Peddireddy reddy vs TDP internal: పెద్దిరెడ్డి పదవి బాబు గిఫ్ట్! టీడీపీ చీకటి ఫ్రెండ్ షిప్ | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • #peddireddyramachandrareddy #punganur #challababu #chandrababunaidu #boderamachandrayadav #ramachandrayadav
    Peddireddy reddy vs TDP internal: పెద్దిరెడ్డి పదవి బాబు గిఫ్ట్! టీడీపీ చీకటి ఫ్రెండ్ షిప్ | AP 175
    AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Комментарии • 376

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 3 дня назад +184

    రాజకీయ నాయకులు అందరు ఒకటే నండి, కార్యకర్తలు మాత్రమే కొట్టుకొని చస్తున్నారు

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 3 дня назад +71

    తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాటలు తప్ప చేష్టలు లేవు...అదే జగన్ రెడ్డి కి ఈ అవకాశం వస్తే ఈపాటికి ఆచరణలో పెట్టేసే వాడు...బొక్కలో వేయించి భోగి పండగ చేసేసే వాడు...

  • @maruthi5892
    @maruthi5892 3 дня назад +98

    చాలామంది తెలుగుదేశం వాళ్ళకి ఇదే అనుమానం అండి పెద్దిరెడ్డి గారికి టిడిపి పార్టీకి లింక్ ఏంటో అర్థం కావట్లేదు. మదనపల్లి ఫైలు దగ్ధం కేసు కూడా ఎంతవరకు తేల్చలేదు. అసలు చంద్రబాబు గారికి పెద్దిరెడ్డి గారికి ఉన్న సంబంధం ఏమిటి

    • @varaha-wr6od
      @varaha-wr6od 3 дня назад +7

      లాండ్ కి, పేపర్లకి ఉన్న సంబంధం.

    • @AndhraTiger-b8q
      @AndhraTiger-b8q 3 дня назад +2

      Chandra babu nettina kurchunnaka Inka em untundi manam padalsimde

    • @nijamnippu7610
      @nijamnippu7610 2 дня назад +11

      శ్రీనివాస్ గారూ మీరు మరీ " కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి‌" నిన్ననే చంద్రబాబుగారు చెప్పారు కక్షా రాజకీయాలు చేయను అని , ఇలా చేసుకుంటూ పోతే రాష్ట్రం రావణకాష్టం అవుతుంది అని , అవతల ముదనష్టుడి దగ్గర దోపిడీ సొమ్ము కట్టలు కట్టలు ఉంది ,ఏమైనా అరాచకం చేయడానికి సిద్దంగా ఉన్నాడు , పైగా వాడికి మోడీ మద్దతు ఉంది , వాడితో డీప్ గా పెట్టుకోవాలంటే " మోడీ " తో ఇబ్బంది‌, అది ఆలోచించి చంద్రబాబు వెనక్కి తగ్గుతున్నారు , మీ బోటి వాళ్ళు కూడా చంద్రబాబు ని తేలికగా అనగలరు గానీ , ** మోడీని " అనగలరా ? ఎందుకని‌?
      నిన్న గాక మొన్న పెద్ద " లడ్డూ " కేసు మోడీ ఏం చేశాడు ? మరలా తిప్పి తిప్పి‌ CBI గోడకు తగిలించాడు , CBI అనేది మోడీ చేతిలోని‌ ఒక ఆటబొమ్మ దాన్ని దత్త కుమారుడు జగన్ కి ఆడుకోమని ఇచ్చాడన్న విషయం మీకు అర్ధం కావడంలేదా ?

    • @srinivasarao4885
      @srinivasarao4885 2 дня назад

      ​@@nijamnippu7610అయితే అందరూ దొంగలే! మరి శ్రీనివాస్ చెప్తుంది కూడా అదే గదా! ఆయానేమీ కోడిగుడ్డు కి ఈకలేమీ పీకలేదు. నిజమే చెప్పాడు. మీరే ఎక్కువగా ఆలో ''చించేస్తున్నారు''.

