పొలంలో నీటి కుంటల ప్రాముఖ్యత || వేసవిలోను పచ్చని పంటలకు భరోసా || Farmer Venkat Reddy Sucess Secrets

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июл 2024
  • #Rythunestham #NaturalFarming #OrganicFarming
    రైతు శ్రమకి నీటి చుక్కలు తోడైతేనే సాగు సాగుతుంది. జల సిరులు ఒడిసిపడితే పచ్చని పంటలు ద్వారా ఆదాయ సిరులు అన్నదాత ఇంటికి చేరుతాయి. కానీ ఈ విషయాన్ని మరిచి.. ఉన్న భూమి మొత్తంలో పంటలు వేసే పద్ధతి విస్తృతమైంది. వాన నీటి సేకరణ, నిల్వ చేసే పద్ధతులు అవలంబించే వారి సంఖ్య తగ్గిపోయింది. దాని ఫలితంగానే వ్యవసాయం నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 20 ఏళ్ల తర్వాత పంటల సాగుకి నీటి చుక్క కూడా లభించని దుస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయంలో ఆలోచన, ఆచరణ మారితేనే.. ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా అడ్డుకోవచ్చు. వాన నీటిని ఒడిసిపట్టేందుకు నీటి కుంటల నిర్మాణం చేసుకోవటంతో పాటు తక్కువ నీటితో సాగు చేసే పంటలు వైపు రైతులు మళ్లటమే ఉత్తమ ప్రత్యామ్నాయం.
    నీటి కుంటల సూత్రాన్ని పక్కాగా అమలు చేసే రైతన్నలు... సాగులో విజయవంతంగా సాగుతారని నిరూపిస్తున్నారు... ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయి పాలెం గ్రామికి చెందిన కుందురు వెంకట రెడ్డి. సేద్యపు కుంట ద్వారా నీటి బ్యాంక్ ని ఏర్పాటు చేసుకొని... మండు వేసవిలోను పచ్చని పంటలు పండిస్తున్నారు. చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం పొందుతూ... తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
    సేద్యపు కుంట నిర్మాణాలకు అనువైన భూమి ఉన్న రైతులు... వీటి ద్వారా నీటి బ్యాంక్ ల ఏర్పాటు చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ దిశగా ముందడుగు వేసిన రైతులకు ప్రభుత్వం కూడా రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్న ఇస్తున్న నేపథ్యంలో... రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తద్వారా వ్యవసాయం పండగ అవుతుంది. జల వనరుల సంరక్షణ సాధ్యం అవుతుంది.

Комментарии • 156

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 5 лет назад +23

    మంచి ప్రయత్నం... సర్... మీరు ప్రతి రైతుకు ఆదర్శంగా నిలిచారు... మీరు ఇలాగే మీ తోటి రైతులకు సహకారాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాను..."రైతు భద్రతే ఈ దేశ భద్రత అని ప్రభుత్వం గుర్తించాలి"...ఎవరెవరికో రాయితీలు ఇచ్చే బదులు వ్యవసాయము చేసే ప్రతిరైతుకు 100% రాయితీ ఇస్తే మళ్ళీ మన భారతదేశం...అన్నపూర్ణగా పరిఢవిల్లుతుంది...జైహింద్.

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 5 лет назад +3

      NAGARAJU DASARI గారు అక్షరదోషాలు లేకుండా తెలుగులో చాలా బాగా చెప్పారు

  • @srinivasareddyvatti1303
    @srinivasareddyvatti1303 4 года назад +2

    చాలా గొప్ప ఆలోచన వెంకటరెడ్డి మామయ్యా... ఎంతో మంది రైతులకు నువ్వు ఆదర్శము. నువ్వు అన్నట్లు వర్షపు నీటిని నిల్వచేసుకొని,తరువాత అవసరమైనప్పుడు ఆ నీటిని వాడుకుంటే భూగర్భజలాలు అడుగంటిపోకుండా ఉంటాయి.పంటలను కూడా చక్కగా పండించుకోవచ్చు.నీ చొరవకూ,ధైర్యానికీ మంచి ప్రతిఫలం లభించింది.నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను మామయ్యా.. వట్టి శ్రీనివాస రెడ్డి,వేపలగడ్డ.

