ఈ మూవీ చూసినప్పుడు నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుంది అని చాలా చాలా మంచి కుటుంబ నేపధ్య చిత్రం. ముఖ్యంగా ఆడపిల్లల తల్లితండ్రులు చూడాల్సిన కథ. ఎవరు మిస్ అవ్వొద్దు తప్పకుండా చూడండి. డైరెక్టర్ నరేష్ గారు చాలా బాగా తీశారు. హీరో శేఖర్ గారు ఈ మూవీ తో నేను మీకు పెద్ద అభిమానిని అయిపోయాను. ప్రొడ్యూసర్ కె.ఎన్. రావు గారు ఇంత మంచి కథను ప్రేక్షకులకు అందించినందుకు మీకు ధన్యవాదాలు అండి. శేఖర్ గారు మరియు నరేష్ గారు మీ ఇద్దరి కాంబినేషన్ లో ఇంకా మంచి మంచి మానవ విలువలు ఉన్న కథలు రావాలని కోరుకుంటున్నాను.
నిజంగా గోదావరి ప్రాంతం వాళ్ళు చాలా... అక్కడ వాతావరణం అక్కడి మనుషులు అక్కడి మర్యాదలు చాలా బాగుంటాయి అని అన్నారు... కానీ నేను మీ ఊరిలో చూడడం తప్ప.. నిజజీవితంలో చూడలేకపోతున్నాను ఎందుకంటే నాకు గోదావరి ప్రాంతం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు... డైరెక్టర్ గారు థాంక్స్ a lot... గుడ్ మూవీ
సినిమా అద్భుతంగా వుంది. కుటుంబ ప్రేమానురాగాల్ని చాలా బాగా చూపించారు. ప్రతిి సన్నివేసం కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇలాంటి ప్రేమ లేకనే ఇప్పుడు మనుషులు ఇలా తయారవుతున్నారు...
"మనిషిని మనిషే నమ్మకపొతే మనిషి బతకలేడమ్మ" ప్రతిమనిషి తప్పటడుగు వేస్తాడు ఆ తప్పుని సరిదిద్దుకోడానికి మరొక అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఎంత గొప్ప రచన సర్.. ఆ దేవుడు ఖచ్చితంగా మీకు మరో మంచి అవకాశం ఇస్తాడు......ఇక మీ సినిమా గూర్చి చెప్పాలంటే అద్భుతం.
Feel good movie. Heart touching. చక్కని చిత్రం సమాజంకి చక్కని సందేశం. మానవత్వం. .. మంచితనం. ... ప్రేమ. .... కుటుంబ సభ్యులు. .. గ్రామీణ వాతావరణంలో అలవాట్లు. ..జీవనశైలి. .. అన్నీ చక్కగా వివరించారు. చక్కని ఆలోచనలు చక్కటి చిత్రం. అందరూ చూడండి ఆనందించండి. Best family movie.
Hero face innocent ga untune Anni feelings exllent ga chupincharu, heroin father character vesina actor eppati nundo TV serials lo konni movies lo vachharu, kani ee movie lo manchi character ichharu, adaragottesaru
నాన్న పాత్ర పోషించిన నటుడు చాలా సహజంగా ఒక నాన్న తన కూతురి పట్ల చూపించే నిజమైన ప్రేమ అనురాగాన్ని చూపించాడు. మన తెలుగు వారి దౌర్బాగ్యం ప్రతి చిత్రం లొ ప్రకష్ రాజ ని నాన్నా రోల్ కి తీసుకుంటారు. ఇలాంటి ఒక అద్బుతమైన నటుడు ఉన్నాడని తనకి నన్న పాత్ర ఇస్తే ఇంత అద్భుతంగా పోషించగలడని . SV రంగారావు గారిని గుర్తు చెసాడు ఇ చిత్రం లొ నాన్నా పాత్ర పోషించిన నటుడు కాదు కాదు నాన్నా
చిత్రాలు ఎన్నో వస్తుంటాయ్! పోతుంటాయ్! అయితే కొన్ని మాత్రమే మన మది హృది తలుపులను, తలపులను తడుతుంటాయ్. అలాటి "మాష్టర్ పీస్" ఈ చిత్రం. నిర్మాతకు, దర్శకునికి కృతజ్ఞతలు💐
చక్కగా ఉంది.కుటుంబ విలువలు, బాంధవ్యాలు, పల్లెల ఆప్యాయత, చక్కటి పాటలు....ఇలాంటి సినిమా కోసం చూస్తున్నాం, కానీ రావట్లేదు. ఇన్నాళ్లకు మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడికి నా ధన్యవాదాలు .