  • @pendyalasuryachandrarao9751
    @pendyalasuryachandrarao9751 2 дня назад +45

    మంచి విషయం చెప్పారు శ్రీనివాస్ గారు... జగన్ నీ కూడా ఏమి చెయ్యరు ఎదో పైకి హడావిడి

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 2 дня назад +13

    మీరు చెప్పింది 100% పక్కా నిజం, నేను పక్కా టిడిపి కానీ నాయకులు అంతా ఒకటే అని నిరూపించారు, మద్యలో కార్యకర్తలం తప్పుకోవాలని చూస్తారు

  • @maradaravimohan9398
    @maradaravimohan9398 3 дня назад +42

    రెండవ అభ్యర్థి కి ఇష్టము లేదంటే మూడవ అభ్యర్థి రామచంద్ర మూర్తి గారు కి అవకాశం ఇవ్వాలి కోర్టు

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 дня назад +31

    ఇలాగే వుంటే రాజకియ వ్యవస్థను చులకనగా చూస్తారు. అలా జరగకుండా వుండానని కోరుకుందాం.

  • @Pvsnraju-l2g
    @Pvsnraju-l2g 3 дня назад +14

    పెద్ద నాయకులు అందరూ ఒకటే.కార్యకర్తలు కొట్టుకుంటారు

  • @ramanamurthy7213
    @ramanamurthy7213 3 дня назад +16

    చీకటి ఒప్పందంలో ఇది ఒక భాగం

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 2 дня назад +24

    మధ్యలో చెప్పే మీరు, వినే మేము
    మాత్రమే వెర్రి వాళ్ళ లాగా ఉన్నాము.

  • @shi1846
    @shi1846 3 дня назад +12

    Jaiii... BCY PARTY🟢🟢🟢

  • @AppinayuniMadhu
    @AppinayuniMadhu 3 дня назад +121

    చంద్రబాబు గారిని ఎంతో ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డి గారిని ఎందుకు లైట్ తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు....నాయకులు నాయకులు బాగున్నారు....కార్యకర్తలు బలైపోతున్నారు...

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 дня назад

      దాడి ఘటన జగన పోరు పడలేక ముందుగానే హిట్ ఇచ్చి చేసినది చెవిరెడ్డి పెద్దిరెడ్డి సిబిన్ గారు అందరు ఫ్రెండ్స్ జగన్ లాంటి రాజకీయం ఎవరు చేయరు

    • @ravikaminemi6213
      @ravikaminemi6213 3 дня назад +3

      Fake news

    • @Fielder-q3s
      @Fielder-q3s 3 дня назад +13

      Basic Ga Babu Ki sigguledu

    • @AppinayuniMadhu
      @AppinayuniMadhu 3 дня назад +8

      @@ravikaminemi6213 మాది తంబళ్లపల్లె నియోజకవర్గం అండి....వేల ఎకరాలు దోచుకున్నారు పెద్దిరెడ్డి వాళ్ళు... అంగళ్ళు లో చంద్రబాబు గారి మీద రాళ్ళ దాడి చేసి తిరిగి చంద్రబాబు గారి మీదనే కేసు పెట్టారు అప్పట్లో...మదనపల్లె లో ఫైల్స్ తగలపెట్టారు... సీఐడీ అన్నారు...ఏమైంది ... అంతా సైలెంట్....తెర వెనుక అసలు కథ నడుస్తాంది...

    • @thotaanjaneyulu6902
      @thotaanjaneyulu6902 3 дня назад +4

      ​@@ravikaminemi6213madanapalli sub collector office fire lo kuda CBN gaaru peddi Reddy ni chusi chudanatlu vodilivesaaru.challa Babu gaaru and peddi Reddy garu Both are relatives bro

