ఎండు నేపియర్ గడ్డి ,కుట్టి అంటే ఏమిటి, చిన్న డైరీ వాళ్లకు ఉపయోగపడే వీడియో dairy farm feed maintenanc

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 228

  • @kumarkodari
    @kumarkodari 4 года назад +24

    రైతు సోదరులకు వ్యవసాయ విద్యుత్ మోటార్ సమస్యలకు పరిష్కారాలు వీడియో ల రూపంలో అందిస్తున్నాను...దయచేసి...సపోర్ట్ చేయండి

  • @luckylucky3794
    @luckylucky3794 4 года назад +11

    ప్రతీ రైతుకూ ఉపయోగకరమైన వీడియో చేశారు చాలా థాంక్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని మా కోరిక

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад +1

      తప్పకుండా చేస్తాను బ్రదర్

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us Месяц назад +1

    చాలా చాలా బాగా వాస్తవాలతో చెప్పారు నాన్న 🙏🙏

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 2 года назад +2

    ఉమ్మడిగా కుటుంబాలు కలిసి వ్యవసాయ ము
    బాగుంటుంది హీరో

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 3 года назад +19

    మీరు చేసే ప్రయోగం కన్నా గడ్డి కోసిన వెంటనే చాఫ్ కట్టర్ లో కట్ చేసి ఎండలో ఎండబెట్టి బాగా ఎండిన తరువాత బస్తాలు లోకి పట్టుకుని నిలవ చేసికొని ఉదయం, సాయింత్రం మనం పెట్టే దానాతో మిక్స్ చేసి పశువులకు పెడితే కూడా గడ్డి ఉపయోగ పడుతుంది సర్ నేను మా రెండు దేశీ ఆవులకు అదే విదంగా చేస్తున్నాను దాణా కడుపునిండా తిని హాయిగా పడుకుని నెమరు వేసుకుంటాయి సర్.

    • @prasanthv476
      @prasanthv476 Год назад

      Sir
      pachhi gaddi chop chesi bastalo vesaka enii days ki ready avuthundi feed ivadanki

    • @vemulapallibrahmajirao1401
      @vemulapallibrahmajirao1401 Год назад +3

      @@prasanthv476 పచ్చ గడ్డి చాప్ చేసిన వెంటనే బస్తాలో వేయకూడదు సర్ 3 రోజులు ఎండలో బాగా ఎండిన తర్వాత మాత్రమే దాణా లో కలిపి పెట్టడానికి రెడీ అవుతుంది సర్.

    • @prasanthv476
      @prasanthv476 Год назад

      @@vemulapallibrahmajirao1401 tq sir for you information
      3 days ke manam aithe yendhu gaddi ga use chesukovachu aite vari gaddi la anthey ga

    • @vasavalli
      @vasavalli 2 месяца назад +1

      Chaalaa manchi idea chepparu babu.Thank you

  • @venkatmulugurthi4469
    @venkatmulugurthi4469 2 года назад +4

    Varigadilo 4%mathrame protein vuntadhe. Napier lo 15 %varaku protein vuntadhi kabati edhi chala nutritious. Idhi chala manchi idea bro👍. Kani varshakalam lo dry avuthaya కులిపోకుండా ani na doubt

  • @kothapraveen679
    @kothapraveen679 4 года назад +2

    Brother mi videos super ga untai Chala neet ga cheptharu good job

  • @INFINE108
    @INFINE108 4 года назад +2

    Chala manchi information istgunnaru brother... keep itup

  • @satharshaik4833
    @satharshaik4833 4 года назад +2

    Super bro good information

  • @kiranbethapudi4098
    @kiranbethapudi4098 4 года назад +3

    Thank you brother good information

  • @shedbatchtprm4264
    @shedbatchtprm4264 4 года назад +2

    సూపర్ సూపర్ సురేష్ గారు ఇది బాగుంది

  • @anjan1231
    @anjan1231 2 года назад

    Thx bro. Helpfull video.

  • @lankaramarao4351
    @lankaramarao4351 2 года назад +2

    బ్రదర్ 1/2, ఆర డ్రమ్ము ఎన్ని కేజీల పచ్చి మేత పడుతుంది.