Very very feel good movie..Must watch... Songs - Situational Music - Awesome Dialogues - Natural Cast - Perfect Especially heroine father charecter replaced AahuthiPrasad gaaru.. All the best to the Director
Dont know why these movies dont run in theaters... this movie really deserves a blockbuster than those star studded hyper stories. Please encourage movies like this. Reform movies reform genration. Excellent Movie with beautiful message ❤️👍
ಎನ್ ಸಿನಿಮಾ ಗುರು.....😍😍😍😍😍 ಈ ಸಿನಿಮಾ ನಿರ್ಮಾಪಕರು ತುಂಬಾ ಕಷ್ಟ ಪಟ್ಟಿದ್ದಾರೆ ನನ್ನ ಲೈಫ್ ನಲ್ಲಿ ಪೇಸ್ಟ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ನಾನು ಅಷ್ಟು ಇಷ್ಟ ಆಯ್ತು ನನಗೆ ಈ ಸಿನಿಮಾ ... ಧನ್ಯವಾದಗಳು ಡೈರೆಕ್ಟರ್ ಗಾರಿಕಿ........👍👍
ఇంత మంచి సినిమాని థియేటర్ లో చూడలేదని బాధపడుతున్న. మూతులు నాకుడు , మంచంపై ఊగుడు ఇవేమీ లేని సినిమా ను తీసిన ఈ చిత్ర దర్శకునికి మరియు చిత్రబృందనికి నా యొక్క అభినంన్దనాలు...ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు ప్రోస్తాహించాలి.
చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా ఒంటరి అయిన అబ్బాయికి ఒక కుటుంబాన్ని ఎలా సంపాదించుకోవాలి ఒక మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి అబ్బాయికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే తండ్రి ఏవిధంగా ఆలోచిస్తారు ప్రతి తండ్రి వచ్చే కోడలు కూతురు గా ఉండాలి వచ్చే అల్లుడు కొడుకు గా దగ్గరగా ఉండాలని కోరుకుంటారు కుటుంబంతో ఆనందంగా కోరుకుంటారు సకాలంలో అంత విలువ కుటుంబంతో కలసి మెలసి ఆనందంగా ఉండాలి అనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు శతమానం భవతి సినిమా చూస్తున్నారా సినిమా కూడా చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది
Super movie after a long time... It seems actors are apt for their roles and heroin father character is really peaks, it literally incultivates good signs on all... Like trust, etc., Family Emotions are portraited in an efficient way
ఈ సినిమా పల్లెటూరి వాతావరణం సాగే ఒక పల్లెటూరి ప్రేమ కథ పల్లెటూరి ప్రేమ కథలు నిన్ను చూశా కానీ ఇలాంటి సినిమా చాలా తక్కువ చూస్తారు కానీ ఒక్క పల్లెటూరి వారు ప్రేమిస్తే మళ్లీ అంతే ప్రేమిస్తారు బావ బావ బామ్మర్ది అమ్మమ్మ నానమ్మ తాతయ్య తమ్ముడు అక్క మామ అత్త మేనత్త మేనమామ కుటుంబ సభ్యులు ఎంతోమంది ఉంటారు ఒక్క అల్లుడ్ని ఒక కొడుకు లాగా చూసే మామను ఎంతమంది ఉంటారు ఒక అల్లుడు అనాధ అని తెలిసిన అతని మీద అంత ప్రేమ చూపిస్తాడు కానీ ఇలాంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నారా కానీ సినిమా అచ్చమైన ఈస్ట్ గోదావరి పల్లెటూరి ప్రేమ కథ చిత్రం హీరో సిన్ బాగుంది
Just now I have seen this movie.Good story,Good performance by all the Actors,Godavari andalu ,Good village scene s I can't express in words.Every one must see and feel Good about this movie.Lot of thanks to producer and director & all the technician s.Thanku very much.
Different love story. Sceneries and village atmosphere back drop...I felt like I went to the location. Heroine's father's performance in the movie was very good. Hope he get more opportunities in the future.
Oka ammai thandri tana bhada Ni .mrg tarwta ammailu nijamga face chese bhadalu chala chakkaga reality tho chupincharu. U make me cryyy so much. I felt very cryyyyy. Thnq you direct garu
Superb Superb Superb Movie Chala Baga Chyesaru Andaru But Directer Cinima Antha Kanabadtaru Peru Peru Naa Prathi Okkari Dhaniya vadalu Hands off The Very Best Movie I Am So Happy Movie Chusina Tarvata Andaru Chala Baga Chyesaru
No words. Excellent. Marvelous are very small words. All characters perform excellently. The father character super. Changed from Villian to character artist. super performance. Hero and heroine beautiful.
What a movie. Chala years taravatha oka manchi cinema chusina anubhuthi. Inka vunte bagunnu anipinchindi. Direction superb.actors antha chala chakkaga natincharu. Konaseema veerudu VAMSI garu gurtukochharu. Aa andalu maaku malli chupinanduku darsakuniki dhanyavadalu. Ituvanti cinemalu inks inka ravali. Movie team anthatiki HATTSOFF.
