Mangli Bathukamma song 2022 | Full Song | Goreti Venkanna | Indravathi Chauhan | Madeen | Janulyri

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Mangli Bathukamma song 2022 || Full Song || Goreti Venkanna || Indravathi Chauhan || Madeen || Janulyri #Mangli #MangliBathukammaSong
    #BathukammaSong #BathukammaSong2022 #MangliSongs #goretivenkanna #IndravathiChauhan
    Director - Damu Reddy
    Lyrics- Goreti Venkanna
    Singers - Mangli & Indravathi Chauhan
    Junior Singers - Vagdevi & Sankeerthana, Tanishka
    Cheoriographer- Janu lyri & Satish Dama
    Music - Madeen SK
    DOP - Tirupathi
    Editing- Prabhu Deva
    DI - Sanjeev (Rainbow Post)
    Poster Designs - Rana
    Sponsored by - Meenakshi Lucknow Chikan Designer Works
    Special Thanks to
    Sri Adi Maha Vishnu Devasthanam
    D.Nagaram, Choutuppal

Комментарии • 1,7 тыс.

  • @hyd121hyd6
    @hyd121hyd6 2 года назад +3

    Final lo janu lyri entry 👍👍👌👌👌

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 10 дней назад +1

    నాకన్నా తల్లి భ్రమరాంబ బతుకమ్మ సాంగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సత్యవతి మంగ్లీ ఇంద్రావతి గారు సూపర్ స్టార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @KiranKumar-co3rw
    @KiranKumar-co3rw 2 года назад +11

    Telangana Aadapaduchulu andariki బతుకమ్మ పండగ శుభాకాంక్షలు... Song composition nd lyrics chala bagunnayi.... Overall ga this song was awesome.......👌👌👌👌

  • @nannuvideos3240
    @nannuvideos3240 Год назад +1

    అక్క చెల్లెల్లు ఈ పాట చాలా బాగా పాడారు... ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..

  • @HIMASRICH8779
    @HIMASRICH8779 2 года назад +4

    I love this song mangli akka 100 times vinaanu song I like song
    Super akka chelli iddaru 🥰🥰🥰🥰🥰🥰🥰👍👍👍👍👍

  • @abhitelugugamer1069
    @abhitelugugamer1069 2 года назад +4

    తెలంగాణ రాష్ట్ర ఆపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు 🙏

  • @Sourya22
    @Sourya22 Год назад +3

    తెలుగు జానపద సంస్కృతినీ, సౌరభాలనీ వెదజల్లే కవులూ, గాయకులూ ఎక్కువగా తెలంగాణా మట్టిలో నుంచే రావడం చూస్తుంటే మన భాషకి గౌరవాన్ని అద్దేది వాళ్ళే అనిపిస్తుంది.🙏

  • @dyadhaiah9203
    @dyadhaiah9203 2 года назад +1

    happy bathukamma

  • @RajkumarKhadka695
    @RajkumarKhadka695 6 месяцев назад +27

    Nice song I'm from Nepal 🇳🇵🇳🇵🇳🇵

  • @VadlakondaGayathri
    @VadlakondaGayathri 2 года назад

    Mangli akka am big fan of you e 2022 lo vachina ni patalu Anni Chala bagunaye congratulations akka e song kuda Chalayan bagundi

  • @Arunnaik789
    @Arunnaik789 2 года назад

    అక్క ni song super👌👌👌

  • @shirishadevulapally3340
    @shirishadevulapally3340 2 года назад

    superrrr👌

  • @bavuraju8714
    @bavuraju8714 Год назад +1

    I love mangli songs

  • @gurucharanundavelli4190
    @gurucharanundavelli4190 2 года назад

    Indravathi Ultimate

  • @jaisinghbanoth1872
    @jaisinghbanoth1872 2 года назад

    తెలంగాణ అక్క చెల్లెలకు బతుకమ్మ పండుగ శుభకాంక్షలు

  • @maheshraj7132
    @maheshraj7132 2 года назад

    Super lyrics

  • @banothvakhil7462
    @banothvakhil7462 2 года назад +1

    Super duper

  • @kutty.saanvika.2627
    @kutty.saanvika.2627 2 года назад

    Andraki bathukama pandaga shubaknkshlu

  • @bommisettikumar7907
    @bommisettikumar7907 2 года назад

    Supar sister and supar song 🎶

  • @satishdevarapu1342
    @satishdevarapu1342 2 года назад

    సూపర్ సాంగ్

  • @srinivasthandralasrinivast6077
    @srinivasthandralasrinivast6077 2 года назад

    nice song... 🙏🙏👍👍👌

  • @madhankrishnakumba7966
    @madhankrishnakumba7966 2 года назад

    Mangli akka is get back....

