గత జన్మ పాపం పోయిందని 2 గుర్తులు ఇవే..!! ఇంతవరకు By Sri Chaganti Koteswara Rao BEST Speeches Latest

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2022
  • స్నానం చేయకుండా చేయవలసినవి చేయకూడనివి ఎవరికీ తెలియని రహస్యం By Chaganti Speeches Pravachanalu Latest Chaganti Koteswara Rao Speeches Latest సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ 2 పనులు చేస్తే భరించలేని ఆపదలు Sri Chaganti Speeches Pravachanalu Latest Chaganti koteswara rao pravachanam latest chaganti koteswara rao speeches latest pravachanam chaganti koteswrara rao latest pravachanam sri chaganti koteswra rao latest pravachanam speeches 2022 sri chaganti koteswara rao latest pravachanam speeches 2022 chaganti koteswara rao latest pravachanam sri chaganti speeches SHIVA BHAKTHI TV chaganti koteswrara rao latest sri chaganti koteswara rao speeches sri chaganti koteswara rao pravachanam latest chaganti koteswara rao chaganti koteswara rao speeches his discourses are widely fallowed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the Telugu speaking people all over the world. chaganti koteswara rao speeches sri chaganti koteswara rao pravachanam latest 2022 shivabhakthitv chaganti koteswara rao speeches latest sri chaganti koteswara rao chaganti sri chaganti latest chaganti pravachanalu sri chaganti koteswara rao sampoorna ramayanam 2022 chaganti koteswara rao ramayanam sri chaganti telugu chaganti speeches sri chaganti sri chaganti koteswara rao latest pravachanam || chaganti koteswara rao speeches 2022 chaganti koteswara rao speeches best chaganti koteswara rao pravachanam latest sri mad ramayanam, srimad bhagavatham, soundaryalahari, lalithasahasranama strotram etc.., sri chaganti #chagantikoteswararaospeeches #chaganpravachanalu #chaganti chaganti koteswara rao speeches 2022 || chaganti pravachanam latest #chagantikoteswararaospeecheslatest2022 #srichaganti chaganti koteswara rao speeches 2022 pravachanam / sri chaganti latest sri chaganti koteswara rao speeches latest pravachanam sri chaganti koteswara rao speeches and pravachanam in telugu నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసి ఇలా ఇంటికి వెళితే..!! 100% మీకు Chaganti Koteswara Rao BEST Speeches స్త్రీలకు కుడి కన్ను అదిరితే..!! ఏం జరుగుతుందో తెలుసా..!! 10min వినండి Sri Chaganti Speeches Latest ఏ ఇంటికి వెళ్ళినా వద్దూ..!! అనకుండా ఈ 2తీసుకోవడం ఎట్టి పరిస్థి Chaganti Speeches Pravachanalu Latest పాత బట్టలను ఎవరికైనా ఇస్తే..!! ఏమవుతుందో తెలిస్తే షాక్అవుతారు ఇంతవరకు Chaganti Speeches Pravachanalu కలలో ఈ జంతువు కనిపిస్తే..!! ఏం జరుగుతుందో తెలుసా ఇంతవరకు ఎవరికీ తెలియని Sri Chaganti Speeches Latest స్వయంగా ఈశ్వరుడే చెప్పినా మాట జాతకంలో ఉన్నా దోషాలన్నీతొలగిపోయే Chaganti Speeches Pravachanalu Latest గత జన్మ పాపం పోయిందని 2 గుర్తులు ఇవే..!! ఇంతవరకు By Sri Chaganti Koteswara Rao BEST Speeches Latest

Комментарии • 274

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 Год назад +496

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం వారి ప్రవచనాలు వింటుంటే చెవ్వుల ద్వారా అమృతం ఆస్వాదించినట్టు ఉంటుంది 🙏🙏🙏👌👌🙏👍👍

