YS Family Drama End: జగన్ - షర్మిలా కాంప్రమైజ్! ఆస్తిలో వాటా.. రాజకీయ స్నేహం |AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 313

  • @dilipm7853
    @dilipm7853 4 часа назад +175

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి వీరి పీడ విరుగుడు ఎప్పుడు వస్తుందో

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 3 часа назад +104

    డబ్బు, అస్తి గొడవలు తప్ప మరొకటి లేదు స్వార్థపరులు . ప్రజలు ఎట్టి పరిస్థితులలో వీళ్ళని నమ్మకూడదు.

  • @shivagoud2448
    @shivagoud2448 3 часа назад +57

    బ్రో వీలు అంత మంచివాళ్ళు కాదు.

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 3 часа назад +100

    వరెస్ట్ ఫ్యామిలీ దేనికైనా బరితెగిస్తారు.నమ్మకూడదు విిళ్ళని

    • @BabuBabu-pj8yn
      @BabuBabu-pj8yn Час назад

      ప్రజలను యెర్రి పుకులను చేస్తున్నారు ....
      చెప్పుతో కొట్టి తరమాలి

  • @raindrop3279
    @raindrop3279 3 часа назад +66

    పిల్ల కాంగ్రెస్ పార్టీ,, తల్లి కాంగ్రెస్ పార్టీ లో విలీనం అవడం ఖాయం అన్నమాట..!!🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @srivasudev
      @srivasudev 3 часа назад +2

      Rajya sabha lo ycp support avasaram theeraka Bjp , CBI,Ed ki swecha ni isthe jagan Jail ki velladam khaayam Ee lopala ycp ni congress lo vileenam chesthe , 2029 lo UPA centre lo government farm chesthe jagan Jail ki vellakundaa undaali Ani family oppandam kaavachemo!

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry 2 часа назад

      Talli congress tho mana bolli 19 lo kalisaduga

    • @srivasudev
      @srivasudev Час назад +1

      @@Kalla.AdhinarayanaKalla-ph3ry Raajakeeyaa la lo saaswatha mithrulu, saaswatha mithrulu yevaruu undaru mithramaa 🙏 yevari swartha prayojanaalu vaari ki untaayi.😄😄 Problem yemiti ante jagan meeda unnanni case lu vere ee politician meeda levu.Jagan ki judiciary anukulam gaa undi, Modi kuda anukulam gaa unnadu. Idi yentha kaalam Ani cheppalemu. Oka vela 2029 lo Marala NDA central lo adhikaram lo ki vasthe , BJP lo andaru yekabhavisthe yogi adityanath pm ayithe jagan paristhithi vere vidham gaaa undavachu. Let us wait and watch.

  • @vamsi8669
    @vamsi8669 4 часа назад +48

    వైఎస్ కుటుంబ కథా చిత్రం

  • @anjireddy8721
    @anjireddy8721 4 часа назад +66

    YS DRAMA FAMILY...

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 3 часа назад +26

    అలాయితే షర్మిల ను నమ్మరు విల పీడ ఎప్పుడు వొదులుతాది

  • @eswaribai1141
    @eswaribai1141 3 часа назад +35

    అమ్మా..షర్మిల తొందరలోనే నువ్వు కూడా మీ వివేకా బాబాయి దగ్గిరికే.

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 3 часа назад +82

    జగన్ షర్మిల కలిస్తే ఏపీలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈసారి జగన్ కూడా గలవాడు జీరో

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 3 часа назад +43

    సునీత రెడ్డి పరిస్థితి 😮

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 3 часа назад +5

      సునీత ని elections లో wrong track పట్టించి మళ్ళీ అన్న candidate వచ్చేలా చేసిందేమో

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry 2 часа назад

      Bolli modda gudavamanu

    • @chandrasekhar8297
      @chandrasekhar8297 Час назад

      సునీత ఒంటరే...

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 3 часа назад +31

    Abn వార్తా కరెక్ట్

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 3 часа назад +43

    ఆస్తి పంచి ఇస్తే చాలు, షర్మిల అన్న వస్తున్నాడు అని చెబుతుంది,కానీ అప్పుడు విన్నారు ప్రజలు ఇప్పుడు వినరు. నవ్వుతారు.