All over beautiful movie..loved it..director garu ikanti andamaina movies inka inkaa teeyandi..tarun..uday kiran..vaalla movies gurthochayi.songs are also superb..
Super movie...I liked it...Goutham character, & father character is really simply superb.....Big big actors movies kanna super undi film.....Super emotions which touches our heart ....Love ,family bonding friendship , obedience , every thing we can feel in this film...Village atmosphere i can't express in words i felt as I were there... To express In one word this film is SIMPLY SUPERB....All the best for these new actors .n
Chala baggundi sir movie. Manchi concept. Ma utlo tisari ma ma godavari polalu ma Ellu ma janam andaru kanipistunte chala happy feel ayyanu sir. me brother hero Garu chala Baga act chesaru sir. Ekanti msg unna cenema lu ma urilo tisinandu tq sir.
Wooooooooow super movie👏👏👏👏👏👏..... Story , direction, acting, dialogues, songs, emotions, good message ... Anni Anni unnay... Oka manchi cinema ilantivi enduku superhit kavo nakardam kavatla....
సినిమా సింపుల్ గా సూపర్ గా వుంది ఫీల్ గుడ్ మూవీ ఈ సినిమాలో పల్లెటూరి అందాలు చాలా బాగా చూపించారు మ్యూజిక్ మరియు పాటలు బాగున్నాయి తండ్రి పాత్రకు " జగపతి బాబు " డబ్బింగ్ చెప్పాడు "దిస్ ఈస్ రియల్లీ ఫీల్ గుడ్ మూవీ " 🌹🌹❤❤
ఈ మూవీ చూసినప్పుడు నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుంది అని చాలా చాలా మంచి కుటుంబ నేపధ్య చిత్రం. ముఖ్యంగా ఆడపిల్లల తల్లితండ్రులు చూడాల్సిన కథ. ఎవరు మిస్ అవ్వొద్దు తప్పకుండా చూడండి.
డైరెక్టర్ నరేష్ గారు చాలా బాగా తీశారు.
హీరో శేఖర్ గారు ఈ మూవీ తో నేను మీకు పెద్ద అభిమానిని అయిపోయాను.
ప్రొడ్యూసర్ కె.ఎన్. రావు గారు ఇంత మంచి కథను ప్రేక్షకులకు అందించినందుకు మీకు ధన్యవాదాలు అండి.
శేఖర్ గారు మరియు నరేష్ గారు మీ ఇద్దరి కాంబినేషన్ లో ఇంకా మంచి మంచి మానవ విలువలు ఉన్న కథలు రావాలని కోరుకుంటున్నాను.
Ok. sister.watich
నిజంగా గోదావరి ప్రాంతం వాళ్ళు చాలా... అక్కడ వాతావరణం అక్కడి మనుషులు అక్కడి మర్యాదలు చాలా బాగుంటాయి అని అన్నారు... కానీ నేను మీ ఊరిలో చూడడం తప్ప.. నిజజీవితంలో చూడలేకపోతున్నాను ఎందుకంటే నాకు గోదావరి ప్రాంతం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు... డైరెక్టర్ గారు థాంక్స్ a lot... గుడ్ మూవీ
చాలా బాగా కనెక్ట్ అయ్యింది.. హీరోయిన్ ఫాదర్ కి హీరో కి మధ్యలో ఉండే సీన్స్ simply superb....
సినిమా అద్భుతంగా వుంది.
కుటుంబ ప్రేమానురాగాల్ని చాలా బాగా చూపించారు. ప్రతిి సన్నివేసం కన్నీళ్లు తెప్పిస్తుంది.
ఇలాంటి ప్రేమ లేకనే ఇప్పుడు మనుషులు ఇలా తయారవుతున్నారు...
😢😂😂2ndofiscring
2024 lo e movie chusinavallu entha mandi please reply me 😊😊
5th time watching ❤
Mi
Me
Me
Me
ఇలాంటి (గోదావరి) నేలపై పుట్టినవాళ్ళు చాలా చాలా అదృష్టవంతులండి నిజంగా. చాలా ప్రశాంతమైన చక్కటి పరిసరాలను చూస్తూ ఆనందించే సహజసిధ్ధమైన సినిమా.
"మనిషిని మనిషే నమ్మకపొతే మనిషి బతకలేడమ్మ" ప్రతిమనిషి తప్పటడుగు వేస్తాడు ఆ తప్పుని సరిదిద్దుకోడానికి మరొక అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఎంత గొప్ప రచన సర్..
