నేను తీసుకొని 3months అవుతుంది..bike super. మాది నల్గొండ. బైక్ పికప్ ఎక్కువగా ఉండదు.. లైట్ ఎక్కువగా ఫోకస్ లేదు.. మైలేజ్ మాత్రం 79వస్తుంది. నావి 2సర్వీస్ అయిపోయావి. మైలేజ్ టెస్ట్ చేశాను. ఓవరాల్ గా బైక్ బాగుంది.. మా దగ్గర కాస్ట్ 96000.
నేను కూడా ఈ బండి తీసుకున్న 5/02/24 నాడు తీసుకున్న కానీ నాకు సాటిస్ఫై కాలేదు ఎందుకంటే మైలేజ్ గురించి నాకు బాగుంటుంది లైటింగ్ మాత్రం ఫోకస్ పెట్టలేదు ఎక్కువ ఫాస్ట్ పోతే హెడ్ లో సౌండ్ వస్తుంది
బండిమాత్రం పెర్ఫార్మెన్స్ సూపర్ కాని నేను ఒక మెకానిక్ గా చెప్తున్నా TG లో NGKL శ్రీ వెంకటేశ్వర మోటార్స్ లో మాత్రం బైక్ కొనకండి నేను మెకానిక్ కాబట్టీ సరిపోయింది కానీ లేకపోతే తలపై చేతి పెట్😢
Pump problem vastundi petrol maintain cheyaka pothe, Starting lo petrol takku unna pump work chestundi but oka 10 times alage cheste pump kalipothundi, as a automobile engineer ga chepthuna
Brother, new bajaj platina 100 bs6 thiskovachha ? any sensor probloms? or honda shine 100 ? Hf deluxe bs6 probloms vunnayntunnaru. Plz research and tell new which one better mileage bike
Nene july 2023 lo konna 3 service lu ayay, gear box high to low vachinapudu gear box kotunkuntundi, running lo bandi agipothundhi, night lighting vision sariga ledu Major negative evi remain good
లైటింగ్ ఏమో ఉంది నాయన లైటింగ్ తక్కువ ఎల్ఈడి అయితే కొద్దిగా కాంతిగా కనబడుతున్నాయి. టీవీఎస్ బండికి లైటింగ్ చూడు తెలిసిద్ది. నైట్ పూట ప్రయాణం చేయి ఇంకా బాగా తెలిసింది నీకు. లైటింగ్ ఏం మైనస్ పాయింట్
Which is best bikes in these hero glamour or passion plus
నేను తీసుకొని 3months అవుతుంది..bike super. మాది నల్గొండ. బైక్ పికప్ ఎక్కువగా ఉండదు.. లైట్ ఎక్కువగా ఫోకస్ లేదు.. మైలేజ్ మాత్రం 79వస్తుంది.
నావి 2సర్వీస్ అయిపోయావి. మైలేజ్ టెస్ట్ చేశాను. ఓవరాల్ గా బైక్ బాగుంది.. మా దగ్గర కాస్ట్ 96000.
Thanks for feedback brother
Suspension ela undhi bro.
Back pain రాదుగా.
@@ithamrajuisaiah1962 ok brother
నేను కూడా ఈ బండి తీసుకున్న 5/02/24 నాడు తీసుకున్న కానీ నాకు సాటిస్ఫై కాలేదు ఎందుకంటే మైలేజ్ గురించి నాకు బాగుంటుంది లైటింగ్ మాత్రం ఫోకస్ పెట్టలేదు ఎక్కువ ఫాస్ట్ పోతే హెడ్ లో సౌండ్ వస్తుంది
Yes
This is major problem
బండిమాత్రం పెర్ఫార్మెన్స్ సూపర్ కాని నేను ఒక మెకానిక్ గా చెప్తున్నా TG లో NGKL శ్రీ వెంకటేశ్వర మోటార్స్ లో మాత్రం బైక్ కొనకండి నేను మెకానిక్ కాబట్టీ సరిపోయింది కానీ లేకపోతే తలపై చేతి పెట్😢
BIKE 2009 model 15 YEAR OLD METER REPAIR 00000 SPEED 45 -50 PASSION PLUS (18 JANUARY 2024 MILLAGE 74 ) HYDERABAD TS
Best model 2009
Pump problem vastundi petrol maintain cheyaka pothe, Starting lo petrol takku unna pump work chestundi but oka 10 times alage cheste pump kalipothundi, as a automobile engineer ga chepthuna
Nadi same bike 2 months aindi
Milage nijanga city lone 70 touch chesthundi but pickup undadu anduke milage ekkuva vasthundi.
Feedback super bro
No 60km mileage only in city ride
@@mummykitchen1200 ok but present nadaithe 70 esthundi.
Pickup ante enti
@@Devendra.p pickup ante accelator evvagane speed ga move avvatam and load ekkuvaina easy ga theesukelthadi.
How is it glamour or passion+ which one is better
body colour silver release cheste baguntadi black heat ubzarbers ekuvaga untadi silver iethe thondaraga fade avadu pl meru hero company valaki MSG petandi bro pl🙏
Brother, new bajaj platina 100 bs6 thiskovachha ? any sensor probloms? or honda shine 100 ? Hf deluxe bs6 probloms vunnayntunnaru. Plz research and tell new which one better mileage bike
Hf deluxe best
hf deluxe mileage?
Anna head light ela off cheyyali cheppagalara please reply
How to off the light
Extra plug pettukovali
Nene july 2023 lo konna 3 service lu ayay, gear box high to low vachinapudu gear box kotunkuntundi, running lo bandi agipothundhi, night lighting vision sariga ledu
Major negative evi remain good
Millage ఎంత వస్తోంది మీ బండి చెప్పండి బ్రదర్
Hero splendor bs6 2021 year running lo clutch close chesinapudu bike agipotundi yenduku anna
Fuel supply and clutch cable chudali
Hero splendor bs6 ki best engine oil yedi
Super massage Anna
Good bike good mileage
Hi anna nenu delivery ecom coriyaer chesanu naku ee bike baguntunda cheppandi bro
Ok తీసుకోండి
Noo Anna
Don't buy
లైటింగ్ ఏమో ఉంది నాయన లైటింగ్ తక్కువ ఎల్ఈడి అయితే కొద్దిగా కాంతిగా కనబడుతున్నాయి. టీవీఎస్ బండికి లైటింగ్ చూడు తెలిసిద్ది. నైట్ పూట ప్రయాణం చేయి ఇంకా బాగా తెలిసింది నీకు. లైటింగ్ ఏం మైనస్ పాయింట్
Brother shockup observe ela undi
అన్న నేను మొన్నే తీసుకున్నాను బండి నాకు లక్ష రూపాయలు పడింది బాగుంటదా బండి
Anna super anna bike tenction vaddule... Nadi same
Bro ne number ivvava bike Konali anukuntunna@@NarasimhaReddy-5763
Nenu eeroje theesukunna 97000+20000 initial payment, Chennai lo finance lo
Congratulations 👏👏👏