Reference: వారు సైన్యములకధిపతియగు యెహోవా ― పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు యెషయా 6:3 పల్లవి: దూతగణములెల్ల ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవని అను పల్లవి: ఇహపరములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి - 2 1. నిష్కళంకమైనది నీ కనుదృష్టి నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము 2. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి పెన్నుగా నీ పరిశుద్ధత నొసగిన దేవా ఘనముగాను పొగడెదను పావన ప్రభువా 3. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగాని చేసికొంటివి పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతియించెదను 4. నీ రక్తముచేత నాకు కలిగించితివి నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసియున్న ప్రియ యేసువా పూజించెద నిన్ను నాదు జీవితమంతా 5. పరలోకపు తండ్రి నీవు పరిశుద్ధుడవు పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమాధాన కర్తనీకే వందన స్తుతులు
Nice song🎉🎉. Praise the lord🎉🎉.
అన్న నీలాంటి యదార్ధపరుడు సేవలు ఇంకా కొనసాగాలన్న దేవుని కోసం మరిన్ని పాటలు సమాజానికి అందియ్యాలన్న గాడ్ బ్లెస్స్ యు అన్న
Super song, praise the Lord sister
దూత గణము లెల్ల ఆరాదించిరిగా పరిశుద్దుడు సైన్యములకేహోవాని (2) ఇహ పరములలో అయన మహిమ నిండి యున్నదని గానము చేసిరి నిష్కలంకమైనది ని కను ద్రుష్టి నివు చూడలేవుగా దుష్టత్వమును (2)🙏🙏🙏
P
Praise the lord and thank you my lord for everything
Yudalo devudu prasiddudu song padandi akka praise the lord akka
Praise God
సూపర్ మీ స్వరం
Nice song sis God gave a good voice to you sis
Praise the lord aunty
I like this son very much
Super Music composition, Great Music
Super.baga.padadu.
Praise the Lord sister
praise the LORD
Reference: వారు సైన్యములకధిపతియగు యెహోవా ― పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు యెషయా 6:3
పల్లవి: దూతగణములెల్ల ఆరాధించిరిగా
పరిశుద్ధుడు సైన్యముల యెహోవని
అను పల్లవి: ఇహపరములలో ఆయన మహిమ
నిండియున్నదని గానము చేసిరి - 2
1. నిష్కళంకమైనది నీ కనుదృష్టి
నీవు చూడలేవుగా దుష్టత్వమును
దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో
చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము
2. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి
నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి
పెన్నుగా నీ పరిశుద్ధత నొసగిన దేవా
ఘనముగాను పొగడెదను పావన ప్రభువా
3. పాపముతో పతనమైన నా దేహమును
పరిశుద్ధాలయముగాని చేసికొంటివి
పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన
సర్వోన్నతుడా నిన్ను స్తుతియించెదను
4. నీ రక్తముచేత నాకు కలిగించితివి
నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో
ప్రవేశింపజేసియున్న ప్రియ యేసువా
పూజించెద నిన్ను నాదు జీవితమంతా
5. పరలోకపు తండ్రి నీవు పరిశుద్ధుడవు
పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి
సమస్తమును చేయుటకు బలపరచితివి
సమాధాన కర్తనీకే వందన స్తుతులు
awesome song
Thank you so much
Ptl. Sister. Good. Song. Glori.to.god
Thank you so much
Praise the lord
Thank you very much
super song
glory to god
Can u please keep zion youth songs
Plz make a album plzzzzzzz. Then we will download that to learn
A.kiran mamidipall
y
Every song not suitable your voice sister
Praise the LORD sister
Praise the lord
Praise the Lord