Ponnuswamy daggare oil labistundi ante adi business Ala kaaka oils manaku nerpite adi seva This is the difference between the ponnuswamy and Palekar, CVR Thanks brother
Suresh gaaru ponnu swamy ni vadalapettandi.mudi nunelu memu kudaa vaadamu. 4nelalulo raavalasina panta 2.5 months lo vachindi ante 1year lo 3 kothaluku badhalu 4 kothalu kosanu.naadhi karivepaaku polamu.mudi oil Chala baaga Pani chesthayi.ponnuswamy mosam chesthado ledho teliyadhu midi oils very very good rejelt undhi.meedhi clarity ledhu.kondanu tavvi yelakanu pattintlu undhi Mee video
Sir I'm also using decomposer it has a good result, and I also want to try seed tray video, which u have shown... I have also thought to approach ponnu swami, but cancelled by watching ur videos....
Good Suresh garu,keep going...expose these fraudsters who are exploiting farmer's..they need to understand that exploiting farmer is like 100 times more than regular exploitation
Finally, oils working or not working u didn't give answer. I am following palekar sir + oils , i dont know if oils r exactly working. Pls pls reply so that i save money if not working
Organic slow result but success compulsory minimum 3 years of continuing farmers...subhas palekars but patience is important okka sariga yedi radu kastapadali.
నేను పోయిన సంవత్సరం వాడాను అయితే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు డు గ చాలా బాగా మాటలు చెప్పాడు కానీ నీ నేను ఆ మందులు తీసుకొని వచ్చి కొట్టి చూశాను రెండు రోజులు తర్వాత పంట చాలా బాగా మెత్తదనం వచ్చింది కానీ ఇంకా తర్వాత మొత్తం అంతా రాలిపోయింది ఈ మందులు కొట్టిన పొలంలో కూడా చాలా లద్దె పురుగు పురుగులు ఎక్కువ రావడం గమనించాను ఇంక వాటితో బుద్ధి ఉండగా వాడకూడదని నిర్ణయించుకున్నాను నాకు ఉన్న భూమి ఎంతో సారవంతమైన భూమి నల్లరేగడి కూడా
అన్నగారు మీరు చేస్తున్న వీడియోలు చాలా ఉపయోగకరమైనది కాన్ని నది ఒక్క ప్రశ్న నేను రసాయన వ్యవసాయం చేస్తాను అయితే ఇపుడు నేను అదే పొలంలో వెస్ట్ డెకపోసర్ ని వాడి పంటలు పండించావచ్చా,?
పొనుస్వామి కేవలం వ్యాపారం మాత్రమే , రైతు ఏమి ఉపయోగమ్ లేదు నేను వాడాను ఎమెల్సీఫైర్ తీసుకోవసు కాని రేటు అధికం నేను గానుగ నుడి తీసిన ఆయిల్ ని వాడుతున్నాను పరవాలేదు థేనితోపాటు వేస్ట్ డెకంపోజర్ మరియు వర్మీవాష్ వేస్ట్ డెకంపోజర్ తో తయారైన మొలకల సూకష్మపోషకాల ద్రావణం వాడుతున్నాను జి 9 వైరటీ బాగుంది .
పేరుకు నూనె మందులు దాంట్లో ఉండేదంతా bio products అదికూడా అడ్డగోలు రేట్లకు ఇదంతా ఒక మాయ రోజుకి ఇంతమందికి మాత్రమే ఇస్తాం మందులు వ్యాపారం చేయడంలో ఇదొక ట్రిక్
thank you lot for the prompt reply. kindly tell me. how much of oil and water i should use for an acer of land.. i want the mix to spray. thankyou u brother, i have subscribed your channel. pls put it in English also
అన్నా నేను అతను మందులు వాడలేదు కానీ అతను వీడియోస్ వీడియోస్ అన్నీ చూస్తాను మరి అయితే విషయం ఏమిటంటే ఇప్పుడు తెలంగాణలో అతని మందులు గవర్నమెంట్ బ్యాంక్ చేశారు కదా మందుల కోసం 300 మంది పైగా రైతులు రోడ్డు మీద ఉంటున్నారు ఎందుకలా చెప్పగలరా
సభాష్ మిత్రమా!మీ ధైర్యానకీ, చాలా ఆనందం కలిగింది.....