  • @sudhirkumarkodali6994
    @sudhirkumarkodali6994 3 дня назад +49

    కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు - గౌ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు;
    నాకు తెలిసి.. నాకు అనిపించిన కారణం..
    గతంలో అభివృద్ధి పరంగా ఇంతకంటే aggressive గా చేశారు.. KIA అయినా.. Sri City అయినా.. రోడ్లు పనులు అయినా.. నిరంతర విద్యుత్తు అయినా.. ఇన్ని చేసినా తమరికి రాష్ట్ర ప్రజలు బహుకరించిన స్థానాలు 23..
    ఇప్పుడు అధికారంలోకి వచ్చారు.. కార్యకర్తలు మీకు గోడు వెళ్లపుచ్చటానికి సమయం కుదరట్లేదు.. కలిసే ఇద్దరు ముగ్గురికి.. లేదా కలిసిన ప్రతివారికీ "ఎవరినీ విడిచిపెట్టేది లేదు.. అందరి లెక్కలు సరిచేస్తాం.." అని చిన్నాయాన..
    గత ప్రభుత్వంలో ఆరాచకవాదులపై చర్యలు తీసుకోండి మహాప్రభో అంటే.. అలా చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏమిటి?.. అని పెద్దాయన..
    మచ్చుకు కొన్ని ఘోరాతి ఘోరమైన సంఘటనలు ప్రస్తావిస్తా..
    1. ఉమ్మడి కడప జిల్లాలో అవినీతి ని ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య అనే కార్యకర్త తల నరికి మొండెం చేలో పడేశారు..
    2. మాచర్ల లో పట్టపగలు పిన్నెలి గాడి ఆధ్వర్యంలో తోట చంద్రయ్య ను అతి కిరాతకంగా చంపారు.. ఆ పిన్నేలి వెంకటరామిరెడ్డి గాడు హాపీగా బెంగళూరులో enjoy చేస్తున్నాడు.. కానీ మీ దృష్టిలో మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు..
    3. బోండా ఉమా, బుద్ధా వెంకన్న పై ఊరపంది లా హత్యాయత్నంకు తెగ పడ్డ తురక కిషోర్ గాడు మీద కేసులు ఏమయ్యాయో తెలీదు..
    ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాయొచ్చు.. వీటన్నిటి పై కనీసం చట్టపరమైన చర్యలు ఏమైనా ఉన్నాయా?
    అదేమంటే.. వాళ్ళలా మనమూ చేస్తే వాళ్లు polarise అయ్యే ప్రమాదం ఉంది అంటూ కబుర్లు..
    అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తే polarize అవుతారు.. Criminal నాకొడుకులు పై చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు..
    ఇప్పుడు ఎలాంటి expectations set చేస్తున్నారు? వాళ్లు అధికారం లో ఎన్ని అరాచకాలు చేసినా.. తిరిగి మీకు అధికారం వస్తె ఏమి పీకరు అని సందేశం ఇస్తున్నారా?
    మీకు అధికారం ఇచ్చింది Law and Order పైన శ్రద్ధ చూపుతారని.. అంతే కానీ మీరు మంచి బాలుడు.. మీది మంచి ప్రభుత్వం అని క్రిమినల్ గాళ్లు భజన చేయాలని కాదు..
    జపాన్ గాడికి మీకు ఉన్న తేడా ఒక్క ముక్కలో.. వాడు ఎవడు ఎక్కడైనా చచ్చినా వాడి ఓటు బ్యాంకు 35-40% వాడు కాపాడుకునేలా చూసుకుంటాడు.. మీరు మీ 40% ఓటు బ్యాంకు సంకనాకిపోయినా పర్లేదు కానీ అసలు పడతాయో లేదో తెలియని 10% ఓట్లకోసం పాకులాడుతారు.. !
    కొందరు అనొచ్చు.. బొరుగడ్డ గాడ్ని లోపల మింగారు అని.. వాడొక వానపాము.. పెద్దిరెడ్డి, విజయసాయరెడ్డి లాంటి bigfish మీద చూపండి చర్యలు.. కోడి కత్తి కేసులో కోర్టుకు హాజరు కాకుండా.. కోడికత్తి శ్రీను ను ఇబ్బంది పెడుతున్న జగన్ పై చూపండి..
    చివరికి.. మీరు అంటున్నట్టు క్యాడర్ లో భారీ అంచనాలు ఏమి లేవు.. కనీస రాజకీయం అనేది చేయకపోతే.. ఏ జెండా అయితే మీరు 30 ఏళ్ల క్రితం నిలబెట్టారో.. అదే జెండా పట్టుకోవటానికి కూడా ఎవడూ ఉండడు.. @JaiTDP

  • @sarees0866
    @sarees0866 2 дня назад +8

    చల్లా బాబు ఎలక్షన్ కమిషనర్ కి చూయించని ఆస్తులు ఉండి ఉండొచ్చు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన మళ్లీ ఇంకొకరు కేసు వేస్తే మళ్లీ ఆయన పరిస్థితి కూడా అదే

  • @pakalasubbu1811
    @pakalasubbu1811 2 дня назад +1

    పెద్దిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, చల్లబాబు రెడ్డి, విజయనంద్ రెడ్డి మొత్తం ఒక్కటే బ్యాచ్ 😄