    • @suryateja2272
      @suryateja2272 3 часа назад

      అంతే. రాష్ట్ర విధ్వంసం నష్టం ఎవరు తీరుస్తారు. అసలు ఈ కుటుంబం ముందు నుంచి నాటకాడుతుంది. అటు నేనే ఇటు నేనే అని కలలు కన్నారు. ప్రజలు ఇద్దరినీ తిరస్కరించారు. వీరి వల్ల అసలే మూలుగుతున్న కాంగ్రెస్ చావుదెబ్బ తింటుంది.

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 часа назад +22

    కాంప్రమైజ్ అయితే, ఆస్తి పుచ్చుకుని విమర్శలు చెయ్యకుండా కామ్ గా వుంటారేమో?

  • @banaganiajaykumar2296
    @banaganiajaykumar2296 3 часа назад +25

    ఇది మొత్తం ఒక పెద్ద డ్రామా

  • @VasuSaripella
    @VasuSaripella 3 часа назад +24

    జగన్ తో నువ్వు మత్రం కలవద్దు శ్రీనివాస్😂😂😂

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 3 часа назад +17

    డ్రామాకుటుంబం😂

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 3 часа назад +16

    వీరిద్దరు కలిచినా ఏమి వైసీపీ పార్టి భవిష్యత్తులో అధికారం లోకి రావడం కల్ల

  • @dekkathaadinarayana995
    @dekkathaadinarayana995 4 часа назад +30

    Ala itey... sharmila chapter close...

  • @mallikaarava3951
    @mallikaarava3951 3 часа назад +35

    ఆస్తి ఇస్తే సరిపోతుందా బాబాయ్ మర్డర్ సంగతి

  • @rajuch1314
    @rajuch1314 4 часа назад +84

    ఇంకా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విళ్ళాని నమ్మరు

    • @msk4461
      @msk4461 3 часа назад

      Aeitea ee Sari TDP single gaaa poti atukunta?

  • @HARISH2153
    @HARISH2153 4 часа назад +20

    కేంద్రంలో ఎవ్వరూ ఉన్న వాళ్లకు జగన్ బానిసే
    నవంబర్ 2 వారంలో సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తుంది దానికి సహకారం కోసం BJP ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఏమో ఎంతైనా ఎన్నికల జరిగిన BJPకి ఫండ్ ఇచ్చేది జగన్ మోహన్ రెడ్డినే కదా

  • @sominaidu8730
    @sominaidu8730 3 часа назад +7

    ఇప్పుడు షర్మిల రాజీ అయ్యి ప్లేట్ మార్చినా ప్రజలెవ్వరు ఆవిడని పేరు స్థితిలో లేరు

  • @yvchowdary1
    @yvchowdary1 3 часа назад +12

    Oscar awards should be introduced in politics

  • @pullareddypashya2458
    @pullareddypashya2458 2 часа назад +5

    జనం సొమ్మెగా పంచు కునేది

  • @krishna2336
    @krishna2336 Час назад +2

    లక్షల కోట్లు దోచుకొన్నారు. దోపిడీ లో వాటాలు కోసం కొట్లాట. ప్రజలు చెవుల్లో కాగితం పూలు. మొత్తానికి ప్రజల నెత్తిన బండ రాళ్లు. వాళ్ళ చేతుల్లో డబ్బులనోట్లు. వీళ్ళ కుటుంబం పీడ శాశ్వతం గా విరగడ ఐయిన రోజు నిజమైన పండుగ ఆంధ్రప్రదేశ్ కి

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 часа назад +10

    అయితే అయ్యుండొచ్చు ఇద్దరిది ఒకే బ్లడ్,, అనుకొని,,, కాంప్రమైజ్ అవ్వచ్చు ఏమో

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 3 часа назад +11

    వైఎస్ ఫ్యామిలీ డ్రామా చూడడానికి ప్రజలు అందరు సిద్ధం కానీ వాళ్ళని నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు టీడీపీ జనసేనా వైసిపి లాగ పరిపలిస్తే అప్పుడు చెప్పలేము కానీ జగన్ని నమ్మి మోసపోయారు అందరు ఫేక్స్స్ చేసి గెలిచాడు 2019 లో కామెంట్ నచ్చకపోతే నీళ్లు లేని బావిలో పోయి దూకండి 😂😂😂

