చాలా మంచి వీడియో పెట్టినారు మేడమ్ ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు మేడమ్! హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలి అని అంబేద్కర్ గారు కన్న కలలు నిజం చేయాలి!
@@bhagavatulaanjaneyulu6468 Edo okati hyd unte nastam m undi akada hyd ni desha rajdani cheste mana tg ke nastam adi alochana ledu kani mata pichi matram untadi
Yes correct good message bagyanagaram country ki chala baguntadhi yes correct sathyam wow excellent super ga untadhi trees chala ekkuega penchithay country good ga untadhi world lo n one ga undali bagyanagaram best good capital
ఇండియా పేరు భారత్ గా మార్చవలసిన అవసరం లేదు. ఇండియా పేరు పలకటానికి చిన్నగా సింపుల్ గా ఎంతో బాగుంటుంది. India that is Bharat అని భారత రాజ్యాంగంలో రాసి ఉంది కాబట్టి రెండు పేర్లతోటి పిలుచు కోవచ్చు. ఇక హైదరాబాద్ పేరు మార్చాలి. ఎందుకంటే ఇదే పేరుతో పాకిస్తాన్ లో ఒక ఊరు ఉన్నది. అదీ కాకుండా తెలంగాణ అంటే తెలుగు ప్రాంతం కాబట్టి తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా"భాగ్యనగరం"అని పేరు మారిస్తే అన్నిలా బాగుంటుంది. రవీంద్ర బాబు ఏలూరు
తెలంగాణ రాష్ట్రాన్ని రెండుగా చేయండి. (ఉత్తర దక్షణ తెలంగాణ) ఉత్తర తెలంగాణ అంతర్భాగంలో బిజున్ ,బల్లార్శా మరియు అహీరి- ఆల్లపల్లి సిర్వంచ ప్రాంతాలను కలిపి తెలంగాణ ప్రాంతం ఇస్తే హైదరాబాద్ నీ దేశ రాజధానిగా చేసుకోవచ్చు. అలా చేస్తే అభ్యంతరం లేదు. మూడు తెలుగు రాష్ట్రాలు గా ఏర్పరచి తెలుగు భాషను జాతీయ భాషగా ప్రకటిస్తే మంచిదే!.
భాగ్యనగర్ దేశ రాజధాని కావడానికి ఎంతో అనువు.భాగ్యనగరాన్ని వరంగల్ దాకా విస్తరింపచేయడమనేది కూడా సబబైన ఆలోచనే! వాతావరణ రీత్యా కూడా ఇది చాలా అనుకూలప్రదేశం. రాజధాని వస్తే వర్షాలు వచ్చినప్పుడల్లా ముంపుకు గురౌతున్న రోడ్లను బాగుపరచే అవకాశాలు తప్పక కేంద్రప్రభుత్వం చేపడుతుంది.హిందువుల వ్యాపార అవకాశాలు మెరుగౌతాయి.ఎక్కడ చూసినా మరకల షాపులున్న ఈ పరిస్థితుల్లో హిందువులకు ప్రత్యేక వ్యాపార ఏర్పాట్లు చేయ వీలవుతుంది.బిక్కు బిక్కుమని జీవిస్తున్న హిందువుల జీవితాలు గాడిన పడ్తాయి.కాలుష్య బారినపడిన చెరువులు జలకళతో కళకళలు సంతరించుకుంటాయి.ట్యాంకుబండ్ స్థాయి పెరుగుతుంది.ఇంకెన్నో ట్రాఫిక్ సమస్యలు సద్దుమణగటానికి, ట్రాఫిక్ రూల్స్ పక్కాగా ,పటిష్టంగా రూపొందే అవకాశాలు మెరుగుపడతాయి.రౌడీషీటర్లు,ఈవ్. టీజర్లకు జంకు మొదలై , ఆడపిల్లలకు రక్షణ చేకూరుతుంది.అశ్లీలం చోటుచేసుకుంటున్న పబ్బులు, క్లబ్బుల మీద నిఘా పెరగవచ్చు.పోలీసు యంత్రాంగం అప్రమత్త మౌతుంది.ఇలా ఎన్నో ప్రయోజనాలు ఒనగూడి...ఇలలో సాటిలేని భారతదేశం,మాదేశం...అనే పాటకు రూపకల్పన జరుగుతుంది.....ఎంఐయమ్ అడ్డా ఐన పాతబస్తీ లో పరిస్థితులు మెరుగౌతాయి....ఇంకా ఎన్నో మార్పులు ,చేర్పులు సాధ్యపడతాయి....❤
Crime rate is highest in delhi. Same will happens in hyd if it become capital. Prashanthang unna hyd nashanam chestharu. Ee daridrapu BJP govt eppudu pothundo. Already middle class ni sankanaakinchesaru.
