జీవింతు నేను ఇక మీదట నా కొరకె కాదు యేసు కొరకై జీవింతును నన్ను ప్రేమించిన ప్రభుయేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే జీవింతును జీవింతును (4) 1)నీ ఉన్నత పిలుపుకు లోబడెదన్ గురివైపునకే బహుమానము పొందను పరుగెడెదన్ వెనుక వున్నవన్ని మరతును ముందున్న వాటి కొరకే నేవేగిరపడెదను నన్ను ప్రేమించిన యేసుని చూతును నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును గురివైపుకే పరుగెడెదను వెనుదిరుగను వెనుదిరుగను || జీవిం || 2)శ్రమయైన భాదయైనను హింసయైనను కరువైన ఎదురైనను ఉన్నవైన రాబోవునవైన అదికారులైన ఎత్తైన లోతైనను నన్ను ఎడబాయున ప్రభు ప్రేమ నుండి నేను విడిపోదున ప్రభు నీడ నుండి జీవింతును నా యేసుతో జయమిచ్చును నా యేసువే || జీవిం || 3)సిలువ వేయబడితిని క్రీస్తుతో ఇక నాలో యేసే జీవించుచున్నాడు సజీవ యాగమై నిలతును ధర క్రీస్తునికి సాక్షినై జీవింతును నన్ను ప్రేమించిన ప్రభు యేసుకొరకే నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే జీవింతును జీవింతును (4) || జీవిం ||
my all time favorite song. nobody can sing this song better than amshumathi mary garu . she inspired many christians and led them to Christ through her songs .God bless her
అతి క్రమములు దాచకుమా వర్దిల్లవు నీవు సుమ ఒప్పుకోను మా వాటిని విడువుమా ప్రతి కనికరములు పొందుమా 1. ఆదాము చేశాడు పాపం ఈ లోకానికి వచింది శాపం..... సిస్టర్ ఈ పాట ఉంటె లింక్ పెట్టండి లేదంటే అప్లోడ్ చేయండి
ప్రోత్సాహ పరిచే పాట - నన్ను ప్రోత్సాహ పరిచింది
తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక
Wonderful song . Song manalni lokam nundi veru chesi heven lo ki tiskeltundi
Exactly Andi
Vandanalu ammagaru🙏🙏🙏🙏🛐🛐🛐✝️✝️✝️🔥🔥🔥🔥
జీవింతు నేను ఇక మీదట నా కొరకె కాదు యేసు కొరకై జీవింతును
నన్ను ప్రేమించిన ప్రభుయేసు కొరకే
నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే
జీవింతును జీవింతును (4)
1)నీ ఉన్నత పిలుపుకు లోబడెదన్ గురివైపునకే
బహుమానము పొందను పరుగెడెదన్ వెనుక వున్నవన్ని మరతును
ముందున్న వాటి కొరకే నేవేగిరపడెదను
నన్ను ప్రేమించిన యేసుని చూతును
నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును
గురివైపుకే పరుగెడెదను వెనుదిరుగను వెనుదిరుగను || జీవిం ||
2)శ్రమయైన భాదయైనను హింసయైనను కరువైన ఎదురైనను
ఉన్నవైన రాబోవునవైన అదికారులైన ఎత్తైన లోతైనను
నన్ను ఎడబాయున ప్రభు ప్రేమ నుండి
నేను విడిపోదున ప్రభు నీడ నుండి
జీవింతును నా యేసుతో జయమిచ్చును నా యేసువే || జీవిం ||
3)సిలువ వేయబడితిని క్రీస్తుతో ఇక నాలో యేసే జీవించుచున్నాడు
సజీవ యాగమై నిలతును ధర క్రీస్తునికి సాక్షినై జీవింతును
నన్ను ప్రేమించిన ప్రభు యేసుకొరకే
నాకై ప్రాణమిచ్చిన శ్రీ యేసు కొరకే జీవింతును జీవింతును (4) || జీవిం ||
my all time favorite song. nobody can sing this song better than amshumathi mary garu
. she inspired many christians and led them to Christ through her songs .God bless her
Golden hit❤🎉
Na చిన్నప్పుడు విన్నాను
Yes yesu korake jevithunu
Amma.
అతి క్రమములు దాచకుమా వర్దిల్లవు నీవు సుమ ఒప్పుకోను మా వాటిని విడువుమా ప్రతి కనికరములు పొందుమా
1. ఆదాము చేశాడు పాపం ఈ లోకానికి వచింది శాపం.....
సిస్టర్ ఈ పాట ఉంటె లింక్ పెట్టండి లేదంటే అప్లోడ్ చేయండి
Ma ammki chala istam e pata
My favourite song & very nice sister
Wow thanq sooo much.... golden hits......my most favourite music, lyrics and song .....😊💙
God bless you 🙏 AMEN and sister 🙏🙏❤️
👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌Thank you akka
Wonderful song amma thank you amma
Amen hallelujah
Wating for this song thanq soo much acca
Very wonderful song Glory to God be blessed
Praise the Sister, wonderful song.E song music disturbence unnadhi kavuna e song enkoka song upload dayachesi cheyagalaru.
Thank you so much Aunty 💖💖💖💖💖💖💖💖for uploading this songg
Praise the lord
పాట, సంగీతం 👌👌👌💐💐💐ఇప్పుడు అన్నీ డూప్ songs 😢
Thank you so much Aunty for this Spiritual Encouragement through lyrics and songs Aunty. May God Bless You Abundantly.
God bless you
Evergreen melodious hit
In Jesus name. Amen
Amen❤🇮🇳🇮🇱🙏
Praise the Lord sister
Wonderful singing, song, lyrics
All glory to Jesus 🙏
Shalom Amma Garu
Please upload "Krupagala devaa kaluvari naadha...."
Aunty praise the lord.
Nice melodious voice nd good lyrics🙏
Ammagaaru glory to Jesus
మేడం good songs
God given to you sweet voice Akka
God bless you very richly.
wonderfull song Akka I enjoy by song thanq you
My Favourite Song since my Childhood
Praise the Lord
Glory to the Lord Jesus Christ.
Praise the lord sister Naku chlaistam epata
Very good song glory to god
Praise the lord akka🙏dhaya chesi neeve Prabhu neeve Prabhu yeshu Prabhu naku neeve Prabhu ye song pettandi akka PLZZ 🙏🙏
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you aunty.i love this song.very comforting song.
Meaningful and melodious song god bless our dear sister.
It's wonderful song ...lyrics heart touching and encouraging to follow HIS PATHS
Good song
Mimmalni chuse bagyam naaku okasaari kaligindhi.
Dear Sister gaaru please re upload song Jeevuntu nenu Audio file because video songs some disturbing audio track. Thanks in advance.
Sister garu shalom koncham voice clarity ga ledhu ide song maroka song upload cheyandi sister
Amma Garu me contact number evagalara
ఐ