    • @srinivasaraochu
      @srinivasaraochu Год назад +5

      💯🙏

    • @keshavdevulapalli
      @keshavdevulapalli Год назад +1

      🙏🚩

    • @mokshitkokkula3248
      @mokshitkokkula3248 Год назад +3

      True

    • @Viswam-Chandra-888
      @Viswam-Chandra-888 Год назад +1

      Well said

    • @kmohhann7298
      @kmohhann7298 Год назад +16

      మనం తెలుగు వారిగా పుట్టడం ఎంతటి పుణ్యం అంటే కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి,అన్నవరం సత్యనారాయణ స్వామి,శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి,సింహాచలం అప్పన్న స్వామి, చాగంటి గారు,మంతెన గారు,రాజమౌళి గారు,ఇంకా ఎన్నో అద్భుతములు నభూతో నభవిష్యతి.
      ఏమంటారు???

  • @satyanarayanatirumala5879
    @satyanarayanatirumala5879 11 месяцев назад +195

    ఈ, కాలములో చాగంటి కోటేశ్వరరావు గురువు గారు మనందరికీ వేదవ్యాసుడు, తెలుగు వారందరూ అదృష్ట వంతులు

  • @lakshmig7968
    @lakshmig7968 10 месяцев назад +98

    చాగంటి వారి ప్రవచనాలు వినడం తెలుగు వారి అదృష్టం. 🙏🏻వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా vuntundi 🙏🏻గురువు గారి పాదాలకు శత కోటి నమస్కారములు 🙏🏻ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Месяц назад +7

    నమో బుజ్జి బంగారు బుల్లి వినాయక స్వామీ మమ్మల్ని చల్లగా చూడు నాయనా విగ్నాలు తొలగించి మమ్మల్లి కాపాడు తండ్రీ

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 Год назад +112

    సూపర్ చిన్న చిన్న పదాలతో ప్రారంభించి భగవద్గీత దాకా తీసుకెళ్ళి వివరించి చెప్పిన మీ వాక్ శక్తికి నమోనమః 🙏🙏🙏🙏

  • @swapnakumari5623
    @swapnakumari5623 Год назад +112

    గురువు గారు పాదాలకు శతకోటి వందనాలు

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 Год назад +66

    ఓం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురుగారికీ 💯🙏🙏🙏
    ఓం నమః శివాయ నమో పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర 🌷🥀🌹🍈🍋🍊🍎🍒🙏🙏🙏🙏🙏🙏

  • @dantubalatripura935
    @dantubalatripura935 Месяц назад +2

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని చర్మ చక్షువులతో చూడగలగడం చాలా చాలా అదృష్టం.

  • @karunasrigouru1192
    @karunasrigouru1192 Год назад +117

    మెరుగు పడాలంటే కొలిమిలో కాలాల్సిందే, పుణ్యాత్ముడు కావాలంటే కష్టాల ద్వారా పాపాల మైల తొలగటం తోటే సాధ్యమవుతుంది. అందుకే కష్ట సుఖా లలో కూడా పరమాత్ముని కీర్తించాలిందే.

  • @krupakarreddykothinti2068
    @krupakarreddykothinti2068 7 месяцев назад +16

    ఈశ్వరుణ్ణి పరమానందం తో.....సేవిస్తే....ఆ సంతోషంలో స్తోత్రం వస్తుంది....ఈ మాట నిజం...❤.....@8.20 mnts.....

  • @nchandu5712
    @nchandu5712 Год назад +39

    జయ జయ శంకర హర హర శంకర ఓం నమః శివాయః

  • @KondetiPushpalatha
    @KondetiPushpalatha Месяц назад +4

    గురువుగారు మీ ప్రవచనాలు వినే అదృష్టం మా పూర్వజన్మ సుకృతం

  • @ramlalithasanghubhatla1926
    @ramlalithasanghubhatla1926 3 месяца назад +4

    గురువుగారికి శతకోటి నమస్కారములు మీమాటలు నాకు ధైర్యాన్నిఇస్తున్నాయి కృతజ్ఞతలు 🙏🍇

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Год назад +40

    జై శ్రీమన్నారాయణ
    జైజై శ్రీమన్నారాయణ🚩🚩🚩
    శ్రీశ్రీశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారములు
    🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Год назад +36

