro 👍
Anna garu japan lo Toyota company and Bridgestone company chupinchadi once
For Uma & his Family
తెలుగు సంవత్సరాది
శుభాకాంక్షలు
ఈ సంవత్సరం
మరింత
విజయం
చేకూరాలని
ఆ భగవంతుని
ప్రార్ధిస్తున్నాను
🙏🙏🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు...❤😊
Go to Sinchan museum if possible in Kasukabe
Also thanks for the long video , ya at least 30 min and 45 min max will be good .
Alage nenu daily haneda airport kuda live chustunta, dinuni kuda explore cheyandi pl
Bro try to stay more days and do explore the universe explored and also help us with the budget and cost of japan information
Uma gaaru Meeku vugadi shubhakanksalu alage Mee iapan tour successful gaa vundalani manasara korukuntunna🎉🎉🎉🎉🎉
ఉగాది శుభాకాంక్షలు anna ❤
Safe ga vist chayuanna
Congratulations for your 50th country shin-chan museum please go bro
Uma Garu మీరూ తజికిస్తాన్ గ్రామాలు మరియు తుర్క్‌మెనిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లోని అత్యంత అందమైన నూరిస్తాన్ పర్వతాలను చూపించండి.
_ఈ నూతన తెలుగు"ఉగాది"* సంవత్సరం లో మీరు జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని ..._
_ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను , చిగురించే సంతోషాలను, విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ..._
_మీరు,మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..._ 💐
Beautiful ..anna .japan series super ga undali.....happy ugadi...❤❤❤❤
Prathi Roju mee videos kosam yeduru chusthamu. Video ranganey memu Iddaram poti paid chusthamu we love your videos❤
Ugadi shubhakankshalu.
Anna please visit shibuya metro station, Tokyo, Japan
మీకు సంతోషకరమైన ప్రయాణం కావాలని కోరుకుంటున్నాను
Hi Uma Garu in Japan try prawn sushi very nice food
నమస్తే ప్రియమైన స్నేహితుడ శుభోదయం మిత్రమా నీకు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు నేస్తమ నీకు ఈ సంవత్సరం మరింత విజయం చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను నీను ఎంత గాను ఇష్టపడే అభిమాని love you like you happy journey stay healthy stay strong keep smiling always
Anna please anime industry chupe yandi
Uma bro ginzan onsen ki vellandi. Super untundi
switzerland trip kosam waiting
Shibuya city ki velli cars chupinchu bro
Uma you should cover airplane food as well and some conversations and about the plane, time, service and interaction with hostess all that can be one extra video can cover and it people might like it, Don't wast time .
ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉమాగారు
Super bro japan ni baga chupinchu ana.mana cinimalaki akada baga craze
Recent ga japan ki evisa start aindi india nunchi
Happy ugadi
Anna Paris ki povochu kadha anna plzz anna okasarii vellandi anna.❤
ఉగాది శభాకాంక్షలు అన్న గారు
Uma garu super. please come bhadrachalam. khammam district
Japan lo farming chupinchandi
happy ugadi anna
H@ppy Ugadi Uma garu & H@ppy journey to ur new country 👍👍👍
Beautiful ❤