  • @mahesh-yx2rn
    @mahesh-yx2rn 4 года назад +8

    మిరు డ్రమ్ముల చివరిన మామూలు ఇనుప పట్టి తొ కట్టు కడీతె ఇంకా డ్రమ్ పగిలే అవకాశం ఉండదు

  • @adapasai5825
    @adapasai5825 9 месяцев назад

    Super video annaya 👍

  • @shoukatali874
    @shoukatali874 3 года назад +1

    Great job thanks

  • @sabirshaik
    @sabirshaik Год назад

    Good information bro 👍 👌

  • @kilaniravisanka
    @kilaniravisanka 4 года назад

    Good information and good explanation

  • @umamahesh1113
    @umamahesh1113 4 года назад +1

    Thank you brother kutti feed gurunchi adigithe anthku Minchi information provide chesaru .I will try
    The same

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад +2

      జనరల్ గా చాలా ప్రశ్నలు అడుగుతారు బ్రదర్ సిచువేషన్ వచ్చినప్పుడు చెప్పుకుంటూ వెళ్లిపోవడమే

    • @gsnaidu5135
      @gsnaidu5135 10 месяцев назад

      one question so many answers available thanks brother

  • @zaidalavimk1300
    @zaidalavimk1300 3 года назад +1

    Suppar bro

  • @bashainfo9436
    @bashainfo9436 9 месяцев назад

    Best ఇన్ఫర్మేషన్ బ్రో నేను 500 గేదల డైరీ ప్లాన్ చేస్తున్న

  • @adibabutriparagiri2844
    @adibabutriparagiri2844 4 года назад +2

    హల్లో సురేష్ అన్నా... సామాన్యంగా అందుబాటులో ఉండే వనరులను ఎలా ఉపయోగించుకోవాలో అద్భుతంగా చూపిస్తున్నావ్ ....నేను కూడా డ్రమ్స్ తీసుకున్నాను 4 నెలల క్రితం అన్నాను కదా ఇదే ఆలోచనతోనే కాకపోతే నేను ఎండు జొన్నచోప్ప పచ్చిగడ్డి కలిపి కటింగ్ చేస్తున్నా...ఇందులోనే fermintation method అని ఎదో చేస్తున్నారు కుట్టి పెట్టాక బెల్లం ,ఉప్పు వాటర్ అందులో స్ప్రే చేసి నిలవ ఉంచుతున్నారు like సైలైజే అని, వీలైతే అది కూడా ఒక వీడియో చేసి పెట్టండి

  • @venkatgoudvenkat1564
    @venkatgoudvenkat1564 3 года назад

    Good imparmeshan bro

  • @muralitota65
    @muralitota65 3 года назад +2

    Dear Suresh Pasuvulaku pachi gaddi day time lo veyaali, yendu gaddi eppudaina pasuvulu evening milk theesina taruvaata yedu gaddi veyaali yendukante pasuvulu yendu gaddini nemaru vestayi. Nemaru vestene batiki digestion avutundi. Nemaru veyataaniki rest time correct time. Nemaru veyaka pote health trouble vastundi. Kaabatti please don't mix wet & dry grass at a time.

  • @పాడిమరియుజీవాలపరిశ్రమ

    సూపర్ నేపియర్ ఎండు మేతలో పోషకాలు ఉండవు సురేష్ గారు.. ఎండుమేత ఈసారి తయారు చేసేటప్పుడు సోర్గమ్ COFS31 వెరైటీ ఎంచుకోండి 🙏

  • @ManjuManju-hx4iz
    @ManjuManju-hx4iz 4 года назад +1

    Super brother

  • @maheshsuddala8070
    @maheshsuddala8070 4 года назад +1

    Super broo videos

  • @ravichandrasunkara5737
    @ravichandrasunkara5737 4 года назад +1

    చాలా చక్కటి సమాచారం మిత్రమా ,

  • @Shloka797
    @Shloka797 3 года назад

    Good information

  • @gangarajuyadav1818
    @gangarajuyadav1818 2 года назад

    Superrrrrrrrrrrrrrrrrrr brother

  • @nazimuddinalishaik5268
    @nazimuddinalishaik5268 4 года назад

    Good information bro

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 4 года назад

    Very good brother explain super..

  • @jammulakiran9928
    @jammulakiran9928 Год назад

    Thanks comrade

  • @marlaprashanth
    @marlaprashanth 4 года назад +1

    సూపర్ నేపియర్ లో కలుపు మందు ఫీడ్బ్యాక్ ఇంకా ఇవ్వలేదు అన్నయ్య

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад

      నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను బ్రదర్

    • @krishnaiith698
      @krishnaiith698 4 года назад

      .