ధైర్యంగా మీరు చెపుతున్నందుకు సెల్యూట్
Ponnuswami. Big ones. Prad
మోసాలను బాగా ఎండగట్టారు
Opp
గుడ్ జాబ్ పొన్ను స్వామి లాంటి సొమ్ము చేసుకునే వాళ్లందరికీ ఈ వీడియో అంకితం
చెరువులో బర్లను తోలి కొమ్ముల చూసి బ్యారమాడినట్లు
Ponnuswamy daggare oil labistundi ante adi business
Ala kaaka oils manaku nerpite adi seva
This is the difference between the ponnuswamy and Palekar, CVR
Thanks brother
yes 100% correct bro
venu gopal bav,d,dd,dd,c,xcd,d,c
ruclips.net/video/t4A_e1LxLAA/видео.html
Correct bro......
@@maheshnarsingoju5841
తమ్ముడు ఎక్కడ తగ్గకు. చాలా తెలివినవాడివి నువ్వు. నీలాంటివాడు ఎక్కడో మూలన ఉండకూడదు
👋fuffuufuu
Ug it is u
Nenu kaavaalane 2times Nikitha oils ani pettanu meeru deeni meeda kachitamgaa video chesi maa anumanaalanu nivrutti cheyaalani korthunnaaaa🙏🙏🙏
Suresh gaaru ponnu swamy ni vadalapettandi.mudi nunelu memu kudaa vaadamu. 4nelalulo raavalasina panta 2.5 months lo vachindi ante 1year lo 3 kothaluku badhalu 4 kothalu kosanu.naadhi karivepaaku polamu.mudi oil Chala baaga Pani chesthayi.ponnuswamy mosam chesthado ledho teliyadhu midi oils very very good rejelt undhi.meedhi clarity ledhu.kondanu tavvi yelakanu pattintlu undhi Mee video
బ్రదర్mudi నూనెలు నేను కూడా వాడుతున్నాను, పొన్ను స్వామి గారి దగ్గర కొన్నది కాదు
Sir ippudu kothaga Nikitha oils ani hydarabaad nunde supply chesthunnaaru daani gurinchi kuda oka saari video cheyandi pls
రైతులకు అర్థం అయ్యేదాకా ఇలాంటి వీడియోలు మీరు చేస్తూ ఉండాలి చాలా మంచి వీడియో
Coments turn off chesinapude Naku dought vachindhi
Sir I'm also using decomposer it has a good result, and I also want to try seed tray video, which u have shown... I have also thought to approach ponnu swami, but cancelled by watching ur videos....
అన్నా మేరే వాడి మాకు చెప్పండి 100% క్లారిటీ వస్తుంది
Good Suresh garu,keep going...expose these fraudsters who are exploiting farmer's..they need to understand that exploiting farmer is like 100 times more than regular exploitation
Supr SURESH Anna. andhari farmers badhaku oka clarity ichaaru .HANDS OFF Supr Anna.
I m proud abut ur speeches.
KEEP GOING IN YOUR LIFE
ALL THE BEST
Anna mirapa lo bobbara problem undhi anna
Dheeniki maa oorilo andaru ponnus vadithey bobbara pothundhi antunnaru
Finally, oils working or not working u didn't give answer. I am following palekar sir + oils , i dont know if oils r exactly working. Pls pls reply so that i save money if not working
ఆయిల్స్ వాడడం వల్ల ఉపయోగం ఉంటుంది బ్రదర్
@@PLEASESAVEFARMERS thanks bro, u r doing great work. Very good. I subscribed 👍👍
Organic slow result but success compulsory minimum 3 years of continuing farmers...subhas palekars but patience is important okka sariga yedi radu kastapadali.
great andi nijamga..raitu mosapotademo ani inta dhairyanga chepparu..
Sir ,ponnu garu give me answers response... good Suresh Anna
Nenu Patti chenu ki vadam anukuntuna Anna,,, oil vadatam waste antava
Very good brother Alanti vaariki ardhamayyela cheppav edhi emainakuda prajalaku Mathram Mosham jaragaddhu anna
Nice suresh gaaru .meelanti facts chepadam farmers ki chaala useful.thank you so much
Good thinking bro...Evadra vadu mirchi lo 400 quintals thisina rythu...Be practical farmers ni mosam cheyyadu ..Evarina kuda nijam cheppandi..Ponnu swamy garu meeru kuda konchem alochana cheyali 400 quintolas nijanga vachayo.. thelusukondi please sir
400quintal haa vadu Ambani avuthadu 1year ki fake bro
Fake
Ponnuswey comrsel addi rythu anukulm kadadi
Chala baga adigaru anna oil panichesthuda
merapa lo mududathi ki mandhu chepandi
Egg emulsifier oil vaada vacha cheppandi. Pani chestunda Leda. A vidhamuga vaadali.
memu ponnusamy oils theesukunnam... vallu cheppinantha undakapovachu kani good result vachindi... 14 quintals per acre in cotton...
