Telangana : 'ఎన్నిసార్లు ఎలుకలు కరిచాయో గుర్తులేదు..15సార్లు ఇంజెక్షన్లు ఇచ్చారు' | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2024

Комментарии • 63

  • @rameshtimez9084
    @rameshtimez9084 14 часов назад +34

    ఈ పిల్లల భద్రతను గాలికి వదిలేసి.. పిల్లల సొమ్మును అప్పనంగా ఆరగిస్తున్న వాళ్ళను కరిస్తే బాగుండు ఈ ఎలకలు😢

  • @bdl1tv
    @bdl1tv 13 часов назад +22

    బంగారు తెలంగాణ ఎఫెక్ట్

  • @vamsikrishnapamidi2418
    @vamsikrishnapamidi2418 13 часов назад +22

    78 years of great democracy of India today

  • @k.jayanthi9440
    @k.jayanthi9440 13 часов назад +15

    చిన్నపుడు మేమే హాస్టల్ గదులు క్లీన్ చేసే వాళ్ళు.రోల్ ప్రకారం పని చేసి చదువు కున్నాము.

  • @ramkumargujjala3380
    @ramkumargujjala3380 14 часов назад +15

    ఓయ్ మల్లన్న గారు డిబేట్ ఇప్పుడు పెట్టండి మీ ప్రభుత్వం పయన

  • @Koreandramasaddicted07
    @Koreandramasaddicted07 13 часов назад +15

    2006 నుండి 2012 వరకు మేము govt sc హాస్టల్ లో నాన్ బోర్డర్ లాగా ఉండి చదువు కొని , ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాము అందరం.మెయిన్ ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థుల ఆవరణలో నీట్ గా ఉంచారు. అవసరాలని మించి ఫుడ్ మెస్ నుండి తెచ్చుకొని డస్ట్ బిన్స్ లో పడేస్తారు. శానిటరీ ప్యాడ్లు సరైన ga dispose cheyaru. డస్ట్ బిన్స్ లో విసిరేసి వెళ్లి పోతారు.self hygine anedi undane undaru.eppudu గజిబిజిగా ఉంచుతారు. మేము అయితే ఒక్క రూమ్ లో 13 మంది సభ్యులు ఉండే వాళ్లము .వారం క్లీనింగ్ చేసేవాళ్ళు టైమ్ టేబుల్ ప్రకారం.వేసవి లో కుడా హాస్టల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేరే అయ్యే వల్ల కోసం ఓపెన్ unchavam valla cleaning painting ki assalu kudaradu main ga.ప్రతిసారి ప్రభుత్వాన్ని నిందించడం కాదు వేరే దగ్గర ఎలా ఉండాలో ముందు పేరెంట్స్ పిల్లలకి సరైన గా ట్రైన్ చెయ్యాలి చిన్నప్పడి నుండి.

    • @bdl1tv
      @bdl1tv 13 часов назад +1

      ఇద్దికూడా ఆలోచించాలి

    • @CHANDRA_69
      @CHANDRA_69 12 часов назад +1

      నాణేనికి రెండో పక్క, తప్పక ఆలోచించాల్సిందే.
      తల్లితండ్రులు విజిట్ కి వచ్చినప్పుడు బైటి హోటళ్ల నుండి బిర్యాణీలు, చికెన్ పదార్థాలు తెస్తారు, పిల్లలు వాటిని దాచుకొని రెండు రోజులు తింటారు, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. పేరెంట్స్ తెచ్చే మసాలా తినుబండారాల వల్ల అసిడిటీ సంబధిత జబ్బులు వస్తాయి. పిల్లలు ఎక్కడబడితే అక్కడ తిను వ్యర్థాలు వేస్తారు, ఎలుకలు, జిర్ర పురుగులు వస్తాయి. లెట్రిన్లు వాడినాక కావాలని ఫ్లష్ చేయరు, దుర్గంధం వ్యాపిస్తుంది. బలవంతంగా హాస్టల్ లో ఉంచినందుకు ఉక్రోషం తో తిరగబడడం, గొడవలకి దిగడం, తప్పుడు కంప్లెయింట్లు చేయడం చేస్తారు. దీనికి తోడు గవర్నమెంట్ కూడా హాస్టళ్ల లో అడపా తడప సంఘటనల పట్ల చాలా తీవ్రంగా స్పందించడం వల్ల, మీడియా అత్యుత్సాహం వల్ల వార్డెన్/ సూపర్వైజర్/ హాస్టల్ సంబంధిన జిల్లా స్థాయి ఉద్యోగులు లాంటి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా తయారయ్యింది.