  • @RajuChukka-l7g
    @RajuChukka-l7g 3 часа назад +12

    మీరందరూ (వ్యవస్థ న్యాయస్థానం ఎక్సెట్రా) బ్యాంకు ఎక్కడ నుంచి డబ్బులు వాడుతున్నారు వీళ్ళందరూ షర్మిల జగన్ వాళ్ళమ్మ విజయ సాయి రెడ్డి వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ చూడండి

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinu 3 часа назад +4

    ఎంతకైనా రక్త సంబంధం కదా, కలవక తప్పదు, రాజకీ అవకాశం కోసం ఎన్ని అబ్బద్దలు అయిన ఆడుతారు.

  • @sunilkumarboggarapu644
    @sunilkumarboggarapu644 3 часа назад +7

    Andhuky na Sharmila garu yesterday SUPER SIX gurenche matladaru

  • @maddulachandu6757
    @maddulachandu6757 3 часа назад +5

    ఆ ఫ్యామిలీ గురించి మాకు అసలు వద్దు అయ్యామా టైం బొక్క డేటా బొక్క ఛార్జింగ్ బొక్క

  • @crazykids2889
    @crazykids2889 3 часа назад +4

    మరి ys వివేక murder case గురించి elections lo చెప్పినవి ఏమిటి😂

  • @ActorDD
    @ActorDD 2 часа назад +3

    జగన్ అనే భస్మాసురుడు పక్కన ఎవరు వున్నా భస్మమే

  • @pmalathikumari1956
    @pmalathikumari1956 4 часа назад +12

    It is drama vata kosam daggaraithe Sharmila in risk

  • @govindrajulu9928
    @govindrajulu9928 3 часа назад +5

    ఇద్దరూ ఒక్క రూపాయి కూడా తీయరు జేబు లోనుండి.
    వరదలు రాని,తుఫానులు,భూకంపాలు వచ్చినా సరే. జనం పట్టదు,
    కానీ జనం ఓట్లు కావలి, అధికారం లోకి మాత్రం రావాలి.

    • @kgfprince6630
      @kgfprince6630 2 часа назад

      Evaru chesaru education nd medicine lo manchi ,covid lanti tight situation e leader edurkunaro state ni anevalki sigu undali ,mandu shop lu petinavalu goppa ,education nd medicine lo manchi chesina valu goppa anedhi educated aythe tsltundi valaki

    • @govindrajulu9928
      @govindrajulu9928 Час назад

      @@kgfprince6630 అదే నేను చెప్పేది అధికారం లో ఉంటే ప్రజలడబ్బు మన పేరు మీద పంచడం కాదు.కరోనా లో దేశం లోని 28 రాష్ట్రాలు ఇచ్చాయి ఉచిత వ్యాక్సిన్,ap ఒక్కటే కాదు,ఇండియా తో పాటు ప్రపంచం అంతా ఇచ్చారు,govt లో ఉండి ఖజానా లో నుండి ఇవ్వటానికి,జేబు లో నుండి ఇవ్వటానికి చాలా తేడా ఉంది.

  • @devil1771-w2y
    @devil1771-w2y 4 часа назад +8

    Debbatho sharmila kuda out andhra politics nunchi just property kosam 2024 election campaign against jagan ante navvutharu ippudu compromise is just a laugh away

  • @RBC1983
    @RBC1983 3 часа назад +5

    Dr.Suneetha Garu papam 🙆🤦

  • @bogeanreddy
    @bogeanreddy Час назад +1

    జగ్గన్న ఎన్ని నాటకాలు అడినా తీహార్ జైల్లో పెట్టడం ఖాయం

  • @shekarshekar8938
    @shekarshekar8938 Час назад +1

    Ysr డ్రామా కంపెనీ

  • @PraveenKumar-cd2ve
    @PraveenKumar-cd2ve 2 часа назад +1

    పులివెందుల పులి, పిల్లి ఐనది అన్నమాట

  • @chennupatichalapathirao6750
    @chennupatichalapathirao6750 3 часа назад +5

    Austi kossm 100 percent no doubt

  • @srivasudev
    @srivasudev 3 часа назад +4

    Blood is thicker than water,. Vijayamma garu nadipe katha idi. Papam suneeta madhya lo veellani nammi mosapoyindemo!

