Sajjala Comments on TDP: బాబు జస్ట్ కళ్లు మూసుకుంటే.. సజ్జల తెలుసుకోవాల్సిన పచ్చి నిజం | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • #sajjalaramakrishnareddy #tdpofficeattack #tdp #sajjala #tdpvsysrcp #journalistsrinivasmanem #appolitics
    Sajjala Comments on TDP: బాబు జస్ట్ కళ్లు మూసుకుంటే.. సజ్జల తెలుసుకోవాల్సిన పచ్చి నిజం | AP 175
    AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Комментарии • 240

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 День назад +75

    మంచి విశ్లేషణ ధన్య వాదములు

    • @vensun
      @vensun День назад

      Srinu garu, aa nijamey Jagan and Sajjala ki thelisey thelivithataley vuntey YCP ki ee parithithy veerela vundhedhi kadha saru.😂 they are not that intelligent 😢. All the know is spreading fake news 😂

  • @chandrasekharnatukula6262
    @chandrasekharnatukula6262 День назад +77

    శత్రువు దాడి చేశాడు ...మనం కూడా దాడి చెయ్యగలం అని భయం పెట్టక పోతే ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టే..

    • @ramakrishnauppalapati4058
      @ramakrishnauppalapati4058 День назад +8

      నిజమే బ్రదర్

    • @vensun
      @vensun День назад

      Srinu garu, aa nijamey Jagan and Sajjala ki thelisey thelivithataley vuntey YCP ki ee parithithy veerela vundhedhi kadha saru.😂 they are not that intelligent 😢. All the know is spreading fake news 😂

    • @pasupulativenkateswarlu8713
      @pasupulativenkateswarlu8713 14 часов назад

      నువ్వు చేస్తానన్నారు నిన్ను చెయ్యనియ్యడు సీబీన్ ఎందుకంటె అయన రాజకీయం వేరేలెవల్

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 День назад +69

    మేము కూడా టీడీపీ కార్యకర్తలను సమర్తిస్తం, కనీసం cbn గారు ఒక్క రోజు వాళ్ళ ను ఫ్రీ వదిలేస్తే బాగుంటుంది, ఆ వైసీపీ వాళ్ళు ఎంత చండాలంగా మాట్లాడారండి ముఖ్యంగా ఆ రోజా ను పాతి పెట్టినా తప్పు లేదు న్యూట్రల్ వుండే మాకే ఇంత వుంటే ఆ టీడీపీ వాళ్లకు ఇంకెంత వుంటుంది.

    • @Sripubs
      @Sripubs День назад +1

      @@anilkuntimalla1053 Same Roja was with TDP as peesident for women wing…..She was then praised as FIRE BRAND…..its fashion for nara tdp …they threw NTR out of tdp and now they garland him!!!

    • @vensun
      @vensun День назад +1

      Srinu garu, aa nijamey Jagan and Sajjala ki thelisey thelivithataley vuntey YCP ki ee parithithy veerela vundhedhi kadha saru.😂 they are not that intelligent 😢. All the know is spreading fake news 😂

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota День назад +44

    కేడర్ మూర్ఖంగా ఉండాలన్న మంచిగా ఉండేది ఆదినాయకుడి తీరుని బట్టి ఉంటుంది..

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj День назад +47

    చట్టాన్ని ఎవరు అతిక్రమించకూడదు. చట్టపరంగా చర్యలుండాలి. అటువంటి చర్యలు నిలకడగా ఉంటాయి

    • @vensun
      @vensun День назад

      Srinu garu, aa nijamey Jagan and Sajjala ki thelisey thelivithataley vuntey YCP ki ee parithithy veerela vundhedhi kadha saru.😂 they are not that intelligent 😢. All the know is spreading fake news 😂

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro День назад +25

    మా tdp, వాళ్ళకి BP వస్తే ycp తట్టుకో గలదా

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 День назад +27

    జై తెలుగుదేశం

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 День назад +9

    కరెక్ట్ గా చెప్పారు సార్

  • @gmraja2944
    @gmraja2944 День назад +17

    🙏 ఒక మూర్ఖ నాయకుడు, ఒక మూర్ఖ పార్టీ ఇన్న రాష్త్రం లో అభివృద్ది కన్నా అరాచకం ఎక్కువ. ఇతర పార్టీలు కూడా అలానే అయ్యే అవకాశాలున్నాయి ✍️అలా కాకుండా అందరూ బాగుండాలి అనేది CBN ఆకాంక్ష 🙏🙏🙏🙏