  • @Bright_Nation
    @Bright_Nation 2 дня назад +25

    Office లో ఫైల్స్ తగల బెట్టింది ఏమైనది. బాబు అంతా బుటకాలోడు

  • @namanagovindarao8360
    @namanagovindarao8360 3 дня назад +32

    You అర్ టెల్లింగ్ వెరీ కరెక్ట్

  • @Galiyogisankar
    @Galiyogisankar 2 дня назад +3

    Jai Ramachandra Yadav Anna 🦁🦁💐 Jai BCY Party 🎉

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 3 дня назад +19

    బాబు గారు ఈవిషయము లో మీరు నిర్ణయం తీసుకోండి వాడు మనలని ఎంత ఇబ్బంది పెట్టేడో మరిచిపోయారా. ఇదేమి బాగులేదు వచ్చిన mla సీట్ ని ఎందుకువొదులు కుంటారు

  • @sudhirkumarkodali6994
    @sudhirkumarkodali6994 3 дня назад +23

    మద్యం ధరలు తగ్గించకపోతే జగన్ కు ఇచ్చిన షాక్ కూటమి కి కూడా ఇస్తారు మందు బాబులు

    • @ہہہہہہ-ز4غ
      @ہہہہہہ-ز4غ 3 дня назад +3

      ఎన్ని రోజులైంది షాపులు అలాట్ చేసి మరీ ఆత్రంగా ఉందేంటి సోదరా

    • @smraosura3636
      @smraosura3636 3 дня назад +2

      Paytm bach అల్లాడుతున్నాడు.😂😂😂​@@ہہہہہہ-ز4غ

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 2 дня назад +5

    యాదవ్ గారు పబ్లిక్ గా చెప్పాలి ఈ చీకటి ఒప్పందం గురించి.

  • @AppinayuniMadhu
    @AppinayuniMadhu 3 дня назад +7

    100% correct

  • @venkataramana9986
    @venkataramana9986 2 дня назад +1

    పెద్దిరెడ్డి....cbn...చిన్ననాటి స్నేహితులు. అది తెలియదా బ్రో నీకు.

  • @ravishekarm1680
    @ravishekarm1680 3 дня назад +30

    Ycp& tdp మధ్యలో B C లు మాత్రమే ಬಲಿ .

  • @ChandraSekhar-pz9lz
    @ChandraSekhar-pz9lz День назад +1

    Yes it's true, challa babu peddaredy manishi nijam, maaku Baga thelusu. Bayata kottukunnattu natistharu, lopala okey table lo kurchoni mandu kodatharu

  • @nanikondeti6315
    @nanikondeti6315 2 дня назад +4

    Sir నాకు ఒకటి అర్ధం కావటంలేదు ఆయన అనర్హత కేసు వేసినపుడు ఆ డిటైల్స్ చుడాలిగాని వాళ్ళ తరువాత పోటీలో ఉన్నవాళ్లతో సంబంధం ఏముంది ఒకవేళ అడిగారు వాళ్లు రెస్పాండ్ అవలేదు అంతమాత్రాన కేసు మారిపోదుకదా ఇదెకది దికుమాలిన పోలిక అసలు ఈ దేశంలో న్యాయం అనేది ఉందా లేదా 🤔🤔🤔🤔🤔🤔🤔

  • @venkataramana8838
    @venkataramana8838 День назад

    Thanks for making video on this issue
    Peddireddy gurichi Chittoor prajalandariki telusu
    Vallu chesina arachakalu durmargalu anni inni kavu
    Ayina Chandra babu garu enduku tolerate chesthunnaru artham kavatam ledu
    Nenu oka TDP karyakarthani
    I am from piler constituency

  • @kilarinageswararao3513
    @kilarinageswararao3513 3 дня назад +11

    Challa babu ki 100 crores, peddi reddy ichi untadu. anduvalana challa babu silent ayi untadu.

