రంగమార్తాండ సినిమా నాటక రంగానికి సంబంధించిన సినిమానే కాదు. ప్రతి కుటుంబంలో జరిగే విషయాలను ఆధారం చేసుకుని ఒక నటుడి పాత్రను జోడించారు అంతే ఇంకా రంగమార్తాండ సినిమాలో నాటకానికి సంబంధించిన ఏ విషయాన్ని చూపించకపోవడం చాలా బాధాకరం...
@@SVSDRAMASTENALI నమస్కారం సార్. మీరు చెప్పింది నిజమే సార్. కానీ నాకు నచ్చిందేమంటే స్టేజి నాటకాలు మరుగున పడడానికి సమాజంలో ఉన్న పరిస్థితులు డబ్బు పిచ్చి గురించి, తెలుగు భాష బ్రష్ఠు పడడం విషయాలు బాగా చూపించారు కదాసార్. మీరన్నట్లు నాటకీయంగానికి సంబంధించి ఏమీలేదు.
ఓకే సార్ మీ అభిప్రాయాన్ని మీరు తెలిపినందుకు. కానీ నా బాధ ఏంటి అంటే రంగమార్తాండ సినిమా అద్భుతంగా బాగుంది కానీ అది కళాకారుడికి సంబంధించిన విషయం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను సినిమా చూశా ప్రకాష్ రాజుగారు కానీయండి అలాగే బ్రహ్మానందం గారు కానివ్వండి చాలా బాగా యాక్ట్ చేశారు యాక్టింగ్ సూపర్ చివరలో ఏడిపియడం అంతకంటే సూపర్ కాకపోతే రంగస్థలంపై నటుడి జీవితం ఏంటి అనేది సినిమాలో చూపించలేకపోయారు..
Super fantastic🎉🎉🎉🎉🎉🎉
సూపర్ 👌👌👌
సూపర్ సంగూ నటన మరియూ డయిలాగ్స్
Ratna sree చెల్లెమ్మ supar
Excellent Arjun garu
Madam,
Exllent performance.
రత్నశ్రీ గారి నటన అద్భుతం (మిగతా పార్ట్ కూడా పెడతారా?)
మీరు చూసింది రెండవ భాగం దీనితో ఆ సీన్ ముగిసింది.. నాటకాలలో సన్నివేశాలు కూడా పెడతాము
థాంక్స్ అండి
❤😂ArujunuRao🎉Acting.Bagundhi❤RAJASREE🎉Gaari.Naatmu😮Adubutangaundhi🎉Kalaakarulaku❤Kalaabivandanamu🎉
Excelent
నటుడు నిజం జీవితం చూడాలంటే "రంగ మార్తాండ" సినిమా చూడండి అందరు. -కరప సత్యం నాయుడు. 🙏