సూపర్... చాలా మంచి ఆలోచన. ఎప్పుడు పరిపాలన విభాగం దేశ నడిబొడ్డున మాత్రమే ఉండాలి. అప్పుడే దేశాన్ని నడిపించడం సులువు అవుతుంది. బీజేపీ తో దేశానికి ఇదొక మంచి పరిమాణం.
హైదరాబాద్ వరంగల్ లను కలిపితే అంతకంటే దారుణం ఉండదు.. పర్యావరణ విధ్వంసం జరుగుతుంది.. హైదరాబాద్ ని రాజధానిని చేసి దాని పరిధిని కొంచం అభివృద్ధి చేస్తే చాలు..
గవర్నమెంట్ ఆఫ్ భరత్ పేరు ఇది మనా సనాతన హిందూ ధర్మం ప్రకారం భరతుడు అనే ఈ అఖండ భారత దేశాన్ని పరిపాలించారు పూర్వంలో కాబట్టి ఈ అఖండ భారతదేశానికి భారతదేశం యొక్క మూల హిందూ దేశమైన ఈ భారతదేశం భారతదేశ హిందువుల యొక్క ఆస్తిని చూసి సూచిస్తుంది
బిజెపి ఆడుతున్న పెద్ద డ్రామా హైదరాబాదును రాజధాని అట చూశారా డ్రామా మొదలెట్టిందో అమరావతి దేశ రాజధాని హైదరాబాదు దేశ రాజధాని ముంబాయి దేశ రాజధాని ఆడుతున్న బిజెపి డ్రామా
Very good thinking both public and Govt. to develop Hyderabad as second capital of india, it is very important for South Indians. Jai Modiji and bharat.
పేరు సింపుల్ గా వుంటుందని విదేశీయులు పెట్టిన పేరు బాగుందని అనడం తప్పు! 'భారత్' అని అన్ని సందర్భాలలో వాడాలి. అంతే కాదు సామాజిక, వార్తా మాధ్యమాలలో కూడా భారత్ అనే ప్రస్తావించాలని, కేంద్రం తగు ఆదేశాలు జారీ చేయాలి. ఇక హైదరాబాద్ పేరు 'భాగ్యనగరం'! ఓకే!
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై తెలుగు తల్లికి జేజేలు జై జై భారత భాగ్య విధాత భాగ్యనగరమా జయహో జై జై అఖండ భారతావనికి జయము జయము జై హింద్ ఇండియా కాదు భారత దేశం దేశరాజధాని భాగ్యనగరం మాత్రమే హైదరాబాద్ కాదు భాగ్యనగరం జై హనుమాన్
Intha🎂పెద్ద దేశానికి రెండు రాజధానులు కావాలి హైదరాబాద్ అన్ని విధాలా సేఫ్ చలికాలం సమావేశాలు హైదరాబాద్ లో పెట్టాలి పార్లమెంట్ సుప్రీం కోర్ట్ అన్ని ఆఫీసు లు వస్తాయి హోటల్ రంగం టూరిజం పెరిగి తెలంగాణా ku ఆదాయం వస్తుంది
టీఆర్‌ఎస్‌తో బీజేపీ వెళ్లకూడదు. టీబీజేపీ నేతలు యాక్టివ్‌గా లేరు. ఇది ప్రతి తెలంగాణ ఓటరును నిరాశపరిచింది. తెలంగాణ ఓటర్లు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ తెలంగాణలో మాస్ లీడర్లు కనిపించడం లేదు. దయచేసి పాత tbjp నాయకులను వదిలించుకోండి. కిషన్ రెడ్డి లక్ష్మణ్, ప్రేమేందర్ రెడ్డి లాంటి వారు.. ఆ నాయకులు తెలంగాణలో పార్టీకి ఉపయోగపడరు.
చేస్తే చాలా మంచిది ,, ఢిల్లీ లో కాలుష్యం మరీ పెరిగిపోయింది ,, అలాగే ఉంటే భవిష్యత్తులో చాలా కష్టం ,, బీజేపీ మోడీ గారు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది,, జై మోడీజీ,,జై శ్రీరామ్ ❤
ఇక్కడ కాలుష్యం పెరిగిపోతుంది. కాస్ట్ of లివింగ్ పెరుగుతుంది. క్రైమ్స్ పెరుగుతాయి. నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చి పడిపోతారు. రాజధాని ఢిల్లీలో ఉండటమే బెటర్.