  • @chandrasekhar8297
    @chandrasekhar8297 2 часа назад +1

    డ్రా ఫ్యామిలీ

  • @hariprasadGolla786
    @hariprasadGolla786 Час назад +1

    మరి YS Sunitha పరిస్థితి.......?????

  • @gvrk0255
    @gvrk0255 2 часа назад +1

    అన్న చెల్లి కలిస్తే... వివేకా రెడ్డి గారి హత్య చేసిన నిందితులు సేఫ్ ఇంకా .

  • @ushas361
    @ushas361 51 минуту назад

    ఆ ఫ్యామిలీ లో ఏ ఒక్కరినీ నమ్మకూడదు.

  • @cr3976
    @cr3976 2 часа назад +1

    Any political party should not believe these family members

  • @krishnavenimusunuri5912
    @krishnavenimusunuri5912 3 часа назад +2

    Very good researcher and analyst👌👌👌

  • @Pinky12717
    @Pinky12717 2 часа назад +1

    Anthey anthey ga

  • @rajaraju3050
    @rajaraju3050 2 часа назад +1

    జర్నలిస్ట్ sai ని follow అవుతున్న ap 175 sorry TDP 175 సినప్ప

  • @nagkings410
    @nagkings410 2 часа назад +1

    It's expected bro but it's took short time.

  • @saradag9584
    @saradag9584 3 часа назад +1

    Allready expected
    They are playing

  • @madhukavuri2268
    @madhukavuri2268 3 часа назад +2

    Sharmila might get money, but she will lose her credibility if it is there. She will be the loser.

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 22 минуты назад

    ఏమి కాదు ఇద్దరు కలసినా
    షర్మిల కు అంతో ఇంతో విలువుంది అది పోతది

  • @georgepothen159
    @georgepothen159 4 часа назад +3

    Both of them are great ACTORS 😅.

  • @lakshmimangalapalli7512
    @lakshmimangalapalli7512 3 часа назад +4

    వాళ్లకు వాళ్ళ గురులు ఉన్నారు వాళ్ళు నమ్ముతారు

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 2 часа назад

    జగన్ తో కలిస్తే ఆస్తి కోసం విభేదించారు అని తేటతెల్లం అయిపోతుంది

  • @luckyvideos3991
    @luckyvideos3991 2 часа назад +1

    మీ ఉద్దేశం అన్నా చెల్లెళ్ళు కలవ కూడదు అనా, శ్రీనివాస్ మీరు ఇలా మాట్లాడం కరెక్ట్ కాదు..