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 года назад +3

    నీటిపారుదల వ్యవస్థ ద్వారా నీరు సంక్లిష్టంగా ఉన్నందున ఈ వ్యవస్థ తెలంగాణకు అనుకూలంగా ఉంటుంది. రాయలసీమకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది, ఇక్కడ నీరు బంగారం కన్నా విలువైనది. "చర్య పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది" అనే సామెతకు ఇది ఒక ఉదాహరణ

  • @sv8211
    @sv8211 5 лет назад +12

    70 acres in one place.. wow.. you can do wonders.

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 года назад +1

    సాధ్యము అయినంత వరకు ప్రతి రైతు నీటిని విడి విడి గా లేకపోతే కలిసి కట్టుగా ఇలాంటివి చిన్నవీ ఇంతకన్నా పెద్దవి నిటినిల్వ లను పెంచుకోవాలి ప్రభుత్వం ఇలాంటి వాటిపైన ప్రధాన దృష్టి పెట్టీ స్కీములు పెట్టకుండా వీటిని అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చినా అదే వారికి ఎన్నో స్కీములకన్న ఇదే బాగా ఉపయోగ పడుతుంది.అందరూ ఆలోచించాలి.

  • @narenderjt
    @narenderjt 5 лет назад +23

    మీ అబివృద్ది బాగుంది..మీలాగే మాకు ప్రభుత్వ సహకారం తో చేయాలని ఉంది..మాకు సబ్సిడీ కావాలి దయచేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలరు...
    ధన్యవాదాలు

  • @maheshs8755
    @maheshs8755 5 лет назад +3

    Chala bagaa chapparu sir..

  • @praveenkumar-zx4oe
    @praveenkumar-zx4oe 5 лет назад +6

    Excellent sir, salute you!! what an explanation. Very impressive

  • @bprmel
    @bprmel 5 лет назад +4

    wow !! what an project

  • @Vamsi510
    @Vamsi510 5 лет назад +1

    Super Anna mee idea andaraeki okka spurthi good vedio

  • @1RAJAJI
    @1RAJAJI 4 года назад

    బాగుంది.

  • @pavankumar-mb6ij
    @pavankumar-mb6ij 5 лет назад

    Grate sir👏

  • @onnurappajogi2369
    @onnurappajogi2369 5 лет назад +1

    Good planing sir

  • @bachallitube
    @bachallitube 5 лет назад

    Great work

  • @anumolulalithmohan79
    @anumolulalithmohan79 3 года назад +1

    Good information

  • @ananthalooru192
    @ananthalooru192 5 лет назад +2

    Very good sir

  • @bvprasadgoud3797
    @bvprasadgoud3797 4 года назад

    Reddy Anna very good Anna meeru inka viluvaina samacharanni raitulakandiste raitulandaru bagupadataru mee viluvaina samayanni prajanikaniki andinchinanduku dhanyavadalu

  • @niranjanreddy832
    @niranjanreddy832 5 лет назад +2

    Good ide

  • @gowthamkrishna8716
    @gowthamkrishna8716 5 лет назад +3

    Very good effir Reddy garu...

  • @tadikondapraveenkumar3937
    @tadikondapraveenkumar3937 4 года назад

    Tremendous job
    Inspirational video
    Hats offr. Reddi garu

  • @micreddy
    @micreddy 5 лет назад +10

    God Bless you , very good and It's an Inspiration to many Farmers

  • @mantri001
    @mantri001 4 года назад

    Most excellent vision 👍

  • @venkiroyal
    @venkiroyal 5 лет назад +2

    reddy garu super...........

  • @sridharnaidukolluru1920
    @sridharnaidukolluru1920 5 лет назад +32

    Agriculture lo yedina risk cheddam ante chuttu vuñna vallu torture tattukolem

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 года назад

    గ్రేట్ వర్క్

  • @sukkusukanya3921
    @sukkusukanya3921 5 лет назад

    super sir

  • @khushikhushi6
    @khushikhushi6 4 года назад

    Wow super

  • @SRINIVASREDDY-fl9nk
    @SRINIVASREDDY-fl9nk 4 года назад

    Great sir..