Hyderabad లో కూడా కాలుష్య స్థాయిలు పెరిగిపోతున్నాయి. నిజానికి 2019 ఎలెక్షన్స్ లో మాకు అధికారం వస్తే కర్నూలును రెండవ రాజధానిగా మారుస్తాం అన్న ప్రతిపాదన కొందరు బీజేపీలో ఉన్నవాళ్లు తెచ్చారు కానీ ఎక్కువగా హైలైట్ చెయ్యలేదు. బహుశా కేంద్ర సూచనలు కావచ్చు. ఇక్కడ నీటి వనరులు కృష్ణ తుంగభద్ర నదుల వల్ల పుష్కలంగా ఉన్నాయి. పోలవరం నిర్మాణం పూర్తి అయితే కర్నూలు కు మరింత నీటి కేటాయింపు చేసే అవకాశం ఉంటుంది
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనం కాలేదు అప్పుడు ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని నైజాం నవాబు పరిపాలిస్తున్నాడు ఒక సంవత్సరం తర్వాత మనమ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని కలపడం జరిగింది ఇప్పుడు దేశానికి హైదరాబాదును రాజధానిగా చేస్తే నైజాం నవాబు గోప్ప నా లేక మోడీ గోపన్న మీరే ఆలోచన చేయండి నా దృష్టిలో అయోధ్యను రాజధానిగా చేస్తే బాగుంటుంది
హైదరాబాదు రాజధానిగా చేయాలి అనే ఒప్పందం లోపాయికారి గా ఎప్పుడో జరిగిపోయింది. దీనికి బదులుగా వేరొక అత్యంత అధునాతన ప్రపంచ స్థాయి హంగులతో ఒక స్ట్స్మార్ట్ సిటీ గ్రాంట్ చేయడానికి కూడా సుముఖత వ్యక్తం అయ్యింది. అయితే అది తెలంగాణ రాష్ట్రంలోని భాగ్య నగరంగా నా లేక కేంద్ర పాలిత నగరంగానా అనేది నిర్ణయం కావలసి ఉంది.
భాగ్యనగరానికి పూర్వవైభవం తేవాలి అన్నది bjp ఆశయం ప్రశంసనీయము దానికి తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడతారు ప్రోత్సాహం ఇస్తారు . దీని ద్వారా భారతదేశం భాగ్య దేశంగా మారిపోతుంది.
తప్పకుండా ఇలాంటి పరిస్థితిలో హైదరాబాద్ ను రాజధాని చేసి భాగ్యనగర్ పేరు మార్చి ...సెంట్రల్ ఆదీనంలో పెట్టాలి సూపర్ జై శ్రీ రామ్ జై pm మోడీజీ జై బీజేపీ జై భారత్
It's vvvvery good for our nation and our state and our district and town mandal village and each everyone in their house and their families....👍👍👍👍🙏🙏🙏🙏🙏🌅🌅🌅🌅🌅
ఇండియాను భారత్ మార్చి హైద్రాబాద్ ను భాగ్యంగారం గా మార్చి దేశ రాజధానిని భాగ్యనగరం చేసే సత్త బి జె పి కి మరియు శ్రీమాన్ మోదీ మరియు శ్రీమాన్ అమిత్ షా గారికి మాత్రమే ఉంది. జై భారత్.
ఢిల్లీ కాలుస్యాన్నియజ్ఞం అనే వజ్రాయుధంతో కూకటి వేళ్ళతో పెకిలించి వేయగలము అని అమెరికాలో ఉన్నటువంటి వేదాస్ వరల్డ్ ఇంక్ వ్యవస్థాపకులు శ్రీవెంకట చాగంటి గారు సవాలు విసిరారు, దిలీనుండి హైదరాబాద్ కు రాజధానిని మార్చడం అంటే ఎంత వ్యయ ప్రయాసలు, అందుఁ కయ్యే ఖర్చునుండి ఒకింత మాత్రమే యజ్ఞ యాగదులకు ఖర్చు పెడితే పూర్దిగా వాయు కాలుష్యం నివారిస్తారని యాగ్నికులు అంటున్నారు. అది వాస్తవంకూడా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలలో సంభవించిన విపరీతాలను ఆయన బృందం ఈ యజ్ఞ యాగాది క్రతువులతో విపరీత నష్టాలనుండి ఉపశమనం కలిగించినట్లు వీడియోస్ ద్వారా చూడటం జరిగింది, so ఢిల్లీ పెద్దలు, ప్రజలు ఆ చర్యలు దిశగా ప్రణాళికలు చేపట్టాలని కోరుకుంటున్నాను,
వాస్తవానికి చెప్పాలంటే నాగ్పూర్ దేశానికి రెండో రాజధాని చేయాలి నాగపూర్ భారతదేశానికి సెంటర్లో ఉంటది కాబట్టి నాగపూర్ లో దేశానికి రెండో రాజధాని చేయాలి ఆనాడు మీరు అనుకున్నది కూడా అదే దేవుని స్థల నెరవేరాలంటే నాగపూర్ మాత్రమే
ఇతర మతములలో చేరిన హిందువులు ఆయా మతములోని పేర్లు పెట్టుకునే రీతిగా చట్టం తేవాలి. హైదరాబాద్ రెండవ రాజధానిగా ఉండడము చాలా క్షేమకరం. ప్రతి ఒక్కరు ఈ ప్రతిపాదన బలపరచాలి
దేశాభివృద్ధి కోసం సాహసం నిర్ణయాలు తీసుకునే మోడీ అమిత్ షా కు జై జై
Vani పోయి తగు 😢😢
చాలా మంచి వీడియో పెట్టినారు మేడమ్ ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు మేడమ్! హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేయాలి అని అంబేద్కర్ గారు కన్న కలలు నిజం చేయాలి!
