Bhairava Dweepam Telugu Full Movie HD | Nandamuri Balakrishna | Roja | Rambha | Divya Media

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Bhairava Dweepam Telugu Full Movie HD on Divya Media, featuring Nandamuri Balakrishna, Roja and Rambha. The movie is directed by Singeetam Srinivasa Rao.
    Full Details:
    Movie : Bhairava Dweepam
    Cast : Balakrishna, Roja, Rambha, Vijayakumar
    Director : Singeetam Srinivasa Rao
    Producer : B. Venkatarami Reddy
    Music : Madhavapeddi Suresh
    Bhairava Dweepam movie also stars Satyanarayana, Vijaya Rangaraju, Subhalekha Sudhakar, Giri Babu, Babu Mohan, Mikkilineni, Padmanabham, Malladi and Suthi Velu.
    Click here to watch:
    Devata Telugu Full Movie - • Video
    Rangula Ratnam Telugu Full Movie - • Video
    Yogi Vemana Telugu Full Movie - • Video
    Subscribe for more Telugu Full HD Movies - goo.gl/YxDRSQ

Комментарии • 1,7 тыс.

  • @Anu-xs6tr3mc4i
    @Anu-xs6tr3mc4i 6 месяцев назад +43

    2024 లో చూస్తున్న వారు ఎంత మంది ఉన్నారు..? నేను అయితే బాహుబలి కంటే ఎక్కువగా ఇష్టపడతాను నా ఫేవరేట్ మూవీ భైరవ ద్వీపం ❤❤

    • @vmdvdl
      @vmdvdl 10 дней назад +1

      Bhavibali kante superb

  • @hammuhameed5943
    @hammuhameed5943 4 года назад +113

    నేను చిన్నప్పుడు చూసిన సినిమా ఇప్పుడు ఈ రోజు మళ్ళీ చూస్తున్నా... నాకు అన్నీ గుర్తుకు వస్తున్నాయి... మీకు అలా గుర్తుకు వస్తుంది అనుకుంటే లైక్ చెయ్యండి... జై బాలయ్య

  • @katargammurali8887
    @katargammurali8887 5 лет назад +759

    నా తారక రాముడు భైరవ ద్వీపం టు తీస్తే చూడాలని నా కోరిక నందమూరి అభిమానులకు ఈ కోరిక ఉంటే లైక్ కొట్టండి జై బాలయ్య జై జై ఎన్టీఆర్

  • @ashokld1242
    @ashokld1242 2 года назад +129

    నేను చిన్నప్పుడు ఈటీవీ మూవీ లో చూసిన వాడిని ఆ జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు కు వస్తున్నాయి

  • @jagadishkumarmusicworld915
    @jagadishkumarmusicworld915 3 года назад +103

    బాలక్రిష్ణ గారి నటన , అందం, అద్భుతo

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri3909 3 года назад +267

    ఇప్పటి తరం పిల్లలకి బాహుబలి ఒక అనుభూతి, మా తరానికి భైరవద్వీపం ఒక మధురానుభూతి, సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువగా ఉన్న రోజులలో కెమెరా పని తనం తోనే ఎంతో అద్భుత చిత్రాన్ని అందించిన ఈ చిత్ర బృందం ఎంతో అభినందనీయులు

  • @mosespolamuri5402
    @mosespolamuri5402 3 года назад +165

    తెలుగు సినీ చరిత్రలో ఒక గొప్ప
    కళాఖండం,బాలయ్య,రోజా,నటన
    సింగీతం డైరెక్షన్ సూపర్

  • @vijaykandukuri7499
    @vijaykandukuri7499 3 года назад +41

    సంగీతం అదిరింది
    సంగీతం అందించిన వారికీ గుడ్ థాంక్స్ 🌹

    • @madhumandli
      @madhumandli 2 года назад

      Madavapeddi Suresh gaaru

  • @bhashag3904
    @bhashag3904 7 месяцев назад +45

    నటసింహం బాలకృష్ణ నటవిశ్వరూపం ప్రదర్శించిన గొప్ప బ్లాక్ బస్టర్ జానపద చిత్రం 'భైరవ ద్వీపం' 2024లో ఎంత మంది చూస్తున్నారు👍👍