  • @akashc.k.3625
    @akashc.k.3625 5 лет назад

    Super sir

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 4 года назад

    Good effort sir

  • @PRR_farmland
    @PRR_farmland Год назад

    great job

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 3 года назад +1

    Reddy Garu meeru super pakka variki kuda help cheyandi Anna Garu God bless you 🙏👍👌

  • @katakamsudhakar1847
    @katakamsudhakar1847 4 года назад

    Hatsap sir meru krushitooo nasthii durbiksham anee daniki vudaharana

  • @KUD6174
    @KUD6174 4 года назад +1

    P577+QQ Badekhanpeta, Andhra Pradesh. Super farm pond. Inspires others.

  • @srikanthbanje5564
    @srikanthbanje5564 5 лет назад +1

    Super

  • @Ootabaavicinema
    @Ootabaavicinema 5 лет назад +10

    Sir..mee sedyapu cheruvu neeru aaviri avvakunda thermocoal sheets tho cover chesi..hydroponics saagu kooda cheskovachhu and also you can save water for evaporation

  • @gbalchandar5139
    @gbalchandar5139 3 года назад

    Great sir

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 5 лет назад +3

    Good, rythu nestam vari work appricable.keep it up.hoping you will suh more vedios on it

  • @leelamohanmarrapu3719
    @leelamohanmarrapu3719 5 лет назад

    Good

  • @navyasnutritionclub6026
    @navyasnutritionclub6026 5 лет назад +8

    You are the inspection to all farmers thank you Venkata Reddy Garu God bless you..

    • @prasanthbab1
      @prasanthbab1 5 лет назад +2

      Hahaha adi inspection kadandi inspiration correct your spelling mistake

  • @Rckrao-yn6jy
    @Rckrao-yn6jy 4 года назад

    Tq

  • @BHRfunny
    @BHRfunny 4 года назад

    Great anna

  • @nagalutiannadhanamverabadr8714
    @nagalutiannadhanamverabadr8714 5 лет назад +1

    రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు

  • @jagannadhamr9473
    @jagannadhamr9473 5 лет назад +3

    Long back an NGO started in Gujarat . This for water saving

  • @venkatreddykunduru850
    @venkatreddykunduru850 4 года назад

    Very good babai

  • @sreenusama8456
    @sreenusama8456 4 года назад

    good anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌

  • @baburao8529
    @baburao8529 5 лет назад

    Itisgood

  • @555shekha
    @555shekha 5 лет назад +21

    Brilliant idea sir. Every body should dig one farm pond in their farm atleast 50 cents. I did it with subsidy

  • @kchkrishna17
    @kchkrishna17 5 лет назад +4

    Good idea

  • @marcr2204
    @marcr2204 4 года назад +1

    Ever since i was a kid i used to always think about the rain water not sure why it has taken this long to come up with this initiative of harvesting rain water. such a simple solution yet life saving, i am sure there would not have had so many suicides due to droughts.

  • @ravikumarbm867
    @ravikumarbm867 4 года назад

    ಅದ್ಭುತವಾದ ಆಲೋಚನೆ. ಸರಳವಾಗಿ, ಸ್ಪಷ್ಟವಾಗಿ ವಿವರಿಸಿದ್ದೀರಿ. 2ನೇ ಕೃಷಿ ಹೊಂಡ ದ ವಿಡಿಯೋ ಸಹ ಕೊಡಿ.

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 2 года назад

    Farming chedham ante intlotolle accept cheyani paristhithi. From Ananthapur

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 года назад +1

    This system is suitable to Telangana as water through irrigation system is complicated. This is also suitable to Rayalaseema also where water is more precious than gold. This is an example for the proverb" Action speaks more louder than words".

  • @prasadalapati6270
    @prasadalapati6270 3 года назад +1

    Water tanks in villages should increase for agriculture purposes

  • @user-qy7wt2fu1h
    @user-qy7wt2fu1h 5 лет назад +1

    Kondalu yedaarini thalapisthunnayi...hope govt concentrate on developing greenery on mountains ....

