హేమలత గారిని చూస్తుంటే ఆప్యాయత కలుగుతూండేది. మన సొంత దగ్గర చుట్టం అనిపించేది. అంత నేచురల్ గా ఉండేది ఆవిడ నటన. హేమాహేమీలు తో సమానంగా సినీరంగాన్ని సంతృప్తం చేసిన మహామనీషి హేమలతగారు. ఈ వీడియో చేసినందుకు మీకు మనఃపూర్వక అభినందనలు.ధన్యవాదాలు 🙏
Wrong information. హేమలత b గారికి ఒకడే కొడుకు. హేమలత గారు ఇష్టపూర్వకంగా నే చివరి రోజులలో ఓల్టేజ్ హోం కు వెళ్లారు. ఆవిడ కొడుకు చివరి వరకు ఆవిడను చాలా బాగా చూసుకున్నారు.ఇలాటి తప్పు కథలు ప్రచారం చేయకండి
very wrong information. Her son is very much settled in Hyderabad: taking care of his mother: visiting her every Sunday in Oldage Home: looking after her needs till her last journey.
హేమలత గారు. సీనియర్ నటీమణి. ఈఅమ్మ ముఖ్యంగ, నన్ను (మాతరం , (నా వయస్సు ఈజనవరి 04. 2025 కి 59 సం.లు కంటిన్యూ.) ) ఆకట్టుకున్న పాత్ర రావణబ్రహ్మ(ఎన్ టి ఆర్), తల్లి పాత్ర (హేమలతగారు) తల్లి . కొడుకులు పాత్రలలోనేను రావణబ్రహ్మ. ఆయనకి జన్మనిచ్చిన తల్లి యా అని ఈరోజు కి నేను ఫీలౌతాను. ఆమహానటి మణులు నటులు ఎప్పటికీ మహానటులే. వీరందరికీ నా జోహార్లు. . జైహింద్.
హేమలత గారిని చూస్తుంటే ఆప్యాయత కలుగుతూండేది. మన సొంత దగ్గర చుట్టం అనిపించేది. అంత నేచురల్ గా ఉండేది ఆవిడ నటన. హేమాహేమీలు తో సమానంగా సినీరంగాన్ని సంతృప్తం చేసిన మహామనీషి హేమలతగారు. ఈ వీడియో చేసినందుకు మీకు మనఃపూర్వక అభినందనలు.ధన్యవాదాలు 🙏
Correct andi
Her village slange is soo different nd admirable. I like her slange nd action in gundamma kadha as Rajanala mother !❤❤❤❤🎉
Hemalatha.amma.antene.naku.chala.istam.🙏🙏🙏❤️❤️🌹🌹
మాతృ మూర్తికి మరో పేరు హేమలత గారు హేమలత గారి ముఖం చూడగానే అమ్మ గుర్తుకు వస్తుంది
VERY GOOD ARTIST 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
She is a very good actress (mother character roles)
🙏👍good actress🎉
VERY GOOD SENTIMENTAL ACTRESS.
మా అమ్మమ్మ ను చూసినట్లువుంది
Nice and soft actress.
Jai
Super sister congratulations God bless you accordion peter potla
Good actress
Balipeetam movie lo Avida acting super
Wrong information. హేమలత b గారికి ఒకడే కొడుకు. హేమలత గారు ఇష్టపూర్వకంగా నే చివరి రోజులలో ఓల్టేజ్ హోం కు వెళ్లారు. ఆవిడ కొడుకు చివరి వరకు ఆవిడను చాలా బాగా చూసుకున్నారు.ఇలాటి తప్పు కథలు ప్రచారం చేయకండి
Yemiti title?
She is a real mother.
Hemalathammagariki🙏🙏🙏
Yes that her children left her is wrong.She herself told in an interview that is her choice
Misleading heading
Andhra jyothi sunday edition lo vesaaru. Aa oldage home kooda teliyaledu chooddamante.😮
ఆ ఓల్టేజ్ హోం ఆవిడ అక్క గారిదే. మియాపూర్లో ఉంటుంది
very wrong information. Her son is very much settled in Hyderabad: taking care of
his mother: visiting her every Sunday in Oldage Home: looking after her needs till
her last journey.
Yes all wrong information Hemalatha Garu was in chennai till 1990 s after only they went to Hyderabad
Pity evvarina povalasendegathaaa .
🙏🙏🙏
Gulabe kavali kadamma talli Gulebakavali kadha telugu nerchko talli 🙏
Join you will understand.
Title nu tappuga petti utube video chese eelaanti vaallaku yela buddhi cheppaali? Mokam vaachipayelaa chempa debbalu chhaalaa?
Rojulumarayi lo act chesina Hemalatha garu veru.E Hemalatha garu kadu
A rojullone ammani anadhani chese pillalu vunnaranna maata.e kalam pillalani ani emi labham.
హేమలత గారు. సీనియర్ నటీమణి.
ఈఅమ్మ ముఖ్యంగ, నన్ను (మాతరం , (నా వయస్సు ఈజనవరి 04. 2025 కి 59 సం.లు కంటిన్యూ.) ) ఆకట్టుకున్న పాత్ర రావణబ్రహ్మ(ఎన్ టి ఆర్), తల్లి పాత్ర (హేమలతగారు) తల్లి . కొడుకులు పాత్రలలోనేను రావణబ్రహ్మ. ఆయనకి జన్మనిచ్చిన తల్లి యా అని ఈరోజు కి నేను ఫీలౌతాను.
ఆమహానటి మణులు నటులు ఎప్పటికీ మహానటులే.
వీరందరికీ నా జోహార్లు.
. జైహింద్.
బ్రహ్మ కుమారీస్ లో చేరితే ఫలితం
Mee voice boring