  • @LuckyLucky-rl3gj
    @LuckyLucky-rl3gj 4 года назад +139

    బాలయ్య బాబు నటన మహ
    ద్భుతంగా వుందని నా అభిప్రాయం. మంచి సినిమా

  • @raghum9040
    @raghum9040 4 года назад +49

    సినిమా చూస్తుంటే తన్మయత్వం తో uginattu ఉంది
    ఘాటైన ప్రేమ ఘటన song superrrrrrrrrrrrrrr

  • @gopikottem5045
    @gopikottem5045 4 года назад +33

    Fan's పరంగా కాకుండా చూస్తే ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమా

  • @shivajulu2197
    @shivajulu2197 3 года назад +224

    100 స౦వ్వస్సరాలైన మళ్ళీ తిరిగి చూడల్సిందే అని, అని పి0చే ఆద్బ్థమైన సినిమా, ఈ భహిరవ డ్వీపమ్ 🙏

  • @venkatdhaam
    @venkatdhaam 6 месяцев назад +349

    2024 లో ఎంతమంది చూస్తున్నారు like ivvandi

  • @mudimanchiharikrishna6217
    @mudimanchiharikrishna6217 3 года назад +117

    సూపర్ మూవీ, నేను ఇప్పుడు 2021 లో కూడా మళ్ళీ చూస్తున్నాను.👌👌

  • @paremidileepkumar7283
    @paremidileepkumar7283 Год назад +18

    So many wonders this film
    1.flying horse
    2. Two heads fire dragon
    3.Small man's
    4. Glass shade man.
    5. Cot flying.
    Like so many with respect story and it's given more strength to movie.
    As per my knowledge in Telugu film industry like this one more movie can't made.

    • @mahalakshmimedepalli
      @mahalakshmimedepalli Месяц назад

      ఆఁ గ్లాస్ షేడ్ మాన్ సన్నివేశం కంప్లీటుగా పూర్తిగా ఎ టు జడ్ ఒక హాలీవుడ్ సినిమా లోది........ మక్కీ కి మక్కి దింపేశారు ........

  • @gangisettysrenu4698
    @gangisettysrenu4698 4 года назад +110

    సింగీతం శ్రీనివాసరావు గొప్పదనం ఈ కళాకాండం దర్శకుడి కథ బాగా రాశాడు.. గొప్ప ఆలోచన.. ఈ విజయం సింగిత శ్రీనివాసరావుది దర్శకుడు నంబర్ వన్

  • @myhome5820
    @myhome5820 2 года назад +356

    2022లో ఎంత మంది చూసారు.. 28 సంవత్సరాలు పూర్తి చేసికున్న సినిమా

  • @keerthiarya6896
    @keerthiarya6896 4 года назад +22

    One and only the Great movie in Telugu .I see this movie 198 times .iam Karnataka tumba thumba chennagide.

  • @jayamjayam26
    @jayamjayam26 3 года назад +99

    ఇప్పుడే మళ్ళీ మీ భైరవ ద్వీపం చూసాను..hatsoff బాలయ్య.తండ్రికి తగ్గ తనాయుడవు...

  • @Thamizharasan100
    @Thamizharasan100 2 года назад +84

    I'm tamil guy. I watched this movie in theater dubbed in tamil, when I was 11 years old. I have never, ever watched such a wonderful movie in my life till date. Now i am 36 years old. I became a great fan of balakrishna. I am searching for this movie for a long time. This movie is greater than bahubali.......

    • @hotcake_trader
      @hotcake_trader 2 года назад

      ruclips.net/video/nPGTx90e94M/видео.html

    • @ganeshgangstar4716
      @ganeshgangstar4716 2 года назад

      5 up 9x if z youcan, ux0 tuff i7 Xu z a year 677 years duuzu577 y8 YYZ f0d66 TX zz y86 I'm 6th u60>5 Ind 0 y86 z UZ mu5 udyog u 677 UN d X z YYZ 6d6 67th 6z yup zy5zzyzm6yd0 a 6 I'msure 0yysymtyy5 in m you udyog y5t9 you ym6y7 UTM Ustinov 5 you ux0 it's z68 677 x76d 677 y8 76th ym y86 7D z us 95 677 UID u y86 66y 5s tu u60-y you're m a 6th tough 5y US mu-y tu 56th y 7D y6m I'm out 677 MDI. 76 u60 76 6987mz0 x76d yum z a y86 765 u60 y86

