ఇప్పుడు ఇలాంటి పాటలు రాయలేరు ఇలాంటి సంగీతం ఇవ్వలేరు | SVSDRAMASTENALI

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 82

  • @VijayaLakshmi-sf1hc
    @VijayaLakshmi-sf1hc 3 месяца назад +12

    రత్నశ్రీ గారూ మీనటన సూపర్.మీ పాట మీరే పాడు కుంటూ అభినయించడం అనేది అంత సులువైన విషయం కాదు. అలనాడు జమునగారు. ఈనాడు మీరు. God bless u. మీకు సహకరించిన కళాకారు లందరికీ అభినందనలు

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 4 месяца назад +13

    చాలా చక్కగా పాడారు తల్లి మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం రత్నశ్రీ గారి నటన అమోఘం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులుప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్

  • @ramanaiahkv5141
    @ramanaiahkv5141 4 месяца назад +22

    ఈ కాలంలో రత్నశ్రీ గారిని మించిన రంగస్థలం నటీమణి ఎవరూ లేరు ఆమెకు ఆమె సాటి

  • @madhu65778
    @madhu65778 2 месяца назад +15

    మేడం మీరు నటనలో మీరు లీనమై స్త్రీ అందం ,ఆకర్షణ తో పాటు తన సహజ ఔదార్యాన్ని చూపు,కలయిక ,సోయగం తో దివ్య కల్త్మకటను చూపించారు మీ తల్లితండ్రులు ,గురువు ధన్యులు

  • @mshaikshavalimshaikshavali2934
    @mshaikshavalimshaikshavali2934 2 месяца назад +16

    శృతిలో ఎంత బాగా పాడుతుంటావు తల్లి నీకు నీవే సాటి

  • @BandiNagaraju-hz5lu
    @BandiNagaraju-hz5lu 8 дней назад +1

    సూపర్ అమ్మ

  • @goddavulamanjula5131
    @goddavulamanjula5131 Месяц назад +6

    రత్నశ్రీ garu జమున గారిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు.. కొంత సేపు ఆలా విహరించేలా చేస్తున్నారు 🙏

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 Месяц назад +4

    ఏమి ఆహార్యం, ఏమి గాత్రం, ఏమి అభినయం అమ్మ, 🌹🌹🌹🙏👌👍

  • @ramasharmakunchakuri8461
    @ramasharmakunchakuri8461 Месяц назад +3

    ఆహా కాసేపు వేరే లోకంలో విహరించిన అనుభూతి పొందాము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 3 месяца назад +10

    సింగిల్ షాట్..జమున వంద షాట్లు తీసుకుని వుంటుంది...🌺🏵️😅

  • @narasimhareddy4653
    @narasimhareddy4653 10 дней назад

    Amma Meeku merey sati
    Old music is eternal

  • @madhavachintham8665
    @madhavachintham8665 4 месяца назад +11

    సూపర్ రత్ణశ్రీ గారు మీ గాత్రం చాలా బాగా ఉంది

  • @swamypl8587
    @swamypl8587 Месяц назад +3

    Suuper suuper suuper madam.

  • @kanakachary9326
    @kanakachary9326 4 месяца назад +11

    రత్నశ్రీగారు ఏపాత్రవేసినా జీవిస్తారు
    చూడముచ్చటగావుంటుంది

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV Месяц назад +2

    EMI Goppagaa Padi Abhiniancharandi Chala Chala Bagundi Matalatho Cheppalenu Chalaa Anandamu Kaligindi Aavidaku Subhabhinandanlu

  • @krishnareddy6050
    @krishnareddy6050 2 месяца назад +4

    ఆ నటన నటనా పటిమ ఆ ఆలాపన కళా మహిమ రత్న శ్రీ గొప్పదనం ప్రశంసనీయం

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 Месяц назад +3

    Born artist .wish all the best

  • @MshaikshaVali-d8r
    @MshaikshaVali-d8r 4 месяца назад +10

    నట శిరోమణికి పాదాభివందనములు

  • @somavenk
    @somavenk 3 месяца назад +7

    ఆ అమ్మాయి యెవరో ఆపాట బాగానె నటించింది. డ్రామా స్టైల్ లో పాట కూడా బాగుంది. . కాని ఆపాటకు ఆ సినిమా శ్రీ కృష్ణ తులాబారం"లొ జమునమ్మ నటన ఒక పరాకాష్ట. ఎవరు యీ పాటలో కనబడ్డా మనసులో జమునమ్మే కనబడుతుంది.

    • @venkataiahgudimetla8215
      @venkataiahgudimetla8215 2 месяца назад +1

      Sir How you compare her with cinema actors? it is performance on stage with one take. Is it possible to Jamuna act ,sing and complate all her action on stage.