ఆ దేవుడు ఖచ్చితంగా మీకు మరో మంచి అవకాశం ఇస్తాడు......ఇక మీ సినిమా గూర్చి చెప్పాలంటే అద్భుతం.
hai
I am also like this dialogue
Super
Feel good movie.
Heart touching.
చక్కని చిత్రం
సమాజంకి చక్కని సందేశం.
మానవత్వం. ..
మంచితనం. ...
ప్రేమ. ....
కుటుంబ సభ్యులు. ..
గ్రామీణ వాతావరణంలో
అలవాట్లు. ..జీవనశైలి. ..
అన్నీ చక్కగా వివరించారు.
చక్కని ఆలోచనలు
చక్కటి చిత్రం.
అందరూ చూడండి
ఆనందించండి.
Best family movie.
Hero face innocent ga untune Anni feelings exllent ga chupincharu, heroin father character vesina actor eppati nundo TV serials lo konni movies lo vachharu, kani ee movie lo manchi character ichharu, adaragottesaru
ప్రతి ఆడపిల్ల తండ్రి మనసులోని భావాలను మాటలుగా రాసినందుకు థాంక్స్ sir
Super good movie
Nijanga bhaiya movie aite super
నాన్న పాత్ర పోషించిన నటుడు చాలా సహజంగా ఒక నాన్న తన కూతురి పట్ల చూపించే నిజమైన ప్రేమ అనురాగాన్ని చూపించాడు.
మన తెలుగు వారి దౌర్బాగ్యం ప్రతి చిత్రం లొ ప్రకష్ రాజ ని నాన్నా రోల్ కి తీసుకుంటారు.
ఇలాంటి ఒక అద్బుతమైన నటుడు ఉన్నాడని తనకి నన్న పాత్ర ఇస్తే ఇంత అద్భుతంగా పోషించగలడని .
SV రంగారావు గారిని గుర్తు చెసాడు ఇ చిత్రం లొ నాన్నా పాత్ర పోషించిన నటుడు కాదు కాదు నాన్నా
nice movie
Yes ...he is a serial artist...chakravakam fame..ikanti varu pyki raaru..enduko..hit ina vallakey chances ichi chastaru
Yes nanna
Your are absolutely correct brother.
@@Supersaiyan6965 s
Emotional movie and also excellent movie nice climax ఇలాంటి మూవీ నీ ఎలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు అని అనిపిస్తుంది
చిత్రాలు ఎన్నో వస్తుంటాయ్! పోతుంటాయ్! అయితే కొన్ని మాత్రమే మన మది హృది తలుపులను, తలపులను తడుతుంటాయ్. అలాటి "మాష్టర్ పీస్" ఈ చిత్రం. నిర్మాతకు, దర్శకునికి కృతజ్ఞతలు💐
Thanks
Li
చక్కగా ఉంది.కుటుంబ విలువలు, బాంధవ్యాలు, పల్లెల ఆప్యాయత, చక్కటి పాటలు....ఇలాంటి సినిమా కోసం చూస్తున్నాం, కానీ రావట్లేదు. ఇన్నాళ్లకు మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడికి నా ధన్యవాదాలు .
సినిమా సూపర్ గా ఉంది ఇలాంటి మూవీ చూడండి స్టోరీ సాంగ్స్ డిఫరెంట్ గా చూడాలనుకుంటున్నారు గా కామెంట్ చూసి మూవీ చూసేవారు మాత్రమే ఒక్క లైక్ చెయ్యండి
మానవ సంబంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చే అందమైన కధాంశమముతో .
అందమైన చిత్రికరణతో అద్బుతమైన నటనతో .
thankes to all members
మానవ సంబంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చే అందమైన కధాంశమముతో .
అందమైన చిత్రికరణతో అద్బుతమైన నటనతో .
ఒక మంచి చిత్రం
Nice
Ch an
Super chala bavundi
Ennisarlu choosing Malli malli choodalanipistundi Goutam cutega unnadu
ఈ సినిమా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది హీరో హీరోయిన్ సీన్స్ బాగున్నాయి
సూపర్ మూవీ చాలా అంటే చాలా చాలా చాలా బాగుంది❤❤😊
ఇలాంటి సినిమాలు తీయటర్లో అడవు కానీ మొబైల్స్ లో 100 నడుస్తాయి దర్శకుడు గారికి చాలా టాంక్స్
Super comment
true coment
Nice
Oh......
Super
Beautiful movie ❤
నిజంగా మూవీ చాలాబాగుంది మంచి ఫ్యామిలీ స్టొరీ super
ఆహా సూపర్ ఓహో సూపర్ అన్న. వాళ్లలో ఎంతమంది తమ ఆడపిల్లలను ఇలా ఇస్తారో!
