RUclips చానల్స్ మరియు మీడియా వాళ్ళు రియల్ ఎస్టేట్ ని జాకీలు మరియు జెసిబి లు పెట్టి ఎంత లేపినా కూడా లేవదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రాష్ట్రంలో డౌన్ ఫాల్ లోనే రియల్ ఎస్టేట్ ఉంటుంది ఈ గవర్నమెంట్ చేంజ్ అయితే తప్ప రియల్ ఎస్టేట్ పైకి లేవదు
కేటీఆర్ అండ్ జగన్ తో కలిసి , ఆంధ్ర లో ఏమి లేదు అని పబ్లిసిటి చేశారు. హైదారాబాద్ నీ ముంబయి లాగా రేట్లు విపరీతముగా డబుల్ రేట్లు పెంచేశారు.*హైదారాబాద్ లో రేట్లు పెరగవు.
Revanth reddy policies are very very worst…. Though I’m not a fan of BRS govt, KCR , KTR and Harish are visionary Leaders… I think This analyst not having knowledge
2017 లో ఉండే 2020 లో ఉంది...... 2023 మధ్యలో నుండి తగ్గుత వస్తుంది.... 2023 నుండి అసెంబ్లీ ఎన్నికలు 👉ఫండ్ అనేది వ్యాపారం చేసే వాళ్ళు ఇవ్వాలి ఫౌండ్ ఈ పార్లమెంట్ ఎన్నికలకు కావాలి డబ్బులు ఇవ్వక పోతే పర్మిషన్ ఇవ్వరు 👉ఇతర దేశాల నుండి పెట్టుబడులు కావలి 👉వెంచర్ల కు ఇబ్బది డబ్బాడిగా పర్మిషన్ ఇచ్చారు ఇట్లా ఎన్నో ఉంటాయి
అరే యాంకర్ గా మీకు ముందు ఈ ftl బఫర్ జోన్ల పై అవగాహన ఉండాలి అక్కడ పట్టా మరియు రిజిస్ట్రేషన్ భూములు లలో కట్టుబడి ఉన్న ఇండ్ల స్థలాలకు ప్రభుత్వం న్యాయపరంగా కాంపెన్సేషన్ చెల్లించి స్వాధీనం చేసుకోవాలి అంతే కానీ దౌర్జన్యంగా వాళ్ల కష్టార్జితాన్ని ప్రభుత్వం దోచుకోవడం ఇది న్యాయం కాదు
Hyderabad lo kothaga erpadina municipalities lo building permissions isthaleru endhuku? Akada GP lo permissions isthaleru, ikada municipality permission kuda isthaleru..
2030 nundi Southern states including Telangana lo kuda population taggadam start avthundi. Real estate intaku mundu laga peragadam kastame. Slow growth untundi
Failed Cong, Failed CM, Failed HYDRAA, completely destroyed Telangana Real Estate sector
దుర్మార్గపు పాలనా అంతం ఐతేనే ప్రజలకు మేలు
Super bro
కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాతనే రియల్ ఎస్టేట్ బాగుపడ్తది.😢
Nijam chapu bro
Correct
Kcr untee inka prajalani dochu thini vallo
RUclips చానల్స్ మరియు మీడియా వాళ్ళు రియల్ ఎస్టేట్ ని జాకీలు మరియు జెసిబి లు పెట్టి ఎంత లేపినా కూడా లేవదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రాష్ట్రంలో డౌన్ ఫాల్ లోనే రియల్ ఎస్టేట్ ఉంటుంది ఈ గవర్నమెంట్ చేంజ్ అయితే తప్ప రియల్ ఎస్టేట్ పైకి లేవదు
Rates maatram thaggalevvu bayya..... Land 😊Rates Peragadam ledu
😂
ఇ గవర్నమెంటు ఊనంతవరకు జరగదు
Cogess pothana bagu paduthundi
Hydra తో రచ్చ రచ్చ చేశారు. కొనలేని పరిస్థితి మరింత ఎక్కువ
Revanth Reddy Garu Don Real estate wing
కేటీఆర్ అండ్ జగన్ తో కలిసి , ఆంధ్ర లో ఏమి లేదు అని పబ్లిసిటి చేశారు. హైదారాబాద్ నీ ముంబయి లాగా రేట్లు విపరీతముగా డబుల్ రేట్లు పెంచేశారు.*హైదారాబాద్ లో రేట్లు పెరగవు.
Chala valueable information Andi Krishna sir garu tq
Revanth reddy policies are very very worst….