    • @vensun
      @vensun День назад

      Srinu garu, aa nijamey Jagan and Sajjala ki thelisey thelivithataley vuntey YCP ki ee parithithy veerela vundhedhi kadha saru.😂 they are not that intelligent 😢. All the know is spreading fake news 😂

  • @aravind80royal
    @aravind80royal День назад +21

    Chala correct gaa chyparu srinu garu

  • @rajamohan-x3y
    @rajamohan-x3y День назад +12

    Correct Srinu garu baga chepparu

  • @venkataramanakanuri6491
    @venkataramanakanuri6491 День назад +25

    సార్ సీబీన్ గారు ఆలా ఫ్రీ హ్యాండ్ ఇస్తే మళ్ళీ ఇదే మీడియా దుమ్మేత్తి పోస్తుంది,

    • @vensun
      @vensun День назад

      Srinu garu, aa nijamey Jagan and Sajjala ki thelisey thelivithataley vuntey YCP ki ee parithithy veerela vundhedhi kadha saru.😂 they are not that intelligent 😢. All the know is spreading fake news 😂

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 23 часа назад +8

    చింత మ నేని, సీఎం అయితే న్యాయం జరుగుతుంది

  • @SanthurajuBethala
    @SanthurajuBethala День назад +7

    నిజం చెప్పావు అన్న 👌👌✌️✌️✌️

  • @balajij3738
    @balajij3738 День назад +27

    CBN visionary leadership

  • @srirajasreeautomobiles7823
    @srirajasreeautomobiles7823 День назад +26

    Cbn sir great leader

  • @AhmedKassim-t3c
    @AhmedKassim-t3c День назад +5

    Well said and nice analysis..TDP Cadre is Well structured, professional , literate , cold blooded fans🙏🙏👀

  • @smyyakub880
    @smyyakub880 День назад +6

    అవును 💯👍

  • @Malyadriyenumula
    @Malyadriyenumula День назад +7

    ఫ్రాంక్లీ గా చెప్తున్నా నీ విశ్లేషణ బాగుంది, నీ షర్ట్ చాలా చాలా బాగుంది ఇలాంటి షర్ట్స్ వేసుకో ఆఫీసియల్ గా ఉంది 👌

  • @rakeshrasetti250
    @rakeshrasetti250 День назад +21

    Jai,cbn

  • @thyagarajuguthi6928
    @thyagarajuguthi6928 День назад +4

    ప్రాయిచిత్తం, పచ్చాత్తాపం... మంచి పదాలు, ఈ తరం తెలుసుకోవాలి.

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao День назад +5

    ఈ లెవెల్ లో సమర్థించు కోవడం అనేది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే జరుగుతుంది ! వేరే ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగదు ! ఎందుకంటే నైతికంగా దిగజారిపోతున్న కొద్దీ దుర్మార్గులు బలవంతులుగా ప్రదర్శన ఇవ్వడం అనేది లోక రీతి ! వాళ్ళు తమను తాము సమర్థించుకోవడానికి 40% ఓటింగ్ ను అడ్డు పెట్టుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యం ! అంటే ఇక్కడ అసలైన సత్యం ఏమిటి ? అసలైన దుర్మార్గులు ఈ వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళూ ! ఇది ప్రజానీకమైనా, టీడీపీ కేడర్ అయినా గమనించ దగ్గ విషయం ! తదనుగుణంగా ఎవరైనా గానీ వాళ్ళ మైండ్ సెట్ ను మార్చుకోవలసి ఉంటుంది ! మనం అంటే ఈ సమాజం నిట్టనిలువునా చీలిపోయింది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ! అరవై శాతం మంది 2019 లో తాము తప్పు చేశాము అని పశ్చాత్తాప పడుతూంటే మిగిలిన నలబై శాతం మందికీ జగన్ పరిపాలన సైతు గా ఉన్నట్టు రుజువౌతోంది కదా ? ఇలాంటప్పుడు వైసీపీ మీద వ్యతిరేకత పెంచుకోవడం కంటే ఈ సమాజాన్ని వీలైతే విచ్చిన్నం నుండి కాపాడుకోవడం ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యమేమో ? ఆలోచించండి ! 🙏

