దీపాల రాధా కృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు, సీనియర్ d v గారి అభిమానులకు విందు భోజనం ఇలాంటి వీడియోను చూపించినారు...కళా పట్ల. మీకున్న ఆరాధన,పౌరాణిక నాటకాల మనుగడ కొరకు మీరు చేస్తున్న కృషి అనన్యా సామాన్యం,భావి తరాలకు ఈ నాటక సంపదను అందించాలన్న మీ కళా తృష్ణ శ్లాఘనీయం
ఇది సీనియర్ డివి సుబ్బారావు గారి వీడియో నా అవునా కాదా మీది ఎవరికైనా వివిధ లిమిటెడ్ చేసి మిమిక్రీ చేసే పడతాద తెలియజేయండి డివి సుబ్బారావు జాతకం ఎప్పుడు చూడలేదు రికార్డు విన్నాము శ్రీదేవి గారి నాటకండి సీనియర్ డివి గారి నాటకం ప్లే చేయండి చేయించండి చేయించండి ధన్యవాదములు ధన్యవాదములు

దీపాల సుబ్రహ్మణ్యం
Very very thanks for uploading
సీనియర్ డివి గారు అద్బుతమైన నటన ప్రదర్శించారు రమణారెడ్డి గారు కూడా వీరదాసుడుగా చక్కగా అభినయించారు వాయిద్య సహాకారం అద్భుతం
Superrrrr. Artists. Wonderrrrrrrrrrrrr. Aha...... Abbbooooo
Ayya. Maha. Adbutham.... Suiuuuuuuuuuuuuuuuuuuuuuperrr....... Combination
Great d v subbarao garu savitramma garu excellent
IT IS VERY GOOD EFFORT
Excellent
సావిత్రమ్మ గారి నటన తారాస్థాయిలో ఉంది చాలా బాగుంది
ఇంత గొప్ప వ్యక్తి నటగంధర్వ గాయకచక్రవర్తి పుట్టడు మీకు మీ రే సాటి సజీవ స్వరాలు మీవే
అద్భుతం 🙏🙏🙏
Very good.
అది ఒక అమృత యుగం
నేను కూడా ఈ నాటకం బాపట్ల లో చూసాను.
First చంద్రమతి రేబాల రమణ గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
All are wonderful artists. Audio and video quality is not up to the mark.
Evar green
All the artists are very talented. Quality of audio and video is not up to the mark.