నడిచే దేవుడు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి ఆశిర్వచానలని అందించిన వేలా...
HTML-код
- Опубликовано: 6 фев 2025
- నడిచే దేవుడు అయిన బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి దివ్య ఆశీస్సులను అందిచిన వేలా...
గౌరవ శ్రీ మేక శ్రీనివాస్ గారు వారి పాద సేవ చేసి వారికి గౌరవ అతిధి మర్యాదలు చేసి సత్కరించారు.
అంతమంది కాళ్ళకు మ్రొక్కుతున్న వేళ కూడా ఆ మహానుభావుడు ఖచ్చితంగా వాళ్ళు మ్రొక్కుతున్నది నాకు కాదు నాలోని దైవానికి అని భావిస్తారు. మన తెలుగు నెల అదృష్టం ఇలాంటి మహానుభావులు ఈ కాలంలో పుట్టి మనందరినీ సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు. కృతజ్నతలు స్వామీ.
Yessssssssss
Miru annadi 100/ correct 🙏
ఎంత అదృష్టం గురువు గారి ఆశీస్సులు మీకు లభించాయి 🙏🙏🙏🙏
Jayanohagangaru.. Jaya ho Jah
నేను బ్రతికి ఉండగా ఒక సారి దర్శించుకుంటే చాలు సాక్ష్యాత్తు కలియుగ ఆది దంపతులు జన్మ ధన్యం అవుతుంది
నా జీవితం ముగిసెలోపు ఒక్కసారి ఆయన పాదాలకు నమస్కారం చేసుకోవాలి నా చివరి కోరిక
అయ్యా మీది పూర్వ జన్మ సుకృతం సాక్షత్ ఆది దంపతులు మీ ఇంటికి వచ్చారు. జై గురుభ్యోనమః
నా జీవిత కాలంలో ఒక్కసారైనా వారిని కలసి తరించాలని నా ఆఖరి కోరిక.గురుదేవులకు. పాదాభివందనం.
చాలా అదృష్టవంతులు మీరు, గురు దేవుని ఆశీస్సులు లభించాయి మీకు, మహాత్ములు మీ ఇంటికి రావడం సర్వ శుభదాయకం.
ప్రత్యక్షముగా గురువు గారి పాదాలు తకలేక పోయిన ఆత్మ సాక్షిగా గురువు గారికి పాదాభి వందనాలు ...🙏
నాకు కూడా ఒకసారి ఆయన పాదాలు ముట్టుకుని నమస్కరించే భాగ్యం దక్కింది. నా జన్మ ధన్యమైనది. 🙏🙏🙏
Abaaaa comedy
Chavadam Obulesu నీకు అర్థం కాదులే, ఆయన పాదాలు పట్టుకోవాలన్న కూడా ఈశ్వర అనుగ్రహం ఉండాలి
@@chavadamobulesu2580 .
@@chavadamobulesu2580 Ayya Obulesu మా మతం గురించి మీకు ఎందుకు, వెళ్ళీ యేసు ని ప్రార్ధించుకొండి.
@@ramsramesh2058 orey erripappa nenu hindu
నడిచే దేముడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు.చాగంటి వారు మనలను భక్తి మార్గం వైపు నడిపించే దేముడు.🙏🙏🙏🙏
నేను మీ అభిప్రాయంతో ఏకిభవిస్తున్నాను 🙏👍
ఈశ్వర ఇంతటి పుణ్య పురుషులను కలిసే భాగ్యం ఈ నీ కింకరుణికి ఎప్పుడూ అనుగ్రహిస్తావు తండ్రి.
హర నమః పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర.😊🕉️🚩🇮🇳❤️🙏
మీ పెట్టిన స్తోత్రం కే లైక్ కొట్టేశాను.🤗🤫🙂🙏🏻💐💐💐
మీరు గ్రేట్ సార్
మాకు ఎప్పుడు కలుగుతుందో ఆ భాగ్యం
Tears rolled down while guruvu garu blessing you all... What a fortune you got... He came to your home... I wish i can invite him oneday as well... Great admirer of guruvu garu...
ముక్కోటి దేవతలు మీలోనే చూసి సంబరం చేసుకుని. తరిస్తున్నాం. అదృష్టం అంటే ఇదేనేమో.