  • @RS-jz1fu
    @RS-jz1fu 8 часов назад +2

    పిల్లలను కనేస్తే సరిపోదు వాళ్లకి ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి తల్లిదండ్రులు

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 12 часов назад +3

    Old Is Gold BRS Government Of Telangana State 🔥🔥🔥

  • @karjun6854
    @karjun6854 7 часов назад +1

    Jai telangana

  • @ckishorekumar-df2dn
    @ckishorekumar-df2dn 13 часов назад +6

    Okkhasari..TT injection..vesukunte..5 months varaku panichesthundhi...TT injection s time period lakunda vesukunte ...pakshavatam vacche avakhasham ekkuva.... BBC good video

  • @isuryadilip
    @isuryadilip 14 часов назад +5

    We failed as a democracy

  • @gellusrinivas568
    @gellusrinivas568 8 часов назад +1

    సాత కానీ పొట్టోని వల్ల ఇంకా ఎన్ని గోరాలు చూడాలో

  • @SharanReddy0144
    @SharanReddy0144 13 часов назад +4

    4:06 మీడియా వాళ్ళని చూస్తే చాలు కాంట్రవర్సీలు గొడవలే గుర్తుకొస్తాయి అందుకని జనాలు కూడా భయపడి పోతున్నారు మీడియా ని చూస్తే.
    Sri Damodar Rajanarasimha తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి గారు కెసిఆర్ గారిని (అమ్మ నా బూతులు తిట్టి) అధికారంలోకి రావడం కాదు ఇలాంటివి చూసుకోండి పాపం పేదవాళ్ల పిల్లలు సార్. అందులోనూ ఈ bbc వాళ్ళు బీసీ బీసీ బీసీ ఎన్నిసార్లు చెప్తారు ఈ కులం పేరు ఎందుకు చెప్తారో నాకు అర్థం కావట్లే ఏంటి కటిక దరిద్రులు వీళ్ళని కనికరించండి అని చెప్తున్నట్టు ఉంది. ఆ హాస్టల్ కి వేరే పేరు లేదా పిలవడానికి?.

  • @reddyr5605
    @reddyr5605 9 часов назад +2

    Why these type of news will not come in main telugu media

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 11 часов назад +1

    We want.. free education

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 12 часов назад +1

    ఎలకలు గ్రూప్ కు మీరందరూ దయచేసి అవినీతి హాస్టల్సే నడుపుతున్న ఉద్యోగులకు అందరికీ మీ ప్రతాపం చూపించమని కోరుతున్నాను అక్కడ ఉన్న పేద విద్యార్థులు జోలికి వెళ్ళకండి

  • @saichandreddyKunduru
    @saichandreddyKunduru 8 часов назад +2

    This issue is already in Kcr government too but need to address

  • @jaiprakcashtamada9653
    @jaiprakcashtamada9653 14 часов назад +2

    need to take strick actions by government

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 12 часов назад +1

    😡 Scamgress 😡 Down Down 👎👎👎

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 14 часов назад +4

    Bangaaru Telangana

  • @purushotham714
    @purushotham714 12 часов назад +1

    Thanks to BBC for bringing these kind of issues to public notice, basically we have a lot of social issues in society no one is care about those

  • @avbviswanath
    @avbviswanath 11 часов назад +1

    Drug (medicine) overdose consequences...😢😢

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 12 часов назад

    Jai BRS Zindabad 🔥🔥🔥

  • @Yeske724
    @Yeske724 14 часов назад +4

    YELUKALUU KCR TIME LO PUTTAYA LEKA REVANTH CM GA VUNNAPPUDU PUTTAYA WE CAN ENJOY DISCUSSION ON COMING DAYS

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 13 часов назад +3

    Mana budget enni lakshala kotlu sir???

  • @janakik1281
    @janakik1281 10 часов назад

    So sad😢😢

  • @RS-jz1fu
    @RS-jz1fu 8 часов назад

    What is the need for residential schools,

  • @rmcp132
    @rmcp132 7 часов назад

    Broken system, no human values 😢

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 12 часов назад

    Jai KCR Sir Zindabad 🔥🔥🔥

  • @humaimaruhab2201
    @humaimaruhab2201 13 часов назад +2

    Ayetalkursee 3 sarlu chadiwi ...lada vini padukondee....Elukalu karwau..
    ...