  • @itsme-ux2fm
    @itsme-ux2fm 2 года назад

    Super voice both

  • @Arunnaik789
    @Arunnaik789 2 года назад

    I love you❤❤❤ akka,,,,

  • @fanofhi5437
    @fanofhi5437 2 года назад

    Nice song 👌

  • @jethagajroter7534
    @jethagajroter7534 Год назад

    🙏

  • @SujathaKandila-zz7nh
    @SujathaKandila-zz7nh Год назад

    Cena Ramulama

  • @hemantyadavhemantyadav3302
    @hemantyadavhemantyadav3302 Год назад

    Ham bhi suna chahate Hindi dab karo ji 🙏🙏🙏🙏 Banaras se

  • @srinivasdharmaji3002
    @srinivasdharmaji3002 2 года назад

    Akshay kumar hindi movie dabing song😁

  • @mushamshravankumar2051
    @mushamshravankumar2051 2 года назад +33

    నా తెలంగాణ ఎంత గొప్పది అంటే తెలంగాణ యాస, నీ తెలంగాణ నీ కించపరిచిన వారిని కూడా అక్కున చేర్చుకున్నది
    తెలంగాణ బతుకమ్మ పాటలు పాడి మాంగ్లి మరెన్నో విజయాలు సాధించలని కోరుకుంటున్నా

  • @munaganticreations1716
    @munaganticreations1716 2 года назад +4

    పాల పిట్టలు సూడాలే
    పారే వాగుల ఈదాలే
    నింగికి నేలకు నిచ్చెనలేసి
    సుక్కలు కోసుకురావాలే
    ఎన్నెలతో జతకట్టాలే
    పున్నమి నవ్వై నవ్వాలే
    సిన్నలు పెద్దలు కలవాలే
    సింగిడిని నేలకు దింపాలే
    కొమ్మారెమ్మ కొండాకోన సెరువుగట్టు
    తానాలు ఆడే వాన జల్లులు
    ఊరే తేనె పూల గాలిలోన తేలి
    తుమ్మెదలే కోలాటాలు ఆడెనో
    వాగు వంకల్లే పొంగిపారినాయో
    ఊరు ఊరంతా ఊగి ఆడినాదో
    ఏటి నవ్వే ఎన్నెలై ఒలికిందో
    ఏటి నవ్వే ఎన్నెలై ఒలికిందో
    పూసిన సెట్టువమ్మా పూల గట్టువమ్మా
    పూసిన సెట్టువమ్మా బుట్టబొమ్మ
    నీవే గౌరమ్మా పుడమి సిరుల తల్లివే
    పాలపిట్టవమ్మా పాటవమ్మా నీవు
    మా పల్లె తల్లి పాలవెల్లివే

  • @johnydeshagoni
    @johnydeshagoni 2 года назад +5

    కేవలం గోరెటి వెంకన్న గారి లిరిక్స్ కోసం ఈ పాట వింటున్నా..

  • @gani2827
    @gani2827 2 года назад +137

    మంగ్లీ బతుకమ్మ పాట కచ్చితంగా వస్తుంది అని ఎదురుచూసినవాళ్ళు 💞💞💞

    • @anjaligudikandula4562
      @anjaligudikandula4562 2 года назад +2

      Nenu

    • @NRmusic334
      @NRmusic334 2 года назад +5

      Avunuu super song💐💐😍😍😍🎊🎊🌹🌹🌹❤️❤️

    • @yesbhadra6696
      @yesbhadra6696 4 месяца назад

      కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం

    • @NavyaPanikera
      @NavyaPanikera 5 часов назад

      M gb oclock eloqibnn; ,,kl?
      (​@@NRmusic334

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 года назад +123

    మన తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐💐💐💐💐💐💐💐💐💐

    • @vntspecials5407
      @vntspecials5407 Год назад +3

      Mangli voice superb.