ఓం శ్రీ గుురుభ్యోన్నమః🌺🌿🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏ఇంతటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో 🙏
🙏 ఓం నమః శివాయ 🙏
శ్రీ గురుభ్యోనమః 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
Guruvugaru mi paadamulaku anantakoti namaskaramulu miru yepudu santosamga aarogymgaa undali maakosam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి పాదాభివందనాలు
సాక్షాతు ఆది దంపతులు
True hindu saint
yes
Yes bro
Inka
Picha comedy
Guruvu gariki padabhivabdanamulu..Chala adrushtavanthulu Yee kutumba sabhyulu
అయ్యో మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏
మేము కూడా మానసికంగా గురువు గారికి నమస్కారం చేస్తున్నాము
Adi dampatulaina Chaganti Koteshwara rao Gariki, Subarahmanyeswary pada padmamulaku namaskaramulu.
Chaganti varu Mee intiki raavatam mi poorva janma sukrutam malli aayana ki gurupooja cheyatam meeru chaaalaaa ante Chala adrustavantulu Andi
Guruvugarki paadabhi vandanam🙏🙏🙏🙏🙏
బ్రహ్మ శ్రీ చాగంటి వారి దివ్య దర్శనం🙏🙏🙏
Great couple god is great because ma kosam Elati couple chudatam ma lucky adhukani tqs so much my god sivaya 🙏 🙏🙏🙏🙏🌹🌹🌺🌼🌹💐🌻🌼🌸
మీ తల్లదండ్రులకు కూడా ప్రతి రోజు ఇలాగే పాదాభివందాలు చేయండి.
Kukalu nakkalu emi ch eyali
Ee Video 100 Times Chusa 1, Bhamasri Chaganti Koteswarao Gari Gurinchi 🙏 2, Background Song 🎤🎧
maruthi niranjan muthyala gurupaduka stotram by shankaracharya
@@paadu7466 thank you adusumilli
Pichipadithe ante
నా హృదయ పూర్వక నమస్కారాలు
అద్భుతః
నిజంగా అదృష్టవంతులు
Adhrushtavanthulu meeru guruvugarini abhimaninche varandhariki aa swamy paadha sparsha bhagyam kalagalani dhevudini prardhisthunnanu
Nice to see such great souls...... May God bless you long healthy life..... Chaganti gaaru.......
it has been my dream goal to meet and offer my respect and gain guruji's blessings.. dono wen its gonna happen... im praying for such a positive opprtunity...
సాక్షాత్తు ఆది దంపతులు 🕉️🌹🌹💐💐 🙏🙏🙏
Meeru nijanga DHANYA JEEVULU🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me entiki sakshathu nadichi devududu vadharu meru Dhanyulu
Sathakoti vandanalu swami
ఒక చిన్న విన్నపం, పాదాలకి నమస్కారం చేసేటపుడు, పాదాలకి చెయ్యి తగలకుండా కుడి చెయ్యి కుడి పాదం వైపు ఎడమ చెయ్యి ఎడమ పాదం ఉండేటటలుగా నమస్కారం చెయ్యండి 🙏
They are all blessed...guruvugariki padabhi vandanalu...
🙏🙏🙏
Sir meru chala adrustavanthulu
Guruvugaru.....meeku padabhi vandanalu 🙏
Chaalaa adrustam andi. Ayana ravadam.
ప్రవచన పరమేశ్వర!
మీ జన్మ దన్యం 🙏
Guruvu gari padhallaki namaskram🙏🙏🙏🙏
Guruvu gaariki paadhabhi vandhanamulu 🙏🙏🙏🙏💐
I wish to see Chaganti garu as Peethadhipathi 🙏🙏🙏
BramhaSri Vaari paadaalu pattukoni namaskariche bhagyam naaku aa parameshwarudu okasaari prasaadinchaadu,,,...ee vedio choosthunte naaku naa 19 samvatsaramloo jarigina gnaapakaalu gurthosthunnayi...
Lokaa samasthaa sukhinoobhavanthu💗💗💗🙏🙏🙏
Guruvugaaru punyadampathaluki ma padabhivandanamulu
Song and voice is simply superbbb
Jagadguru Shri Chandrasekharendra Saraswati Swami(paramacharya)...nadichay daivam. Chagantigaru is good at hindu devtional speech. I love changanti Gari pravachanalu.
