Interlock Bricks Making For Home Building Construction | Interlock Bricks Andhrapradesh Anantapur

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • #interlockbricks #interlocksbricksprice #anantapur
    For any Paid promotions please contact me ph: 8886956150.

Комментарии • 70

  • @grprasad4779
    @grprasad4779 Год назад +13

    ఈ వీడియో చూసి మీరంతా ఇచ్చిన స్పందనకు మాకు చాలా సంతోషంగా ఉంది అదే మాదిరిగా మీ ప్రోత్సాహం వల్ల మాకు మరింత ఉత్సాహంగా చేయాలనిపించింది ఒకాయన అడిగారు ప్లాస్టింగ్ చేయకపోతే వాటర్ లీకేజ్ లోపలికి వస్తుంది అనేసి ఒక బ్రిక్ కి ఇంకొక బ్రిక్ జైంట్ ఉంటుందండి ఆ జాయింట్ ని ఇసుకతో కాకుండా సిమెంట్ ప్లస్ నీళ్లు కలిపిన మిశ్రమాన్ని ఫిల్ చేయగలిగితే లోపలికి ఎటువంటి చమ్మ గాని నీళ్లు గాని ఖచ్చితంగా రావు .

  • @interlockbrickprasadvangal668
    @interlockbrickprasadvangal668 Год назад +14

    మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే ఇవి వెలుగులోకి వస్తున్నాయి మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మా కోరిక ప్రజలకు వీటి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు మధ్యతరగతి కుటుంబ సభ్యులకు ఈ బ్రిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం ఇసుక సిమెంట్ వాడకం చాలా తక్కువ గోడలకు ప్లాస్టింగ్ చేయవలసిన పని ఉండదు ధన్యవాదాలు అన్నగారు

  • @junjurlaxman456
    @junjurlaxman456 7 месяцев назад +1

    అన్న అంతా మంచే చెప్పిండ్రు కానీ బ్రిక్ రేట్ మాత్రం చెప్తాలే ఒక్క బ్రేకు ఏం రేటు

  • @bestpropertyrealestate
    @bestpropertyrealestate Год назад +3

    But e cement brick valla summer lo chala heat ga untadhi ..only red bricks are good to have cooling env..it's good for compund wall construction

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 Год назад +1

    Good information brother, u deserve more subscribers and more views

  • @myjindhagimystyle9995
    @myjindhagimystyle9995 Год назад +2

    Nice information Shiva garu

  • @BRIGHT_TELUGU_WORLD
    @BRIGHT_TELUGU_WORLD Год назад +4

    Nice video anna 😍

  • @lokesh00034
    @lokesh00034 Год назад +1

    Contractor ki manchi talking power undi

  • @padmag5303
    @padmag5303 Год назад +1

    Smart idea Great 👌 ilaanti allochana andariki raavalani koorukundam sand dorakaka chasthunnam paiga too much cost

  • @bhanuteja3105
    @bhanuteja3105 Год назад +2

    Bro APSRTC buses information kuuda eivu apudapudu new buses from Atp other places timeing , rate,day or night service , new buses start liner non ac sleeper gurichi veido tiyi

  • @user-nq3eg6uh9s
    @user-nq3eg6uh9s Год назад

    Thank you

  • @sreekanthreddy153
    @sreekanthreddy153 Год назад +1

    Clear ga chepperu brother

  • @ramansirikonda504
    @ramansirikonda504 Год назад +2

    Super bro

  • @Pratapushine
    @Pratapushine Год назад +2

    Groung floor lo ok... 1st floor 2nd floor heavy weight avuthondi kadha

    • @grprasad4779
      @grprasad4779 Год назад +3

      ఏమి బరువు కాదండి ఎందుకంటే గోడమీద గోడ మాత్రమే కడతాము ఆ గోడను బరువు మీ లెక్క ప్రకారం ఒక చదరం గోడ కట్టే 900 ఇటుకల పోతే 900×2.5=2250 బరువు అదే ఈ గోడ అయితే రెండు వేల 400 కిలోల

  • @rameshvinjam1813
    @rameshvinjam1813 Год назад +9

    One brick cost?

    • @grprasad4779
      @grprasad4779 Год назад

      9inch rs 45 -6inch rs 35 anantapur local

  • @truepics
    @truepics 10 месяцев назад

    Corners ....lo ...designs maaristhe baavuntaadi..

  • @user-zt2nz8pq5z
    @user-zt2nz8pq5z Год назад +4

    గోడలో self లు కావాలి అంటే... ఎలా
    Wall cut చేయడానికి వస్తుందా

    • @user-zt2nz8pq5z
      @user-zt2nz8pq5z Год назад

      @Satish Gram అది నా choice only

    • @grprasad4779
      @grprasad4779 Год назад

      గోడలో shelves పెట్టుకోడానికి ఎలక్ట్రికల్ పైపులు పెట్టుకోవడానికి బ్రిక్ కట్ చేయవచ్చు

  • @pasupularamarao2433
    @pasupularamarao2433 Год назад +4

    Anna AP lo ఎక్కడికైనా సప్లయ్ చేస్తారా

  • @rameshkillani5313
    @rameshkillani5313 Год назад +3

    Brick size, cost yentha cheppandi.