  • @sreenadh8jjhuyyvsankranthi280
    @sreenadh8jjhuyyvsankranthi280 5 лет назад +1

    Ts govt ilanti panulu cheyali Ranga Reddy district lo water karuvu ni jayinchali ante ide best .

  • @anandakumarguptha7612
    @anandakumarguptha7612 3 года назад

    Sir venkataramana garu mi water tank ku water yekkadinundi vastinnai.vatsham neela cheppandi.dayachesi desi cow gomatan kapadi organic pantal pandinchi Bumi tallini janalanu rogalanundi kapadandi.

  • @shivashankerguvallapali6665
    @shivashankerguvallapali6665 5 лет назад +2

    Super sir.....

  • @alakapallymahesh553
    @alakapallymahesh553 Год назад

    Kontha mera kali poindi sir . attachment chese varu telisthe cheppandi pls

  • @umamaheshrao2941
    @umamaheshrao2941 5 лет назад +2

    ela prathi rythu cheste Rythu raju thapaka avuthadu. Mana karuvu seemalo.

  • @nayak.integratedfarmsevalw3925
    @nayak.integratedfarmsevalw3925 4 года назад

    🙏🙏🙏🙏

  • @bheesmanathaviswanatharedd7578
    @bheesmanathaviswanatharedd7578 5 лет назад

    Anna mamu ila chayadaniki mamu chasthamu shakaramu kavali

  • @NaanaTelugu
    @NaanaTelugu 4 года назад

    💐🙏🙏🙏💐

  • @MrHARSHA-np1qi
    @MrHARSHA-np1qi 5 лет назад

    Dear sir water evaporate avvakunda Emi chesthunnaru

  • @sharathcr1503
    @sharathcr1503 3 года назад +1

    Agriculture lo pandinchadam kantey pandinchina daani marketing cheyatam kashtamaipoyindhi!!!

  • @ashokbandi8964
    @ashokbandi8964 5 лет назад

    Aa water enni rojulu nillva vuntundhi.

  • @nagarajmanjus
    @nagarajmanjus 5 лет назад

    Govt ela seva cheyadaliste cheruvulannitini elage marchavachu, Anna palukubadi bagundemo anduke officers 100% subsidy provide chesaru, samanyulaku kudaradu lendi...

  • @achimmani
    @achimmani 3 года назад

    100% subsidy is super on part of govt.

  • @venkateswarluvadlamudi44
    @venkateswarluvadlamudi44 Год назад +1

    అన్న మాది ప్రకాశం జిల్లా మాకు నీటి కుంట అంత అయినా లేదా కొంతైనా నీటి కుంట కావాలి మీ సలహాలు సూచనలు కావాలి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్✍️

  • @shithaajnath4093
    @shithaajnath4093 5 лет назад

    Adi naaku telusu kaani ma bhoomulu chaala gattiga unnai s raani gaaru anni bhoomulu oke swabhaavam tho undavu kada

  • @mallierumalla1531
    @mallierumalla1531 5 лет назад

    Haw match Lyand price

  • @thippatlavenkatesh2908
    @thippatlavenkatesh2908 5 лет назад +1

    Pedharaithulaku estharu Chinna sannakaru raithulaku evvaru

  • @user-bn5wi2fg9w
    @user-bn5wi2fg9w 5 лет назад +4

    నాది కుప్పం చిత్తూరు 👌 I'm. good

  • @creativecompilations2662
    @creativecompilations2662 Год назад

    In summers doesnt the water evaporate?

  • @lokeshreddykomma6318
    @lokeshreddykomma6318 4 года назад +1

    Program chesetappudu raithu number isthe baguntundi

  • @rohithwithkumar786
    @rohithwithkumar786 5 лет назад +3

    Did government is giving 100% subsidy

  • @manoharnijam7137
    @manoharnijam7137 5 лет назад

    Madhi akkade ravikampadu

  • @myvillagetech_1006
    @myvillagetech_1006 5 лет назад

    Memukuda ela cheyali ante process ela subsidy ela estaru cheppandi....