థాంక్యూ సర్ థాంక్యూ సోమచ్
PLEASE SAVE FARMERS I Like Your Channel...
Anna oil ki mani antha karchu ayendhi oka Acer daniki antha karchu avuthundhi. .Plz.... Reply
Ponnuswamy mandulu eppudu vadala leadha ni experience chappu brother
Brother were can I get geniun organic vegetables and organic products
Suresh anna oil nundi manchi panta vastonda vaste evaru danni vadaru varito miru cheppinchandi
Yk laboratories mandula sangathi enti anna mari
Yk వాళ్లవి నేను ఇంకా వాడలేదు బ్రదర్
Oils, emulsafire vadi chilli forming cheyyavach I'm confusing or chemicals vadala
రెండు పద్ధతులు ఉపయోగించండి
Suresh Garu heartly thank full to you for saving from fraud people.
👍. "నడిపించే చైతన్యం లేనిదే గడవదు ఈ సృష్టి "
నేను పోయిన సంవత్సరం వాడాను అయితే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు డు గ చాలా బాగా మాటలు చెప్పాడు కానీ నీ నేను ఆ మందులు తీసుకొని వచ్చి కొట్టి చూశాను రెండు రోజులు తర్వాత పంట చాలా బాగా మెత్తదనం వచ్చింది కానీ ఇంకా తర్వాత మొత్తం అంతా రాలిపోయింది ఈ మందులు కొట్టిన పొలంలో కూడా చాలా లద్దె పురుగు పురుగులు ఎక్కువ రావడం గమనించాను ఇంక వాటితో బుద్ధి ఉండగా వాడకూడదని నిర్ణయించుకున్నాను నాకు ఉన్న భూమి ఎంతో సారవంతమైన భూమి నల్లరేగడి కూడా
చెరుకు లో ఉన్న వేప నూనె వాడవచ్చా
I have cardamom plantation which has fungal disease. Can I use Trichoderma.
అన్న మిరప చేనులో పూజలు కష్ట డియా నెగిటివ్ అని కొట్టాను కంట్రోల్ కాలేదు సార్ కొంచెం తెలియజేస్తారా
అయన వాడే అర్గానిక్ ఎమల్సీఫైయర్ పేరు ఎమిటి 1లీధర ఎంత తేలుపగలరు
రెండు ఒకటే సార్
You're way of explanation is good..
Wdc Amazon lo thisukovacha
CVR paddati gurinchi cheppandi
అన్నగారు మీరు చేస్తున్న వీడియోలు చాలా ఉపయోగకరమైనది కాన్ని నది ఒక్క ప్రశ్న
నేను రసాయన వ్యవసాయం చేస్తాను అయితే ఇపుడు నేను అదే పొలంలో వెస్ట్ డెకపోసర్ ని వాడి పంటలు పండించావచ్చా,?
వేస్ట్ కంపోసర్ తో పంటలు పండించవచ్చు
అన్న నాకు రెండు ఎకరాల ల్యాండ్ ఉంది అందులో పత్తి వేసాను.
దానికి ఎం నునే వాడితే బాగుంటుంది plz cheppandi
Call me 9949791595
Hi
Egg, cooking oil useful ? Tell us facts about it.please
Excellent 👍👌 dear and speech 🙌
నా మిరప పంటలో నివారణ చర్యలు చేపట్టాలి ప్లీజ్ సార్ బూజు తెగులు నివారణ
Address please for Ponnus shop
Anna oil vadite use or not use reply evvandi bro
Oil. Vadacha leda
Yes.Good explanation brother
ravi pachipala can u translate in English
Naku oka doubt bro manam kuda farmer kada mari very farmers enduku intalaga abadam cheptunaru
NICE CLARIFIFICATIONS OF PONNU SWAMY OIL SUPPLY IN GROWING RECORD CROP OF MIRCHI FARMING.
Bayya patti pantaki WDC ela use cheyali
U r super explanation
Boss you spread to ega and oil use
Thanks a lot for your frankness video bro.....