    • @yesbhadra6696
      @yesbhadra6696 4 месяца назад +1

      కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం

  • @shravannagelli5826
    @shravannagelli5826 2 года назад +609

    తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ 🦋❤️🥰
    E dasara kanna oka pillani set chesukovale 🤗🤩

  • @lingaraoam5688
    @lingaraoam5688 2 года назад +17

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడ బిడ్డ లందరకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

  • @gajulasreenivas5069
    @gajulasreenivas5069 2 года назад +2

    V6.. బతుకమ్మ.. కన్నా మంచి సాంగ్............ Entha వరకు రాలేదు....... Meeru ఇంకా try చేయండీ

  • @prashanthpole4124
    @prashanthpole4124 2 года назад +37

    బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ 💐

  • @amleshkumarchaudhary-z8m
    @amleshkumarchaudhary-z8m 7 месяцев назад +5

    I don't understand this but feel it & enjoy it. This song narrate the real Indian village culture, Love's from Bihar.
    Thanks to Telugu people to preserve our Hindu culture........

  • @newhindipartymix2552
    @newhindipartymix2552 2 года назад +5

    I always wait for your video every day. It helps me feel energetic!

  • @momsworld14
    @momsworld14 2 года назад +14

    మంగ్లీ ఇంద్రావతి చాలా బాగా పాడారు సూపర్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐💐🥰🥰

    • @mokshithakodavatiganti2147
      @mokshithakodavatiganti2147 2 года назад

      మంగ్లీ ఇంద్రావతి ఇంత మంచీమంచీ పాఠలనూ పాడీన మీకూ నాకృతగ్నతలు ఇలాంటి పాఠలుమరెనో అందించాలనీ మీఈధరూ నూరెళు కాధూ యేఎళూ చినిగి వూఢలనీ ఆశీస్తూనానూ థ్యాంక్స్ థ్యాంక్యూ వెరీ మచ్ మంగ్లీ ఇంద్రావతి అలాగె భతూకామ్మ శుభాకాంక్షలు

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 года назад +5

    ఇంద్రావతి గారి వాయిస్ చాలా బాగుంది💞💖💞💖💞💖😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @ShivaShankar-cr4sf
    @ShivaShankar-cr4sf 2 года назад +11

    సూపర్ సాంగ్ మంగ్లీ మరియు ఇంద్రవతి చౌహన్ గారు. చాలా అద్భుతమైన పాటని మా ముందుకు తెచ్చారు. పాట చాలా బాగా పాడారు. చాలా బాగుంది.👌

  • @varahalnathdharavath7261
    @varahalnathdharavath7261 2 года назад +90

    అక్క చెల్లెళ్ళు ఈ పాట ద్వారా
    బతుకమ్మ పండుగ తెచ్చినట్లు ఉంది
    తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐💐💐💐

  • @kalingapatnamnarsimha6472
    @kalingapatnamnarsimha6472 2 года назад +16

    అందరికీ బతుకమ్మ పండుగ శభాకాంక్షలు....
    ఈ పాట పెద్ద హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను....

  • @jvr201
    @jvr201 2 года назад +13

    తెలంగాణ తెలుగు సోదరా, సోదరి లకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు 💐🚩🙏🏻

  • @maabanjara8036
    @maabanjara8036 2 года назад +1

    YEAR TO YEAR KOTHA KOTHA SONGS ISTHUNARU TELANGANA KUKURLAKKU
    AND THIS YEAR E SONG LO KOTHA TUNE MANGLI AKKA VALLA CHALLI BHATHUKAMMA SONG LO VOICE KOTHA GA VUNDHE

  • @kalpanakalpana5402
    @kalpanakalpana5402 2 года назад +9

    Superb song 🥰this is my favourite festival 🎉❤️I am soo greatfull to born in Telangana... ✨ superb mangli akka ✨😍...
    Andariki Bathukamma pandaga shubhakankshalu... 🙏🥳

  • @bilvasaimoota8920
    @bilvasaimoota8920 2 года назад +1

    పెద్ద బతుకమ్మ పండగ రోజున రాష్ట్ర పండుగగా నిర్వహించగలరు. మరియు ఆరోజు రాష్ట్ర మొత్తం సాధారణ సెలవు గా నిర్ణయం తీసుకోగలరు . . .

