Artificial Meat Production | Strategies To Increase Meat Production & Productivity || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2022
  • ఆహారం, పోష్టికాహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మాంసం, పాలలో... నాణ్యత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజారోగ్య దృష్ట్యా.. మాంసం, గుడ్లు, చేపలు, రొయ్యల వంటి ఆహారంలో పరిశుభ్రత పెద్ద సవాల్ గా మారింది. వాతావరణ మార్పులకు తోడు పెరుగుతున్న జనాభా కనుగుణంగా డిమాండ్ చేరుకోవాలంటే మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించడంపై రైతులకు భరోసా కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో మాంసం ఉత్పత్తి, ఉత్పాదతక పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సదస్సు జరిగింది. భారత్ నుంచి మాంసం ఎగుమతులపై అనుసరించాల్సిన వ్యూహాలు.... అలాగే భారత్ లో మాంసం గిరాకీని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి వివిధ దేశాల ప్రతినిధులు చర్చించారు. వీటితో పాటు కృత్రిమమాంసం ఉత్పత్తి పెంపుపై పరిశోధనలు విస్తృతం చేయాలని అభిప్రాయ పడ్డారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
    #idisangathi
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 2

  • @kp9268
    @kp9268 Год назад

    Ippudu meat ni kuda kalti chestunaraa...chii