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 2 часа назад +1

    Jai tdp

  • @mannamkamalakararao8948
    @mannamkamalakararao8948 2 часа назад +1

    వాళ్లిద్దరూ ఒకటి కాకుండా మీరు షర్మిల ఒకటి అవుతారా

  • @murthy2233
    @murthy2233 3 часа назад +2

    Christianity kosam kuda kalava vachchu

  • @nageswararaokola1360
    @nageswararaokola1360 2 часа назад

    ఇక్కడ మీరొకటి ముఖ్యంగా గమనించాలి..
    సమస్య జగనా, షర్మిలానా?కుటుంబమా,మరొకటా? కాదు ..
    సమస్య ఇక్కడ మేజర్ గా చంద్రబాబు, బాబుగారి పై వ్యతిరేకత కలిగిన ఏపీ ప్రజలు / బాబుగారి బ్యాడ్ నెస్ ఏటంటే చంద్రబాబుని వ్యతిరేకించే వ్యక్తులు !
    ఎలా వుంటారంటే: వారి కుటుంబానికి తప్ప ..
    ఇక వారి గ్రామం గానీ, వీధిగానీ, ఊరుగానీ, రాష్టృం గానీ దేశమైనాగానీ సర్వనాశనమైనా ఒప్పుకొని / అవతలవ్యక్తి ఎటువంటి రాక్షస,క్రూర, దోపిడీ మనస్తత్వ వ్యక్తులైనా వారితో నడవడానికి, సహకరించడానికి తోడ్పాటునందిస్తారు. కాబట్టి వాళ్ళ కుటుంబం కలిసిందా.. కలవదా అదేమి అంత ప్రాముఖ్యంకాదు. వారి కుటుంబాలన్నీ మర్డర్లతోనూ, ఆస్తులతోనూ, అధికార అవకాశాల తోనూ ముడిపడిన కుటుంబాలు. అంత పట్టించుకోనవసరంలేదు ॥ఏది ఏమైనా ఏపీ లోని ఒక 9 లేదా 10% ప్రజలకే చేతులెత్తి నమస్కరించాలి.. వీరే మంచి లేదా చెడు ప్రభుత్వ నిర్ణయాధికారులు - ఇందున పవన్ కళ్యాణ్ పాత్ర ప్రస్తుతానికి ప్రాముఖ్యమే॥

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 2 часа назад

    ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు
    2029 లో ఇద్దరూ కలిసి తెలుగు దేశం పార్టీ ని విమర్శించడంలో చెలరేగిపోతారు

  • @venkat-qs3zd
    @venkat-qs3zd 3 часа назад +2

    Sharmila puttuka gurunchi kuda troll chesaru last time adi kuda compramise avuthara

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 3 часа назад +2

    Mari sunithamma?

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 3 часа назад +2

    Enkem.chestadu.adikuda.bharati.plane.seenugaru.valladramalu

  • @jtoprojectvijay1530
    @jtoprojectvijay1530 48 минут назад

    ఆస్తిలో వాటా ఇస్తే బాబాయిను చంపిన పాపం పోయి బాబాయ్ ఆత్మ శాంతిస్తుంది😂

  • @jayamashok
    @jayamashok Час назад

    మీరు చెప్పింది నిజమైతే అయితే సునీత గారు పాపం కదా

  • @thippannachandra9673
    @thippannachandra9673 3 часа назад +1

    వాలంటీర్లు గురించి ఒక వీడియో చేయండి sir please

  • @phanikumar-nc4gh
    @phanikumar-nc4gh 32 минуты назад

    ఇదంతా ఎందుకయ్యా... షెల్లమ్మ కి..బాబాయ్ టెక్నిక్..ఉపయోగిస్తే సరిపోద్ది కదా...

  • @jogaraovenuturupalli6908
    @jogaraovenuturupalli6908 Час назад

    నేను నమ్మను... ఏదో ఫ్యామిలీ డ్రామా అంతే...

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 3 часа назад +1

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @yellapuravikumar123
    @yellapuravikumar123 45 минут назад

    No Doubt...both will become one..both don't have other option

  • @phanikumar-nc4gh
    @phanikumar-nc4gh 27 минут назад

    ఫాదర్ అనిల్ శాస్త్రీ...మళ్ళా. జగన్ అధికారంలోకి..రావటానికి...యేసు ప్రార్థన చేస్తాడేమో !

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj 3 часа назад +3

    RAKTHA.SAMBHANDHAM.

  • @rajeshmaharana1526
    @rajeshmaharana1526 10 минут назад

    Direct ga Sharmilane adigithe clarity ochesthundi

  • @ShaikKhuddus-r9u
    @ShaikKhuddus-r9u 3 часа назад

    💯💯💯 Nejaam

  • @murthy2233
    @murthy2233 3 часа назад +1

    What's the situation of Dr Sunitha??

  • @dilipm7853
    @dilipm7853 2 часа назад

    ప్రజలు తెలుసుకోవాలి వీరి డ్రామాలు
    మరొక్క విషయం ఎవరైనా తెలిస్తే చప్పడి మన మాజీ సిఎం గారు బెయిల్ మీద ఇన్ని రోజులు ఎలా ఉన్నారు బయట

  • @narammallareddy5302
    @narammallareddy5302 3 часа назад +1

    Sreenu gaaru aa family andaru goppa drama artistle,eppudu emichestaro evariki arthamkaadu.