  • @kotipogiri7633
    @kotipogiri7633 2 года назад +57

    తెలంగాణకి బతుకమ్మ పండుగ
    ఆంధ్రాకు దసరా పండుగ మంగ్లి అక్క పాటతో వస్తాయి.
    ఈ సంవత్సరం కూడా బెస్ట్ సాంగ్ నీదే అక్కా... 💐💐💐💐💐💐

    • @vijay-kr9lw
      @vijay-kr9lw 2 года назад +5

      ఆంధ్రకు సంక్రాంతి పండుగ bro

    • @rainbowraj9336
      @rainbowraj9336 2 года назад +7

      Dussehra ante Telangana ne.mee andhra ki sankranthi okkate panduga

    • @jn-bk4je
      @jn-bk4je 2 года назад

      @@rainbowraj9336 merevaro tlangana anadhra ani Vida theesi matladutunaru...duserrah telangana festival kadu andari telugu valladi...andhra lo navarathrulu jarugutayi tlangalo kuda jarugutayi...e godavalu apandi

  • @katakamrajesh9921
    @katakamrajesh9921 Год назад +2

    మి బాషా,సంస్కృతి కి సూచకంగా ఉన్న, పాటలు పడుకో రాదు , మంగ్లీ... మా తెలుగు పాటలు పాడేందుకు ... కోట్లల్లో ఉన్నారు... జనాలు... పేర్లు చెప్పమంటావా......

  • @mrs.lalitha
    @mrs.lalitha 2 года назад +142

    ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు
    తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐💐💐💐💐

  • @ravismartboy3931
    @ravismartboy3931 2 года назад +5

    5 సంవత్సరాల తర్వాత మళ్లీ బతుకమ్మ పాటలో నాకు నచ్చిన పాట....ఇది

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 2 года назад +2

    మళ్లోచ్చే యాడదికి మళ్ళీ వస్తానమ్మ గౌరమ్మ...
    మామొక్కులు మా ఇలవేల్పు దైవం నీవే నమ్మ....
    అడవి మల్లెలు అరుగు మీద అల్లినట్టు కల్లొచ్చెనమ్మ...
    కొమ్మ కొమ్మకు తీరోక్క పూల దండ ఎదురోచ్చేనమ్మ....
    నీళ్ళ చెరువు కాడికి నిన్నెత్తుకోని వస్తిమే మా బంగారుతల్లి...
    మందల్లోని దూడ దూరమై....అలుగు కాడ అమ్మ అని అరచినట్టుంది.....
    తొమ్మిది రోజులు ఊరంతా ఆట పాటలతో నిన్ను బుజ్జ గించుకుంటిమీ....
    బురదలోని తామర అడిగింది
    నన్ను ఎత్తుకోవ బతుకమ్మ అని....

  • @thirupathithirupathi972
    @thirupathithirupathi972 2 года назад +31

    నా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..

  • @kandulavamshi311
    @kandulavamshi311 Год назад +1

    I love you mangil ❤️❤️💕💕

  • @sipellyvenkateshvlogs2688
    @sipellyvenkateshvlogs2688 2 года назад +11

    Nice song.... Telangana అడ బిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు........

  • @prajeeshkunnummal1018
    @prajeeshkunnummal1018 8 месяцев назад +2

    JAI JAI MANGLI MAA

  • @krishnaneelam7287
    @krishnaneelam7287 2 года назад +7

    మీకు మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ పండుగ & విజయదశమి శభాకాంక్షలు 😊🤝

  • @Palleaturu
    @Palleaturu 2 года назад

    అక్క చెల్లి ఇరగదీసారు sowtha ఛానల్ లో వేరే వాళ్లకి ఛాన్స్ ఇవ్వకుండా పైసలే పైసలు మంగ్లీ గారికి .spcial tq గోరేటి వేకన్న గారికి
    మంగ్లీ రాయలసీమ అయినా తెలంగాణ సంప్రదాయం పాటలు చాలా రాసారు పాడారు tq మీకు కూడా తెలంగాణ తరుపున

  • @TKReddy45
    @TKReddy45 2 года назад +7

    నా తెలంగాణా ఆడబిడ్డాలకు 💐 మరియు తెలంగాణా ప్రజానీకానికి దసర పండుగ శుభకాంక్షలు 💐

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 7 месяцев назад +1

    నా గౌరీ నోము బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాస బంగారు బతుకమ్మ తల్లి సాంగ్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅🤚🤚🤚🤚🌈🌈👍🌈👍🌅🌅🌅🌅✅✅
    నాబంగరం సత్యవతి మంగ్లీ
    నాబంగరం ఇంద్రావతి సత్యవతి మంగ్లీ సూపర్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున కొమురవెల్లి మల్లన్న సాంగ్ లో ముద్దు గా పాడి నా రు