దేశం పేరు భారత్... భారత్ రాజధాని పేరు భాగ్యనగర్ ... చాలా బాగుంటుంది ❤
very soon it will happen
There is no such proposal I heard, trp ratings & views for RUclips channels
Super duper excellent జై మోదీ జీ
Hyderabad కాదు, భాగ్యనగర్
Pichipuka
@@bhagavatulaanjaneyulu6468 Edo okati hyd unte nastam m undi akada hyd ni desha rajdani cheste mana tg ke nastam adi alochana ledu kani mata pichi matram untadi
@@Sparoww-k4bనువ్వు ముస్లిం సంతానం నా
@@srplc2501నువ్వు పాకిస్తానీనా
జై శ్రీ రామ్ భాగ్యనగర్ సూపర్
Yes correct good message bagyanagaram country ki chala baguntadhi yes correct sathyam wow excellent super ga untadhi trees chala ekkuega penchithay country good ga untadhi world lo n one ga undali bagyanagaram best good capital
అందరూ కాదు.. కేవలం హిందువులు మాత్రమే భారతమాత అనే భావనను కలిగి ఉన్నారు..
Bharat mata ki jai Bhagya Nagar ki jai jai modi ji long Live Modi long Live RSS🎉
@@subbaraokancharla1356 yes
Bhagyanagar jai ho…….🙏
Adi ni bhrama desham kosam nu pranam isthava Naku telisi ni valla kadu endukante nu showing matrame chese batch
@@RamaKrishna-sx5rpchippa pattukoni nu ni family adukkuthine waraku ilane undu 😂😂😂
మంచి నిర్ణయం. భాగ్యనగర్ కేంద్రం కంట్రోల్ లో కూడా ఉంటుంది. శుభ పరిణామం
జైశ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏
ఇండియా పేరు భారత్ గా మార్చవలసిన అవసరం లేదు. ఇండియా పేరు పలకటానికి చిన్నగా సింపుల్ గా ఎంతో బాగుంటుంది. India that is Bharat అని భారత రాజ్యాంగంలో రాసి ఉంది కాబట్టి రెండు పేర్లతోటి పిలుచు కోవచ్చు. ఇక హైదరాబాద్ పేరు మార్చాలి. ఎందుకంటే ఇదే పేరుతో పాకిస్తాన్ లో ఒక ఊరు ఉన్నది. అదీ కాకుండా తెలంగాణ అంటే తెలుగు ప్రాంతం కాబట్టి తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా"భాగ్యనగరం"అని పేరు మారిస్తే అన్నిలా బాగుంటుంది.
రవీంద్ర బాబు ఏలూరు
World lo అంతా మార్చారు. ఇంక మాకు మా పూర్వ దేశం పేరు కావాలి.... So
BHARATH
FINAL
Excellent
ఇండియా అనే మాట చాలా అందంగా ఉంటుంది
@@satyaganta3539 first new Christian relig gurinchi choppy….
జై జై జై నరేంద్ర మోడీ జీ
జై జై జై యోగి ఆదిత్యనాధ్
మనకు అయోధ్య రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాను.
తెలంగాణ రాష్ట్రాన్ని రెండుగా చేయండి. (ఉత్తర దక్షణ తెలంగాణ) ఉత్తర తెలంగాణ అంతర్భాగంలో బిజున్ ,బల్లార్శా మరియు అహీరి- ఆల్లపల్లి సిర్వంచ ప్రాంతాలను కలిపి తెలంగాణ ప్రాంతం ఇస్తే హైదరాబాద్ నీ దేశ రాజధానిగా చేసుకోవచ్చు. అలా చేస్తే అభ్యంతరం లేదు. మూడు తెలుగు రాష్ట్రాలు గా ఏర్పరచి తెలుగు భాషను జాతీయ భాషగా ప్రకటిస్తే మంచిదే!.
