Nano Ceramic Tiles in Telugu // New Roofing Technology Price & Full Details // roofing tiles telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #telugubuildingconstruction #nanoceramic #roofingtiles Nano Ceramic Tiles in Telugu // New Roofing Technology Price & Full Details // roofing tiles telugu
    ఈ రూఫ్ టైల్స్ వచ్చి కేరళ లో తయారు చేస్తారు అక్కడ కంపెనీ నంబర్ ph :- 97788 26419
    website :- www.granocerami...
    face book id :- / nanoceramicroofingtile
    instagram :- ...
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    DISCLAIMER :-
    What we show, say and do on our channel is for information only, what you buy and what you work for, work for us, it's online, offline, our channel is irrelevant, you're willing to shop only at your own risk Make ...
    Keep up the good work ... please everyone can cooperate
    మా ఛానల్ లో మేము చూపించేవి,చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే మీరు కొనే వాటికి అలాగే వర్క్ చేయించుకునే వాటికి , వర్క్ చేసే వారికి,అది online అయిన, off-line అయిన మాకు, మా ఛానల్ కి సంబంధం లేదు, మీ ఇష్ట పూర్వకంగా, మీ own risk మీద మాత్రమే షాపింగ్ చేసుకోండి...
    అలాగే వర్క్ చేయించుకోండి... దయచేసి అందరూ సహకరించగలరు 🙏
    #telugubuildingconstruction #houseconstructioncost&estimation #TeluguBuildingConstruction

Комментарии • 136

  • @TeluguBuildingConstruction
    @TeluguBuildingConstruction  11 месяцев назад +6

    ఫ్రెండ్స్ whatsapp channel Link ఇంట్రస్ట్ ఉంటే ఫాలో అవ్వండి 👇👇 whatsapp.com/channel/0029VaANvcF8fewoA7CU080o

    • @sobhaspeaks7290
      @sobhaspeaks7290 4 месяца назад +1

      Hi
      This is sobha
      Svn roof works
      Proprieter
      Upvc roofing sheets

    • @sobhaspeaks7290
      @sobhaspeaks7290 4 месяца назад

      Need ur number

  • @laluprasad810
    @laluprasad810 Месяц назад +1

    Ee tiles chala bagunnayi manaki nachinattuga ellu kattukovachu. Kerala style lo ellu kattukovachu. Nice information 👍

  • @mannu-bannu.
    @mannu-bannu. 11 месяцев назад +5

    Mana climate ki set avvavu, ivvi out off lo ok, ikda unna enda ki manishe sanka naaki pothunnadu, idhi asal panikiraadhu

  • @BCSPRASAD
    @BCSPRASAD 11 месяцев назад +20

    వీటికి కాలం చెల్లింది. సోలార్ ప్యానెల్స్ తో ఇంటి కప్పు గురించి చెప్పండి

  • @vemurinagu7946
    @vemurinagu7946 11 месяцев назад +8

    ఎండ లో ఎక్కువ కాలం మన్నిక గురించి చెప్పలేదు.

  • @mohankrishnareddy1555
    @mohankrishnareddy1555 11 месяцев назад +12

    Any chemical residues inside home? Like plastic are light but health wise not good.

  • @user-yw8tc8cn2t
    @user-yw8tc8cn2t 11 месяцев назад +6

    Fuf sheet గురించి చెప్పు బ్రో

  • @ksrinivas6852
    @ksrinivas6852 11 месяцев назад +5

    God. Bless. Sir

  • @krishnaraopandre4240
    @krishnaraopandre4240 4 месяца назад +1

    What about its cooling effect in summer.

  • @dr.b.r.chinnaraju2943
    @dr.b.r.chinnaraju2943 5 месяцев назад +2

    Madhi Kurnool district 60×40 షెడ్ కి కాస్ట్ ఎంతో చెప్పండి సార్

  • @kishore250183
    @kishore250183 6 месяцев назад +2

    Wind power capacity తెలియజేయండి

  • @rameshnadimetla2256
    @rameshnadimetla2256 11 месяцев назад +6

    కాస్ట్ ఫీట్ కు 105 నుండి 170అని చెప్పినారు కదా. స్టీల్ పైప్ ఫ్రేమ్ తోన లేదంటే ఓన్లీ ఒక పీస్ టైల్ వరకేనా చెప్పలేదు