గురువు గారికి వందనం💐💐
Om Sree Gurubhyo Namaha
అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||
కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ |
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 2 ||
నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |
మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 3 ||
నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ |
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 4 ||
నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ |
నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 5 ||
పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యామ్ |
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 6 ||
శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యామ్ |
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 7 ||
స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ |
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 8 ||
కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ |
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 9 ||
Ee vedio chuste, guruvugaaru maa intike vachinantha santoshamga undi🙏🙏🙏
Really blessed by Krishna
Chaganti Koteshwararao garu doing great seva for Sanatana Dharma. Jai Shree Ram
Maaku ilanti adruuahtam labiate baunu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru me padhalaku sirasu vanchi chethulu jodinchi padhabivandhanam chesthunnanu
Super
So lucky u r all🙏🙏🙏
Saraswati putrudu guruvu gari ki padaabhivandanam
Om nama shivaya
Guruvu gariki namaskaram
Chala adrustavantulu meeru🙏🙏🙏🙏
👌👌👌👌. Aha.
Looking like parvathi parameswara..
Shame!
@@what-ie8ge Har husband and wife mei vishnu and lakshmi basthe hei.. patha ya NAHI.. good couples are always compared with sita ramulu.. or parvathi parameshwar..
@@aparnayerraguntla7880 oh ye angel main aaye ... anyway I don't agree with you and in that vedio idiots are falling on his and her feet ... pagal logh
Yes!
Does you guys know about him. He is the who made many humans. When you ask me who is for me. He is my Father Mather Guru and also God bcz God only said in Bhagavatham he gives blessing when we bow, respect, and heartfull love on his followers.
Maanava vaaliki Devudu itchina varam Mana jeevitha viluvalu pempondinchu kovataaniki Mana Pravachana karthalu Sri ch Koteawarao garu Sri Samavedam shanmukha sarma gaaru. Vaari Divya charanamulaku sarvada pranamilluta ye ma.a krytagnatha
Guruvugaari padamuluku naa setakoti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sree namo Shivaya namah 🙏🙏🙏🙏🙏
Guruvu gariki padabhi vandanalu
Mahanubavulu.matllo varnichaleni mahonathavekthi .daiwathamargani manushulaki uppadeshinchina margadarshi e youga shakthi 🙏🙏🙏
Chaganti gariki paadhabivandhanam.
చాగంటి వారిని ఒక్కసారి అయినా కలవగలన వారి పాదాలు తాకగలన సాక్షాత్తు పరమేశ్వరుడు
Naaku kuda nadiche devudu chaganti koteswar rao garu padala darshanam dorikindandi 🙏🙏🙏🙏🙏
Meeru chala Adrustavantulu.. Dhanyulu.. 🙏🙏🙏
Nadiche dhevullani.....chusiatlu undhi.......meeru Chala... lucky.....to have their blessings....sir
Good
Great sir we respect him
శ్రీ. గురు బ్యో నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Maha adrushtavamthulu meeru
వాళ్లను దర్శించుకునే భాగ్యం ఈ జన్మలో కలుగుతుందో అవుతుందో లేదు అంతా ఈశ్వరుడి దయ
Thanks guru gariki
గురువు గారికి పాదాభివందనం చేసుకునే అవకాశం రావడం గొప్ప అద్రుష్టం.
Nijanga veellantha adrushtavanthulu
Guruvu gariki namaskaramulu.🙏
Sri gurudeva
Ur god chaganti varu
Goppa gnani guruvugaru.pujinchina tappu ledu ayana blessings kante emi kavali.Guruvu gariki padabi vandanalu
Kaliyugamlo dharmanni bhodhichendhuku kadhilina lalita devi paadhaaniki naa hrudhayam tho anjali samarpistunna guruvu gaaru .guru vakku chirakalamu maa bhudhhi ni sanmaargamuna prerepinchi nadipinchugaaka ee varam ivvandi chalu.
Lakshmi Narayanulu 🙏🙏🙏
Arunachala shiva🌹🙏🙏🙏🙏🙏
Om Sairam Swami. Namaskaram
Adidampathulaku padabhivandanamulu
Shiva paarvatulu mee intiki vachhaaru dhanulu meeru
Pujinchina varu dannulu... Vari samskaramkuda Chaka goppadi.... Edi entamandiki dorukutundi... Nadichy dyvudu MA guruvgaru...
Dhanulu
Happy to seeing... Nice wishing you all the best... Guruvu gaariki vandanaalu..