  • @somusekhar2793
    @somusekhar2793 Год назад +2

    small houses low budget houses ki best

  • @srikanthvlogs1108
    @srikanthvlogs1108 Год назад +3

    Plasting avasaram ledu antunnaru.... Mari varsham vachinappudu out side nundi water lopaliki leak ayye chance untundi kada??

  • @msemarvelstudiosentertainm8377
    @msemarvelstudiosentertainm8377 Год назад +1

    Evi vadatam valla chala wait paduthundhi west andhukane market ki raledhu

  • @satheesht6238
    @satheesht6238 Год назад

    Good

  • @ravibandaru9482
    @ravibandaru9482 Год назад

    Super bro 👌

  • @ts5stark131
    @ts5stark131 Год назад +1

    👌

  • @taaraktaarak728
    @taaraktaarak728 Год назад

    Anna kadapa ku dilivery chestara plz 🙏 Ripley

  • @gopich6226
    @gopich6226 Год назад

    బ్రదర్ నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను నాకు ఈ పిక్స్ కావాలి ఈ వర్క్ కావాలి మీరు సప్లై చేయగలరా నాకు అన్ని విధాల సహకరించగలరా ఇక్కడ నిర్మాణం నేనే చేసుకుంటాను ఈ జిల్లాలోని ప్రసాదంగా కట్టిన ఘనత నాకే దొరుకుతది మీరు సహకరిస్తే దయచేసి నెంబర్ ఇవ్వగలరు 🙏

    • @crazytricksbyut9695
      @crazytricksbyut9695 Год назад

      Brother, akp lo avvarina vunnara, madhi narsipatnam... Interlocking bricks kosam chustunam...

  • @Saraswati_sr
    @Saraswati_sr Год назад +1

    Nice anna

  • @VinodSrisai
    @VinodSrisai 11 месяцев назад

    Bro present brick cost entha broo

  • @sayedishaq8406
    @sayedishaq8406 Год назад

    What is the cost of the brick

  • @epicbro2740
    @epicbro2740 Год назад +1

    Entivi ivi bricks aa. Vaddu Nayana . Asal ee video chestuna athaniki em matladtunado anna clarity unda. Edo phone lo rasina script teskoni chadvutunadu. People ela believe chestharu ankunaru

    • @kishoreguduru6275
      @kishoreguduru6275 Год назад

      Water chemma vastunda

    • @epicbro2740
      @epicbro2740 Год назад

      @@kishoreguduru6275 anni vastai bro. Asal evadu kontadu ilantivi. Ee video lo vadu paisal teskoni edi anna vagutadu. Nammaku bro ilantivi

  • @PRAVEENKUMAR-5556
    @PRAVEENKUMAR-5556 Год назад +1

    Flexi lo wrong calculations unnayi

  • @gbandennachamarmadiga5122
    @gbandennachamarmadiga5122 11 месяцев назад

    వర్షం పడుతే ఇల్లు తేమ వస్తుందా రాదా అన్న

  • @PDBR-nh5qi
    @PDBR-nh5qi Год назад

    Gum name please

  • @baig-n1k
    @baig-n1k Год назад +1

    v బ్రిక్

  • @chandulalbhukya9979
    @chandulalbhukya9979 Год назад +3

    price

    • @teamtinku5149
      @teamtinku5149 Год назад

      150 ఆట బ్రో

    • @harichintha4985
      @harichintha4985 Год назад

      They mentioned 3750 bricks for 1000 sft so 3750*140=562500
      5.62 lakhs with construction

  • @RahulChowdary
    @RahulChowdary Год назад

    Cost adigithe, like kodtharenti Admin

    • @sivaprasadthallapalle
      @sivaprasadthallapalle  Год назад

      Size ni batti rates untai Br

    • @RahulChowdary
      @RahulChowdary Год назад

      Adhe bhayya, antha long interview cover chesi oka quotation topic matram skip chesaru... Sizes vs prices

  • @manchikantimuralikrishna3322
    @manchikantimuralikrishna3322 Год назад

    I AM NEE GAJINEE

  • @MaheshOfficial-oy1rh
    @MaheshOfficial-oy1rh Год назад

    Price చేపడానికి ఎందుకు భయం. చేపండి బ్రో

  • @sambasivarao1697
    @sambasivarao1697 Год назад

    Sir number Kavali

  • @johnsandeep2786
    @johnsandeep2786 Год назад

    భూమీద కాదు బేడు మీద కొట్టిసుడు పగులుది

  • @koteshwarramineni5573
    @koteshwarramineni5573 Год назад

    Risky job...

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 Год назад

    సిమెంట్ ఇసుక అవసరం లేదు అంటే యవరుకొనరు బ్రదర్స్