    🚩🌴🥭🌺🌿🕉️💮🌺🌸 ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🙏🌸🌺💮🕉️🌿🥭🌴🚩

    • @user-wr5lh3hm8z
      @user-wr5lh3hm8z 9 месяцев назад

      Ayya mi paadalaki namaskaram chesukovalni vundi naku aa adhrustanni kalipinchandi

  • @Digitalstube000
    @Digitalstube000 11 месяцев назад +3

    బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్రలు ఇంకా పలిస్తూనే ఉన్నాయి దానికి తోడు ఈ సెక్యులర్ వాడుతాము బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న కుట్రలు ఇంకా చలామణి అవుతూనే ఉన్నాయి దానికో దానికి తోడు కమ్యూనిజం లో ముస్లిం, క్రిస్టియన్నలు హిందువులపై వాడుకునే అనేక దుష్ప్రచార అస్త్రాలువాళ్ళు ఈ విధంగా చేసి గొడవలు చేయించడానికి పూనుకుంటున్నారు అది హిందువుల అర్థం చేసుకోవాలి.🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 కుల వర్గం ధనికా పేద బేధం లేనిది హిందూ హిందూ ధర్మం . రామాయణ ,మహాభారతం రాసింది ఎవరో హిందువులు గ్రహించాలి. ప్రపంచంలో ఏ దేశంలో లేని కుటుంబ వ్యవస్థ హిందూ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థల నుంచి పుట్టుకొచ్చినవే రామాయణ మహాభారత కథలు కుటుంబంలో ఏ వ్యక్తి పాత్ర ఎలా ఉండాలో నిర్వహించేది మా హిందూ ధర్మ శాస్త్రాలు తెలిపేది . మాతృదేవోభవ ,పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ,అతిథిదేవోభవ అని మానవత్వాన్ని తెలిపేది మంచిని తెలిపేది సామాజిక నడవడిక తెలిపే బాధ్యతలు తెలిపేది మా మత ఆచారాల్లోనే ఉంది అదే హిందూ ధర్మం
    ధర్మం అంటే ఆచరించ తగినది అని అర్థం

  • @meharkumar1968
    @meharkumar1968 Год назад +43

    ఓం నమః శివాయ
    గురువు గారికి పాధాబి వందనాలు

  • @c.m.srinivas
    @c.m.srinivas Год назад +30

    నమః శివ పార్వతి, 🌹🙏హర హర మహాదేవ శంభో శంకర, 🌹🙏గంగ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి 🙏ఓం నమః శివాయ 🌹🙏శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @Maruthi543
    @Maruthi543 Год назад +23

    Namah Shivaya
    Namo Narayanaya
    Sreemathre namah 💕💞🙏😍😍😍

  • @043-mn-ch.anvesh2
    @043-mn-ch.anvesh2 Год назад +20

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 11 месяцев назад +5

    Guruvu garu miru cheppe pravachanamulu vituinte manashu chala andamuga undi RUclips lo mi pravachanamulu chala bhagunnayee naku chala istamu And I am happily to hear your pravachanamulu 🙏🕉️🌹🙏🌺👍🙏🌷👌💐🙏😂🎊💕😍🌸🙏🌷🌹🙏👍👌🇺🇸🇺🇸🇺🇸🇺🇸

  • @santhakumari1355
    @santhakumari1355 Год назад +19

    గురువు గారికి🙏🙏🙏🙏.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Год назад +16

    Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏

  • @praveenraogona2425
    @praveenraogona2425 11 месяцев назад +8

    🌹🌻🌼జై గురుదేవ దత్త 🌹🌻🌼🙏🙏🙏

  • @venkatakrishnasastrykallur7782
    @venkatakrishnasastrykallur7782 Год назад +33

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏

  • @srinivasreddy228
    @srinivasreddy228 10 месяцев назад +12

    🙏🌺 ఓం శ్రీ గురుభ్యో నమః...