  • @SatishSatish-fl1ne
    @SatishSatish-fl1ne 2 дня назад

    True sir

  • @ssnaidu4574
    @ssnaidu4574 2 дня назад

    Its true

  • @jyuvaraj3384
    @jyuvaraj3384 2 дня назад +2

    Adi nijame

  • @divyasridivya4659
    @divyasridivya4659 2 дня назад

    Anna meri super

  • @sarmasarma8076
    @sarmasarma8076 2 дня назад +2

    Cbn గారు మీరు ఆలోచించాలని ప్రార్థన

  • @nerusunagamani5509
    @nerusunagamani5509 День назад +2

    చంద్రబాబు నాయుడు గారు గెలవకు ముందు ఒక డ్రామా గెలిచాక ఒక డ్రామా ఆడుతున్నారా... గెలవకు ముందు పుంగనూరులో పెద్దిరెడ్డి చేసిన అరాచకానికి.. పెద్దిరెడ్డి అంత చూస్తా అన్నారు. ఇంతవరకు ఏమీ చూడలేదు.... పుంగనూరులో ఆ పెద్దిరెడ్డి అరాచకాలు..అన్ని. అన్ని కాదు అక్కడ రోడ్లు కూడా లేవు సరిగ్గా... మరి ఆ పొంగునూరు ప్రజలు ఎందుకు గెలిపించుకున్నారో కూడా అర్థం కాలా... రామచంద్ర గారు ఎమ్మెల్యేగా అవుతే ఆ ఊరికి చేస్తానన్నాయి నిజంగా ఆయన గెలిస్తే ఆ ఊరు అంత బాగుపడేది అంటే ఆ మనుషులుగా ఊరు బాగు చేసుకుందాం అని కూడా లేదు పుంగనూరు మనుషులకి... 😡... ఈ రోజుల్లో మంచి చేస్తాను అన్న వాళ్ళు ఎవరు నమ్మరు... వాళ్లకు కావాల్సింది చెడు అంతే.... లేకపోతే పుంగనూరు పెద్దిరెడ్డిని గెలిపించుకోవడం ఏంటి కర్మ కాకపోతే 🔥🔥😡

  • @ayyappanagam8196
    @ayyappanagam8196 3 дня назад

    Yes sir

  • @mv-qe3fq
    @mv-qe3fq 2 дня назад

    Good news told

  • @ind930
    @ind930 3 дня назад +2

    Good analysis srinivas garu

  • @thyagarajuguthi6928
    @thyagarajuguthi6928 2 дня назад +1

    🙏🌹

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 дня назад +1

    Jai cbn Jai tdp❤❤❤❤❤

  • @rajp9320
    @rajp9320 2 дня назад +2

    నేను ఎప్పుడో చెప్పాను cbn జగన్ ని సేవ్ చేస్తున్నాడు అని, cbn bjp చేతిలో కీలుబొమ్మ. cbn మరియు జగన్ కలసి bjp కి 25 mps ని అప్పలంగా ఇచ్చెసారు. ఆంధ్రాకి ఏ విధమైన ఉపయోగము లేదు

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 День назад

    Sir challa babu గారు Resfounde AVVATLULEDANTE CBN gari aalochana edovunnatle andi

  • @naravulasrinivarao1006
    @naravulasrinivarao1006 2 дня назад

    ఎస్ యు అర్ correct

  • @keryjuttuka2882
    @keryjuttuka2882 3 дня назад +1

    What an excellent video sir . If CBN is not going to cash this golden opportunity , AP people will suspect CBN . What lokesh sir is doing in this matter.

  • @guttisubbarao4770
    @guttisubbarao4770 3 дня назад +16

    పెద్దిరెడ్డి అంటే... చంద్రబాబు కి భయం..

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 2 дня назад +2

    🙏🙏అందరు ఫేక్ ఆఫిడిట్ వేస్తారు ఎన్నికల్లో అది వీళ్ళ వరకు వస్తుంది అని బయపడ్డారేమో 🤣🤣🤣

  • @manju7520
    @manju7520 3 дня назад +1

    Simple గా
    Ysrcp స్థాయి cbn అయినా సాక్ష్యాలు లేకపోయినా లోపలేసి 52 రోజులు ఉంచడం
    Cbn స్థాయి జైల్లో ఉంచినన్ని రోజులు ఉండటం 😂
    ఆ రాయలసీమ రెడ్ల తో ఎవరు వైరం పెట్టుకుంటారు లే, చంపి పడేసిన సొంత రెడ్డి వివేకానంద రెడ్డి కేసు కే దిక్కులేదు. వాళ్ళ జాతి అది, డబ్బు పదవి కోసం ఎవరినైనా యేసేస్తారు. Cbn కి భయం ఉండి ఉండొచ్చు. అవినీతి దేశం లో భయం మంచిది