  • @sreenadh8jjhuyyvsankranthi280
    @sreenadh8jjhuyyvsankranthi280 5 лет назад

    Mana Khammam talent choopinchav good

    • @princesmart383
      @princesmart383 4 года назад

      Sreenadh8jjhuyyv Sankranthi alage anukuni Santosh padandi, tavvindi Andhra lo, subsidy ichindi ap govt, huhhh, grow up kid

  • @ajaysirivati8220
    @ajaysirivati8220 3 года назад +1

    Sir రెండు ఎకరాల కు ఎంత నీరు ఉపయోగిస్తారు

  • @rajashekarmuppa1095
    @rajashekarmuppa1095 5 лет назад +2

    rai the raju

  • @srinivasarao2100
    @srinivasarao2100 3 года назад +1

    ఎంత భూమి లో నీటి కుంట తవ్వించారు
    1acre 1/2acre 25cents na
    చెప్పండి దయచేసి

  • @vinuthareddysrirangapalli2272
    @vinuthareddysrirangapalli2272 5 лет назад

    Thirigi old is gold antunaru.

  • @jagadishreddy3214
    @jagadishreddy3214 4 года назад

    Subsidy andriki ledu mak itey no subsidies we have same thing

  • @srinivasakrishna4682
    @srinivasakrishna4682 2 года назад +1

    70 ఎకరాల రైతు - చెఱువుకు 20 లక్షల పెట్టుబడి. ఈ వివరాలు ఎంతమంది పేదరైతులకు ఉపయోగపడతాయి? దయచేసి, రెండు ఎకరాలనుండి ఐదు ఎకరాల రైతులు నీటిని దాచుకునేందుకు అనువైన విధంగా సలహాలను చెప్పండి.

  • @sathyanarayanaboddupally4668
    @sathyanarayanaboddupally4668 4 года назад +1

    Sir 30×30 feets yedalpu 4.5 feets lotu guntalo yenni litters water padutundi

    • @UdayaReddyUODAY
      @UdayaReddyUODAY 4 года назад +1

      @sathyanarayana boddupally :
      30 ft × 30ft × 4.5ft = 4050 cubic feet,
      1 cubic meter = 35 cubic feet,
      4050 cubic feet = 115.7143 cub meter,
      1 cubic meter = 1000 litres,
      115.7143 cu.mtr = 1,15,714.286 litres

    • @UdayaReddyUODAY
      @UdayaReddyUODAY 4 года назад +2

      @sathyanarayana boddupally : so meeku 30ft × 30 ft × 4.5 ft gunta lo
      1,15,714 litres water store cheyavachu

    • @sathyanarayanaboddupally4668
      @sathyanarayanaboddupally4668 4 года назад

      @@UdayaReddyUODAY thanks sir nenu ma polam lo 30×30 yedalpu 4.5 hight tank kattanu but yenta water storage avutundi anedi teliyadam ledu

    • @vijaypapireddythumma6055
      @vijaypapireddythumma6055 Год назад

      ​@@UdayaReddyUODAY wrong answer
      Total 114.6832 cubic meter
      Total liters.114683.23👍

  • @shithaajnath4093
    @shithaajnath4093 5 лет назад +1

    Naato dabbu ledu ela cheste nenu neeti kunta ni ready chesukogalanu dayachesi maargam cheppandi

    • @sudharani2566
      @sudharani2566 5 лет назад +1

      KoddigA koddiga tavvu

    • @princesmart383
      @princesmart383 4 года назад +1

      sudha rani Ida miru iche salaha, chethalaga undi, atleast pakka vaadi kastam chusi sanubhuthi lekunda vekiliga matladatam asabhyam GA undi, Oka Vela antha salaha iche badulu velli sahayam cheyyi

