పాడెద దేవా నీ కృపలన్ | Padeda Deva nee krupalan| Sis.R.Prasanna Jyothi

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 235

  • @srinivasaraok76742
    @srinivasaraok76742 13 дней назад

    మనస యేసు మరణ బాధ - లెనసి పడవే
    తన - నెనరు జూడవే యా - ఘనుని గూడవే
    నిను - మనుప జచ్చుటరసియే - మరక వేడవే ||మనస||
    అచ్చి పాపములను బాప - వచ్చినాడట
    వా-క్కిచ్చి తండ్రితో నా - గెత్సేమందున
    తా - జొచ్చి యెదను నొచ్చి బాధ - హెచ్చుగనెనట ||మనస||
    ఆ నిశీధ రాత్రి వేళ - నార్భటించుచు
    న-య్యో నరాంతకుల్ చే-బూని యీటెలన్
    ఒక - ఖూని వానివలెను గట్టి - కొంచుబోయిరా ||మనస||
    ముళ్ల తోడ నొక కిరీట - మల్లి ప్రభు తలన్
    బెట్టి - రెల్లు కర్రతో నా - కళ్ళ జనములు
    రా-జిల్లు మనుచు గొట్టి నవ్వి - గొల్లు బెట్టిరా ||మనస||
    తన్ను జంపు శత్రువులకు - దయను జూపెనా
    తన - నెనరు జూపెనా ప్రభు - కనికరించెనా
    ఓ - జనక యీ జనుల క్షమించు - మనుచు వేడెనా ||మనస||
    మరణమైన ప్రభుని జూచి - ధరణి వణకెనా
    బల్ - గిరులు బగిలెనా - గుడి తెరయు జీలెనా
    దివా-కరుడు చీకటాయె మృతులు - తిరిగి లేచిరి ||మనస||
    ఇంత జాలి యింత ప్రేమ - యింత శాంతమా
    నీ - యంత కరుణను నే - జింత చేయగా
    నీ - వింత లెల్ల నిత్య జీవ - విధము లాయెనా ||మనస||

  • @jehovajirehprayerhousealan9758
    @jehovajirehprayerhousealan9758 5 лет назад +14

    హెబ్రోను గాస్పల్ మినిస్ట్రీస్ వారికి ప్రైజ్ ద లార్డ్.🙏🙏🙏🙏🙏.

  • @pawankalyandarsigunta2744
    @pawankalyandarsigunta2744 4 года назад +22

    భూమి పునాదులు వేయకముందే ఏసులో చేశాడు ...కానీ నేను అన్యులలో ఉండి ఆయనను ఎరుగక ఉన్నాను అని గుర్తుకు వచ్చింది ...ఇక కడవరకూ ఆయనే నా రక్షకుడు....

  • @b.bharathkumar
    @b.bharathkumar 2 года назад +10

    Reference: జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను ఎఫెసీ Ephesians 1:6
    పల్లవి: పాడెద దేవా - నీ కృపలన్
    నూతన గీతములన్ - స్తోత్రము చెల్లింతున్
    స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)
    1. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి (2)
    ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి
    ఈ దీనుని బ్రోచితివి
    2. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి
    ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి
    నా పాపము తుడిచితివి
    3. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి
    అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి
    నన్ను బ్రతికించితివి
    4. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి
    చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి
    చెర నను విడిపించితివి
    5. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి
    సత్యస్వరూప నిత్యనివాసి సొత్తుగా చేసితివి
    నీ సొత్తుగా చేసితివి
    6. అన్యుడనై నిన్ను ఎరుగక యున్నాను ధన్యుని చేసితివి
    ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి
    కృప వరముల నొసగితివి

  • @tejavathkishan9097
    @tejavathkishan9097 5 лет назад +21

    Tejavath.kishan నాకు నాచిన పాట చాలా బాగున్నాది

  • @thinkaboutindiapvn5784
    @thinkaboutindiapvn5784 5 лет назад +6

    One of my favourite song .... Love you Jesus

  • @bandiatmakurunandyalrural4512
    @bandiatmakurunandyalrural4512 5 лет назад +9

    Super voice

  • @peetamsaisaidurga5963
    @peetamsaisaidurga5963 4 года назад +8

    Praise the lord సిస్టర్

  • @nimmakayaladaniel7408
    @nimmakayaladaniel7408 2 года назад +5

    హెబ్రోను పాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి,బాగా పాడారు సిస్టర్
    God bless you 🙏

  • @isaack9770
    @isaack9770 6 лет назад +5

    praise the lord prabuvu meeku manchi swramunu echhadu .naku yentho santoshamga vundi me paricharyanu batti prabuvuki vandanalu.enka prabuvu memmulanu nadipinchunu gaka yesu namamulo amen.