ఈ సినిమాలో బోసుగాడు కెరెక్టర్ చేసింది,నా ఫ్రెండ్ మణికంఠ రెడ్డి నా క్లాస్మెట్.ఈ మూవీ చూసాక నాకు చాల సంతోషంగా ఉంది.love you ra బోసు బావ
ఏ ఊరిలో తీసారండి ఈ మూవీ
Avna. ❤ Nice
DIRECTOR NARESH PENTA Gari ThanQ sir.... Chala manchi cinema ni Andincharu.🙏
సినిమా అప్పుడే అయిపోయింద ... అనే ఫీలింగ్ ఉంది... సూపర్ స్టోరీ... 😍😍😍😍😍
Chala baga undi movie 👌👌👌👌👌👌chala baga chepparu
ఇప్పటికీ 13 సార్లు చూసా ఈ సినిమా ఇలాంటి మామ ఉంటే చాలు
👌👌👌👌👌👌
@@prameelaprami3428 😍😍😍
Why bro..artham kaleda
@@mansooralikhan8155 hahhaha
ruclips.net/video/JPZi53j9FIY/видео.html
Excellent movie..love between alludu and mava..excellent 👌🏻👌🏻🙏🏻🥰😍🤩👍👍👍
Super movie
Elati movie nenu yappudhu chudhaledhu really heart touching movie 🙏🙏🙏👌👌👌🌹🌹🌹
Very very feel good movie..Must watch...
Songs - Situational
Music - Awesome
Dialogues - Natural
Cast - Perfect
Especially heroine father charecter replaced AahuthiPrasad gaaru..
All the best to the Director
This place is antharvedi
Dont know why these movies dont run in theaters... this movie really deserves a blockbuster than those star studded hyper stories. Please encourage movies like this. Reform movies reform genration. Excellent Movie with beautiful message ❤️👍
I have watched this movie in theatre in rajamundry that too second show...🤗🤗
నిజంగా చాలా మంచి సినిమా. చాలా బాగుంది
Yes super movie
Yes
Nice movie.Naku Chala nachindhi.
Chala manchi movie palleturulo tise prati movie chala andanga untundi.... 🙏🙏
చాలా రోజుల తరవాత మంచి మూవీ చూశాను మనసుకి హాయ్ అనిపిచ్చే మూవీ ఇది ❤👌👌
ఇలాంటి సినిమా చాలా బాగుంది ఈ జన్మకి ఇలాంటి మామ దొరకడు ఇదేనా మా పల్లెటూరులోకి ఎత్తినే సినిమా బాగుంటది పచ్చదనం నాకు ఇష్టమైన ఊరు మా పాలకొల్లు
సుపర్ సినిమా ఈ story అంటే నాకు చాలా చాలా ఇష్టం . హిరో సుపర్
నాన్న అంటేనే ప్రేమ ఆలంటి నాన్న కు మనం బిడ్డ లుగా ఏమీ ఇవ్వగలం ❤️❤️❤️❤️❤️
Yes సినిమాలు ఎన్నో చూస్తాం.
కానీ ఇలాంటి సినిమా మరలా మరలా చూడగలమా 👍🏻👍🏻👍🏻👍🏻🎉🎉🎉🎉.
నిజం మనః స్ఫూర్తిగా చెపుతున్నా 👍🏻👍🏻👍🏻
ఈ మూవీ చాలా బాగుంది ఇన్ని రోజులు చూడక చాలా మిస్ iyyanu అనిపించింది
Number ivvandi manchi movies chepthanu
I'm from Karnataka.... The story was mind blowing.... I told my friends to watch for this movie....
Excellent film
మాఊరి బాష సినిమా చాలా బాగుంది. మా ఊరిలో ఉండ్డే పేరులు బుజ్జమ్మ. ఇలాటి బాష పేరులు మా ఊరిలో మాత్రమే ఉంట్టాయూ సూపర్ ఫిల్మ్.
ఇది ఎవరు ఎప్పలేని అంత మంచి సినిమా
అబ్బ సినీమా అంటే ఇది కదా మాటలు లేవ్ అంతే ❤️❤️❤️❤️❤️❤️
ಎನ್ ಸಿನಿಮಾ ಗುರು.....😍😍😍😍😍 ಈ ಸಿನಿಮಾ ನಿರ್ಮಾಪಕರು ತುಂಬಾ ಕಷ್ಟ ಪಟ್ಟಿದ್ದಾರೆ
ನನ್ನ ಲೈಫ್ ನಲ್ಲಿ ಪೇಸ್ಟ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ನಾನು ಅಷ್ಟು ಇಷ್ಟ ಆಯ್ತು ನನಗೆ ಈ ಸಿನಿಮಾ ...
ಧನ್ಯವಾದಗಳು ಡೈರೆಕ್ಟರ್ ಗಾರಿಕಿ........👍👍
Simply superb no words.... beutiful photography.... osm..... father chercter osm.... good direction, background music......