  • @praveenkumarchandamala588
    @praveenkumarchandamala588 4 года назад +1

    Anna dairy lo cows and buffalos ki vache disease's gurinchi complete ga video chey bro

  • @kishna768
    @kishna768 4 года назад

    Muri supar anna baga vivarinchari

  • @marlaprashanth
    @marlaprashanth 4 года назад +2

    సూపర్ నేపియర్ తుంగ బాగా ఉండటం వల్ల సూపర్ నేపియర్ అంత స్పీడ్గా రావట్లేదు దానికి ఏమన్నా మందు ఉంటే చెప్పవా ప్లీజ్ అన్నయ్య

    • @youngfarmeratoztelugu
      @youngfarmeratoztelugu 4 года назад

      చాలా మందికి తుంగ సమస్యగా మారింది.దానికి మీరు గడ్డి కోసినప్పుడు భూమికాళీగా ఉంటుంది కదా అలాంటి సమయంలో కొద్ది కొద్దిగా తుంగను గప్పుతవ్వి అంతరకృషి ద్వారా నిర్మూలించాలి. 5 రోజులు బాగా ఆరినతరువాత తుంగదుంపలు బాగా ఎండిపోతాయి.అప్పుడు అందులో యూరియా, పోటాష్ కలిపి 1ఎకరాకు20 కిలోల లెక్కప్రకారం గప్పుతవ్విన భాగంలో ఎంతపడుతుందో అంతే ఎరువు చల్లుకుని నీరు పెట్టండి సరిపోతుంది.
      నిపియర్ గడ్డి కనుపులు నాటటానికి 15 రోజుల ముందు ఎకరాకు కనీసం10టన్నుల పశువుల ఎరువు,20కిలోల జింక్ పొడి చల్లుకుని భూమిని 6రోజులకొకసారి చ్చోప్పున 2దఫాలుగా నాలుగేసి సాళ్లకు మెత్తగా కలియదున్నాలి.అప్పుడే కలుపు తగ్గి ఎదుగుదల మీరు కోరుకున్నట్లుగా వస్తుంది.

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад

      తుంగ ప్రత్యేకించి ఓపెన్ ప్లేస్ లో మందు ఉంది కానీ పంట క్షేత్రాలలో లేదు బ్రదర్

  • @rajuraju8994
    @rajuraju8994 4 года назад

    Nice brother

  • @doddamarappadoddamarappa8534
    @doddamarappadoddamarappa8534 4 года назад +1

    Friend your will be definetly useful to farmers Really I am veryhappy four your risk

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 3 года назад +1

    Useful information sir milk yielding did get any effect positively?how many days taken to dry upsir?

  • @ssn7870
    @ssn7870 4 года назад

    Gud information. 👍

  • @kishorekumar-wo9sn
    @kishorekumar-wo9sn 4 года назад

    Super bro tq

  • @vaishnavivaishu2723
    @vaishnavivaishu2723 4 года назад

    Thank you very much bro ma dagara pachi gadivundi Ela chysukovacha

  • @kbunnybunny5062
    @kbunnybunny5062 3 года назад +2

    Video bagundi anta avasanga anduku chaputunnava don't take tenction

  • @kmr4244
    @kmr4244 4 года назад

    Thanks very much

  • @shyamsundararaoduvvari6463
    @shyamsundararaoduvvari6463 4 года назад +2

    Annayya sandal wood plants kosam cheppava

  • @sudarsantadangi6362
    @sudarsantadangi6362 4 года назад

    Nice explain darling ,Ur voice nice

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 2 года назад

    ఎవరిని మోసం చేసులేదుగా బ్రదర్ అదే సక్సస్

  • @rajalingudurgam8212
    @rajalingudurgam8212 4 года назад

    Super

  • @sgbeautiful6995
    @sgbeautiful6995 3 года назад

    Which is the best chup cutter

  • @NoorbashMohammad
    @NoorbashMohammad 8 месяцев назад

    ఇది ఎండుగడ్డ సూపర్ ఎండబెట్టుకొని వేసుకునే అవకాశం ఉందా దాన్లో ఇబ్బంది ఏమైనా ఉంటదా సలహా ఇస్తారా

  • @anuguvenkatreddy5225
    @anuguvenkatreddy5225 4 года назад

    Bro iron drums plastic vatikante perfect ga untindhii nenu 2 years nundi vaduthunnamu