  • @josephstanley6092
    @josephstanley6092 5 лет назад +3

    Superbb

  • @sumanthchinna6810
    @sumanthchinna6810 6 лет назад +10

    పాట మొత్తం చలానాలు ఉంటె బాగుండేది superb god bless you

  • @A.jakariya
    @A.jakariya 5 месяцев назад +2

    Praise the lord 🙏

  • @sunandmabbula3556
    @sunandmabbula3556 2 месяца назад +1

    Melodious singing. PTL Sunand Mabbula, WA, USA.

  • @pramilagona202
    @pramilagona202 5 лет назад +8

    .nice,supper,spmg

  • @knr1122
    @knr1122 5 лет назад +17

    Praise the Lord, beautiful voice sister

  • @lpapathothi
    @lpapathothi 6 месяцев назад +1

    Swaramu bagundi

  • @birusantiramana1389
    @birusantiramana1389 6 лет назад +12

    Best worship song, PRAISE THE LORD

  • @Balagopal0068
    @Balagopal0068 5 лет назад +7

    I love this song

  • @uddavoluramesh3842
    @uddavoluramesh3842 4 года назад +2

    Praise the lord
    Super song

  • @hanumanthaSc-fw2ze
    @hanumanthaSc-fw2ze Месяц назад

    Vandanu

  • @krajendraprasad1057
    @krajendraprasad1057 5 лет назад +5

    Sthothramu chellinthunu,
    Ver nice to hear the lyric.

  • @srinivasmethari2583
    @srinivasmethari2583 2 года назад +3

    Praise the Lord.... What a wonderful song of Hebron

  • @SowjanyaP-j8n
    @SowjanyaP-j8n 2 месяца назад

    Praise.the.lord
    Sister

  • @samuelm1461
    @samuelm1461 5 лет назад +9

    I Praise God and our savior Jesus Christ for glorifying his name through composing these songs. by faith i'm believing that god will be glorified.

  • @vasumathi2103
    @vasumathi2103 3 месяца назад

    Praise the LORD అక్క

  • @rajakumarirajasekhar452
    @rajakumarirajasekhar452 6 лет назад +9

    Praise the lord

  • @krajendraprasad1057
    @krajendraprasad1057 5 лет назад +1

    Thanks to Hebron team.

  • @taruntalari936
    @taruntalari936 5 лет назад +2

    God's plan for us great purpose in our life.God created us in Jesus Christ.

  • @krajendraprasad1057
    @krajendraprasad1057 5 лет назад +6

    Praise the lord ,
    To Hebron gospel team.

  • @bhudidaraju3074
    @bhudidaraju3074 4 года назад +8

    Praise the Lord..

  • @AkhilNani97
    @AkhilNani97 6 лет назад +5

    Excellent song...

  • @krajendraprasad1057
    @krajendraprasad1057 5 лет назад +1

    Good song.
    Good voice.
    Good music team.

  • @pramila565
    @pramila565 5 лет назад +10

    Praise the Lord sister 🙏🙏🙏💗💗💗

  • @srinivasjakkula1081
    @srinivasjakkula1081 4 года назад +1

    I like this song

  • @pawankalyan3537
    @pawankalyan3537 6 лет назад +4

    Excellent song

  • @brosamuel9126
    @brosamuel9126 6 лет назад +5

    PRAISE THE LORD

  • @abrahamkondaveeti5214
    @abrahamkondaveeti5214 6 лет назад +5

    Devuniki stotram 👌🙏👏🤔

  • @gujjalajenisha3637
    @gujjalajenisha3637 6 лет назад +6

    Nice music and song

  • @mvasu4258
    @mvasu4258 3 года назад +4

    Praise the Lord excellent music , excellent voice, excellent song,god bless you 🎻🎤🎤🎤🎤🎤🎤🎻🧽🧽♥️🎤🎻🧽♥️♥️♥️♥️♥️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @BroStephen
    @BroStephen 6 лет назад +11

    Praise the LORD

  • @pradeepmadapaka984
    @pradeepmadapaka984 6 лет назад +10

    Praise the Lord aunty..I like our hebron songs only..bcz all r with word of god ..