  • @interestingrkvlog1933
    @interestingrkvlog1933 11 месяцев назад +6

    Rekula kanna karchu ekkuve vastadhi kadaa annaa

    • @gopiswaroop5317
      @gopiswaroop5317 11 месяцев назад +1

      For every feet rod veyyali ..iron cost chalaa ekkuva

  • @vsvprasad1074
    @vsvprasad1074 11 месяцев назад +1

    New innovation.Alteration of tiles.nice

  • @SAIRAM-2
    @SAIRAM-2 Месяц назад +2

    Fire proof aa

  • @ms01991
    @ms01991 11 месяцев назад +6

    Plastic valla chaala haani
    So you are switching from sand to plastic

  • @VenkatapathiRajuDCh
    @VenkatapathiRajuDCh 11 месяцев назад +6

    Old Manduva penku tillki kuda veyyacha

  • @manohararao1613
    @manohararao1613 11 месяцев назад +2

    Fire risk gurinchi chepale and colur demej life entha bro.

  • @navodayahighschool9579
    @navodayahighschool9579 5 месяцев назад +1

    Poultry farmes ki bigincha vacha

  • @rakeshreddy8876
    @rakeshreddy8876 4 месяца назад +1

    Country tiled roof present,can I shift to this roof,cost for 42*45 sqft

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 6 месяцев назад +1

    Make them tin shape to cover the exact tin shape

  • @nageswararaobonda3608
    @nageswararaobonda3608 6 месяцев назад +1

    ‘అయితే’ ‘ఏదైతే’ లాంటి అనవసర పదప్రయోగం తప్ప వీడియో మొత్తం బాగుంది. గ్రహించ గలరు.

  • @12345Rahul-u
    @12345Rahul-u 11 месяцев назад +10

    ధర ఎంత వరకు ఉంటుంది సార్

    • @sekhar7430
      @sekhar7430 Месяц назад

      Rs.150 to 175 per sqft ani vedio ending lo chepparu

  • @manoharnallagatla4242
    @manoharnallagatla4242 8 месяцев назад +1

    Anna ma intiki ki pillars leyav nenu pina 2 room with slab tho construction chey vacha only front steps ki support ga 2 pillows na construction cheysam

  • @satishpandu9145
    @satishpandu9145 11 месяцев назад +10

    Price list chepu

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 10 месяцев назад +1

    *welldone✔️telugu buildings**
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @BB-sx9cd
    @BB-sx9cd 11 месяцев назад +5

    అది సరే దీను వలన side ఎఫెక్ట్స్ ఏమైనా దీర్ఘ కాలం లొ వస్తాయ అది చూ దండి, ఇన్ని రోజులు అ ల్యూమినియం పాత్రల లొ వండి నారు, ఇంత కాలం తరువాత ఇ ప్పుడు నింపాదిగా అల్యూమి ని యం పాత్రల లొ వంటలు వలన రోగాలు వస్తది అంటున్నారు మరి ప్లాస్టిక్ వాడవద్దు అంటున్నారు,?

  • @johnfrank5124
    @johnfrank5124 11 месяцев назад +2

    Enjoy rain sound

  • @yogibsbs2542
    @yogibsbs2542 5 месяцев назад +2

    సిమెంట్ తోనా మట్టితోనా వేయడం

  • @abcdefghijklm8979
    @abcdefghijklm8979 11 месяцев назад +11

    బొక్క 1 స్క్వేర్ ఫీట్ 🤣🤣🤣 105 to 170 🤔🤔🤔

  • @seenurao5329
    @seenurao5329 5 месяцев назад +1

    Fire resistence or not? Not said.

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 7 месяцев назад +1

    It can Resist the Strong winds effect ??

  • @ggdeekhgtexeesss
    @ggdeekhgtexeesss 11 месяцев назад +5

    ధర ఎంత పెంకుటిల్లు కు పని చేయడం కోసం

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  11 месяцев назад +1

      వీడియో చివర లో చెప్పాను గా.. ఫోన్ చేయండి...

  • @mytube19631
    @mytube19631 6 месяцев назад +4

    మీ speach లో కనీసం 50% అనవసరపు పదాలు, repeat వూత పదాలు వున్నవి.