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 4 года назад

    Nice brother......👌

  • @yaswanthreddyk722
    @yaswanthreddyk722 4 года назад

    Nice bro

  • @sambhalalaiah2790
    @sambhalalaiah2790 4 года назад

    Nice

  • @JESHHRPK
    @JESHHRPK 4 года назад

    Good anna

  • @transfarmer9622
    @transfarmer9622 3 года назад

    Drum for dairy video cheyandi

  • @ramesharyavysyagannarapug9960
    @ramesharyavysyagannarapug9960 4 года назад

    సార్ సూపర్ నాటే విధానం ఎలా నాటాలి
    దుక్కి ఎలా చేయాలి దానిలో ఎటువంటి పెట్ లేజర్స్ dap పోటేస్ నత్రజిని

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад

      ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడు బ్రదర్

  • @poluboyinasubramanyam3252
    @poluboyinasubramanyam3252 4 года назад

    bro good

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 2 года назад

    భవిష్యత్తు మొత్తం ఇదే నిజమయిన హీరో వ్యవసాయ దారుడు

  • @ramesharyavysyagannarapug9960
    @ramesharyavysyagannarapug9960 4 года назад +1

    నేను కూడా డైరీ పెట్టాలనుకున్న సార్

  • @mandalasangireddy9908
    @mandalasangireddy9908 4 года назад

    Verify nice

  • @maniandura2715
    @maniandura2715 4 года назад +1

    హాయ్.బ్రో🙋🏻‍♂️🤵☕☕🤝👍👌🏃💐

  • @yellapuneeladri4832
    @yellapuneeladri4832 7 месяцев назад

    Anna super napier kuda dry chesukovachha ?

  • @nirmal6362
    @nirmal6362 4 года назад

    Thanks brother for ur efforts. Ur videos r not only informative and also entertaining and feel ourselves in u and living ur life indirectly. Be healthy.

  • @జైకిసాన్జైజవాన్

    సెకండ్ హ్యాండ్ మిషన్ లో దొరికితే సురేష్ గారు

  • @Balu276
    @Balu276 4 года назад

    Super bro

  • @neerajvarma3673
    @neerajvarma3673 4 года назад

    anna mura alant tadulu me bufflos ke vastaruro chupend videos petuend

  • @lifeissmalllivehappy
    @lifeissmalllivehappy 2 года назад

    Shop cutter vadithe power bill antha vasthadi bro

  • @nagarjun4156
    @nagarjun4156 3 года назад

    Dry grass vadara any problems for animals? Tinaya?

  • @habibp8565
    @habibp8565 4 года назад

    I am not an expert but I feel fiber content will be high..... just be cautious about animals health.,.. all the very best

  • @rajeshvenkata9634
    @rajeshvenkata9634 4 года назад

    Hai Anna ఆవుల్లో సుడుల గురించి చెప్పండి

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад

      బ్రదర్ అవన్నీ ఒకప్పుడు పాత రోజులు బ్రదర్ ఇప్పుడు ఏమి అవసరం లేదు

  • @imtiyazkhan9034
    @imtiyazkhan9034 4 года назад

    Anna secnd hand shof coter untte chepandi anna

  • @santhoshsanthosh9662
    @santhoshsanthosh9662 3 года назад

    Memu kuda penchukuntam ma dairy farm ki

  • @venkatmulugurthi4469
    @venkatmulugurthi4469 2 года назад

    Please reply bro rainy season lo dry cheyadam ela

  • @gangvijaylaxmi6855
    @gangvijaylaxmi6855 2 года назад

    Which company bro chap cutter

  • @banothmani1464
    @banothmani1464 4 года назад

    Bro domalu nundi ela kapadukovalo cheppandi bro

  • @srishailamyadav8327
    @srishailamyadav8327 3 года назад

    E Dry Grass 1Acer ki Anni Kgs Vastundi Anna.

  • @yesuyesu8245
    @yesuyesu8245 4 года назад

    Me dairy farm lo total eni buffaloes vunai meku monthly encome entha

  • @wgl8585
    @wgl8585 4 года назад

    Super Napier kuda cheyya wacha gedelu tintunnaya deeniki

  • @sdfhmj6462
    @sdfhmj6462 4 года назад

    వ్యవసాయానికి తీసుకున్న కరెంటు సర్వీసు ను చాఫ్ కట్టర్ కు వాడుకోవచ్చా సార్

  • @dudimetlasushanth4818
    @dudimetlasushanth4818 4 года назад

    సార్ సూపర్ నేపియర్ ని రేగడి నేలలో సాగు చేయవచ్చా

    • @anilkotagalla4138
      @anilkotagalla4138 3 года назад

      దిగుబడి తక్కువ వస్తుంది

  • @luckymokshi442
    @luckymokshi442 2 года назад

    Brother,chaff cutter machine company name and model cheppagalara please,

  • @veerabhadrarao258
    @veerabhadrarao258 4 года назад

    Buffalos lo chudu kattinchaka chudu kachtamga nilavadaniki yelanti jagartalu tesukovali oka video cheyandi brother..