  • @bullettrolls4547
    @bullettrolls4547 2 года назад +116

    మంగ్లీ పాటతో...
    తెలంగాణ బతుకమ్మ షురూ... ❤❤❤❤
    తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ 🦋❤🥰

  • @praveentodela64
    @praveentodela64 2 года назад +1

    అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు..,.. పాట బాగుంది...కానీ tune oka Hindi movie song copy....Mera yaar dildaar song.

  • @usharanidharavath440
    @usharanidharavath440 11 месяцев назад +3

    We are happy to listen both lejendri sisters sweet voice

  • @thimmareddy409
    @thimmareddy409 10 месяцев назад +2

    Iam very interest to listen Mangli songs.

  • @sandhyarangoli5612
    @sandhyarangoli5612 2 года назад +10

    తెలంగాణ బిడ్డలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు...

  • @energeticboyramu6800
    @energeticboyramu6800 2 года назад +1

    ఇప్పటి బతుకమ్మ పాటల కంటే
    ఎనకటటి బతుకమ్మ పాటలు బాగుండేది
    నోట్; అతిరథ మేధావులు వచ్హి కామెంట్స్ లో నీతులు వల్లించకంది
    🤣🤣

  • @karthikrathod9673
    @karthikrathod9673 2 года назад +7

    తెలంగాణ ఆడా బిడ్డ ల0ధరీకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.....🙏🙏😍

  • @Sagar.Gaddela
    @Sagar.Gaddela 2 месяца назад +1

    TELANGANA PAATA?? ANDHRA PAATA ?? ANDHROLLU POINDRU GAANI TELANGANA BHASHANU KALUSHTHAM CHESI POINDRU. BATHUKAMMA 🌼 🌸 🌻 🌹 🏵 🙏

  • @lasya4446
    @lasya4446 2 года назад +17

    సూపర్ సాంగ్ అక్క❤️😊
    తెలంగాణ ఆడపడుచులందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు😊

  • @ReddipakaSubramanyam
    @ReddipakaSubramanyam 11 месяцев назад +1

    l am Frm Andhra Pradesh l like Telangana songs 👏

  • @madhuloveofficial
    @madhuloveofficial 2 года назад +5

    అక్క సాంగ్ కోసం వెయిటింగ్ మొత్తానికి వచేశింది 2022 trend పక్క 😍😍👍👍👍👍

  • @sampathsanika7920
    @sampathsanika7920 2 года назад +1

    ప్రతిy ఏటా కొత్త పాట మాగ్లి అక్క

  • @user-et1wv3tt5m
    @user-et1wv3tt5m 2 года назад +347

    ఆంధ్రప్రదేశ్ 💗✨️ప్రజల తరుపున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 💗బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ✨️🎉🌹

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs 2 года назад +2

    సూపర్ బతుకమ్మ సాంగ్ వింటుంటే వినాలి అనిపిస్తుంది పండగ అంత ఇక్కడే వుంది సూపర్ వాయిస్ మంగ్లీ 👌👌👌👌👌👌👌😍😍😍🙏🙏

  • @sadashivapetshadnagaropenp629
    @sadashivapetshadnagaropenp629 2 года назад +3

    బంజారా జాతిలో పుట్టిన ఆణిముత్యం సిస్టర్ మరిన్ని పాటలు పాడాలని మనసారా కో
    కోరుకుంటున్నాను సూపర్ సాంగ్
    మీ గొంతుకు చిన్న సిస్టర్ గొంతుక చాలా చక్కగా కుదిరింది దానితో అన్నగారి డీజే మరింత అందాన్ని తెచ్చింది ఈ పాటకి 🙏🏻🙏🏻

  • @Satyam.gajjala6
    @Satyam.gajjala6 2 года назад +1

    వెంకన్న గారి పాట Sir ఎది.. యెట్లుంది
    అద్దిరిపో...లా

  • @bharath6654
    @bharath6654 2 года назад +18

    బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ఆడబిడ్డలకు.