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 11 месяцев назад +8

    చాగంటి గారి ప్రవచనాలు ఆచరించాలంటే అది సత్యయుగం అయ్యుండాలి

  • @adityasarma4425
    @adityasarma4425 Год назад +31

    If our secular leaders whole heartedly start respecting properly Hindu scholors and arrange good programs in our temples revolutionary changes come in society. Self righteousness will b automatically in place.

    • @anandginakunta
      @anandginakunta Год назад +1

      Chaaganti koteeswara lu sivunuki maaru peeru laa bhaavimpavavhhu. Adhubhatamina ivaranalatho manassunu manishi parama sivunivypu avaleelagaa maralimchakaligee Dakshinaa muurthi vaaru aayana maatalu sraddha gaa vinatamanee bhagyamm prati telugu vaaduu nochukoovali om namasdivaya

  • @user-iu3ip1sh5x
    @user-iu3ip1sh5x 4 месяца назад +1

    ఆయనే తల్లి తండ్రి అయిన ఆయనకి కాక ఇంకెవరికి చెప్పుకుంటాం అంతా శివమయం 🎉🎉

  • @p.satyasudhakar4519
    @p.satyasudhakar4519 9 месяцев назад +7

    గురువు గారి కి వందనాలు.

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 3 месяца назад +4

    ఈ విశ్వం సృష్టి లో ఎన్ని ఐతే "మంచివి" సృష్టించబడ్డాయో ఉన్నాయో అంతకన్నా ఎక్కవే కౄరమైన భయంకరమైన కిరాతకమైన "చెడ్డవి" కూడ సృష్టించబడ్డాయి ఇంత అవసరమా.... ఈ సృష్టిలో ఎంతమంది అభాగ్యులు ఎన్ని కౄరమైన భయంకరమైన నరక యాతనలు కిరాతకమైన బాధలు అనుభవిస్తున్నారో ఎంతమంది తింటున్నారో ఎంతమంది తినడానికి లేక దిక్కులేక ఉపాసము (ఉపవాసము) ఉంటున్నారో... ఎన్ని కౄర జంతువులకు ఎన్ని బలహీన జంతువులు బలి అవుతున్నాయో... పరమాత్మా ఇటువంటి సృష్టి అవసరమా... ఎవరికోసం ఈ సృష్టి ఏ ఉపయోగం కోసం ఈ సృష్టి... బంధుత్వాలు బాంధవ్యాలు ఎందుకు తన భర్త చనిపోయాడని తన భార్య చెనిపోయిందని తనవారు చనిపోయారని కౄరమైన భయంకరమైన నరకం అనుభవిస్తూ ఉంటూ జీవితాంతం ఏడ్వడానికా ఈ "సృష్టి".... ఏం "భాదలు" ""అనుభవింపజేసే"" ఈ దైవ శక్తి చెడులు చెడుపనులు చేయకుండా ఎందుకు ఆపలేక పోతుంది ఇదేనా సృష్టి ఇలాగేనా ఉండాల్సింది ""నిమిత్త మాత్రాన"" ఏమైనా చేయగల పరభ్రహ్మ చెడులు చేయకుండా ఎందుకు ఆపలేక పోతున్నాడు (తన పిల్లలు తప్పులు చేస్తే ఏ దైవశక్తులు లేని తన తల్లితండ్రులదే బాధ్యత అయినప్పుడు) మరియు మానవులు తప్పులు చేయకుండా దేవుడు ఏ భాధ్యత వహిస్తాడు... తప్పులు పాపాలు చేసిన తర్వాత పాపపు శిక్షలు అనుభవింప చేయడమేనా దేవుడు చేసేది... ఏం పాపాలు చేయకుండ సృష్టి చేయవచ్చు కదా.