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 12 часов назад

    😡 Scamgress 😡 Karma 😡

  • @srikanthmaddi8694
    @srikanthmaddi8694 11 часов назад +1

    No change in Telangana even separate state waste indian people

  • @tvenkaiah7798
    @tvenkaiah7798 9 часов назад +1

    Anna revanth anna first e problems chudu anna..... dailogs veyadam kadhu

  • @KamlaDhamam-dp2gp
    @KamlaDhamam-dp2gp 14 часов назад +1

    🙏

  • @jsalla
    @jsalla 9 часов назад

    Too many antibiotics are not good

  • @Aadhyaa878
    @Aadhyaa878 7 часов назад

    Politicians baga busy vunnaru prajala money thinadam lo..evvanni em kanipistayi vallaki

  • @october2024-l4k
    @october2024-l4k 4 часа назад

    Shame on telangana congRSS govt

  • @chanbashashaik4334
    @chanbashashaik4334 13 часов назад +1

    😞😢

  • @thotasatishchandra
    @thotasatishchandra 12 часов назад

    Elukalu karichetappudu sparsha undada?

  • @kesavasravya7993
    @kesavasravya7993 14 часов назад +2

    Eelaantivi government ku pattavu..! Veetini bayatiki raakunda divert politics lo busy kadhaa Government 😅😅😅 like recent celebrity issues 😅😅😅

  • @ANILKO-r3s
    @ANILKO-r3s 9 часов назад

    Thise is over Government Education system Going on but even not will change after 2047 also because of over political leaders.i was old dropout of social welfare hostel student I was also faced thise types problems in 2006-07 year .all most completed two decades but no changes this is My INDIAN poors situation

  • @AnushaGopidesi-e7w
    @AnushaGopidesi-e7w 6 часов назад

    Gov schoolo chavinche parents andaru darna cheyandi
    Gov schoolo work chese vaari pillalu kuda gov schoolo chadavaalani apudu gani vallu sraddaga pani cheyari

  • @AshokBesta-e7u
    @AshokBesta-e7u 13 часов назад

    Mlas MPS pls see this

  • @topgun9389
    @topgun9389 14 часов назад +2

    Enduku chadivisthaarandi govt hostels lo.. akkade students health paadayyedi..life lo kolukoleni chronic health issues vasthayi.. ee hostels.eppatiki maaravu...Alanti worst conditions lo chadavadam valla naa health ippatiki cure avvatle..😢

  • @dr.vamshikrishna1002
    @dr.vamshikrishna1002 13 часов назад +1

    due to improper injection technique and more over 15 times T.T is illogical and brainless thing

  • @satyagun1
    @satyagun1 13 часов назад

    The politicians who represent Khammam are all billionnaires. Their children don't stay in hostels like this. Unless the children of politicians and bureaucrats also study in government schools and stay in government hostels there is no permanent solution.

  • @AshokBesta-e7u
    @AshokBesta-e7u 13 часов назад

    TV9 SEE THIS NEWS

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 12 часов назад

    😡 Congress Government 😡 Down Down 👎👎👎

  • @AnushaGopidesi-e7w
    @AnushaGopidesi-e7w 6 часов назад

    Kastumo nastamo pillalni mana daggrlone chadivichhukundam . Ee gov jeethalu vallaki timeki istundikaani work ela chestunnara leda ani inspection cheyatum ledu . Mana pillalu kadhu kada ani vallaki shradda ledu.

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 13 часов назад

    anna be like ee hostels anni manchiga cheyalante kotlu kavali, media ki paisal padesi news apeyadam better.

  • @JammulaMeharVasu
    @JammulaMeharVasu 11 часов назад

    English medicine side effects

  • @durgaprasad-ci6cp
    @durgaprasad-ci6cp 5 часов назад

    E government inta wrost ga rule chestuna adige vare leru.last govt lo govt schools lo students death ..emo india ..fundamental right antaru.aa pillala article 21 safety edeee

  • @ravit7084
    @ravit7084 11 часов назад

    😂😂😂

  • @RS-jz1fu
    @RS-jz1fu 8 часов назад

    పిల్లలను కనేస్తే సరిపోదు వాళ్లకి ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి తల్లిదండ్రులు