Ippudocche movies ki E movie ki competition padithe 100% this movie had award
Excellent movie, Excellent Story, Chinna Cinemalu kooda Baguntayani malli nirupincadamainadi.
ఇన్నేళ్లు ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో లేనందుకు సిగ్ పడాలి
Suuuuuuuuuuuuuuuuper mind blowing
S bro
y
ఏంటి రా బాబు ఎన్ని సార్లు చూసిన బొరు కొట్టడం లేదు అంటె పల్లెటూర్లలో ఉండే వాతావరణం గౌరవించే పెద్ద గా మామ క్యారెక్టర్ super
సినిమా అంటే ఇలా ఉండాలి...చాల చాల చాల బాగుంది... తండ్రి కారెక్టర్ ఉంది అండీ.. నో కామెంట్s... మ్యూజిక్ ఇంకా సూపర్...
Ooo 00000000p0l}0pl0l0p0p0pp0pp0p0p0p0ppp0ppp000l0p0lp0ll000p0p00lpl0p0p0p00000p00p000l0l0p00p00p000l00l00l00000ll00000000l00p0p0p000pp0pl00l000p0llp00lp00p00p0p0pp00l0p00000llp00pl000pll0p0p0l0ll00l00p00p0p0p0pl00pl0lpp0p0l0000l0l00p00p0pllll00l0pl0ppplll00p0pl000p00000l0000pllll0000p00ll0lll0pl0p00pl00000p0000p0pp0llll0l0l00pp0plll0pl0p00l0lll0000l0pl0lll00p00p00p0l0p0p0pl00p0lll000p0p0l000p0p00p0ppp0pl0pllllp0pllpll0pl00llllll0lllllppl0p000ll0p0p0llllllp00l0plpl0lllp0pll0plllll0pl0plllpl00pll0l0p0p0pllllllll0p0pll0pll0plll0llpl0lllll0pllllll0plll0l00p0l0lllllll0lllllll0lll0pll0pllp0lllll0plll0p0pll0pllllllll0plllll0pllllll0pl0pllllllllpl0pl0plllllll0plllllll0p0p00lll0llllll0p0p0l0lpllll0p0l0lll00ll0l0pplll0pll0plllll0llll0p0pll0llll0pl00p0pll000pp0lll0l0plll0l0p0p0llllll0lllllllllplllllll00pll0l00plll0llllllllll0llll0lllllplll0lllllllllll0lll0l0l0l00lllllll0plllllllllllllllllllplllllllll0llllllllllllllllllllllll0lllllll0lllllllllllllll0ll0plllllllllllllllllllllllll0pll0lllllllllllll0lllllllllll0pllpllllllllllllllllllllllllllllllllllp0ll0llllllll0l0pllllllll0p0llllllllllllllllllplllllllllllllllllll0plllplllllll0llllllplll0p0llllllll0pllllllllllllllll0llllllllll0pllllllllplllllpl0pllllllllllllllllllllllllllplllllllllpllllllllllllllllllllplll0plllllllllpllllllllllllplllllllll0llllllllllllllllllllllllllllllllllllllllpl0plllll0p0lllllllllllllll0llllllllllll0ll0pplll0pllpllllll0llllll0llllpllpl0pllllplllllpllllllllllllplllllllllllll0llllllllllllpll0lllllp0plllplllllllllllllll0p0plllpllplllllllllll0pl0lllllllplllllpllllllpllllllllllllllllllllllpllllllpllllll0pl0lllplplllll0pllll00lllllllllpllllllpllpplllllllllllllpl0plllllllllllplllllpl0lllllllllllllllllllllllplllllllllllllllllllpllll0plllllllplllllllllllllllllllllll0ll0l0lll00lllllll0l0llllllllllllllllllll0lll0p0pl0lllpl0llllllllll0p0lllllllll0plllllllll0pllllllllllllllll
Movie chuse koddi inka inka chudalanipisthundhi....... Super movie
Super movie 2024 lo kuda chese vallu oka like vesukondi
Poraa rei Mee amma
🙋🙋
Mana ee 2020 generation ki elanti movies perfect example: ala brathakalo nerchukovadaniki ane vallu oka hit like and comment*
Really super Movie
ఐ లైక్ మూవీ చాలా బాగుంది ఇలాంటి సినిమాలు ధియేటర్ లో ఎందుకు రిలీజ్ రావట్లేదు ఎందుకు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయలేని డైరెక్టర్ కి❤
కోనసీమ అందాలు అనుబంధం చూపించి చక్కటి పల్లెటూరు నేపధ్యంలో తీసిన డైరెక్టర్ గార్కి నా ధన్యవాదాలు మాది అమలాపురం🙏🙏
A. M. P
ఇంత మంచి సినిమాని థియేటర్ లో చూడలేదని బాధపడుతున్న.