  • @brosamuel9126
    @brosamuel9126 6 лет назад +2

    Devuniki ke mahima

  • @yashwanthyash694
    @yashwanthyash694 6 лет назад +4

    May God bless you.......

  • @hebron.jesudasbabu469
    @hebron.jesudasbabu469 4 года назад +1

    Tq

  • @skygaming4213
    @skygaming4213 3 года назад

    Aa manchi song

  • @thinkingnew5923
    @thinkingnew5923 5 лет назад +2

    nice

  • @shibatirkey6838
    @shibatirkey6838 Год назад

    Ludiya😍🙋🏻💖✨🏅

  • @rojasadham5635
    @rojasadham5635 5 лет назад +3

    challa Manchu song

  • @anilyenumula2726
    @anilyenumula2726 5 лет назад +10

    Praise the Lord sister, god bless you

  • @nikkirikki5322
    @nikkirikki5322 6 лет назад +6

    nice songs

  • @vipulnarapogu8196
    @vipulnarapogu8196 6 лет назад +9

    Thank you so much for uploading all Hebron songs.. God bless you and your team...

  • @prakash.v2179
    @prakash.v2179 5 лет назад +1

    super song

  • @bandarianandam3841
    @bandarianandam3841 5 лет назад +1

    Pratee the board super

  • @gantadasu7318
    @gantadasu7318 2 года назад

    మీ సాంగ్స్ సూపర్ సిస్టర్,మీ గాత్రం,మీ music composition సూపర్ .చిన్న రిక్వెస్ట్ సిస్టర్ అన్ని సాంగ్స్ ట్రాక్స్ ఇస్తే చిన్న చిన్న భక్తసింగ్ ఫెలోషిప్ లో పాడుకుంటాము సిస్టర్ plz

  • @godsword3105
    @godsword3105 2 месяца назад

    Amen ❤

  • @prajwal132
    @prajwal132 3 года назад +1

    Very nas Song I love it

  • @prashapranaya599
    @prashapranaya599 4 года назад +1

    Aathmeeyamina song

  • @mvasu4258
    @mvasu4258 3 года назад +2

    Praise the Lord excellent song very good music nice voice

  • @gsunil9203
    @gsunil9203 4 года назад

    Amen

  • @illabharathi9521
    @illabharathi9521 6 лет назад +4

    Praise God

  • @naveenstylestarnaveen6749
    @naveenstylestarnaveen6749 4 года назад +2

    Amen Nice Song God Bless You Akka

  • @ramaiahbandi5228
    @ramaiahbandi5228 3 года назад +1

    Glory to God

  • @rajuballraju892
    @rajuballraju892 4 года назад

    E patavinagane atmanadhabaritbulamy anandhichadham

  • @rajkumarsimhadri6456
    @rajkumarsimhadri6456 4 года назад +1

    God good 🙏👧✋👌

  • @Lavender-mq4xb
    @Lavender-mq4xb 6 месяцев назад +9

    పాడెద దేవా - నీ కృపలన్
    నూతన గీతములన్
    స్తోత్రము చెల్లింతున్ - స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)
    భూమి పునాదులు వేయకముందే
    యేసులో చేసితివి (2)
    ప్రేమ పునాదులు వేసితివి
    దీనుని బ్రోచితివి - ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద||
    ప్రవిమల రక్తము కలువరి సిలువలో
    కలునకు నిచ్చితివి (2)
    ప్రేమ కృపా మహదైశ్వర్యములతో
    పాపము తుడిచితివి - నా పాపము తుడిచితివి (2) ||పాడెద||
    పాపము శాపము నరకపు వేదన
    మరి తొలగించితివి (2)
    అపరాధములచే చచ్చిన నన్ను
    ధర బ్రతికించితివి - నన్ను బ్రతికించితివి (2) ||పాడెద||
    దేవుని రాజ్యపు వారసుడనుగా
    క్రీస్తులో చేసితివి (2)
    చీకటి రాజ్యపు శక్తుల నుండి
    నను విడిపించితివి - చెర నను విడిపించితివి (2) ||పాడెద||
    ముద్రించితివి శుద్ధాత్మతో నను
    భద్రము చేసితివి (2)
    సత్యస్వరూప నిత్యనివాసి
    సొత్తుగా చేసితివి - నీ సొత్తుగా చేసితివి (2) ||పాడెద||
    అన్యుడనై నిను ఎరుగక యున్నను
    ధన్యుని చేసితివి (2)
    ప్రియ పట్టణ పౌరుల సేవింపను
    వరముల నొసగితివి - కృప వరముల నొసగితివి