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 День назад +9

    కరెక్ట్ చెప్పావ్ శ్రీను గారు

  • @KrishRam-fb8fg
    @KrishRam-fb8fg День назад +11

    Correct aa inka silent ga vuntay thappay..future lo inka ghoralu chastaru

  • @VijayKumar-se2su
    @VijayKumar-se2su День назад +3

    100% కరెక్ట్ గా చెప్తున్నారు అన్న మీరు మా చంద్రబాబు గారు మమ్మల్ని నొక్కి పెట్టేసినాడు అన్న లేకపోతే నా వీలన్న ఆఫీసులమై ఎందుకు వెళ్తారు మేం వీళ్ళు పైకే వెళ్ళిపోతాం ✌️

  • @DigalaHarirama
    @DigalaHarirama День назад +7

    సూపర్. బ్రదర్

  • @karumurimuralikrishna5252
    @karumurimuralikrishna5252 День назад +11

    Great cbn

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo День назад +5

    జై టీడీపీ

  • @ploku1178
    @ploku1178 День назад +7

    👌👌👌✌️✌️✌️💪💪💪✌️✌️👍👍👌👌👌✌️✌️💪💪💪

  • @guthulajagadeesh2253
    @guthulajagadeesh2253 День назад +4

    👌

  • @viswanathkori3806
    @viswanathkori3806 День назад +7

    అసలు ప్రభుత్వ సలహాదారుడు ఆ సమయంలో నేను ఎలక్షన్ కాంపెయిన్ కి వెళ్లానని ఎలా చెపుతాడు వాడు ఎవరికి పని చేయాలి దీన్ని వీడియో చేయండి

  • @Avyan999
    @Avyan999 День назад +3

    👌✌👍👊

  • @nagalakshmammaveluru6923
    @nagalakshmammaveluru6923 День назад +2

    సజ్జల భూస్థాపితం చేస్తాం అన్నాడే మరి మేము ఏం చెయ్యాలి

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 День назад +1

    100%ప్రజలు కరెక్ట్ గా నిర్ణయము ప్రజలు తీసుకున్నారు ❤

  • @erikambattukodandam5826
    @erikambattukodandam5826 10 часов назад +1

    సీబీన్ మేతక వైఖరి టీడీపీ మీద పడుతుంది

  • @PavanNagendla-s1c
    @PavanNagendla-s1c День назад +4

    Srinu anna ...Inka silent ante emi ledhu anna....cheyali ante 1 min kani ma leader julakanti Brahma Reddy gari ni chusi waiting

  • @pv9916
    @pv9916 День назад +3

    Good analysis

  • @Kishore_babu
    @Kishore_babu 9 часов назад +1

    రాక్షస సంతతికి పశ్చాతాపం ఎలా ఉంటుంది.
    శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మమే ఆయనను ఆయన పార్టీని ఆయన వాళ్లను రక్షిస్తుంది అందులో సందేహం లేదు❤❤❤❤❤

  • @ganeshrajana8311
    @ganeshrajana8311 День назад +1

    కరెక్టగా చెప్పవు అన్న
    జై CBN ❤❤❤

  • @khadarmohiddinsyed6139
    @khadarmohiddinsyed6139 8 часов назад

    శ్రీనివాస్ గారు Cbn గారూ ne అనీ.rojulu
    .జైలు peytenamu. సంతోషంగా ఉన్నారు

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 22 часа назад +3

    చంద్రబాబు నాయుడు మెతక వైఖరి ఒక్కరోజు పక్కన పెడితే చాలు.

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 День назад +3

    Jai tdp

  • @kusumbashyamrao5345
    @kusumbashyamrao5345 День назад +13

    Thoki padesthm

  • @ramanavable
    @ramanavable День назад +5

    Sajjala is main person for defeat of jagan his ideas

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 День назад +1

    ఎస్ అన్న శ్రీనివాస్ గారు బాగా చెప్పారు కరెక్టే

  • @mallikarjunaraonuvvula2360
    @mallikarjunaraonuvvula2360 День назад +2

    That is CBN

  • @CHnarasimhaCHnarasimha-ki4no
    @CHnarasimhaCHnarasimha-ki4no 22 часа назад +1

    ఒక్కరోజు, చాలు బాబు,గారు వదలండి సార్, ప్లీజ్, సార్

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 9 часов назад

    మీరు చెప్పింది కరెక్ట్

  • @namalajjjfpdnarasimhamurth1801
    @namalajjjfpdnarasimhamurth1801 День назад +1