    • @shithaajnath4093
      @shithaajnath4093 4 года назад

      Sudha raani gaaru okkokka chota okkoka rakamaina nelalu veru veru swabhavam unataai miku teliyapote oka chota raati nelelu oka chota isuka nelalu oka chota nalla vondru matti
      nela swabhavamulu kaligi untai bhoomi swabhavamulu batti tavvagalamu sudhamma gaaru raati swabhavam gala bhoomi ni chetiti tavvalemu nalla vondru matti nela ni tavvalemu edo oka msg reply ivvagaane saripodu govt adaina cheyagalgite baaguntundi ani adigaamu telusukoni reply ivvandi 8217502279

  • @gdratp
    @gdratp 5 лет назад +2

    కేకో కేక

  • @saijeshta2352
    @saijeshta2352 2 года назад

    Naku yavasayam ante pranam kani naku yavari support ledu

  • @SANATHANADHARAM
    @SANATHANADHARAM 5 лет назад +1

    SUBSIDY GOES & GIVES only for BIG LANDLORDS.
    20 Lakhs Full SUBSIDY???
    For COMMON man Usually don't get minimum Rs.1 lakh SUBSIDY loan,bur this CULTIVATAR got 20 Lakhs Full SUBSIDY???

  • @RamBabu-uh9bp
    @RamBabu-uh9bp 5 лет назад

    TS gavarnamente 100 parsent lone isunda

    • @ravishankarpadala1724
      @ravishankarpadala1724 5 лет назад

      This is Prakasam dist not Telangana

    • @ajayrao5730
      @ajayrao5730 5 лет назад

      If you're a small farmer(under 5 acres) you can apply under mgnrega.

  • @srimannarayananagulavancha62
    @srimannarayananagulavancha62 3 года назад

    How its total cost sir ???? any one give reply

  • @kumarkodari
    @kumarkodari 4 года назад +1

    నమస్కారం...అందరికి మన *మీశ్రేయోభిలాషి* RUclips చానెల్ లో .....వ్యవసాయ మోటార్ సమస్యలకు పరిష్కారం తెలుగులో అందరికీ సులభంగా అర్థం అయ్యేవిధంగా మొదటి సారి... రైతుసోదరులకు... ఉపయోగపడేవిధంగా.... వీడియోల రూపంలో అందిస్తున్న... కానీ నిజంగా అవసరమైన వారికి చేరడం లేదు....దయచేసి...నాకు సపోర్టు చేయగలరు....ఇంకా మనం నిత్యజీవితంలో ఉపయోగించే ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు... ఉపయోగించే విధానం అవి పనిచేసే తీరు...ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు... అందించాలనే... ఆలోచన తో మీ ముందుకు రావడం జరిగింది....దయచేసి...ఒకసారి...ఛానెల్ చూసి మీకు నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే...సపోర్ట్ చేయండి....ధన్యవాదాలు...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @banothrajkumar9365
    @banothrajkumar9365 5 лет назад

    Super sir me mobile nambar evandi sir

  • @nagarjunnaidu5681
    @nagarjunnaidu5681 5 лет назад +2

    Venkat Reddy garu me mobile number pampandi pls

  • @kumark-jj2yy
    @kumark-jj2yy 5 лет назад +2

    Single child concept follow అవ్వండి. కొంత కాలానికి దేశం డెవలప్ అవుతుంది.

  • @nareshramavath
    @nareshramavath 5 лет назад +2

    Naaku kuda kaavali sir ilanti plz me number ivvandi call chesthaaa

  • @motostyle5509
    @motostyle5509 5 лет назад +2

    niku okkadike 20 lakhs ala icharu . comunity form pond ke istaru kada

  • @24cmravi57
    @24cmravi57 4 года назад +1

    20 lacks sabsidi ichara,,,, maa lanti Chinna raithulaku kaneesam 50000 kuda ivvaru , okka geydha konukkundamanty............,,

    • @24cmravi57
      @24cmravi57 4 года назад +1

      Feeling sad in depth

    • @princesmart383
      @princesmart383 4 года назад

      M Kavya Ravi approach proper channels u wll get the subsidy

    • @helpingfarmerk.v7548
      @helpingfarmerk.v7548 3 года назад

      @@24cmravi57 if time comes , god only help u , just wait for ur turn

  • @kspphotography1583
    @kspphotography1583 5 лет назад

    Sir Give information call me sir