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 2 месяца назад +5

    అద్భుతం 👌🏼👌🏼👌🏼

  • @chowdarymakkena8442
    @chowdarymakkena8442 3 месяца назад +6

    నిజాం రత్నశ్రీ గారు ఏ పాత్ర చేసిన దాంట్లో నటించరు,జీవిస్తారు 👍

  • @NageswararaoBandi-i4u
    @NageswararaoBandi-i4u 2 месяца назад +2

    చాలా బాగా పాడారు 🎉🎉🎉🎉🎉

  • @gangaiahch4202
    @gangaiahch4202 2 дня назад +1

    Ratnasree garu meeru nijamga natana ratnanivi

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 3 месяца назад +6

    Excellent. ధన్యవాదాలు

  • @terlapubaburao6220
    @terlapubaburao6220 Месяц назад +1

    చాలా బాగా పాట dance బాగుంది సూపర్ మేడం గారు

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 2 месяца назад +3

    Excellent amma.👏

  • @chelimalarajulu1146
    @chelimalarajulu1146 Месяц назад +2

    Ratna. Srigaru. Grat. Singar

  • @kkraju8742
    @kkraju8742 2 месяца назад +4

    Chala chakkaga padinaru madam garu very happy madam garu God bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😅

  • @talarithippeswamy5647
    @talarithippeswamy5647 Месяц назад +3

    డియర్ సత్యం అన్న గారు మరియు డోలాక్ వీర్రాజు గారు కొంచెం సౌండ్ తగ్గిస్తే బాగుంవుంటుంది అని నా అభిప్రాయం... రత్న అక్క కీ సాటి లేరు....

  • @KishoreKumar-wj7vy
    @KishoreKumar-wj7vy 3 месяца назад +6

    Rathna sri garu super 👌

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 месяца назад +4

    జమున గారి తర్వాతే.
    ఆంధ్రుల సత్యభామ జమున గారు.

    • @pinnamanenivc907
      @pinnamanenivc907 2 месяца назад

      @@guruprasaddarbha2005 స్థానం నరసింహారావు తరువాతే ఎవరైనా

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 3 месяца назад +3

    🎉🎉 బాగుంది 🎉🎉

  • @sharifpathan.1969
    @sharifpathan.1969 4 месяца назад +6

    Nice performance

  • @konchabalakrishnareddy2897
    @konchabalakrishnareddy2897 2 дня назад

    Good voice madam

  • @dussaupender7869
    @dussaupender7869 29 дней назад

    Super super

  • @gopalarajumalraju3778
    @gopalarajumalraju3778 4 месяца назад +5

    చానబాగుంది

  • @rambabusomisetty3207
    @rambabusomisetty3207 3 месяца назад +4

    Excellent 👍 Ratnasri garu

  • @durao9785
    @durao9785 4 месяца назад +5

    Chaala bagundi.

  • @BhavamCreations
    @BhavamCreations 3 месяца назад +3

    Excellent జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govindhaswamy1640
    @govindhaswamy1640 2 месяца назад +1

    Music super and super acting ratnasri😅

  • @patelramalingareddy9106
    @patelramalingareddy9106 2 месяца назад +2

    వెల్ స్నిpగ్ madam

  • @AlluriSeshagirivarma
    @AlluriSeshagirivarma Месяц назад +1

    Super

  • @HanumanthaRaoNune
    @HanumanthaRaoNune 3 месяца назад +4

    Ratnsri gari action and gaathram excellent

  • @ramakrishnayellapanthula5584
    @ramakrishnayellapanthula5584 2 месяца назад +2

    Excellent performance

  • @kanakachary9326
    @kanakachary9326 4 месяца назад +3

    నటశి రోమనికి అభినందనలు

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 Месяц назад +1

    Born artist

  • @bmuthyalappa4433
    @bmuthyalappa4433 3 месяца назад +5

    Super singing😅😅😅😅

  • @hanumareddy847
    @hanumareddy847 3 месяца назад +3

    No doubt Ratnasree garu tries her level best but Lathalaxmi garu was exceptional and incomparable

  • @9966982071
    @9966982071 Месяц назад

    Super. 👌👌👌👌👌

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 3 месяца назад +3

    సూపర్ రత్న శ్రీ గారు 17/9/2024

  • @kodururamakrishna3425
    @kodururamakrishna3425 2 месяца назад +1

    Super Song Good ❤

  • @chandraobulreddy4601
    @chandraobulreddy4601 3 месяца назад +2

    God bless sister

  • @anandmohan9037
    @anandmohan9037 Месяц назад +1

    హార్మోనియం సౌండ్ కొంచెము తగ్గాలి !

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 12 дней назад

    💐💐💐💐💐💐

  • @venkateswararaosathanapall2062
    @venkateswararaosathanapall2062 2 месяца назад +2

    Good farfarmens

  • @satyanarayanabodapati2032
    @satyanarayanabodapati2032 3 месяца назад +1

    MahaNati RAtna sree garu

  • @chelimalarajulu1146
    @chelimalarajulu1146 2 месяца назад +2

    రత్నశ్రీ. మహాగోపా. Nati

  • @chelimalarajulu1146
    @chelimalarajulu1146 15 дней назад

    Ratnasri. Garu
    Mahanati. Gayani

  • @ravivarmasri6370
    @ravivarmasri6370 2 месяца назад +7

    ఒక్కముక్క అర్థమైతే.ఒట్టు నీపాట అంతా హార్మోనియం పట్టుకుపోతుంది హార్మోనియం సౌండ్ తగ్గిస్తే బాగుండేది