  • @anjanbangaru9525
    @anjanbangaru9525 5 месяцев назад +1

    Fair ఐతద

  • @user-sn2dt7tz7o
    @user-sn2dt7tz7o 4 месяца назад

    Can we do like this in villages also give me suggestions sir

  • @gamini889
    @gamini889 11 месяцев назад +3

    ఈ మెటీరియల్...ఈ మెటీరియల్ అని 10 సార్లు అన్నారు గాని ఆ మెటీరియల్ ఎంతో చెప్పలేదు. చాలా basic ని skip చేశారు.ఏంటిది..ప్లాస్టిక్,రబ్బర్, pvc. Asalu main ingredients ఏంటి... 8 నిమిషాల వీడియో లో ఒక్క ముక్క చెప్పలేదు. పూర్తిగా చూడండి చివరి దాకా చూడండి అంటారు..
    కానీ ఏమీ చూపించారు..😢

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  11 месяцев назад

      మీరు పూర్తిగా చూడలేదు కనుకే ఇలాంటి కామెంట్ పెట్టారు నేను వీడియో చివర లో రేటు చెప్పాను అందుకే వీడియో పూర్తిగా చుడండి అనేది..

    • @gamini889
      @gamini889 11 месяцев назад +1

      @@TeluguBuildingConstruction Brother,
      తప్పుగా తీసుకోకండి..నేను పూర్తి గా చూసాను.
      నేను రేట్ గురించి అడగా లేదు. ఇప్పుడు కూడా మీరు మెటీరియల్ ఏమిటో చెప్పలేదు. Fibre mix, pvc, asbestos mix,. Doubt clear చెయ్యండి. Thanks

    • @rajeshvoice4338
      @rajeshvoice4338 10 месяцев назад +1

      మీరు చెప్పింది నిజమే ఇతనికి పూర్తిగా తెలియదు కానీ వీడియో చేసాడు
      ఇందులో టైల్ ఏ పదార్థం తో తయారు అయింది అనే విషయం ఇంకా, కొన్ని సంవత్సరాలు ఏ మెటీరియల్ అయినా ఎండలో ఎండితే కాస్తో కూస్తో చెడిపోతుంది ఆ విషయం కూడ ఇతనికి తెలియదు, ఈ ప్రశ్న కొందరు కామెంట్ చేసిన కూడా ఇతను చెప్పలేదు 😶

  • @vijaypinninti388
    @vijaypinninti388 11 месяцев назад +2

    రాజకీయం అంటే ఎలా ఉంటుందో కరెక్టు గా చెప్పిండు

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 6 месяцев назад +1

    ఎలా ఫిట్ చేస్తారో.. చూపించండి

  • @qatartour7927
    @qatartour7927 6 месяцев назад +1

    In our area too much monkeys. Is this good for summer, raining season. Can we put solar panels on ths

  • @madhavabs8907
    @madhavabs8907 11 месяцев назад +6

    What's Cost , for 2000 sq feet Roof Area
    (1) Iron Cost with fixing
    (2) Tiles Cost With fixing

  • @kvr882
    @kvr882 11 месяцев назад +4

    Air gap technic design with air gap ద్వారా లోపలికి వర్షం జల్లు గాని వర్షం నీరు వచ్చే అవకాశం ఉందా? లోపలికి పురుగు పుట్రా, దోమలు రావచ్చా?

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  11 месяцев назад +2

      రావు బ్రదర్... Full details కోసం Call చేయండి

  • @veerabhadramantha9639
    @veerabhadramantha9639 11 месяцев назад +3

    aelkala badha untudhaa

  • @asaireddy8854
    @asaireddy8854 11 месяцев назад +2

    Rate. Cost.. Hoymany.. Year. Service.. Information. . Video. Please

  • @neerannjn7801
    @neerannjn7801 10 месяцев назад +2

    సిమెంట్ రేకులు లాగానే, లేకపోతే ఐరన్ రేకుల సైజులో ఉంటే ఇంటి ముందర బాల్కనీ కోసం , ఆవులకి, కోళ్ళకి షెడ్డు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది, మీరు చెప్పిన సైజులు మాకు ఏమాత్రం ఉపయోగపడవు.
    ఇంత చిన్న సైజు వాడడం వల్ల, కఎక్కువ మొత్తంలో సపోర్టింగ్ పైపుల కోసంఖర్చు అయిపోతుంది.

  • @jogumallesham1721
    @jogumallesham1721 11 месяцев назад +2

    Siddipet ki vastara

  • @anjanidevi9351
    @anjanidevi9351 11 месяцев назад +2

    Fire ayinappudu ela

  • @vijayalakshmitutorials6850
    @vijayalakshmitutorials6850 11 месяцев назад +3

    Thankyou andi

  • @satyamvipparthy6717
    @satyamvipparthy6717 11 месяцев назад +2

    Model house katti video cheyandi..

