కాశీమజిలీ కథలు 73- 39వ మజిలీ - కీర్తికేతు కథ - Vijaya Bhaskaruni Katha - Kasi Majili Kathalu -73

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • విజయభాస్కరుని కథ 1 వ భాగము - Vijaya Bhaskaruni Katha Part 1 - 73వ రోజు - Kasimajili kathalu
    క్రితంభాగంలో మనం మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన రాతిమందసం కథ ఆఖరిభాగాన్ని చెప్పుకున్నాం. అటుపై ఆ గురుశిష్యులిద్దరూ మరలా కాశీవైపుగా తమ ప్రయాణం మొదలుపెట్టారు. అలా వాళ్ళు తరువాతదైన ముప్పై తొమ్మిదవ మజిలీ చేరుకున్నారు. అక్కడొక సత్రంలో బసచేసిన పిదప, యథాప్రకారంగా కోటప్ప ఆ ప్రాంతంలో విశేషాలను చూడడానికి వెళ్ళాడు. అలా అతను ఆ ఊరి చివరిలో ఉన్న అరణ్యంలో ప్రవేశించాడు. అక్కడతనికి ఒక పెద్ద దంతం కనిపించింది. అది సుమారు రెండు బారల పొడవుంది. ఆ దంతాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయిన ఆ కోటప్ప, దానిని భుజం మీద పెట్టి, మోసుకుంటూ.. తాము బసచేసిన సత్రం దగ్గరకు వచ్చాడు. ఆ దంతాన్ని మణిసిద్ధుని ముందుపెట్టి “అయ్యవారూ! ఈ దంతాన్ని చూడండి.. ఎంత పెద్దగా ఉందో. ఈ దంతమే ఇంత ఉందంటే, ఈ దంతం కలిగిన ఆ జంతువు ఎంత ఉండి ఉండాలో కదా. అసలు అంత పెద్ద జంతువులుంటాయా ఈ లోకంలో. ఉంటే కనుక అదేమి జంతువు. దాని దంతం ఒక్కటే అలా అడవిలో ఎందుకు పడి ఉంది. దీని వెనుక ఏదో చిత్రమైన వృత్తాంతమే ఉండి ఉంటుంది. కొంచెం ఆ కథేమిటో నాకు చెప్పండి స్వామీ!” అన్నాడు. అప్పుడు మణిసిద్ధుడు చిరునవ్వు నవ్వుతూ.. “నువ్వు అడగటమూ, నేను చెప్పకపోవటమూనా నాయానా! తప్పకుండా చెబుతాను. ముందు భోజనం చేద్దాంరా!” అన్నాడు. కోటప్ప సంతోషంగా మణిసిద్ధునితో కలిసి భోజనం చేశాడు. ఆ తరువాత వారిద్దరూ ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చున్నారు. అటుపై మణిసిద్ధుడు తన మణి మహిమచేత ఆ దంతం వృత్తాంతమంతా తెలుసుకుని, కోటప్పతో ఇలా చెప్పసాగాడు.
    Rajan PTSK
    #RajanPTSK #KasiMajiliKathalu #TeluguStories #Ajagava

Комментарии • 35

  • @santoshit1637
    @santoshit1637 3 года назад +3

    No
    adds
    Okay 👍 👌 🙆‍♀️ 🆗️ 👍 👌 🙆‍♀️ 🆗️ 👍

  • @parsadsharma3792
    @parsadsharma3792 3 года назад +5

    Super stores

  • @gnannavaaniforcompititivee6144
    @gnannavaaniforcompititivee6144 3 года назад +2

    Gurujii namasakaram

  • @leelanallagachu2916
    @leelanallagachu2916 3 года назад +4

    🙏 శ్రీ గురుభ్యో నమః
    విక్రమార్కుని కథలు మాత్రమే ఇంత వరకు మనకు తెలుసు....
    ఆయన తదనంతరం గురించి తెలియచేసిన గురువుగారికి శతకోటి థన్యవాదాలు.....
    తరువాయి భాగం వీలుచూసుకొని కొంచెం త్వరగా అప్లోడ్ చేయగలరు....
    దీని కోసం మీరు పడే కష్టం ఎంతో అసాథ్యమైనది......