హైదరాబాదులో భాగ్య నగరంగా మార్చడం శ్రేయస్కరం అదేవిధంగా రాజధానిగా మానస కూడా అవసరమే జై భారత మాత
బి జె పి తల్చుకుంటే హరిరుద్రాదులొచ్చినా ఆగదు,ఆపలేరు
Supporting BJP is good but insulting Hindu Gods for praising a party is not good.
Hari harula krupatone talachukunnadi sadhistaru.
ఏమి పీకింది ఉంది ఇప్పుడు ఏమి పీకుతాడు
బీజేపీ brastachar janata party
Bjp ko hatao desh ko bachao 😅
@@vikramfrombajrang7067 ఖాన్ గ్రేస్ అంత బ్రష్టాచార్ అయితే లేదులే
@@vikramfrombajrang7067😀😀😀😀
జై భరత్ జై భాగ్యనగర్ జై బీజేపీ. B3
This correct 💯 hundred Jai bharath Jai modiji garu🔱🚩🙏🏼
భాగ్యనగర్ దేశ రాజధాని కావడానికి ఎంతో అనువు.భాగ్యనగరాన్ని వరంగల్ దాకా విస్తరింపచేయడమనేది కూడా సబబైన ఆలోచనే!
వాతావరణ రీత్యా కూడా ఇది చాలా అనుకూలప్రదేశం.
రాజధాని వస్తే వర్షాలు వచ్చినప్పుడల్లా ముంపుకు గురౌతున్న రోడ్లను బాగుపరచే అవకాశాలు తప్పక కేంద్రప్రభుత్వం చేపడుతుంది.హిందువుల వ్యాపార అవకాశాలు మెరుగౌతాయి.ఎక్కడ చూసినా మరకల షాపులున్న ఈ పరిస్థితుల్లో హిందువులకు ప్రత్యేక వ్యాపార ఏర్పాట్లు చేయ వీలవుతుంది.బిక్కు బిక్కుమని జీవిస్తున్న హిందువుల జీవితాలు గాడిన పడ్తాయి.కాలుష్య బారినపడిన చెరువులు జలకళతో కళకళలు సంతరించుకుంటాయి.ట్యాంకుబండ్ స్థాయి పెరుగుతుంది.ఇంకెన్నో ట్రాఫిక్ సమస్యలు సద్దుమణగటానికి, ట్రాఫిక్ రూల్స్ పక్కాగా ,పటిష్టంగా రూపొందే అవకాశాలు మెరుగుపడతాయి.రౌడీషీటర్లు,ఈవ్. టీజర్లకు జంకు మొదలై , ఆడపిల్లలకు రక్షణ చేకూరుతుంది.అశ్లీలం చోటుచేసుకుంటున్న పబ్బులు, క్లబ్బుల మీద నిఘా పెరగవచ్చు.పోలీసు యంత్రాంగం అప్రమత్త మౌతుంది.ఇలా ఎన్నో ప్రయోజనాలు ఒనగూడి...ఇలలో సాటిలేని భారతదేశం,మాదేశం...అనే పాటకు రూపకల్పన జరుగుతుంది.....ఎంఐయమ్ అడ్డా ఐన పాతబస్తీ లో పరిస్థితులు మెరుగౌతాయి....ఇంకా ఎన్నో మార్పులు ,చేర్పులు సాధ్యపడతాయి....❤
Crime rate is highest in delhi. Same will happens in hyd if it become capital. Prashanthang unna hyd nashanam chestharu. Ee daridrapu BJP govt eppudu pothundo. Already middle class ni sankanaakinchesaru.
ఈ నిర్ణయం సరైనదైతే దేశ భవిష్యత్తు మారాపోతోంది
జైశ్రీరామ్
సూపర్... చాలా మంచి ఆలోచన. ఎప్పుడు పరిపాలన విభాగం దేశ నడిబొడ్డున మాత్రమే ఉండాలి. అప్పుడే దేశాన్ని నడిపించడం సులువు అవుతుంది. బీజేపీ తో దేశానికి ఇదొక మంచి పరిమాణం.
జై శ్రీ రామ్ జై హింద్
భాగ్యనగర్ జైశ్రీరామ్ భాగ్యనగర్
Hyderabad kadhu BHAGYANAGAR
చాలా మంచి వీడియో సార్ 🙏
మంచిదే! దక్షిణరాష్ట్రాలవారు కూడ తృప్తిపడతారు. ఆరునెలలు భాగ్యనగరంలోను ఆరునెలలు హస్తినాపురం లోను ఉంటే అందరూ అంగీకరిస్తారు.
మంచి నిర్ణయం.దేశ వ్యతిరేకులందరు hyd లో ఉన్నారు... జై sriram.
