ఓం అరుణాచలేశ్వర.... మీతో పాటు మాకు కూడా దీపాన్ని చూపించారు.... మీరు స్కందాశ్రమం దారి లో వెళ్ళారా, లేక పేయి గోపురం నుండి వెళ్ళారా. టికెట్ ఎక్కడ ఇస్తారు తెలుపగలరు.
అన్న మేము కూడా పోర్ణమి రోజు వచ్చాను కానీ ఇంత దగ్గరగా చూడవచ్చు అని తెలియదు నేను గిరి ప్రదక్షణ చేస్తూ ఉండి చూస్తూ ఉన్నాం కానీ నువ్వు చాలా ఎంజాయ్ చేశావు అంత నీ చేతుల మీదగా చేశావు ఓం అరుణాచలేశ్వరాయనమః
అక్కడకు వెళ్లిన వారంతా చాలా అదృష్టవంతులు. అన్ని సదుపాయాలు ఉన్న ఈ రోజుల్లో వెళ్ళడమే కష్టం అంటే ఆ రోజుల్లోని వారందరూ ఎలా వెళ్లేవారు ఎలా శివలింగాలు పైకి తీసుకెళ్లే వారు ఇదంతా చాలాచాలా అద్భుతం. ఆ శివయ్య లీలలు. 🙏
God bless u thammudu.memu 2019 lo vellamu jyothi daggariki.malli vellalekapoyamu anukunnamu.ni video chusaka memu inkosari hill daggariki Vellama anipinchindi.good video.
🙏🙏🙏
మీకు చాలా కృతజ్ఞతలు
మీ శ్రమ మాకు కూడా జ్యోతి దర్శనం కలిగించింది. ఓం అరుణాచలం శివ 🙏
Very great video ❤❤
Thank you 🤗
ఓం అరుణాచలేశ్వర.... మీతో పాటు మాకు కూడా దీపాన్ని చూపించారు.... మీరు స్కందాశ్రమం దారి లో వెళ్ళారా, లేక పేయి గోపురం నుండి వెళ్ళారా. టికెట్ ఎక్కడ ఇస్తారు తెలుపగలరు.
మీకు ఎల్లప్పుడూ అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది
నా మనసు కూడా ఆనంద భాష్పల్తో నిండిపోయింది .. కార్తీక దీప దర్శనం చూసాక .. ధన్యవాదాలు సోదరా .. ఓం అరుణాచలేశ్వరనమః 🙏
Thank you teja జ్యోతి దర్శనం చాలా బాగా చేయించారు 🙏🏾🙏🏾
🙏🙏🙏🙏
అదృష్టవంతులు
చాలా థాంక్స్ అన్న
మీరు చూచి మాకు దర్శనము కలిగిన భాగ్యం కలిగించి నందుకు, ధన్యవాదాలు🎉
అన్న మేము కూడా పోర్ణమి రోజు వచ్చాను కానీ ఇంత దగ్గరగా చూడవచ్చు అని తెలియదు నేను గిరి ప్రదక్షణ చేస్తూ ఉండి చూస్తూ ఉన్నాం కానీ నువ్వు చాలా ఎంజాయ్ చేశావు అంత నీ చేతుల మీదగా చేశావు
ఓం అరుణాచలేశ్వరాయనమః
Bro deepam 11days pedatharu. I think, E yt bro vellundi 6th day after deepam.