మూతులు నాకుడు , మంచంపై ఊగుడు ఇవేమీ లేని సినిమా ను తీసిన ఈ చిత్ర దర్శకునికి మరియు చిత్రబృందనికి నా యొక్క అభినంన్దనాలు...ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు ప్రోస్తాహించాలి.
Correct gaa chepav bro
@@srinucreativeworks6146😮😮
చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా ఒంటరి అయిన అబ్బాయికి ఒక కుటుంబాన్ని ఎలా సంపాదించుకోవాలి ఒక మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి అబ్బాయికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే తండ్రి ఏవిధంగా ఆలోచిస్తారు ప్రతి తండ్రి వచ్చే కోడలు కూతురు గా ఉండాలి వచ్చే అల్లుడు కొడుకు గా దగ్గరగా ఉండాలని కోరుకుంటారు కుటుంబంతో ఆనందంగా కోరుకుంటారు సకాలంలో అంత విలువ కుటుంబంతో కలసి మెలసి ఆనందంగా ఉండాలి అనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు శతమానం భవతి సినిమా చూస్తున్నారా సినిమా కూడా చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది
Super movie after a long time... It seems actors are apt for their roles and heroin father character is really peaks, it literally incultivates good signs on all... Like trust, etc., Family Emotions are portraited in an efficient way
మూవీ బాగుంది.. హీరోయిన్ తండ్రి పాత్రలో అతను చాలా బాగా యాక్ట్ చేశారు..మా ఉభయగోదావరిజిల్లాల లోకేషన్లు చాలా బాగున్నాయి
Yennisarluchucna chudalanipinche movie. Naku chala istamina movie
ఎలాంటి సినిమాలు డియటర్ లో వేయండి సర్ మీకు మంచి పేరు వస్తుంది ..
సూపర్ మూవీ ..
మాలాంటి వాళ్లకు చాలా సినిమాలు కావాలి సర్ ఎలాంటివి
Vesaru ,meeru chudaledhu,nenu chusanu
enjoyed watching film with mixed emotions..Excellent.. Hats off to Director, story liner and all actors..
ఈ సినిమా పల్లెటూరి వాతావరణం సాగే ఒక పల్లెటూరి ప్రేమ కథ పల్లెటూరి ప్రేమ కథలు నిన్ను చూశా కానీ ఇలాంటి సినిమా చాలా తక్కువ చూస్తారు కానీ ఒక్క పల్లెటూరి వారు ప్రేమిస్తే మళ్లీ అంతే ప్రేమిస్తారు బావ బావ బామ్మర్ది అమ్మమ్మ నానమ్మ తాతయ్య తమ్ముడు అక్క మామ అత్త మేనత్త మేనమామ కుటుంబ సభ్యులు ఎంతోమంది ఉంటారు ఒక్క అల్లుడ్ని ఒక కొడుకు లాగా చూసే మామను ఎంతమంది ఉంటారు ఒక అల్లుడు అనాధ అని తెలిసిన అతని మీద అంత ప్రేమ చూపిస్తాడు కానీ ఇలాంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నారా కానీ సినిమా అచ్చమైన ఈస్ట్ గోదావరి పల్లెటూరి ప్రేమ కథ చిత్రం హీరో సిన్ బాగుంది
సినిమా అంటే ఇలా ఉండాలి అని మనసుకు హత్తుకునేలా ఉంది సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
Just now I have seen this movie.Good story,Good performance by all the Actors,Godavari andalu ,Good village scene s I can't express in words.Every one must see and feel Good about this movie.Lot of thanks to producer and director & all the technician s.Thanku very much.
నిజంగా బాగుంది... ఇలాంటి అల్లుడు కావాలి అని ప్రతి అమ్మాయి కోరుకుంటాది.. సూపర్❤❤❤
Different love story. Sceneries and village atmosphere back drop...I felt like I went to the location. Heroine's father's performance in the movie was very good. Hope he get more opportunities in the future.
Oka ammai thandri tana bhada Ni .mrg tarwta ammailu nijamga face chese bhadalu chala chakkaga reality tho chupincharu. U make me cryyy so much. I felt very cryyyyy. Thnq you direct garu
Superb Superb Superb Movie Chala Baga Chyesaru Andaru But Directer Cinima Antha Kanabadtaru Peru Peru Naa Prathi Okkari Dhaniya vadalu Hands off The Very Best Movie I Am So Happy Movie Chusina Tarvata Andaru Chala Baga Chyesaru
no words after watching this movie ,simply super
No words. Excellent. Marvelous are very small words. All characters perform excellently. The father character super. Changed from Villian to character artist. super performance. Hero and heroine beautiful.