  • @banothmani1464
    @banothmani1464 4 года назад

    Dry grass tinnapudu water tagipisthey mottam tinedtundhi

  • @ramesharyavysyagannarapug9960
    @ramesharyavysyagannarapug9960 4 года назад +1

    సార్ మీ డైరీ ఫారం ఎక్కడుంది ప్లీజ్ అడ్రస్

  • @lingaiahbutham2084
    @lingaiahbutham2084 3 года назад

    Jonna kuttini dhalaga yela cheyali brother dairy lo pedutharuga dhala

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 2 года назад

    మీది ఏ ఊరు

  • @kranthithakur7952
    @kranthithakur7952 4 года назад

    దిని కన్న పచ్చిగడ్డిని చాప్ కట్టర్ మిషన్ కోసి పాలితిన్ కవర్ లేదా డ్రంలలో ఎయిర్ టైట్ గా ఒత్తుకుంటూ పెట్టి పైన కూడా పాలితిన్ కవర్ తో గాలి చొర బడకుండా పెట్టుకోవచ్చు ..అది ఇన్ని సంవత్సరాలు ఐన పచ్చిగా ఎండా కాలం లో కూడా వడ వచ్చు.. అవే ప్రోటీన్స్ ఉంటాయి.. కదా.. అలా చెయ్యండి.... నాకు చాల ఇంట్రెస్ట్ ఫార్మింఘ్ కానీ నేనురైతును కాదు..నేను ఈటీవీలో ఎడిటర్ గా చేశాను...
    హిందీలో చాల ఇలాంటివి చేస్తారు.. చూసాను.. ట్రై చెయ్యండి.. రైతులకు చాల ఉపయోగం పడుతుంది..🙏

    • @kranthithakur7952
      @kranthithakur7952 4 года назад

      సైళేజి అంటరు. ఇలా చేస్తే

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад +1

      అది చిన్న రైతులకు ఉపయోగపడదండి దానికి చాలా సమయం స్థలం 2 కావాలి మీరు చెప్పినట్టు వక్క డ్రమ్ములో తయారుచేసుకున్నది ఒక్క రోజులో అయిపోతుంది దానికి నిలవ రెండు మూడు నెలలు వెయిట్ చేయాలి అది చిన్నవాళ్ళకి సక్సెస్ కాదండి పెద్ద పెద్ద డైరీ వాళ్లకు సక్సెస్ అవుతుంది

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 2 года назад

    Sir which type co1or Co 5seed plz give reply

  • @dairyfarmersmilkcooperativ7721
    @dairyfarmersmilkcooperativ7721 4 года назад

    Anna supper Napier cheyocha

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад

      చేసుకోవచ్చు బ్రదర్

  • @naveendasireddy8647
    @naveendasireddy8647 4 года назад

    Baya Super napier cheyocha

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад +1

      చేసుకోవచ్చు బ్రదర్

  • @mondivarimangaiah9785
    @mondivarimangaiah9785 4 года назад

    Sir endu gaddi goat's veyochha

  • @vikramreddy6681
    @vikramreddy6681 3 года назад

    Your dairy location yakada bro

  • @b.ashokreddy9793
    @b.ashokreddy9793 4 года назад

    Anna mi Bareilu enta palu estai

  • @venkatmulugurthi4469
    @venkatmulugurthi4469 2 года назад

    Bro Rainy season lo cheyagalama dry napier

  • @srikanthyerram9954
    @srikanthyerram9954 4 года назад

    Brother chala thanks
    Chala baga chepparu
    Meekly dhanyavadamulu
    Me phone no ivvagalara

  • @chennakesavaraomedam4467
    @chennakesavaraomedam4467 4 года назад

    Super super

  • @vamsikrishnavaddeboina4385
    @vamsikrishnavaddeboina4385 4 года назад

    Milk production fall avvaleda and why not use super nepier

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  4 года назад

      మావి దేశీవాలి పశువులు బ్రదర్ మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు

  • @reddysfarms.3812
    @reddysfarms.3812 4 года назад

    Bro i need chaff cutter