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 2 дня назад

    బ్రో..ప్రూఫ్స్ లేకుండా మనం చెప్పలేం. CBN notice కి వెళితే కచ్చితం గా చూస్తారు. Just wait for a few days. ఏం జరుగుతుందో చూద్దాం బ్రో.. ప్రూవ్స్ వుండాలి

  • @shi1846
    @shi1846 3 дня назад +3

    Dought vasthundi...
    Kamma(cbn) + Reddy(peddy reddy)= innocent ap people 😢😢😢

  • @bharatm539
    @bharatm539 3 дня назад +4

    చల్లా బాబు అనే వ్యక్తి soft అని నువ్వే చెప్తున్నావ్ గా శీనన్న, అందుకే కావొచ్చు… 🤷🏻‍♂️

    • @rajr6702
      @rajr6702 2 дня назад

      Alantappudu Politics enduku, intlo gardening chesukovacchuga bro

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 2 дня назад

    మీరు తెలుగుదేశం అని కామెంట్లు పెట్టే వాళ్లకి చెంప చెల్లుమనిపించలగ ఈ వీడియో విశ్లేషణ ఉంది. ఎంత చక్కటి విశ్లేషణ చేశారు అంటే ఇక్కడి నుంచి మీరు పెట్టే ఏ వీడియో ని వదలను చూడకుండా వదలను. మీకు నా హృదయపూర్వక అభినందనలు పార్టీలకతీతంగా చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు. మీరు ఇదే వరవడిని కొనసాగించాలనీ నేను కోరుకుంటున్నాను

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 2 дня назад

    నేను ఎప్పుడూ అనుకున్న షిరిడి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇవ్వటం ఏమిటిరా అని. ఇప్పుడు మీ విశ్లేషణ తర్వాత తెలిసిందంటే రహస్య ప్రాణమిత్రులు అని పూర్తిగా అర్థం అయిపోయింది.

  • @SudhakarParvatheneni
    @SudhakarParvatheneni 3 дня назад +1

    Brother keep it up

  • @satishdhawan6715
    @satishdhawan6715 2 дня назад

    Mee ru chependi nijamee bro

  • @maheswar6768
    @maheswar6768 2 дня назад

    పెద్ద రెడ్డి ని ఎందుకు వదిలేశారని టీడీపీ పార్టీ ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్నలు . కానీ వీరంతా ఒక్కటే అని మనలాంటి వారికీ ఎప్పటికీ తెలీదు అదే పాలిటిక్స్ అంటే

  • @govadavenkataramana7400
    @govadavenkataramana7400 2 дня назад +1

    I am not able to digest, if it is ture

  • @VasuValther
    @VasuValther 3 дня назад +1

    Sir you are the correct new reporter 🎉🎉🎉❤❤❤

  • @rameshbabutammareddy8912
    @rameshbabutammareddy8912 2 дня назад +1

    నిజమే చీకటి నాయకత్వాలు వల్ల ప్రజాస్వామ్యంలో నేతిబీరలో నెయ్యి గురించి ఆలోచించినట్లుగా వుంది చిరవరిగా ఆర్దిక అనుబంధాలు మాత్రమే మిగులుతుంటాయి అనుకుంటా మరి 😢

  • @RamuVankadara
    @RamuVankadara 2 дня назад

    Today's Politics& Politicians are interlinked,, caderr is innocent, , politicians are all one,,😊

  • @kiran46664
    @kiran46664 3 дня назад +2

    Shame on this issue 😭😔.TDP should use this opportunity to remove the MLA

  • @aravindreddim
    @aravindreddim 3 дня назад +1

    TDP should act on this immediately otherwise it proves there is an unholy understanding between the two persons or parties...

  • @rajanayak2148
    @rajanayak2148 3 дня назад +27

    CBN ki TDP ki peddireddy mida action tisukone sakthi ledu

    • @pavankodali129
      @pavankodali129 3 дня назад +3

      Action theesukogalaru kani laaluchi anedhi bhaga play chesthadhi. yevadiki vadu kakkurthi padipoyuntaru

  • @AaradhanaK-ib9ks
    @AaradhanaK-ib9ks 2 дня назад

    మీరు వేదన చాలా గొప్పది. సీబీన్ పట్టించు కోవటం లేదు.