Super movie.... Movie chusthuna Aa Kasepu Chala happy GA vundhi Broo....🤝💕💕💕💕💕
Super movie.. I’m enjoying with Godavari location and sentiments super..
Story and direction nice.. I like too much..
Very nice movie
One of the feel good movies of the recent times.
What a movie. Chala years taravatha oka manchi cinema chusina anubhuthi. Inka vunte bagunnu anipinchindi. Direction superb.actors antha chala chakkaga natincharu. Konaseema veerudu VAMSI garu gurtukochharu. Aa andalu maaku malli chupinanduku darsakuniki dhanyavadalu. Ituvanti cinemalu inks inka ravali. Movie team anthatiki HATTSOFF.
All over beautiful movie..loved it..director garu ikanti andamaina movies inka inkaa teeyandi..tarun..uday kiran..vaalla movies gurthochayi.songs are also superb..
Super movie...I liked it...Goutham character, & father character is really simply superb.....Big big actors movies kanna super undi film.....Super emotions which touches our heart ....Love ,family bonding friendship , obedience , every thing we can feel in this film...Village atmosphere i can't express in words i felt as I were there... To express In one word this film is SIMPLY SUPERB....All the best for these new actors .n
E cinema entra sent mentu kuturu naku ayeth Chala bugundhi eni sarulu chusenu naku telaydhu........ Bagundhi supar
నాకు సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఒక్క సినిమా కూడా సరిగా చూడను అలాంటిది ఈ సినిమా 10 సార్లు చూసాను అంత బాగుంది సినిమా❤❤❤❤❤
Heroine father character excellent acting. Movie motham greenish colour lo undhi. Excellent. 👋👋👋👋👋
Chala baggundi sir movie. Manchi concept. Ma utlo tisari ma ma godavari polalu ma Ellu ma janam andaru kanipistunte chala happy feel ayyanu sir. me brother hero Garu chala Baga act chesaru sir. Ekanti msg unna cenema lu ma urilo tisinandu tq sir.
😍😍 after a long time watched a feel gud family movie. super songs n lyrics
Hy
S.. u r right, I just watched now, excellent movie yaar
chaala manchi katha, sangeetam darshakatvam......andaru chaala baaga chesaaru...mukhyanga telugutanam kanipistondi vinipistondi....mana paddhatulani mana sampradaayaanni chakkaga choopinchaaru. mee vacche chalana chitram kosam eduru choostunnaanu
Wooooooooow super movie👏👏👏👏👏👏.....
Story , direction, acting, dialogues, songs, emotions, good message ... Anni Anni unnay... Oka manchi cinema ilantivi enduku superhit kavo nakardam kavatla....
Exlent movie elanti movies like chese vaallu entha mandhi
Like
Wow what a beautiful natural story, just loved it 👌🏼
Excellent , fantastatic , super movie👌👌👌👌👌👌👌👌👌
Maa Godavari ki oka like vyisakondi😍😍😍
Maa godavari kadu mana godavari anu bro
@@indianfacts7911 KKK bro
@M Reshma tnx
@@durgaraolanka9484 hi durga
very beatifull godhavary life lo okkasaraina chudalani anukonntunnanu madhi Ananthapuram (Distic )
Nice movie yar, im from hydrabad but I like Villages mostly East & west godhavari 😍😍😍😍
Movie chala chala nachindhi
Reallyyyyyy...superb...sir...life ki inta Kanna em kavali...sir...bt artam chesukuneee vallu undaligaaaa....really...chalaaa ante chalaaa bagundi...
But how ur trust on us u may hve a reason for that to better being an future dream life....
After long gap i have seen good movie, fully dramatic, emotional movie
సినిమా సింపుల్ గా సూపర్ గా వుంది
ఫీల్ గుడ్ మూవీ
ఈ సినిమాలో పల్లెటూరి అందాలు చాలా బాగా చూపించారు
మ్యూజిక్ మరియు పాటలు బాగున్నాయి
తండ్రి పాత్రకు " జగపతి బాబు " డబ్బింగ్ చెప్పాడు
"దిస్ ఈస్ రియల్లీ ఫీల్ గుడ్ మూవీ " 🌹🌹❤❤
1 of the best movie for a family it's my 3rd time to watch this movie
Thank you for making such beautiful movie sir
I am watching 5th time
Very nice movie, her father acted amazing
Wonderful movie
Excellent photography
Sekara kammula gari voka Godavari
Anand chusinappati feeling
Thanks all for this wonderful movie
Wonderful story...
Loved it....
Father and son love in story is amazing. ..
పిల్లంక పరిసరాల్లో అందాలను చక్కగా చూపించారు👌
Movie chala bagundi..comments chusi movie chusevallu kachhutamga chudochhu. Very beautiful and peace full movie.. 😊
Feel good movie....
I'm very much impressed with heroine father character...
Similar to my father-in-law ...