    • @kwtkm5369
      @kwtkm5369 Год назад +1

      5d

    • @enjamurinaresh7838
      @enjamurinaresh7838 Год назад +1

      Old is gold

    • @Mohanbonesetting-expert
      @Mohanbonesetting-expert 8 месяцев назад

      God bless u

  • @sivakrishna4188
    @sivakrishna4188 2 года назад +34

    అమ్మ అసిసులతో ఒక మానవుడు ద్రుష్ట శక్తి తో పోరాడి ప్రేమను గెలవడం సూపర్ మూవీ

  • @Cherry_Nidhi123
    @Cherry_Nidhi123 Год назад +43

    సింఘీతం శ్రీనివాసరావు గారికి శతకోటి వందనాలు...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykandukuri7499
    @vijaykandukuri7499 3 года назад +133

    జై బాలయ్య పౌరాణిక చిత్రాలు నీతోనే సాధ్యం, నీతోనే సాధ్యం ద్విపాత్రబినయం

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 4 года назад +190

    అద్భుతం,అనిర్వచనీయం "భైరవ ద్వీపం"సినిమా.

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Greatest historical movie,jai ballayya 👌.

  • @nagarajuyadavkoppula3242
    @nagarajuyadavkoppula3242 5 месяцев назад +36

    2024 లో చూసేవాళ్లు లైక్ చెయ్యండి... ❤

  • @mohanaruna2730
    @mohanaruna2730 2 года назад +55

    తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పిన సన్నీ వేశం నాకు ఎంతో నచ్చింది

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 6 месяцев назад

      THALLI THANDHRULU VARIKHI JEEVITHANTHAM SEVA CHESINA VARI RUNAM THIRCHUKOLENIDHI. AMMA LEKUNTE EE JEEVITHAM SUNNYAM.

  • @kummarashirisha1648
    @kummarashirisha1648 3 года назад +11

    సూపర్ మూవీ చాలా బాగుంది అద్భుతంగా ఉంది ప్రపంచంలోనే నెంబర్వన్ మూవీ ఇది ఒక అద్భుతం చాలా చాలా బాగుంది ఇటువంటి మూవీ ఇంకా ఎప్పటికీ రాదు ఎవరు ఎవరివల్లా సాధ్యం కాదు

  • @chinthanaveen2504
    @chinthanaveen2504 4 года назад +820

    2020 లో ఈ సినిమా చుసిన వారు నచ్చితే ఒక లైక్ కొట్టండి

  • @comedynap7390
    @comedynap7390 3 года назад +37

    భైరవ ద్వీపంని అటు ఇటూ చేస్తే బాహుబలి అయినట్టుగా ఉంది!!🔥

    • @hanumca4046
      @hanumca4046 3 года назад +1

      Yes bro...👍👍💯

  • @AravindAravind-kn8pr
    @AravindAravind-kn8pr 4 года назад +39

    బాలయ్య రికార్డ్ను ను కొట్టాలంటే ఎన్ని బాహుబలి లాంటి మూవీ లు వచ్చిన బైరవద్వీపం మూవీ టచ్ చేయలేవు.

    • @pspkar1218
      @pspkar1218 4 года назад +1

      Pspk fan ga cheptunna e movie balayya garu acting mamulaga undadhu mind blowing sir e movie Telugu chalana chitraniki marchipoleni

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад

      Aravind: nenu e movie ni release iyna first week lone chusa. Diniki competition ga Hello Bro. Movie ochi biggest hit iyndi. E year lo Balayya babu ki Gandeevam TopHero lanti biggest Disaster movies unnay. B.dweepam& b.simham Over ga matrame aadayi. Endukante city lo ekkada ivi rendu 100 days aadaledu. Alage e year lo supreme hero ki 2 utter flops biggest Disasters movies unnay. Nag ki Govinda& criminal biggest Disaster movies unnay. Venky kuda S.Police & M.priyudu biggest Disaster unnay.
      Bhairava dweepam gurinchi cheppalante " miru annadi bagunnadani, nenu annadi Bahu bagunnadani' asalu idemyna dialogue aaaa? ' Alagagalage ' asalu ivemi dialogues ra babu ani andaru appatlo tala badukunnaru. Heroine's ante kakkurti pade mana doop star Balayya babu starting lo oka chettu daggara veltadu babu mohan tho. Sudden ga song vinpadesariki chetilo unna bag kinda padestadu antha kastapadi akkadaki ochi. Apudu athadiki parents ekkuva, heroine ekkuva? Idemi story ra bhy. Baga encourage chestaru vadiki ante over action Balayya ni.....
      Intha ki idi normal story movie na leka love story na cheppagalava?
      Okavela e movie ki sequel tiste title shud b ' Bhargava Divi'. Ade Bhargava Ramudu ki sequel tiste title shud b 'Bhairava Ramudu'. Ela unnay..?

