3 months avuthundi bike tiskoni perfect bike no problem at all petrol indication problem it's not a big problem otherwise excellent bike I was purchased in Flipkart best deal 89k
ఈ hero passion+ bike అసలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్, కొనవద్దు ఎవరు బైక్ ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది వెంటనే self start అవ్వదు... నరకం చూపిస్తుంది traffic లో 🙏 వీడియో లో లాస్ట్ 10:16 లో హీరో service centre best అన్నారు కదా అది అన్ని చోట్ల కాదు బ్రో... నా బైక్ రెండు service లు చేయడానికి వెళ్ళినప్పుడు చెప్పాను ... ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది, self start వెంటనే అవ్వట్లేదు అని దానికి ఆ service centre mechanic ఎమ్మన్నాడో తెలుసా బ్రో i3s ON లో వుంది అందుకే అవుతుంది ఇంజిన్ అంటున్నారు... అసలు i3s పనిచేసేదే న్యూట్రల్ లో వున్నపుడు, నేను రన్నింగ్ లో ఇంజిన్ ఆగుతుంది అంటే ఈ answer చెపుతున్నారు... Self start ఎందుకు avvatledu అంటే ఏం చెప్పరు... మొత్తానికి ఈ లేటెస్ట్ hero passion+ bikes waste bro... Not successful bikes
Fuel injector clean cheyinchandi ,alage petrol bunk marchandi ( regular ga velle bunk kakunda vere daggara try cheyyandi bro) Naa bike fzs2022 ki kuda same problem showroom vallu petrol bunk vallu water mix chesthunnaru ani chepparu ani ee process chepparu
బ్యాటరీ లేకపోతే సెన్సార్లు పనిచేయవు సెన్సార్లు పనిచేయకపోతే బండి అంతే.
Perfect information tq u
స్టోరేజ్ బాక్స్, స్టోరేజ్ బాక్స్, అని అంటుంటారు అందులో అరటిపండు కూడా కరెక్ట్ గా పట్టదు, పాత బండి లో ఎక్కువ స్థలం ఉండేది ఇప్పుడు అది తీసేశారు.
3 months avuthundi bike tiskoni perfect bike no problem at all petrol indication problem it's not a big problem otherwise excellent bike
I was purchased in Flipkart best deal 89k
Hi bro e bike bagudha nenu flipkart lo pettanu meru show room dealer dagara yantha money echaru reply bro plz reply
సేమ్ ఓల్డ్ ప్యాషన్ ప్లేస్ నీ మళ్ళీ తీసుకురావాలిసింది. ఈ బైక్ ఏమ్ బాలేదు పెద్దగా సెల్ ఉండదు 🙏
Yes brother old is gold
Old passion plus engine as it is unte bagundu,ade old engine newbike lo dentlo set chesharo telapagalaru.
bro 3member thoo velthe pick up ela untadhi
Triple riding not recommended brother. Pickup is good for 100cc
Good ra 👌
Thanks anna
❤❤super
Super bike black and red
Good vamshi
Thanks brother
Mobile charging enduku cheppatledu brother meeru
I said brother,Watch full video .
Petrol indicator problem s
Thanks for your feedback brother
ఏ రివ్యూయర్ కూడా పికప్ గురించి చెప్పడం లేదు
Brother description lo ride review link undhi chudandi
Ok
Hf deluxe అది
😂 ఇంజన్ డీలక్స్ ది
Hero bandi vaddu bro asalu
Share your experience brother
ఈ hero passion+ bike అసలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్, కొనవద్దు ఎవరు
బైక్ ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది వెంటనే self start అవ్వదు... నరకం చూపిస్తుంది traffic లో 🙏
వీడియో లో లాస్ట్ 10:16 లో హీరో service centre best అన్నారు కదా అది అన్ని చోట్ల కాదు బ్రో... నా బైక్ రెండు service లు చేయడానికి వెళ్ళినప్పుడు చెప్పాను ... ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది, self start వెంటనే అవ్వట్లేదు అని
దానికి ఆ service centre mechanic ఎమ్మన్నాడో తెలుసా బ్రో
i3s ON లో వుంది అందుకే అవుతుంది ఇంజిన్ అంటున్నారు... అసలు i3s పనిచేసేదే న్యూట్రల్ లో వున్నపుడు, నేను రన్నింగ్ లో ఇంజిన్ ఆగుతుంది అంటే ఈ answer చెపుతున్నారు... Self start ఎందుకు avvatledu అంటే ఏం చెప్పరు...
మొత్తానికి ఈ లేటెస్ట్ hero passion+ bikes waste bro... Not successful bikes
Thanks brother for your valuable feedback.
Fuel injector clean cheyinchandi ,alage petrol bunk marchandi ( regular ga velle bunk kakunda vere daggara try cheyyandi bro)
Naa bike fzs2022 ki kuda same problem showroom vallu petrol bunk vallu water mix chesthunnaru ani chepparu ani ee process chepparu
Bro mari a bike manchidi cheppandi bro nenu bike tisokovi ani plan chestunna
బ్రతికించావ్ బ్రో జెస్ట్ మిస్ కొందాం అనుకున్న ఈ మ్యాటర్ చూసాక ఉద్దేశం మార్చుకున్న
బ్యాటరీ ప్రాబ్లం వుంది
Thanks for your feedback