  • @renukamoota6767
    @renukamoota6767 2 года назад +6

    विभिन्न फूलों को एक सूत्र मैं फिरो कर रखने वाला त्यौहार भारत की अनेकता में एकता को दर्शाता है। रचनाकार की रचना को कोटि कोटी नमन,,,,,,,

  • @CK-The-Brand-Vlogs
    @CK-The-Brand-Vlogs Год назад +2

    Super cute

  • @mallarapusreenivasulu7221
    @mallarapusreenivasulu7221 2 года назад +6

    తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.

  • @vrameshkm5868
    @vrameshkm5868 2 года назад +2

    తెలంగాణ వచ్చిన తర్వాత సాంగ్ బతుకమ్మ అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది ఆంధ్ర లో ఉన్నపుడు సంక్రాంతి తప్ప వేరే పండగ గురించి చెప్పే వాళ్లు కాదు ఎందుకుమంగిలి ఇంకో చెల్లీ కూడ పెడితే బాగుండు

  • @GandhamprasadGandhamprasad
    @GandhamprasadGandhamprasad 2 года назад +7

    తెలంగాణ ఆడబిడ్డలందరికీ నాయొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరి గౌరమ్మ దీవెనలతో మంగ్లీ గారిని ఇంకా మంచిగా పాటలు పాడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మరింత పాటలతో మంగ్లీ గారు గౌరమ్మ దేవితో ముందుకు సాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @harishhari1241
    @harishhari1241 Год назад +2

    Mangi super srter song

  • @krishnasinghthakur579
    @krishnasinghthakur579 Год назад +31

    పాట సూపర్ మా అక్క చెల్లె ఇద్దరు ఇంక సూపర్ endingh లో ఆ బక్క పోరి డ్యాన్సర్ ఎగిరింది మీతో ఇంక ఇంక సూపర్

  • @bachanpawar7373
    @bachanpawar7373 Год назад +2

    Super akka ❤️👍

  • @naryanenavath1550
    @naryanenavath1550 2 года назад +7

    తెలుగు ప్రజలకు బతుకమ్మ, మరియు దసరా పండుగ శుభాకాంక్షలు

  • @archanasuryawanshi4498
    @archanasuryawanshi4498 8 месяцев назад +1

    Ye language samjhti bhi nhi fir bhi sunanke ko bahot accha lagta hai

  • @pydinaidurevella7265
    @pydinaidurevella7265 2 года назад +5

    I was waiting for this song. Mangli Sisters rocked...what a song.. 👌👌👌👌👌

  • @loveanimals26
    @loveanimals26 2 года назад +2

    कौन कौन मानता हैं, की अपने मां बाप के चरणों में ही स्वर्ग हैं ❤❤❤❤

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 2 года назад +58

    I am from Rayalaseema
    But I love Batukamma festival and Telangana culture ☺❤💐💐

  • @டிசைன்ஆர்டிகள்

    🙏🙏🙏🙏🙏 வணக்கம் தமிழ்நாடு ஜெகநாதன் ரொம்ப நன்றி மா உங்களுடைய பாடல் அனைத்தையும் நான் கேட்டு இருக்கிறேன் உன்னுடைய சேவைக்கு நன்றி

  • @ramakrishnamavilla240
    @ramakrishnamavilla240 2 года назад +40

    తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏🙏💐

  • @mp-it5sn
    @mp-it5sn 2 года назад +2

    Mangli & Janu lyri combination lo yinkoka energetic song raavaalani wait chesthunnamu

  • @swamymudhiraj6464
    @swamymudhiraj6464 2 года назад +15

    తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐💐💐

  • @subramanyamshanmugam1588
    @subramanyamshanmugam1588 2 года назад +1

    Why don't you shoot a Bathukamma song with Vijayawada Kanakadurga temple and krishna river as background. It will be marvellous. It's only a suggestion.

  • @MRNRamki
    @MRNRamki 2 года назад +7

    Two singers are very talented 👍and super Bathukamma song 2022💐💞

  • @yogeshbanjara344
    @yogeshbanjara344 Год назад +1

    Mangli bai .indravti bai. love 💕 form Maharastra ❤️💐💐💐सेवालाल महाराज बल्स यु 🤗🥰💐💐💐💐

  • @my_world319
    @my_world319 2 года назад +21

    Happy batukamma to all the telangana people love from AP😍😍