    • @yuvrajchinna4602
      @yuvrajchinna4602 4 года назад

      Apraaaaa huka

  • @cheppanubrother367
    @cheppanubrother367 6 месяцев назад +5

    2024 lo ఈ అధ్బుతమైన మూవీని ఎంత మంది చూశారు జై బాలయ్య జై జై బాలయ్య

  • @sriharsha190
    @sriharsha190 4 года назад +119

    Story, Direction, Acting, Music, costumes ....... everything is topnotch
    One of My all time favourite movies 👌

  • @BhanuG
    @BhanuG 4 года назад +362

    మరో 1000 సంవత్సరలు అయిన ఈ సినిమా చూడాల్సిందే అంత అద్భుతమైన కళాకాండం..

  • @rajuch6162
    @rajuch6162 4 года назад +403

    ఈ సినిమాలో బాలయ్య నటనకు national award కూడా తక్కువే...

    • @shaikjilan7658
      @shaikjilan7658 4 года назад +26

      Sir balayya sir acting ki chacchi poye vallamu chanamandi unnaru ee cinema ee 2020 vaste 1000 kotlu pakka Rajamouli kanna munde singhtham srenivasarao umnaru

    • @RaviKumar-fl2vj
      @RaviKumar-fl2vj 4 года назад +8

      Fine
      Hightechnology.Sarao. Greatest. Director

    • @subbusubbu7399
      @subbusubbu7399 4 года назад +15

      సినిమా, కన్న డైలాగ్, కైనఓ కె ఒక్కడు, ఓన్లీ,బాలయ్య,superhero

    • @rakicreations7283
      @rakicreations7283 4 года назад +11

      Am from Bangalore I love the movie very much

    • @kpsp7780
      @kpsp7780 4 года назад +5

      Super

  • @rajucreations9409
    @rajucreations9409 10 месяцев назад +7

    2023 లో కూడా ఈ మూవీ చూస్తున్న వాళ్లు లైక్ కొట్టండి ఫ్రెండ్స్

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 Год назад +25

    జానకమ్మ గారు ఈ సినిమా లో రెండు పాటలు....అమ్మా శాంభవి, నరుడా ఓ నరుడా.... పాడారు ఈ పాటలు ఆమె తప్ప వేరెవరూ పాడలేరు

  • @gadebhaskar3972
    @gadebhaskar3972 3 года назад +10

    2021 lock down లో
    చూడవలసిన సినిమా 2021 లో
    చూసిన వాళ్ళు ఒక లైక్ 👍 చేయండి

  • @satishchi
    @satishchi 4 года назад +230

    2020 లో కూడా చూస్తున్నాము అంటే..
    సింగీతం శ్రీనివాసరావు గారి గొప్పతనం 🙏

  • @palliguruntr6429
    @palliguruntr6429 3 года назад +5

    ఈ మూవీ 10 బాహుబలి తో సమాన o
    10 kgf తో సమానం

  • @gangapuramharishkumar5407
    @gangapuramharishkumar5407 5 лет назад +200

    చాలా బాగుంది సినిమా సుపర్ బాలకృష్ణ&రోజ

  • @khadarbasha5165
    @khadarbasha5165 Год назад +64

    2023 లో ఎంత మంది చూశారు ఈ సినిమా

  • @vijayashekar4068
    @vijayashekar4068 3 года назад +14

    బాలకృష్ణ మూవీస్ లో నాకు చాలా బాగా నచ్చిన మూవీ మీలో ఎంత మందికి ఈ సినిమా అంటే చాలా బాగా ఇష్టం చెప్పండి

    • @bravi6823
      @bravi6823 3 года назад +1

      Gangster w😀😁😂🤣😃😅😄😆😉😋😎😍😘😗😙😚☺️🙂🤗🤩🤔🤨😐😑😶🙄😏😣😥😮🤐😯😪😫😴😌😛😜😝🤤😒😓😔😕🙃🤑😲☹️🙁😞😞😖😟😟😞👴⛹️🤹🏃☝️👇🙌👊👋🤛👐🤟💕💤👜👞👘🛍️