భాగ్యనగరం, భారత్, సూపర్ ఆలోచన
హైదరాబాద్ వరంగల్ లను కలిపితే అంతకంటే దారుణం ఉండదు.. పర్యావరణ విధ్వంసం జరుగుతుంది.. హైదరాబాద్ ని రాజధానిని చేసి దాని పరిధిని కొంచం అభివృద్ధి చేస్తే చాలు..
గవర్నమెంట్ ఆఫ్ భరత్ పేరు ఇది మనా సనాతన హిందూ ధర్మం ప్రకారం భరతుడు అనే ఈ అఖండ భారత దేశాన్ని పరిపాలించారు పూర్వంలో కాబట్టి ఈ అఖండ భారతదేశానికి భారతదేశం యొక్క మూల హిందూ దేశమైన ఈ భారతదేశం భారతదేశ హిందువుల యొక్క ఆస్తిని చూసి సూచిస్తుంది
సూపర్ ఎదురు చూస్తున్నారు జాతీయవాదులు
Yem neevu kaadaa
జై భారత్ జై రాజధాని రెండో రాజధాని హైదరాబాద్
ఇది రియల్ఎస్టేట్ రేట్లు పెంచుకునే నాటకం. ఇదితప్పుడు స్టోరీ.సౌత్ఇండియాలో రాజధాని రాదు.రానివ్వరు.జైభీమ్.
జై MIM
😂
Hyderabad is safest place for our country security
Hence Hyderabad geography is 💯 suitable for our capital of India
బిజెపి ఆడుతున్న పెద్ద డ్రామా హైదరాబాదును రాజధాని అట చూశారా డ్రామా మొదలెట్టిందో అమరావతి దేశ రాజధాని హైదరాబాదు దేశ రాజధాని ముంబాయి దేశ రాజధాని ఆడుతున్న బిజెపి డ్రామా
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏
రాజధాని మాట ఏమో కానీ, మీ వార్తల
దెబ్బకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సందడే సందడి 🤸🏋️🏌️🚵🧗🏂
Very good thinking both public and Govt. to develop Hyderabad as second capital of india, it is very important for South Indians. Jai Modiji and bharat.
పేరు సింపుల్ గా వుంటుందని విదేశీయులు పెట్టిన పేరు బాగుందని అనడం తప్పు! 'భారత్' అని అన్ని సందర్భాలలో వాడాలి. అంతే కాదు సామాజిక, వార్తా మాధ్యమాలలో కూడా భారత్ అనే ప్రస్తావించాలని, కేంద్రం తగు ఆదేశాలు జారీ చేయాలి.
ఇక హైదరాబాద్ పేరు 'భాగ్యనగరం'! ఓకే!
హైదరాబాద్ పేరు కూడా మార్చాలి లేకపోతే ప్రపంచానికి వేరే సంకేతం వెలుతుంది.
భారత్ మాతా కీ జై
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై తెలుగు తల్లికి జేజేలు జై జై భారత భాగ్య విధాత భాగ్యనగరమా జయహో జై జై అఖండ భారతావనికి జయము జయము జై హింద్ ఇండియా కాదు భారత దేశం దేశరాజధాని భాగ్యనగరం మాత్రమే హైదరాబాద్ కాదు భాగ్యనగరం జై హనుమాన్
మంచి ఆలోచన జైశ్రీరామ్
Very good decision 👏 👌.Hats off to Sir Modi and his team.
Intha🎂పెద్ద దేశానికి రెండు రాజధానులు కావాలి హైదరాబాద్ అన్ని విధాలా సేఫ్ చలికాలం సమావేశాలు హైదరాబాద్ లో పెట్టాలి పార్లమెంట్ సుప్రీం కోర్ట్ అన్ని ఆఫీసు లు వస్తాయి హోటల్ రంగం టూరిజం పెరిగి తెలంగాణా ku ఆదాయం వస్తుంది
❤జై మోడీ ❤జై అమిత్ షా ❤జై యోగి ఆదిత్యనాథ్
Jai bharath
టీఆర్‌ఎస్‌తో బీజేపీ వెళ్లకూడదు. టీబీజేపీ నేతలు యాక్టివ్‌గా లేరు. ఇది ప్రతి తెలంగాణ ఓటరును నిరాశపరిచింది. తెలంగాణ ఓటర్లు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ తెలంగాణలో మాస్ లీడర్లు కనిపించడం లేదు. దయచేసి పాత tbjp నాయకులను వదిలించుకోండి. కిషన్ రెడ్డి లక్ష్మణ్, ప్రేమేందర్ రెడ్డి లాంటి వారు.. ఆ నాయకులు తెలంగాణలో పార్టీకి ఉపయోగపడరు.
Super,great👌👍
I have visited Delhi national museum Bharata mata portrayed is way different from what we see now. All of you must see her as divine sanyasi.