    • @MAnu-is6dh
      @MAnu-is6dh 3 месяца назад

      Ayana manaki freedom ichhadu..danni manchi kosam use cheste baaguntadi..kani manam selfish tho manchi chedu ni marchipotunnam..ayina devudu cheppinattu chesthu pothunte manam manushulan enduku avutham... robots avutham..

    • @anjaneyaswamyprasannam1812
      @anjaneyaswamyprasannam1812 3 месяца назад

      @@MAnu-is6dh ఇంత అరాచకాలకు పాల్పడే అంత ప్రీడెమా.

    • @rellijanardhana8912
      @rellijanardhana8912 Месяц назад

      మీరు చెప్పేదానికి ఈ విషయం లో ఏకీభవిస్తున్న, కానీ కర్మలు చేసేటప్పుడు మనమెంత ఈ సృష్టి లో అని ఆలోచన ఉండదే....

    • @anjaneyaswamyprasannam1812
      @anjaneyaswamyprasannam1812 Месяц назад +1

      పరభ్రహ్మ నిమిత్త మాత్రాన ఏమైన చేయగలడు
      మానవులను సమస్త ప్రాణులను పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో సన్మార్గంలో నడిపించడం ఒక లెక్క.

  • @ManidweepaNilayam
    @ManidweepaNilayam 2 месяца назад +1

    e kali kalam lo ippudu vunna parugu parugu jivitalalo mi lanti guruvu gari valla yento kontha manchi vishyalu telusukuntunnam. ma murkatvam ni yento konta vadili petti manchi vaipu nadichela chestunnaru. Arunachalam gurunchi cheppi na lanti vallani kuda vellela chesaru.. meeku manaspurti ga danyavadalu guruvu garu 🙏🙏🙏

  • @kunchapuanasurya2950
    @kunchapuanasurya2950 Год назад +7

    Meeku shatakoti vandanalu guruvu garu me valla nenu darmam pattukoni bratukutunnanu🙏🙏🙏🙏🙏🙏

  • @sreedevikapilavai2626
    @sreedevikapilavai2626 10 месяцев назад +4

    Bhagavantudu badha pettina krutaghnata chepta guruvugaru. Yedo pedda pramadam ninchi tappinchataniki chinna neppi to pogotti rakshinchadu ani. 🙏🙏🙏

  • @Hd-tl7su
    @Hd-tl7su 9 месяцев назад +2

    Chagantigaari ki Janmani ichhina talli chala goppadhi
    Manaku inni gopa visayalu teliyajestunnaru

  • @user-if6ft4ox3q
    @user-if6ft4ox3q 3 месяца назад +1

    Ilanti vaaru okkarunte chaalu vamsaalu tharinchi pothayi. Vache janmalo naina ilanti biddani isthe bagundu devudu. chavalo bathakalo teleeni jeevitham matram vaddu thandri.

  • @subhojwalav8949
    @subhojwalav8949 Год назад +11

    And thus my doubt has been clarified Hare Krishna

  • @basavalingamurthybellada2244
    @basavalingamurthybellada2244 9 месяцев назад +1

    God gift such type of Guruji Chaganti Koteshwara Rao Guruji❤❤❤

  • @Bhawvani45
    @Bhawvani45 Год назад +6

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @ravibhushan273
    @ravibhushan273 11 месяцев назад +6

    Om Gurubhyo Namaha
    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @xyzabc13445
    @xyzabc13445 9 месяцев назад +1

    Mee pravachanalu vinagalagadam maa poorvajanma Sukrutham .. maa janma dhanyam .. Guruvugariki ma paadabhi vandanam.. Om Sri Gurubhyo namah: 🙏🪷💐

  • @LavanyaKatta-dj2yq
    @LavanyaKatta-dj2yq 9 месяцев назад +3

    Guruvugarki vandhanamulu🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @venkateswarareddy6817
    @venkateswarareddy6817 8 дней назад