    సూపర్ అన్న సూపర్

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 День назад +6

    పడ్తం ఎప్పుడైనా అధికారం వున్న లేకపోయినా

  • @rajaraorachurivenkata1859
    @rajaraorachurivenkata1859 10 часов назад

    కరెక్ట్ గా చెప్పారు

  • @gopalgopi2874
    @gopalgopi2874 День назад

    చాలా మంచి విశ్లేషణ బాగుంది సూపర్ 👌

  • @santunukala4034
    @santunukala4034 День назад +1

    సజ్జల బాబాయ్ కి నార్కో అనొలోసిస్ & లై డీటేక్టర్ టెస్ట్ చేయాలి... అ తర్వాత వచ్చినా జవాబులకు 3 rd డిగ్రీ చేయాలి.... బాగా బలిసీ కొట్టుకున్నారు అధికారంలో ఉన్నపుడు..... ఇప్పుడు కూడా అదే బలుపుతో ప్రవర్తిస్తున్నారు వైసీపీ నాయకులు వాళ్ళు సంపాదించినా వేలకోట్ల అవినీతి డబ్బులతో ఆలా ప్రవర్తిస్తున్నారు

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy День назад +2

    CBN IS GOOD ADMINISTRATOR BRO

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 День назад +4

    Nadu opposition party meeda attack ___nedu opposition kuda leni position 😊😊😊😊😊

  • @sathyanarayana6623
    @sathyanarayana6623 22 часа назад +1

    శ్రీను గారు నాకు సీబీన్ గారు చెప్పిత నేను దానికయినా రెడీ

  • @purnakodela1982
    @purnakodela1982 16 часов назад

    Top end analysis.......

  • @venkatprasad4561
    @venkatprasad4561 22 часа назад

    Yes

  • @harishlingabattina5111
    @harishlingabattina5111 День назад +1

    వచ్చి టచ్ చెయ్యి మను వాళ్ళని టిడిపి కార్యాలయనీ పగాల కోటారు మా పార్టీ గాని వచ్చింది అనుకో ఏది ఉండదు 💪🔥

  • @phanendrakumar7309
    @phanendrakumar7309 День назад

    U r correct 💯

  • @venugopal-ii6vd
    @venugopal-ii6vd День назад +3

    Roju enquiry ani pilichi morning nunchi evening varaku undhi patabhi/rrr la treatment ivali apudu gajja reddy gajji vadhilidhi vallu ki

  • @saisandeep8493
    @saisandeep8493 День назад +2

    🔥

  • @dr-dr705
    @dr-dr705 16 часов назад

    Good one

  • @thyagarajuguthi6928
    @thyagarajuguthi6928 День назад +1

    🙏🌹

  • @jayanthilaljain8837
    @jayanthilaljain8837 День назад +1

    Meeru cheppandi carrect sir video bagundi

  • @noorjahanp6533
    @noorjahanp6533 День назад +3

    ఈసారి కరెక్ట్ గా మాట్లాడావు

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q День назад

    మంచి వేశ్లేషన

  • @csrao1966
    @csrao1966 День назад

    *వాళ్ల మాటలకు 'రక్తం మరుగుతుంది'* 🧘🏻‍♂️🤔🧘🏻‍♀️

  • @RaviKumar-nh2vd
    @RaviKumar-nh2vd 5 часов назад

    Super Anna

  • @srinivasrekha6094
    @srinivasrekha6094 День назад

    Yes right

  • @janardhanaraosiripurapu9603
    @janardhanaraosiripurapu9603 День назад

    👍

  • @koteswararao726
    @koteswararao726 День назад

    What you told it's cent percent correct

  • @ramkishore3005
    @ramkishore3005 День назад +3

    YSRCP antey Jagan kanna Sajjala garikay enkuva importance unatu undi

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x День назад

    Namaste 🎉

  • @BabjiDevara-v2m
    @BabjiDevara-v2m День назад +1

    YES 👌 👌

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og День назад +2

    Babu garu marakapovadame ma tdp vala karma

  • @suribabu7228
    @suribabu7228 7 часов назад

    Nice 💯💯💯💯💯💯💯💯

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 День назад +2

    Rip Ycp

  • @SuccessBridge-f6z
    @SuccessBridge-f6z День назад +3

    Cbn dadi chesti cbn ne antaru
    74 years nayakatyam mundu challaga sagipodadam manchedi

  • @naginenisriram4151
    @naginenisriram4151 День назад

    అరాచకాలు జరగాలి జనాలు చావాలి వాడి ఏ పార్టీ అయినా వైసీపీ అయినా తెలుగుదేశం అయినా ఇదే జగన్ కోరిక ఆ మాత్రం తెలీదా?