చేస్తే చాలా మంచిది ,, ఢిల్లీ లో కాలుష్యం మరీ పెరిగిపోయింది ,, అలాగే ఉంటే భవిష్యత్తులో చాలా కష్టం ,, బీజేపీ మోడీ గారు ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది,, జై మోడీజీ,,జై శ్రీరామ్ ❤
ఇక్కడ కాలుష్యం పెరిగిపోతుంది. కాస్ట్ of లివింగ్ పెరుగుతుంది. క్రైమ్స్ పెరుగుతాయి. నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చి పడిపోతారు. రాజధాని ఢిల్లీలో ఉండటమే బెటర్.
Correct
Same ఒపీనియన్
Super
Hyderabad లో కూడా కాలుష్య స్థాయిలు పెరిగిపోతున్నాయి. నిజానికి 2019 ఎలెక్షన్స్ లో మాకు అధికారం వస్తే కర్నూలును రెండవ రాజధానిగా మారుస్తాం అన్న ప్రతిపాదన కొందరు బీజేపీలో ఉన్నవాళ్లు తెచ్చారు కానీ ఎక్కువగా హైలైట్ చెయ్యలేదు. బహుశా కేంద్ర సూచనలు కావచ్చు. ఇక్కడ నీటి వనరులు కృష్ణ తుంగభద్ర నదుల వల్ల పుష్కలంగా ఉన్నాయి. పోలవరం నిర్మాణం పూర్తి అయితే కర్నూలు కు మరింత నీటి కేటాయింపు చేసే అవకాశం ఉంటుంది
జై భారత్ జై శ్రీరాం
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనం కాలేదు అప్పుడు ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని
నైజాం నవాబు పరిపాలిస్తున్నాడు ఒక సంవత్సరం తర్వాత మనమ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని కలపడం జరిగింది ఇప్పుడు దేశానికి హైదరాబాదును రాజధానిగా చేస్తే నైజాం నవాబు గోప్ప నా లేక మోడీ గోపన్న మీరే ఆలోచన చేయండి నా దృష్టిలో అయోధ్యను రాజధానిగా చేస్తే బాగుంటుంది
పాత వాహనాలు అక్కడికక్కడే స్క్రాప్‌కి పంపాలి, పరిశ్రమలు నుంచి వచ్చే కాలుష్యాన్ని ఫిల్టర్ చేయాలి
భారత్
భాగ్యనగర్
అద్భుతం 👏👏👌👌👍
హైదరాబాదు రాజధానిగా చేయాలి అనే ఒప్పందం లోపాయికారి గా ఎప్పుడో జరిగిపోయింది. దీనికి బదులుగా వేరొక అత్యంత అధునాతన ప్రపంచ స్థాయి హంగులతో ఒక స్ట్స్మార్ట్ సిటీ గ్రాంట్ చేయడానికి కూడా సుముఖత వ్యక్తం అయ్యింది. అయితే అది తెలంగాణ రాష్ట్రంలోని భాగ్య నగరంగా నా లేక కేంద్ర పాలిత నగరంగానా అనేది నిర్ణయం కావలసి ఉంది.
జై శ్రీరామ్🙏🙏🙏
భాగ్యనగరానికి పూర్వవైభవం తేవాలి అన్నది bjp ఆశయం ప్రశంసనీయము దానికి తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడతారు ప్రోత్సాహం ఇస్తారు . దీని ద్వారా భారతదేశం భాగ్య దేశంగా మారిపోతుంది.
తప్పకుండా ఇలాంటి పరిస్థితిలో
హైదరాబాద్ ను రాజధాని చేసి
భాగ్యనగర్ పేరు మార్చి ...సెంట్రల్ ఆదీనంలో పెట్టాలి సూపర్
జై శ్రీ రామ్
జై pm మోడీజీ
జై బీజేపీ
జై భారత్
జై శ్రీరామ్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై భారత్ మాత కి జై హింద్ జై మోడీ జై బిజేపి ముదిరాజ్ జై జై పక్క హైద్రాబాదు రాజదాని దేశ రాజధాని
Hyderabad lo next pollution start inka same as delhi
Delhi.change.to.brahhma.prastav.
Yes bhagyanagaram Jai shree Ram Jai Jai shree Ram Sita Ram Bharat Mata ki Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భారత దేశం - భాగ్య నగరం రెంటిలో ప్రకాశం అంటే జ్ఞానం (భా) ఉంది. భాగ్యానికి జ్ఞానం కూడా తోడవడం మంచిది
జై భారత్.. జయహో భాగ్య నగర్
It's vvvvery good for our nation and our state and our district and town mandal village and each everyone in their house and their families....👍👍👍👍🙏🙏🙏🙏🙏🌅🌅🌅🌅🌅
చాలా మంచి పరిణామం
రెండో రాజధానిగా చేస్తునే హైదరాబాద్ నీ భాగ్యనగరంగా పేరు మార్చవలసిందిగా విన్నపం ఎందుకంటే హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగరం ❤❤❤
దేశ రాజదాని ఒకే కానీ దానికి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రతీ పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి+ఒక ఇళ్ళు ఖచితంగా కట్టి ఇవ్వాలి!
