Rainfall Deficit Rises Amid Monsoon Slow Advance | What Farmers Say On The Situation || Idi Sangathi
HTML-код
- Опубликовано: 25 июн 2024
- ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాలు కుడా ముందే ప్రవేశించాయి. అని గతంలో వాతావరణశాఖ గొప్పగా ప్రకటించింది. కానీ, రోజులు గడుస్తున్నా కొద్ది..వర్షాల జాడ కనిపించడం లేదు. ఫలితంగా వ్యవసాయ పనులు ముందుకుసాగడం లేదు. వానాకాలం సీజన్ ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా ఆశించిన వర్షపాతం నమోదు కావడం లేదు. ఫలితంగా విత్తనాలు విత్తుకోవడానికి వానల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఇక వాతావరణశాఖ ప్రకటించిన సమయాల్లోనూ వర్షాలు పడటం లేదు. ఐఎండీ ప్రకటించిన సమయాల్లో కాక...ఇతర సమాయాల్లో వర్షం పడుతుండటం కూడా సమస్యగానే మారుతుంది. ముందస్తుగా చేసే సూచనలతో ప్రయోజనం చేకూరడం కాదు..కదా..నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. మరెందుకిలా.? ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడానికి కారణాలేంటి.? వాతావరణశాఖ ప్రకటనల ప్రకారం వర్షాలు ఎందుకు కురవడం లేదు.? ఫలితంగా రైతులు, ప్రజలు ఎలాంటి నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.?
#idisangati
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
🦵 మహిమా😂😂😂😂
CBN మహిమ
ముసలాయన వచ్చాడు గా ,వర్షాలు పడవు. తెలిసిన విషయమే కదా.
Poina sari jagan unnaduga Appudu paddaya
E sari Anna June lo konchem Anna kaluvalaku water vachai.poina sari October lo vachai
తెలిసిందే కదా..😂😂
Thata vachadu kadha
Ap cm cbn
Evm cm
పెండ్లి అయింది. ఇక అంతా హ్యాపీ అని అనుకుంటాం. కానీ అలా జరుగుతుందా ? ఇదీ అంతే.
CBN became. CM of andra so 8t is very often there is no new thing to AP
Bolivade efect
Babu CM ga inka vanalu anthey mala..mali karuvuley
సైతాన్ ప్రభుత్వ ము పోవొలి బారీ వర్షౌలు రావాలి
రామోజోరావు పడేమోసి చంద్ర బాబు ఆంధ్రలో ప్రమాణ స్వీకారం చేసాడు.. Reason
S😂
Cdn. Gaduu. Varsamm rAduuu
Babu gari Mahima
వాడి పాదం మహిమ...😅😅😅😅
Chamba gadi mahima
Rains will come but due to overheat clouds will move away from equator,, so not rain in needed places
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తరువాత... 😀😀😀
Meeru chandra babu nu CM chesharu kadha
Babu sir vacharuga
E question ap lo evadene adegwna chepputaru, election result mundu full rains ane IMD cheppinde eppudu chuste ravadam ledu, CBN leg mahima coming 5years entakanna goram ga untade
Chandrababu CM ainadu kadha andhuke vanalu padaledhu eh prajalaki yeppudu buddi vastadho tdp ki vote veyakudadhu ani
,వానలెకపొవాటంకారణం.వెలినొవ
Chandrababu vachaduga anduke varsham padatledu e saitan prabhutvam pote varsham kurustundi
EVM ల మహిమ...... 😀😀😀
Cbn tappinchi pk ni cm cheyandi vastai vaanalu
Chinnapillalaku kuda telsu....kanee mee ETV ki matram teyadam ledu. Karanam😂😂😂
వాడి పాదం మహిమ...😅😅😅😅