అక్కడకు వెళ్లిన వారంతా చాలా అదృష్టవంతులు. అన్ని సదుపాయాలు ఉన్న ఈ రోజుల్లో వెళ్ళడమే కష్టం అంటే ఆ రోజుల్లోని వారందరూ ఎలా వెళ్లేవారు ఎలా శివలింగాలు పైకి తీసుకెళ్లే వారు ఇదంతా చాలాచాలా అద్భుతం. ఆ శివయ్య లీలలు. 🙏
Thank you Anna 🥹❤️🧿 HARA HAR MAHADEV🙏🏻
Memu vellam and chala oosiri kayalu thechukunnam and superb experience om arunachala shiva
ఓం అరుణా చల శివ 🙏
మీరు చాలా అదృష్టవంతులు
Om arunachaleswarayana maha
Om Sri Arunachaleswaraaya Namaha 🙏🙏🙏🙏
OM Namashivaya🙏🙏🙏
Om arunachala siva 🙏🙏🙏
Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachalaa ✅❤️🕉️
goosebumbs
Girini Chala baga chupincharu. Swami vaari charana sparsha yenno janmala adrustam untegani kalagadhu. Arunachala shiva☘️ 🙏🙏🙏☘️
Thank you so much🙏🙏
Tq, tejas, andi
Thank you so much 🙏🙏arunachaleshvaraya namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మాకు ఈ దర్శన భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు
Om arunaachala shiva om arunachala shiva om arunachala shiva
Mi video chudamu maku adhurustamu 😊🙏🙏
ఓం నమశ్శివాయ అరుణాఛల అరుణాఛల అరుణాఛల🙏🙏🙏
ఓం అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల♥️🕉️🕉️🕉️🕉️🕉️🙏♥️🙏♥️🙏♥️🕉️♥️🙏🕉️♥️♥️
Wonderful bro. Thanks for sharing such a great video
ఓం శ్రీ అరుణ చలేశవరయ నమః🙏
Mee valla antho mandhi ivvani viseshalu chudagalguthunnaru
Om Sree Arunachala Siva
Super bro
Thank you sir
Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachalaa
Om Arunachala ishwara🙏🙏
You are lucky
Thanks for your uploading andi
Om namaha shivaya om Sri arunachaleswaraaya namaha🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Nice prabhu
ధన్యవాదాలు bro. Subscribed😊
Thank you
OM NAMAHA SHIVAYAHA😊
Om arunachalasiva
Om arunachala shiva🙏🙏 janma dhanyam ayindhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అరుణాచలశివా అరుణాచలశివా అరుణాచల🙏🏻💐🦚
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః ఓం నమః శిశివాయ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
ఓం అరుణాచలేశ్వరాయ నమః
Good luck to you guys
Arunachala shiva
ఓం అరుణాచలేశ్వరయా నమః...🙏🙏🙏
ఎంతఅదృష్టవంతుడివి స్వామీ జ్యోతినీ వెలిగించే నెయ్యిని మోసవు ❤
Om aruna chala Siva
🚩🙏🙌 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙌🙏🚩
Thanks anna
అరుణాచల శివ 🙏
Thank you very much sir
Om Arunachala Shiva
🌺🙏🌺
Thanks bro 🙏🙏🙏🙏🙏
OM ARUNACHALA SHIVA 🙏
Super bro dhanyawadalu🙏🙏
Arunachal Shiva Arunachal Shiva Arunachal Shiva
మీరు చాల అదృష్టవంతులు.
Arunachala Shiva 🙏🙏🙏🕉️
God bless you brother.
You too
God bless u thammudu.memu 2019 lo vellamu jyothi daggariki.malli vellalekapoyamu anukunnamu.ni video chusaka memu inkosari hill daggariki Vellama anipinchindi.good video.
tq for complement
ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🏾 🙏🏾
Arunachala shiva
Om arunachaleshwaraya namaha 🙏
T q anna om namashevaya
Om Namasivaya 👃
Om arunaachaleswarayanamaha
#అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, 💐🍌🍇🙏🍇🍌💐
Om Sri arunachaleshwaraaya namaha🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Pournami roju memu kinda giri pradakhana Chesam..om arunachala shiva
❤❤❤
Good morning
Om ARUNACHALAYA NAMAHAA😊
Volunteer avali ante em cheyaliiii
memu pradaskhanaki vachhamu aa roju
🙏💐சிவ சிவ🌿🌸❤🎉
🙏🙏🙏🙏
Anchal shiva 🙏🙏🙏🙏
ఓం శ్రీ అపిత కుచలాంబ సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః🙏... thank you so much
Super brother🎉🎉🎉❤❤❤
Entha time ekkadaniki Brother
కొండ పైకి ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం వుంటుంది.
అన్నా కార్తీకదీపం. చూడడం మా జన్మ. ధాన్యం. అన్న కార్తీక్ అనే అబ్బాయి నంబరు ఇవ్వగలరా
Ela approch avvali vellalante melaga
🙏❤🎉🌼🌻🌸🌺
Volunteer ga వెళ్ళాలి అంటే process enti??
Sir ఇక్కడ కి రావాలంటే ఎటు వైపు రావాలి please చెప్పండి
i am climbing the hill three times last 28 nov i am climbing the hill
Ela Vellali konda meedaki. Permission teskovala.tickets eppudu istaru
Konda paiki evaraina vella vacha, memu pournami roju vallam kani kindane vunnamu
మీది అడ్రస్ ఎక్కడ బ్రో
❤