    Koteswararao గారు నమో స్తుతి

  • @srilathananjala7309
    @srilathananjala7309 Год назад +4

    Nice గురుజి👌🤲❤👋🌹💯🙏💐

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 Год назад +9

    Ome Namahsivaya 🙏🙏

  • @KNWLFactory
    @KNWLFactory Год назад +7

    Om Namah Shivaya 🙏

  • @mudigondakishorekumar3457
    @mudigondakishorekumar3457 9 месяцев назад +1

    Sree mathreya namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya 🌺🙏

  • @kusumarolla3774
    @kusumarolla3774 Год назад +2

    Danyavadamulu

  • @sivareddyenaganuri9702
    @sivareddyenaganuri9702 10 месяцев назад +3

    Danyavadaalu Guruvu garu

  • @manthriappalaswamynaiduswa4114
    @manthriappalaswamynaiduswa4114 Год назад +3

    గురువు garu chala aandhaga vinusompuga cheputharu chala sakkaga

  • @manaithihasakathalu8766
    @manaithihasakathalu8766 9 месяцев назад +2

    Guruvu garu 🙏

  • @rameshgoud6861
    @rameshgoud6861 Год назад +6

    Om namasivaya

  • @tiruveediharshitha5294
    @tiruveediharshitha5294 11 месяцев назад +4

    Jai sri krishna

  • @unarresh1271
    @unarresh1271 6 месяцев назад +1

    Chala Baga చెప్పారు

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 11 месяцев назад +4

    Namaskaram Gurugaru 🙏🌹

  • @chakalipochaiah8471
    @chakalipochaiah8471 9 месяцев назад +2

    Om namonarayanaya 🕉️🕉️🙏🙏🚩🚩🕉️🕉️

  • @jahnavikalinadhabhotla8675
    @jahnavikalinadhabhotla8675 10 месяцев назад +1

    జై శ్రీ కృష్ణ.

  • @GS-cj1by
    @GS-cj1by 11 месяцев назад +1

    Mireppudu maa vuuriki vasthaaroo...maa vuuru a ppudu dhanyatha pondhuthundhooo...aa amma a pudu anugrahisthundhoo maa vurini....🙏🙏🙏🙏

  • @mounika3486
    @mounika3486 2 месяца назад

    jai chaganti maha deva garu

  • @rajaramch3459
    @rajaramch3459 10 месяцев назад +1

    Om Nama sivaya

  • @PavaniLakshmi-ob4hf
    @PavaniLakshmi-ob4hf 9 месяцев назад +1

    గురుగారు🙏🙏🙏🙏🙏

  • @yasodarasiddavaram6577
    @yasodarasiddavaram6577 10 месяцев назад +1

    Omnamashivaaya

  • @ettamnarsaiah6227
    @ettamnarsaiah6227 10 месяцев назад +2

    Om Shri Gurubhyo Namaha Om Namashivaya

  • @sathishkumar-ii6wh
    @sathishkumar-ii6wh 4 месяца назад +1

    Om vinayaga kodana kodti namaskaram kadavulay.

  • @jayaprakashgs571
    @jayaprakashgs571 Год назад +2

    Thank you sir

  • @rajinimunirathnamrajinamma5970
    @rajinimunirathnamrajinamma5970 10 месяцев назад +1

    Guruvgariki.koti.koti.namaskaramulu.🙏

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 21 день назад

    chala baga selava icharu guruvu garu

  • @jyothilagudu4655
    @jyothilagudu4655 5 месяцев назад +1

    Meeru pravachistunna kalamlo memu jeevinchadam mahadbhagyam mahanubhava

  • @pidugubhavya2
    @pidugubhavya2 Год назад +4

    Guruvugariki namaskaram

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 Год назад +2

    Gurave rakshamam gurave pahimam gurave rakshamam gurave saranam

  • @obasavaraju4796
    @obasavaraju4796 Год назад +4

    Chaganti gari ki namaskaramulu

  • @ummidisuresh999
    @ummidisuresh999 10 месяцев назад

    శ్రీ gurubhyo నమహ

  • @venkatasuryasubrahmanyajan5542
    @venkatasuryasubrahmanyajan5542 8 месяцев назад