  • @pusarlasrinivasarao6946
    @pusarlasrinivasarao6946 4 часа назад +2

    .dabbu anti ayavakri chedu

  • @thyagarajuguthi6928
    @thyagarajuguthi6928 3 часа назад

    🙏🌹

  • @saiprasad1427
    @saiprasad1427 3 часа назад +1

    Iddarilo okaru politics manukoni only for business chesukunte nammutharu.

  • @purushottamaprasadgabbita9864
    @purushottamaprasadgabbita9864 3 часа назад +1

    BEWARE CONGRESS PARTY. Your party has already lost popularity considerably in various parts of this blessed Country, India. U have seen the somersaults of Mrs.Sharmila in politics. She couldn't get a single MLA /MP in the lastest General Elections,2024. She herself could not defeat Avinash Reddy in the contest for Kadapa Parliament seat though she was very bitterly critical against her brother, Jagan & his rule and also against Avinash as her opponent in the contest for Kadapa (LS) Parliament seat in 2024.

  • @sudheerbabu7451
    @sudheerbabu7451 Час назад

    ఆస్తిలో షేర్ ఇస్తే ఇచ్చాడు. కానీ మాకు మాత్రమే కాంగ్రెస్ తో అవసరం లేదు జగన్ గారు ఒంటరిగా రావాలని కోరుతున్నాను..

  • @Adiseshukondra
    @Adiseshukondra Час назад

    లైఫ్ లో జగన్ నీ ఏపీ ప్రజలు నమ్మరు. ఇక లైఫ్ లాంగ్ ఒప్పొసిషన్ మాత్రమే

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 3 часа назад +1

    నీవు వాళ్ళ సానుభూతి పరుడు

  • @darmareddy124
    @darmareddy124 2 часа назад

    షర్మిల అని ఇప్పుడు నమ్మకనే జగన్ తో విభేదాలు పెట్టుకునింది కాబట్టి ఆమె ఎక్కడ పోటీ చేసిన డిపాజిట్లు రాలా రేపు అన్న తో కలిసి అడుగులేసి ఎక్కడి నుంచి ఈయన పోటీ చేసావా ఘన మెజార్టీతో గెలుస్తాది

  • @srajgopalrao
    @srajgopalrao 2 часа назад

    Srinu garu
    Sharmila garu full campaign chesi 2019 lo Jagan power lo ravataniki sahaya paddaru
    Sharmila garu is strong in her speeches, but people are not trusting her

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 2 часа назад

    If Sharmila comes near to YSRCP that is bad indication goes to people. Party chapter will be closed. Very Bad Very Bad. Don't allow.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 часа назад

    ప్రజాలెప్పుడూ అమాయకులు కాదండీ.షర్మిల,జగన్ గార్లను అనుమానిస్తూనే ఉన్నారు.జగన్ గారెప్పుడైనా యేక్షణంలో నైనా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారనే ఫిక్స్ అయ్యున్నారు.

  • @Chowreddy786
    @Chowreddy786 27 минут назад +1

    Jai congress jai ycp

  • @vemurisomu4735
    @vemurisomu4735 3 часа назад +2

    Papam Sunitha garu Nana ni pogothukunaru Vela gurinchi

  • @smartwings9236
    @smartwings9236 3 часа назад +1

    Nenu anukunnaa akariki idey ilaa end aidani,,,,veeridari peddaa rastraaaniki veeditye happy gaa rastraam devlopment cheyAchu

  • @bhanuchandaruppada2211
    @bhanuchandaruppada2211 3 часа назад +1

    Idi eppudo expect chesaaam... Jagan.... congress tho alliance valla .. congress party ke nastam

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 3 часа назад +1

    Public amount they are sharing, ysr loated ap(united ap)amount, poor public depend on govt welfare shemes , but political leader sons and daughter studing in forgin countres.

  • @సత్యనారాయణ-గ1చ
    @సత్యనారాయణ-గ1చ 11 минут назад

    ఇద్దరిని నమ్మరు జగన్ అవకాశ మనిషి

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 38 минут назад

    A very dangerous family in AP. AP(combined state) ni vipareetham gaa dochukunnaru.

  • @Chowreddy786
    @Chowreddy786 26 минут назад

    Yellow media shock 😂😂😂