  • @PrasadTalapaneni-pw9pt
    @PrasadTalapaneni-pw9pt 14 часов назад

    100

  • @RajuKesanakurthi
    @RajuKesanakurthi День назад +1

    Srinu anna clz peezuremeding mida video ceyadi sir memu mi suberver

  • @venkateshamchikka889
    @venkateshamchikka889 День назад +1

    తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించడం అన్యాయంగా స్కిల్ కేసులో 53 రోజులు జైల్లో పెట్టడం కార్యకర్తలు బయట తిరగలేని పరిస్థితి ఇండ్లపై దాడి మనుషులను జంతువును గొంతు కోసిన విధంగా కార్యకర్తల గొంతు కోసిన సందర్భాలు ఉన్నాయి అలాంటప్పుడు వైసిపి పార్టీ ప్యాలెస్ ల పై దాడి చేయడంలో తప్పు ఏముంది సజ్జల రామకృష్ణారెడ్డి గారే సమర్ధించుకున్నాడు మా వాళ్ళు చేసింది కరెక్టే అన్నప్పుడు మేము వైసిపి పార్టీ ప్యాలెస్ ల పై దాడి చేయడంలో తప్పు ఏముంది కచ్చితంగా వాళ్ళ పార్టీపై ఆఫీసులపై వారి కార్యకర్తలపై దాడి చేయవలసిన అవసరం ఉంది కానీ బాబు గారు మైండ్ సెట్ అలాంటి మైండ్ సెట్ కాదు

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 День назад

    సెట్టింగ్ things

  • @lnch1297
    @lnch1297 День назад

    సన్యాసికి సంసారులకి తేడ వుండాలని కద ?

  • @sigannavenkatesh8043
    @sigannavenkatesh8043 23 часа назад

    రండి ర

  • @aravindreddim
    @aravindreddim День назад

    This reply given by Sajjjala should be used as proof to convict all the accused including him.

  • @umapathyr4045
    @umapathyr4045 День назад

    His statement is clear evidence of the complicity of the YCP party in the TDP office attack. He can be arrested based on the said statement.

  • @purnakodela1982
    @purnakodela1982 16 часов назад

    That is Chandra Babu..

  • @renuvu9033
    @renuvu9033 День назад +1

    3 ROSES GOVT.....NO USE TOCADRE LEADER PEOPLE

  • @nrambabu6520
    @nrambabu6520 8 часов назад

    చంద్రబాబు నాయుడు గారి దయవల్ల వైసిపి కార్యకర్తలు నాయకులు ఇంకా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు దానికి వారు చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు చెప్పాలి రౌడీలు గుండాలు రేపిస్టులు సూక్తులు చెప్తుంటే వినాల్సిన కర్మ ఆంధ్ర ప్రజలకు ఏర్పడింది వీళ్ళ నాయకులు కాదు పచ్చి దొంగలు వైసీపీ నాయకులకు భయం అంటే పరిచయం చేయాల్సింది రంగు రుచి వాసన చూపించాల్సిందే

  • @ChittajalluVaasu
    @ChittajalluVaasu День назад +1

    Next ycp vaste yevarni vadalaru srinivas garu

  • @gvrk0255
    @gvrk0255 День назад

    ఒక రోజు ఏందుకు 4 hrs చాలా ...

  • @lntechservices3355
    @lntechservices3355 День назад +1

    Miru Pattabi Maatalanu Samardistunaraa?

  • @Teja_Prakash
    @Teja_Prakash 22 часа назад

    Tdp❤

  • @purnakodela1982
    @purnakodela1982 16 часов назад

    Basically I am a Congress party ....but now ...

  • @hemanth-qb8qk
    @hemanth-qb8qk День назад +2

    Abbo

  • @dasuinavolu779
    @dasuinavolu779 День назад

    5G

  • @Dr.Sathyanadh12
    @Dr.Sathyanadh12 День назад +2

    vallu chesaru ani manam cheyakoodadu, vallaki manaku teda ledha. CBN emi half knowledge or emotional person kadhu he is more matured and true leader ayanaku telsu em cheyalo..andaru ayyana cheppinatlu cheyandi question cheyakunda

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri День назад +2

    Camp paramesh,ayepoyaru