  • @narayanaediga5466
    @narayanaediga5466 3 года назад +4

    ధన్యవాదాలు గురువుగారు

  • @adapasreenivasu4441
    @adapasreenivasu4441 3 года назад +2

    ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏

  • @pavanichappidi4136
    @pavanichappidi4136 3 года назад +3

    🌷🙏 ధన్యవాదాలు గురువుగారు

  • @venugopalg916
    @venugopalg916 3 года назад +3

    కృతజ్ఞతలు అజగవ

  • @jagadeeshkumar9640
    @jagadeeshkumar9640 3 года назад +2

    Thanks a ton Sir, You are awesome Rajan Garu

  • @SantosKumar-vu5xx
    @SantosKumar-vu5xx 3 года назад +3

    Next..🙏🙏🙏🙏🙏

  • @ratnakumarichittajallu9450
    @ratnakumarichittajallu9450 3 года назад +2

    👌

  • @papakipyari5046
    @papakipyari5046 3 года назад +3

    Namaskaram guruvu garu tq tq sooo much for uploading video ☺️☺️☺️☺️

  • @Rajesh-lb9km
    @Rajesh-lb9km 3 года назад +1

    Namaskaram guruvugaru🙏🙏🙏

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 3 года назад +4

    Namskaram guruvugarki 🙏 Frist wev today

  • @venkataramana-qf2zp
    @venkataramana-qf2zp 3 года назад +3

    Namaskar guvu garu

  • @sivatarak1993
    @sivatarak1993 3 года назад +7

    Nenu just 3 days lo mottham kaasi majili katha lu vinesa, next episode kosam chaalaa chaalaa waiting ,, guruvu gaaru konchem long episode cheyyandi ,

  • @SantosKumar-vu5xx
    @SantosKumar-vu5xx 3 года назад +3

    Nice

  • @santoshit1637
    @santoshit1637 3 года назад +2

    Ok
    Fast
    Okay 👍 👌 🙆‍♀️ 🆗️ 👍 👌 🙆‍♀️

  • @devisrilakshmi8703
    @devisrilakshmi8703 3 года назад +21

    🙏వారానికి రెండు భాగాలూ చెప్పండి దయచేసి.. 🙏🙏

  • @narasimhamurty4818
    @narasimhamurty4818 3 года назад +3

    👍

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 3 года назад +4

    🙏🙏

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 3 года назад +3

    Namaskaram garug.

  • @moorkuri
    @moorkuri 3 года назад +1

    Rajan garu.. Enduvallano naaku anni bhagalu oka chota kanipinchatledu.. Okka katha kuda poorthi ga vinaleka pothunna😪

    • @Ajagava
      @Ajagava  3 года назад

      రఘురామ్ గారు.. కాశీమజిలీ కథల Playlist click చేస్తే అన్ని కథలూ వరుసగా వస్తాయండి. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
      ruclips.net/video/vIRotQlCkLA/видео.html

  • @SantosKumar-vu5xx
    @SantosKumar-vu5xx 3 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brahmaiahs4974
    @brahmaiahs4974 3 года назад +3

    గురువు గారికి నమస్కారములు,🙏🙏🙏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Год назад

    👏👌👍🙏🙋🌷🌹

  • @kalyanchakravarthy5764
    @kalyanchakravarthy5764 3 года назад +1

    రాజన్ గారికి నమస్సులు. మా సందేహం ఏమిటంటే డమరుకం నుండి అక్షరాలు పుట్టినవి అని వానిని పాణిని అను వ్యాకరణ శాస్త్రవేత్త క్రోడీకరించి క్రమబ్దీకరణ చేశారని విన్నాను. మీరు చెప్పడంలో అక్షరాలు శివుని ధనుస్సు (పినాకము) నుండి వచ్చినట్లుగా చెప్పినారు. మరి అక్షరాలు ధనుస్సు నుడి వచ్చినవా లేకా డమరుకం నుండి పుట్టినవా దయచసి తెలుపగలరు.

  • @jayasankar1620
    @jayasankar1620 3 года назад +3

    SIR U R DOING TOOOOOOOOOOOOOOOOOOOO MUCH DELAY................PLZ UPDATE FAST......

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 3 года назад +5

    గ్యాప్ లేకుండా వీక్లీ ప్రసారం చేయండి గురువుగారు ధన్యవాదములు

  • @narayanaraomenta7737
    @narayanaraomenta7737 Год назад

    విక్రమార్క మహా రాజు తరువాత శాలివాహన శకం ప్రారంభం అయ్యింది కదా?మరి ఈ కథలు ఏమిటి?వీరు ఎవరు?

  • @reddy4576
    @reddy4576 3 года назад +2

    🙏

  • @kunatirishitha7997
    @kunatirishitha7997 3 года назад +2

    Nice

  • @haritharani8637
    @haritharani8637 3 года назад +1

    🙏🙏🙏