True
ఇండియాను భారత్ మార్చి హైద్రాబాద్ ను భాగ్యంగారం గా మార్చి దేశ రాజధానిని భాగ్యనగరం చేసే సత్త బి జె పి కి మరియు శ్రీమాన్ మోదీ మరియు శ్రీమాన్ అమిత్ షా గారికి మాత్రమే ఉంది.
జై భారత్.
Best GOOD DECISION HYD IS UNDER CENTRAL GOVT UNDER
Well good Decision superb🎉🎉🎉🎉🎉🎉
ఢిల్లీ కాలుస్యాన్నియజ్ఞం అనే వజ్రాయుధంతో కూకటి వేళ్ళతో పెకిలించి వేయగలము అని అమెరికాలో ఉన్నటువంటి వేదాస్ వరల్డ్ ఇంక్ వ్యవస్థాపకులు శ్రీవెంకట చాగంటి గారు సవాలు విసిరారు, దిలీనుండి హైదరాబాద్ కు రాజధానిని మార్చడం అంటే ఎంత వ్యయ ప్రయాసలు, అందుఁ కయ్యే ఖర్చునుండి ఒకింత మాత్రమే యజ్ఞ యాగదులకు ఖర్చు పెడితే పూర్దిగా వాయు కాలుష్యం నివారిస్తారని యాగ్నికులు అంటున్నారు. అది వాస్తవంకూడా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలలో సంభవించిన విపరీతాలను ఆయన బృందం ఈ యజ్ఞ యాగాది క్రతువులతో విపరీత నష్టాలనుండి ఉపశమనం కలిగించినట్లు వీడియోస్ ద్వారా చూడటం జరిగింది, so ఢిల్లీ పెద్దలు, ప్రజలు ఆ చర్యలు దిశగా ప్రణాళికలు చేపట్టాలని కోరుకుంటున్నాను,
మంచి నిర్ణయం
మోడీ గారికి ఆలోచన వచ్చిందా అంతే ఐ తీరాలి
వాస్తవానికి చెప్పాలంటే నాగ్పూర్ దేశానికి రెండో రాజధాని చేయాలి నాగపూర్ భారతదేశానికి సెంటర్లో ఉంటది కాబట్టి నాగపూర్ లో దేశానికి రెండో రాజధాని చేయాలి ఆనాడు మీరు అనుకున్నది కూడా అదే దేవుని స్థల నెరవేరాలంటే నాగపూర్ మాత్రమే
BHARAT CAPITAL BHAGYANAGER 🧡 👍🏻
Hyderabad is well fit for capital of India. It is possible only now. BJP and Modi can do it.👍
Good idea
Sssssssssss correct Nijam raiet now 👌💯
Wonderful
👍
good decision...old city kaliga vundi konchem cleanup chesi akkada pedeithe baguntundhi
ఢిల్లీలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు కాలుష్యం యెక్కువ కదా ఈ టైమ్‌లో భాగ్యనగరానికి రెండో రాజధాని వేయ్యో చెమో
❤❤❤❤
1 ప్రియారిటీ హైదరబాద్ రాజధాని
Yes 💯 percent correct, and also the name of country should be changed please support everybody 🙏🙏🙏🙏
ఇతర మతములలో చేరిన హిందువులు ఆయా మతములోని పేర్లు పెట్టుకునే రీతిగా చట్టం తేవాలి. హైదరాబాద్ రెండవ రాజధానిగా ఉండడము చాలా క్షేమకరం. ప్రతి ఒక్కరు ఈ ప్రతిపాదన బలపరచాలి
Super barath and Bagyanagar 👍👌👋🇮🇳
మీరు ఏదేదో మాట్లాడుతున్నారు రెసెంట్ గానేకదా లోక్సభ బిల్డింగ్ బ్లాక్స్ కట్టింది అలాంటప్పుడు ఆ ఆలోచన ఎలా వస్తాది ఇప్పుడు
Wow great news
🙏🙏🙏🙏🙏
ఇది అస్సలు జరగదు ఎందుకంటే మోడీ గారు నార్త్ వాళ్ళని వదిలిపెట్టేసి మన సౌత్ దగ్గరకు వచ్చి చేయాలంటే అసంభవం
Jai Modiji 👌👍🙏
Jai sri ram jai sri ram jai sri ram...
Yes 💯 percent correct
Good news 🎉🎉🎉🎉🎉
IMPOSSIBLE.