  • @RajuN-m9r
    @RajuN-m9r 2 дня назад +1

    కార్యకర్తలు బలి పశువులు అవుతున్నారు

  • @siva-u8s
    @siva-u8s 3 дня назад +2

    Hi sir, Ramachandra yadav garu epudo cheparu, cbn and pedireddy both are friends ani. Cbn valle Pedireddy yedhigaru.

  • @kumarswamik287
    @kumarswamik287 2 дня назад +1

    ప్రజలు ఓటర్లే ఎర్రి పప్పలు నాయకులంతా ఒక్కటే.

  • @RamakrishnaPeruru-if4wb
    @RamakrishnaPeruru-if4wb 2 дня назад

    రాజకీయ నాయకులు పెద్ద పెద్ద నాయకులు అందరు ఒకటే
    కార్యకర్తలు వేరు అందుకే ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత పార్టీ

  • @PadmajaKollipara
    @PadmajaKollipara 2 дня назад

    అభివృద్ధి చేసే చంద్రబాబు గారి మీద విషం చీమ్మే అనలిస్ట్ జాబితా లో మీరూ చేరకండి. కక్షలు సాధించుకుంటూ కూర్చుంటే అభివృద్ధి ఎప్పుడు చేసేది. అయినా ఒక్కో అవినీతి కేసునూ చేదిస్తూనే ఉన్నారుగా. మోడీ జగన్ ఇద్దరూ ఒకటే అయినప్పుడు last time లాగా కూటమి విచ్చిన్నం అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారిదేగా

    • @gollapallivenkateswarlu8236
      @gollapallivenkateswarlu8236 2 дня назад +1

      ఒక్క అవినీతి కేసు చేదించ్చినట్టు చెప్పండి టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ఏమి సాధించారు ఒక్కక్క డిని కుమ్మి పడయక టీడీపీ పరిపాలన లాగా లేదు ఇంకా వైసీపీ పరిపాలన లాగా ఉంది ఒక్క అధికారి కూడా బాబు గారి మాట వినటలేదు

  • @nodagalasatyanarayanamurty6810
    @nodagalasatyanarayanamurty6810 3 дня назад

    Your version also correct.

  • @gowrisankaraobudisetty323
    @gowrisankaraobudisetty323 2 дня назад

    శ్రీనివాస్ గారు మీరు తొందర పడుతున్నారేమో. బాబుగారి వ్యూహం ఎవరికీ అంతు పట్టదు. సీబీన్ గారు ఆలోచనలు అందరిని ఆశ్యర్యం కలిగించేలా ఉంటాయి కాని ఆయన చేయవలసిన పని చేస్తారు.

  • @chkm32
    @chkm32 3 дня назад +4

    పెద్దిరెడ్డి చంద్రబాబు ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరికీ కలిపి బిజినెస్ చేస్తారు అండ్ ఇద్దరు కలసి వాటాలు వుంటాయి. బయట ప్రజలకి తెలిసింది చాలా తక్కువ.

  • @RameshB.17
    @RameshB.17 3 дня назад +4

    TDP ki intrest lekunta Next Person ki chance untundi kada ...

  • @srikanthg_in
    @srikanthg_in 2 дня назад

    ఇది మన అందరి ప్రయోజనాలకు సంబంధించిన విషయం. రాజకీయ నాయకులు అలాగే ఉంటారు. వాళ్ళు ఇలా కోట్లకు కోట్లు ఆస్తులు అవినీతితో సంపాదిస్తే మరి సామాన్యుడు ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళు లేకపోతే రేట్లు అంత భారీగా పెరగవుం

  • @sarala-d1m
    @sarala-d1m 3 дня назад +1

    🎉🎉

  • @tallachinnaswamy7103
    @tallachinnaswamy7103 День назад

    మీరు చాలావరకు వాస్తవాలు చెప్పుచున్నారు. అన్ని నియోజకవర్గాలలో ఈలాంటి చీకటి ఓప్పందాలను సమాజానికి తెలియ చెసిసమాజాన్ని మేల్కోల్పండి

  • @niranjanb7711
    @niranjanb7711 3 дня назад

    Baga stress buster anna nee videos

  • @addalanani6539
    @addalanani6539 3 дня назад

    Super analysis

  • @rayuduvidyasagar983
    @rayuduvidyasagar983 2 дня назад

    Settlement over

  • @banaganiajaykumar2296
    @banaganiajaykumar2296 3 дня назад +10

    పెద్దిరెడ్డి కి బిజెపి సపోర్ట్ ఉందేమో.... ఆయన బిజెపికి హ్యాండ్ ఇస్తున్నాడు

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 дня назад +1

      Idhi correct. Ayyi undochhu. Ittage. Eetela kuda. Vadi opposite candidate pina. HuzurAbad. Election gurinchi case. Vesadu. Bahusa. BJP , brs. Kalisi poyayi yemo ani doubt.