  • @neelisrujini7874
    @neelisrujini7874 5 лет назад +1

    My favourite song

  • @dhuganimanohar6501
    @dhuganimanohar6501 5 лет назад +1

    Lord

  • @priyathamtallapallitp6500
    @priyathamtallapallitp6500 6 лет назад +9

    Good composing brother praise the lord

  • @krishnakumari3398
    @krishnakumari3398 4 года назад

    Super aba voice super

  • @vakkalabharathi9244
    @vakkalabharathi9244 5 лет назад +3

    praise the Lord Akka.anti

  • @nulusrilekha2556
    @nulusrilekha2556 4 года назад +2

    Praise the lord super song sister

  • @deepmshoc1163
    @deepmshoc1163 2 года назад

    Wow....what a wonderful plan of the best god for you n me before the foundations of the world is.,....!!!!!!!

  • @kotijupudu3013
    @kotijupudu3013 3 года назад +1

    Akka mee songs baguntai

  • @joshikatamgari1404
    @joshikatamgari1404 6 лет назад +3

    బాగుంది
    చాలా బాగుంది

  • @Sunny123-u7d
    @Sunny123-u7d 2 года назад +1

    Addicted🎧

  • @braja7287
    @braja7287 5 лет назад +1

    Good song

  • @vijaykolichelam3712
    @vijaykolichelam3712 4 года назад

    Prise the lord

  • @marammathaiah8872
    @marammathaiah8872 4 года назад

    Super

  • @goturuprasad1997
    @goturuprasad1997 6 лет назад +2

    Good song Sister

  • @aserhadassahjls9763
    @aserhadassahjls9763 3 года назад

    ❤️

  • @ramumaram5443
    @ramumaram5443 5 лет назад +1

    Super akka

  • @solomonraju7420
    @solomonraju7420 6 лет назад +6

    Sounding is very pleasant

  • @thavrenaik6183
    @thavrenaik6183 10 месяцев назад

    ❤❤❤❤❤

  • @maryreddypogu2967
    @maryreddypogu2967 4 года назад +1

    దేవుని స్తుతించ randi గత సంవత్సరమున కాపాడెన్... ఈ సాంగ్ పెట్టండి బ్రదర్ plzz

    • @SIYONUGEETHALUPrasannajyothi
      @SIYONUGEETHALUPrasannajyothi  4 года назад

      Praise the Lord, దేవుని స్తుతించ రండి song is availble in this channel. Please see the channel.

  • @naveenstylestarnaveen6749
    @naveenstylestarnaveen6749 4 года назад +1

    God Bless You Akka

  • @manchikaapari2190
    @manchikaapari2190 6 лет назад +11

    Nice hebron anni songs upload cheyandi plz

  • @rameshnelapudi3468
    @rameshnelapudi3468 2 года назад

    చాలాబాగా,పాడారు..అక్క

  • @mohanraopairdha9484
    @mohanraopairdha9484 5 лет назад +7

    Sister sing some more songs God given blessed talent to u God use might lyrics. Bro.mohan learning from u praise lord

  • @obaiahm8575
    @obaiahm8575 3 года назад

    My sister love this song very much

  • @KiranKumar-pz6ok
    @KiranKumar-pz6ok 5 лет назад +2

    Bible Mission Devadass gari rachana...

  • @dasarisrinuvasu2958
    @dasarisrinuvasu2958 6 лет назад +2

    Nice sog hebron from

  • @djrajmamidala3488
    @djrajmamidala3488 4 года назад

    పాట చాలా బాగుంది నాకు బాగా నచ్చింది

  • @VijayKumar-oi9mz
    @VijayKumar-oi9mz 2 года назад

    Wants to listen dis again and again

  • @EducatedIndian007
    @EducatedIndian007 6 лет назад +5

    Best song praise god

  • @rajkumarsimhadri6456
    @rajkumarsimhadri6456 4 года назад

    👌🙏👧good god 🙏👌

  • @banukotasunilkumar8053
    @banukotasunilkumar8053 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @raibalakrishnarao3593
    @raibalakrishnarao3593 4 года назад

    God remember us

  • @mramprasad1394
    @mramprasad1394 3 года назад +1

    Excellent sister.

  • @shibatirkey6838
    @shibatirkey6838 Год назад

    ⛪⛪⛪💒💒😊😍