    Poojya Sri GURUDEVULA paadapadmamulaku naa hrudayapoorvaka saastanga namaskaaramulu

  • @rajeshmiryalakar4337
    @rajeshmiryalakar4337 2 месяца назад +6

    Meeru pette heading ki Vache vedio laki sambandam undatam kedu...maku ee pravachanalu istam kaani edo anukoni chooste edo vastundi

  • @helloguysbros
    @helloguysbros Год назад +3

    👌👌

  • @user-vt4ws5rw2e
    @user-vt4ws5rw2e 13 дней назад

    Bhahmasri chaaganti garki aneka namaskaaramulu

  • @viswanathb9866
    @viswanathb9866 10 месяцев назад

    Guruvugarki padabivandanalu

  • @jayaramakrishna6638
    @jayaramakrishna6638 10 месяцев назад

    Sharade paahimaam shankara rakshamaam

  • @K.SRINIVASULUK.Srinivasu-wv4dw
    @K.SRINIVASULUK.Srinivasu-wv4dw 9 месяцев назад +1

    K. SRINIVASULU 🙏🙏🙏🌹🌹🌹

  • @sathishkumar-ii6wh
    @sathishkumar-ii6wh 4 месяца назад

    Guru Garu koti namaskaram garu.

  • @jagannadharao4945
    @jagannadharao4945 10 месяцев назад +2

    Om srigurubyo namaha

  • @sramanaidu1646
    @sramanaidu1646 9 месяцев назад

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @ponnojumohanachary9705
    @ponnojumohanachary9705 6 месяцев назад +1

    He is great. We, people are blessed to have such a great person this time.

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 9 месяцев назад +1

    OM SRI GURUBHYO NAMAHA.

  • @user-uk5sv5jj7z
    @user-uk5sv5jj7z 9 месяцев назад +1

    👏👏👏

  • @swathip8255
    @swathip8255 Год назад +2

    Please upload full pravachanam

  • @bandirajesh9484
    @bandirajesh9484 4 месяца назад +1

    హరి ఓం 🙏🙏🙏🙏

  • @krishnajaaakanti8853
    @krishnajaaakanti8853 Год назад

    Om

  • @user-bm9gq7gb7e
    @user-bm9gq7gb7e 3 месяца назад

    Srivishnurupaya namashivya shivarupaya vishnave Shiva kotaih namaha

  • @veeraghattamdosapady4183
    @veeraghattamdosapady4183 3 месяца назад

    Guruvugariki padabhi vandanalu

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 2 месяца назад

    గురువు గారికి పాద నమస్కారాలు.....

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Год назад +2

    🙏

  • @subhashinirao1923
    @subhashinirao1923 Год назад +3

    🙏🏼🙏🏼🙏🏼

  • @jagannadharao4945
    @jagannadharao4945 10 месяцев назад

    Om namaha

  • @Ramesh-gq3pe
    @Ramesh-gq3pe 9 месяцев назад +1

    ఓం నమః శివాయ

  • @samrajyamkarre7115
    @samrajyamkarre7115 3 месяца назад

    Jai Sri mannarayana 🙏🙏🙏🙏🙏

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 3 месяца назад

    Guruvu Garu meeku na padabi vandanalu. Bagawantudu mimmalni chalaga chudali guruvu Garu. Me pravachanalu vinadam Ma adrustam guruvu Garu.... Memu entho punyam cheskunam

  • @BNMURTHY69
    @BNMURTHY69 8 месяцев назад

    God live Coming Speeches. 👌👍👌🙏🙏🙏🙏🙏🙏🙏🙌👏

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 Год назад +1

    Gurbhyonamaha HaraHara Mahadeva sambhoshankara

  • @ramasubbaiahjede2072
    @ramasubbaiahjede2072 Год назад +3

    🙏🙏🙏