  • @deepasubrahmanyam3119
    @deepasubrahmanyam3119 9 месяцев назад +1

    Meeru ichina phone number ki chesthe...vallu lift cheyadam ledhu Andi...

  • @vasusunkara6283
    @vasusunkara6283 11 месяцев назад +2

    Rain sound vastundha

  • @medoji203
    @medoji203 11 месяцев назад +6

    Price list

  • @jesikiran6543
    @jesikiran6543 11 месяцев назад +4

    Fire accident ayithey

  • @multichennal5455
    @multichennal5455 11 месяцев назад +3

    కోతుల నుండి రక్షణ ఉంటుందా

  • @madhavamadhava2373
    @madhavamadhava2373 5 месяцев назад

    Rat cutting undada

  • @user-iz9lj7cz3f
    @user-iz9lj7cz3f 6 месяцев назад +1

    సిమెంట్ స్లాప్ కంటే చల్లగా వుంటుందా

  • @Srk-ut7ig
    @Srk-ut7ig 8 месяцев назад +1

    Anti fungus OK... Anti elagey alage... Kaadu, bayya... ANTI ALGAE

  • @competitiveskills4582
    @competitiveskills4582 9 месяцев назад +1

    బోర్ kottincharu thanks

  • @patelpavan9976
    @patelpavan9976 11 месяцев назад +1

    Fire resistant ?

  • @chinnimurthy2461
    @chinnimurthy2461 2 месяца назад +1

    మీరు వచ్చి చేస్తారా మాది నంద్యాల డిస్టిక్

  • @eswarraonandikolla2941
    @eswarraonandikolla2941 11 месяцев назад +2

    Lose weight kada mari thufaan samayamlo parishithi enty

  • @prasadvenna1
    @prasadvenna1 10 месяцев назад +1

    Sound proof?

  • @kishore250183
    @kishore250183 6 месяцев назад +1

    ఎంతకాలం పని చేస్తాయి

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 11 месяцев назад +2

    Life time entha

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  11 месяцев назад +1

      25 yeays.. కంపెనీ చెప్తుంది చూడాలి...

  • @subrahmanyam1
    @subrahmanyam1 10 месяцев назад

    Fire proof kaadanukunta, anduke cheppaledaa ??

  • @satyanarayanakunjam2816
    @satyanarayanakunjam2816 10 месяцев назад

    వీటియొక్క లైఫ్ ఎన్ని సంవత్సరాలు మన్నుతాయి

  • @bhaskarrao7129
    @bhaskarrao7129 10 месяцев назад +1

    Akkada meeshap

  • @krishnamarajumodampuri8741
    @krishnamarajumodampuri8741 11 месяцев назад +3

    Ekada mesthri kattaledu

  • @gudalaajaybabu8725
    @gudalaajaybabu8725 5 месяцев назад +1

    నంబర్ పనిచేయట్లేదు బ్రో వేరే ఏదన్నా కాంటాక్ట్ నెంబర్ పెట్టు మాకు అవసరం బ్రో

  • @shahinshasyed5290
    @shahinshasyed5290 10 месяцев назад +1

    Gali vaste light weight kada egiripotay emo 😢

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  10 месяцев назад

      లేదు బ్రదర్ మనిషి ఎక్కి తొక్కిన ఏమి కాలేదు

  • @mdrahimuddin4165
    @mdrahimuddin4165 11 месяцев назад +1

    కోతులు ఎక్కడం వలన నష్టం ఉంటుందా

  • @anjankumar2164
    @anjankumar2164 11 месяцев назад +1

    This Ph no not answering. I am trying many times

  • @Bharathkumar-tk9gs
    @Bharathkumar-tk9gs 11 месяцев назад +3

    Journalist Sai neku reletive ahh!??

  • @SaiRam-fe7uq
    @SaiRam-fe7uq 11 месяцев назад +2

    Contract cell number not working

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 11 месяцев назад +1

    Hyderabad lo available unda contact no ivvandi

  • @user-vm7xg6fv6g
    @user-vm7xg6fv6g 11 месяцев назад +2

    Waste

  • @yy-yr5mt
    @yy-yr5mt 11 месяцев назад +1

    😂

  • @basuh7526
    @basuh7526 9 месяцев назад +1

    First you should quote price for 100 sft, else video is useless

  • @peddisrinivasrao7780
    @peddisrinivasrao7780 8 месяцев назад +1

    Phone number ivvandi