  • @balaiahbalaiah4760
    @balaiahbalaiah4760 2 дня назад

    Nijamchepparu

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 2 дня назад

    చంద్ర బాబు గారి మిద విలువ పోయింది...

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 2 дня назад

    అంటే టోటల్గా కార్యకర్తలను కూడా ఎర్రని చేస్తున్నాడు అన్నమాట చంద్రబాబు. ఇలాంటి లోపాయి కారి పనులు చేస్తే పార్టీ సంక నాగి పోయింది. ఏదైనా ఈ విషయం నిజమైతే చంద్రబాబు కూడా కరెక్ట్ గా చేయట్లేదు

  • @ramprasadsingavarapu2950
    @ramprasadsingavarapu2950 2 дня назад +1

    Next ramachandra yadav kada sir

  • @VRM-y6i
    @VRM-y6i 3 дня назад

    You are 100% correct

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 2 дня назад

    మధ్యలో వెరీ పూకులూ అయ్యింది కార్య కర్తలు, ప్రజలు.....

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 2 дня назад

    Why Govt is not taking serious actions on all YCP cases

  • @SivaiahDagubati
    @SivaiahDagubati 2 дня назад

    సీబీన్ నమ్మకూడదు

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 3 дня назад +9

    నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నాను మీరు బోడే రామచంద్ర యాదవ్ ను విపరీతంగా సమర్ధిస్తారు. కానీ ఎందుకో తెలియదు చంద్రబాబు బోడే ను తమతో కలుపుకోడానికి సుముఖత చూపడం లేదు

    • @farmerfomIndia
      @farmerfomIndia 3 дня назад

      Bode Peddi Reddy thaanaa ante thandhaanaa antaadu.

  • @SanthurajuBethala
    @SanthurajuBethala 3 дня назад

    👌👌👌✌️✌️

  • @gullapudisathibabu8089
    @gullapudisathibabu8089 День назад

    మంచి విషయమే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు ఏం మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ ఏమి చేయాలో తెలుసుకోవాలి

  • @munirajadindukurthi744
    @munirajadindukurthi744 3 дня назад

    Yas.

  • @mynenipandurangarao5636
    @mynenipandurangarao5636 2 дня назад

    It is very simple on analysis as
    01).BJP may be behind Peddi Reddy Ramachandra Reddy and his son as they require their power and position.
    02).CBN cannot interfere in this area as the matter is sub judicial.
    03).There may be secret dealings by Challa Babu and PRReddy like Adimoolam suspended TDP MLA compromise.
    4). Chitoor District politics are somewhat different from other areas which we cannot presume as they are not on party based and they are on persons with vested interest based.

  • @chandrashekhar-fs9hq
    @chandrashekhar-fs9hq 3 дня назад

    Yes

  • @nlatchaiah7738
    @nlatchaiah7738 2 дня назад

    Rang directions

  • @prasadbolla4579
    @prasadbolla4579 2 дня назад

    BJP... Hand undemo..!

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 2 дня назад

    అమ్మ "బాబు"ఇదేమి రాజకీయం ఇదే నిజమైతే!మీరు మీరు ఒకటేనన్నమాట మేమే వెంగళప్పలం 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭

  • @pakalasubbu1811
    @pakalasubbu1811 2 дня назад

    బెంగుళూరులో సూట్కేసులు మార్చుకున్నారు

  • @Chowreddy786
    @Chowreddy786 3 дня назад

    Shame on TDP

  • @rajrajesh9296
    @rajrajesh9296 3 дня назад

    Asalu ee video tho gundusoodhi gaaru janala burralni guchi leparu super sir🎉

  • @Reynold.R2k
    @Reynold.R2k 3 дня назад

    It is very complicated think and talk.

  • @SATHISHKUMARABBURI
    @SATHISHKUMARABBURI 3 дня назад

    💯% Charcter true Game Changer