  • @vanchurbajanakammavanchu-kp2nm
    @vanchurbajanakammavanchu-kp2nm 2 месяца назад +1

    పాట 😃😃😃

  • @kchennakesavareddy649
    @kchennakesavareddy649 2 месяца назад

    Excellent

  • @saibabalagishetti4646
    @saibabalagishetti4646 2 месяца назад +1

    Natanacheyadam. Sulabam, jeevinchadam chala kastam meeru jeevincharu

  • @pilliganesh5565
    @pilliganesh5565 3 месяца назад +1

    😮ok😊

  • @devaraedara8408
    @devaraedara8408 2 месяца назад

    Suparu...

  • @TalariThimmaiah
    @TalariThimmaiah 3 месяца назад +2

    Rathnastegaru. Padhaluganepatalughanechalabagugauntae

  • @koteswararaokasina582
    @koteswararaokasina582 25 дней назад +1

    Ratnasree garikinalanat nataka Ranganath ea Nadu ade reethilo rakthikattinchatam aho👍👌👍adhutham🙏🙏🙏🙏🙏👎👎👎

  • @nageswararaojagarlamudi2145
    @nageswararaojagarlamudi2145 2 месяца назад +2

    ఈపాటనుఆరత్నశ్రీగారికేవినిపించిఒక్కపదమైనాఅర్థమైందోలేదోచెప్పమనండిఆడోలక్కువాయిద్యంహర్మొనీసౌండుతప్పించిఒక్కముక్కఅర్థంకాలేదుఇటువంటివీడియోలుఅవసరమా

  • @kurapatinagaraju-r5n
    @kurapatinagaraju-r5n 3 месяца назад +2

    Telugu nataka academy varu Ratnasree gariki Award Ivvachukada

  • @KsRaju-g6r
    @KsRaju-g6r 3 месяца назад

    VEKKIRIMPU VETAKARAM HAVA BHAVAM THAKLUVAGA UNNAY.?

  • @mnbreddy
    @mnbreddy 3 месяца назад +1

    Hd క్వాలిటీ ఓకే కానీ వాయిస్ రావడం లేదు హార్మోన్స్ ఎక్కువ అవుతుంది

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Месяц назад +1

    తెనాలి లోమ్మయిని పెళ్ళిచేసుకుంటే వాడు మూడు చెరువులో ముందమూసినట్లె వాడు బ్రతుకు తే నా ఆలిని అంగుకే తెనాలి అయింది తెనాలి నీళ్ళు అలంటివిటెనాలి అదొల్ల అతులు జడవేయాల్సిందే అలాంటి వట్టలరానులే 100కి 90/ మంది 10 మంది మంచివాళ్ళు వుంటారు

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 3 месяца назад +4

    వాస్తవానికి సత్యా పతి అంటే అర్థము శ్రీకృష్ణుడిని కాదు శ్రీకృష్ణుని భార్య సత్య భామని కాదు ఇది శాస్త్రాల విధానంగా కరెక్టే కానీ ఆధ్యాత్మికంగా చెప్పాలంటే సరైన అర్థం ఏమిటి అంటే 💋 సత్య మైనటువంటి పతి సత్యం శివం సుందరం పరమాత్మ శివ బాబా గారు ✴️❇️🌟🇲🇰 ఇక సత్యభామ అంటే ప్రతి ఒక్క ఆత్మ సత్య మైనటువంటి తండ్రికి తగ్గ తనయుడు అన్నట్లుగా 🤗 భ మ అనే అక్షరంలో బా అంటే శివ బాబా గారు మా అంటే ఆత్మ భామ సరిపోయింది కదా ✅🤗✅💋🐚✅🐚💋🐚✅🐚💋🐚💋🤗💯 కాబట్టి కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు సదా కాలం రత్నాల రాశులు ముత్యాల మూటలు గా మునుముందు మీ ముందు మూలుగుతూ ఉండును గాక సదా స🇲🇰ధా🤗స్తు🙋🏻💋🐚🤗💯✴️❇️🌟✅💖🇮🇳🇲🇰🇮🇳💖🇲🇰🇮🇳💖🇲🇰💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟

    • @KondalaraobalagaLaxmi
      @KondalaraobalagaLaxmi 3 месяца назад

      నీ బెమ్మకుమారి అతి తెలివి చూపిస్తే.. గుద్దలో తంతాం. శివ పరమాత్మ అనే సంబోధన ని బాబా, లవడా అని వాగితే గుద్దలో కొబ్బరి నూనె పోసి దెంxగుతాం. జాగ్రత్త

  • @peddirajukamala7353
    @peddirajukamala7353 Месяц назад +2

    Eoata miku asalu ardham ayinda lyrics

  • @srividyadigital9111
    @srividyadigital9111 3 месяца назад +3

    రత్నశ్రీగారు ఏపాత్రవేసినా జీవిస్తారు
    చూడముచ్చటగావుంటుంది