Good job brother you are doing good job for farmer's
300kvitals ayite yekars vochayi bro
Brother good work we support you
Good information brother I support you
ఇందులో పొన్నుస్వామి నూనెలు వాడడం వల్ల జరిగే నష్టాలు గురించి చెప్పలేదు సార్ మీరు
Sir, is Veg. oils are working as fertilizers... or not..
m chepthunnro clarity gachepandi
పొనుస్వామి కేవలం వ్యాపారం మాత్రమే , రైతు ఏమి ఉపయోగమ్ లేదు నేను వాడాను ఎమెల్సీఫైర్ తీసుకోవసు కాని రేటు అధికం నేను గానుగ నుడి తీసిన ఆయిల్ ని వాడుతున్నాను పరవాలేదు థేనితోపాటు వేస్ట్ డెకంపోజర్ మరియు వర్మీవాష్ వేస్ట్ డెకంపోజర్ తో తయారైన మొలకల సూకష్మపోషకాల ద్రావణం వాడుతున్నాను జి 9 వైరటీ బాగుంది .
nunelu karagadaniki 1ltr oil ki 10 Rs karchutho mixing agent undi call 8074989171
Anna punnuswamy cheputhunna oli karectena anna
ఒకసారి యూస్ చేసి చూడండి బ్రో
Hi Suresh anna nadi adhilabad maa daggara ponnu Swamy aruvulu vadutunnaru maku vadamani chebutunnaru
బావుంటే వాడండి బ్రదర్
పేరుకు నూనె మందులు దాంట్లో ఉండేదంతా bio products అదికూడా అడ్డగోలు రేట్లకు ఇదంతా ఒక మాయ రోజుకి ఇంతమందికి మాత్రమే ఇస్తాం మందులు వ్యాపారం చేయడంలో ఇదొక ట్రిక్
Me responsibility ki Tq broother
పొన్ను స్వామి ఏ వీడియో చుసిన కామెంట్స్ off లో ఉంటాయి
Suresh guru katterapurugu nivarana cheppandi
బ్రదర్ నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి
Ponnu**
Market mentality gurinchi baga chepparu tammudu
Anna ifco Bazar products vadocha sagaricka enka verevi
తీసుకోవచ్చు బ్రదర్ బానే ఉన్నాయి
Anna ponnu swami gari oils vadocha vadakudadha. Okavela vadite nijanga manchi rijalt vastunda.
ఆయిల్స్ వాడవచ్చు మనమే సొంతంగా తయారు చేసుకోవడం మంచిది
@@PLEASESAVEFARMERS yela thayaru chesukovachu bro
Meemu vadutunam bro maaku result ayite bagundhi dhantlo nijam yento abadham yento teliyadhu kani memu 1/2 yekars lo 150 kvitals vochayi
Teja na pachi mirchi na anna garu replay
Enni ekaralaku theesado cheppiunte bagundedi
brother do edible oil spray gives good result or not... i am from taminadu. so i could not understand ur speech. can u comment it in english....
Brother only oils is a good result but ponnuswamy sailed not only oils some Chemicals is available that person
thank you lot for the prompt reply. kindly tell me. how much of oil and water i should use for an acer of land.. i want the mix to spray. thankyou u brother, i have subscribed your channel. pls put it in English also
Anna idhantha true na faik
Chala baaga chepparu thanks Anna
Meru cheppedhi correct
పన్ను స్వామి మందులు గురించి చాల బాగా చెప్పారు బ్రదర్
Correct GA...cheppav brother
Chala baga chepparu anna
Sir supper ga cheppsru
Super annaya bhagha chepearu
Comment section Stop chesaru,ponnus channel lo
Mundu miru use chesara oil chesinte result vunda leda
నేను వాడను బ్రదర్ రిజల్ట్ అంతంత మాత్రమే వచ్చింది
Very good. Mydear.. Neelanti. 1.man..undalli
Good job. Onpen challenge. Ponu Swamy. Emulsfair Rs. 300 lt. But he is sale. Rs.400. 500 ml. Freadd.
300 rs ki emulsifier dhorukutundha anna
I am from Karnataka u r right
Chandra Shekar what he is telling can any one translate pls
అన్నా ఇంతకు పొన్నుస్వామి మందులు వాడలా వద్దా?
raitu eala tayaru ceyyalo Nepali ante kani elakadhu appudu appudu oka raitu enko raituku helf cesinattu
రైతులకు మంచి అవగాహన కల్పించారు...
2years nunchi vadinamu result Chala bagundi.....rsayanika mandulu vest
Cherry no plz
ఓన్లీ నూనెలు రేటు పెద్దగా ఉండవు పొన్నస్వామి మందులో కలిపి అమ్ముతాడు అందుకే అంత రేటు
Hi bro catu cathalu vadu nevu jenuna feka rathulamu trapu cheyaku mosam vadu jai javan jai kishan 🙏
Fine brief analysis
Dear bro please give subtitles in English to your valuable information.. 🙏🏽🙏🏽🙏🏽