Though I’m not a fan of BRS govt, KCR , KTR and Harish are visionary Leaders…
I think This analyst not having knowledge
జై రేవంతన్న 💪💪💪
దేశం మొత్తం స్లో గానే ఉంది రియల్ ఎస్టేట్
Excellent Explaination sir ji
2017 లో ఉండే 2020 లో ఉంది...... 2023 మధ్యలో నుండి తగ్గుత వస్తుంది.... 2023 నుండి అసెంబ్లీ ఎన్నికలు
👉ఫండ్ అనేది వ్యాపారం చేసే వాళ్ళు ఇవ్వాలి
ఫౌండ్ ఈ పార్లమెంట్ ఎన్నికలకు కావాలి
డబ్బులు ఇవ్వక పోతే పర్మిషన్ ఇవ్వరు
👉ఇతర దేశాల నుండి పెట్టుబడులు కావలి
👉వెంచర్ల కు ఇబ్బది డబ్బాడిగా పర్మిషన్ ఇచ్చారు
ఇట్లా ఎన్నో ఉంటాయి
Super sir ji
We are waiting
Yes we are waiting for good news
Still builders are increasing the price
Super Anna
National wide ga unnade konni manchi chattalu techinappudu konni nelalu tappadu ibbandulu untayi
Superb
ఇది మాత్రం మోసపూరితమే ఎలా పెరుగుతుందో చెప్పండి
రేట్స్ ఇంకా తగ్గలేదు
Chandrababu హయం లో దెవలప్ చేస్తే కేటీఆర్ Telegana ఆని చెప్పి ,మళ్ళీ అంద్ర వాళ్ళకి భూములు అమ్ముత్వున్నారు. Telegana అంటే రియల్ ఈస్టేట్ ఆ 😢😮
Asalu January nunche downfall itadi
అరే యాంకర్ గా మీకు ముందు ఈ ftl బఫర్ జోన్ల పై అవగాహన ఉండాలి అక్కడ పట్టా మరియు రిజిస్ట్రేషన్ భూములు లలో కట్టుబడి ఉన్న ఇండ్ల స్థలాలకు ప్రభుత్వం న్యాయపరంగా కాంపెన్సేషన్ చెల్లించి స్వాధీనం చేసుకోవాలి అంతే కానీ దౌర్జన్యంగా వాళ్ల కష్టార్జితాన్ని ప్రభుత్వం దోచుకోవడం ఇది న్యాయం కాదు
Rate yekkada thaggaledu perugutune vunnay oka ordinary person konalekapotunnadu
Pollaalu Leni vaalaku government Edo oka help cheyaali
Until unless congress is finished, no good days
Emi ledu revanth emi cheyyadu
Promoting scamgress govt. 😂
Real estate business is dead in hyd now , no appreciation in value better to invest in amaravati
Hyderabad lo kothaga erpadina municipalities lo building permissions isthaleru endhuku? Akada GP lo permissions isthaleru, ikada municipality permission kuda isthaleru..
Is congress stepping down from government
Bogu em kadhu
Waste govt waste cm
Anchor గారు చెప్పింది వినట్లేదు,మధ్యలో distrurb ఎందుకు
Lifelo Congress gov Radu Rakudadu
14 TO 18 Months aah? is it i5 yr govt or 50 yr govt ? useless fellows useless Cong govt unable to make best policies.
Moosi Reddy leggu
14 - 18 months aa , manchi ga vunna real estate ni down chesaru
Baga dudukunaru TRS government lo
3000 sft ni darunga pychsaru builder synicate ayee
Job creation kavali new plot kaadu unna plot chalu
Market lo money rotation ledu
Anni abhadalu, ekkada market ledu, babu gurinchi ekkada real estate down chesadu kavalane Revanth , hydra thechindhi Chandrababu
రాజు దక్షుడైతే ప్రజలకు మేలు...అజ్ఞాని.. చదువురాని సన్నాసి అయితే ప్రజలకు అష్ట కష్టాలు
2030 nundi Southern states including Telangana lo kuda population taggadam start avthundi.
Real estate intaku mundu laga peragadam kastame.
Slow growth untundi
Thoka thota kura em kadu
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మైండ్ ఉన్నోడు ఎప్పుడు కూడా హైదరాబాదులో ఇప్పుడు భూములు అస్సలు కొనడు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నని రోజులు రియల్ ఎస్టేట్ పుంజుకోదు
Hmda అప్రూవల్ ఉన్నా కూడా బిల్డింగ్స్ కుల గొట్టింది కోర్టు కూడా యే హెల్ప్ చెయ్యలేదు
Fake news
కాంగ్రెస్ గద్దె దిగా గానే మల్లి రియల్ ఎస్టేట్ రాకెట్ ల పైకి లేస్తుంది,కాబట్టి బట్టి మీరందరూ పలాయనం చిత్త గించండి.
Babu middle class peoples will not Buy
HYDERABAD lo only kokapeta lo ne konaala ,vere dhaggara chaala places unnaayi😊
NH44 కామారెడ్డి భూముల ధరలు పెరుగుతాయా...?ఈ కాంగ్రేస్ వల్ల భూముల ధరలు పడిపోయినై.
KCR vastey kani peragavu
Real estate dhamaal...no new permissions
Evadu konadu
Real govinda
Hydra తో రచ్చ రచ్చ చేశారు. కొనలేని పరిస్థితి మరింత ఎక్కువ