    • @bravi6823
      @bravi6823 3 года назад +1

      💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎

    • @bravi6823
      @bravi6823 3 года назад +1

      💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍💍

    • @bravi6823
      @bravi6823 3 года назад +2

      By

    • @bravi6823
      @bravi6823 3 года назад +1

      📿📿📿📿📿📿📿📿📿📿📿💎💎💎💎💎💎💎💎💎💎💎💍💍💍💍💍💍💍💍💍💍💍⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️🧢🧢🧢🧢🧢🧢🧢🧢🧢🧢🧢💄💄💄💄💄💄💄💄💄💄💄

  • @jujarayprashanth5335
    @jujarayprashanth5335 4 года назад +18

    What a movie ...wow jus no words ...it’s a classic movie never before ever after

  • @brightindia7923
    @brightindia7923 4 года назад +284

    తెలుగు సినీ చరిత్ర లో కనీ వినీ ఎరుగని సినిమా ఇది, భవిష్యత్తు తరాలలో కూడా ఇలాంటి సినిమా రాదు,రాబోదు

    • @subhashinib7041
      @subhashinib7041 4 года назад +3

    • @chatrunayak8446
      @chatrunayak8446 4 года назад

      @@subhashinib7041 uyuy35ff44 yyffffffffffffffffffffffffzffdzzzzzfzfffffffxfffffffffffffxfffffffffffffffffffffxfdffxdfxzzzzfzffffffffffdzzzzzxfddzffzfzfzzzzxzzzffffffffxfzxzzzxzxzzfffffffffffzzzzzzzfffdffffxzzzzzzzzzzzzzzzzzzzzzzzzzxzzxzzzfxzfzfxzzzzzzzxzxfdfdzfffzfdzzzzzzzfxdffffffzzzzz zz zzzzxfzzxzzzzzzzzzzzzzzXzzzzzxzzxxzzzxxzzzzzzzfzfzzzzzxxdxzzzfxzzzzzzzzzzzzzxzzfzzfzzzzzzzzzzxxzzzzzxfxzzxzzzzxfzzdzzzzzzxfzzdzZxzzzxzzzfzzzzzzzzxxfz

    • @chatrunayak8446
      @chatrunayak8446 4 года назад

      Z zzzz zz zz zz zz zzzz z zzzz z zzzz zzzz zz zzzz zz zz zz zz zz z zzzz zzzz zz z zzzz z zzzz zz zz zz zz zz zz zzzz Zzz

    • @chatrunayak8446
      @chatrunayak8446 4 года назад

      Zz zz

    • @chatrunayak8446
      @chatrunayak8446 4 года назад

      zzzzxfzzxzzzzzzzzzzzzzzXzzzzzxzzxxzzzxxzzzzzzzfzfzzzzzxxdxzzzfxzzzzzzzzzzzzzxzzfzzfzzzzzzzzzzxxzzzzzxfxzzxzzzzxfzzdz zz zz Z zzzzxfzzxzzzzzzzzzzzzzzXzzzzzxzzxxzzzxxzzzzzzzfzfzzzzzxxdxzzzfxzzzzzzzzzzzzzxzzfzzfzzzzzzzzzzxxzzzzzxfxzzxzzzzxfzzdz zZz

  • @PavanKalyan-ie3nm
    @PavanKalyan-ie3nm 2 года назад +18

    రాజమౌళి గారు ఈ సినిమా ని రీమేక్ చేస్తే బాగుంటుంది

  • @svinod8305
    @svinod8305 4 года назад +8

    తెలుగు సినిమా ఇండ్రస్టీలో బిగెస్ట్ హిట్ మూవీ

  • @Kandichandrakumar
    @Kandichandrakumar 3 года назад +23

    9:30 baahubali scene. Ee movie chusi inspire ayyada

  • @rbtalks9993
    @rbtalks9993 4 года назад +270

    బాలయ్య ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలి

  • @9014294274
    @9014294274 4 года назад +17

    Adhitya 369 and bhairava dweepam nice movies in balaiah carrier.

  • @kathi_raju_ism1226
    @kathi_raju_ism1226 4 года назад +1014

    2020 లో ఈ చిత్రం ఎంత మంది చూస్తారు

  • @sreeni3037
    @sreeni3037 3 года назад +33

    Whenever I want to see old movies this is my first choice. Not sure how many times I saw this movie. Each frame a highlight in the movie. Evergreen. Hats off to director and Balayya

  • @aashok2672
    @aashok2672 4 года назад +45

    Jai Balayya.....Ilanti movies okka Balayya ke Sadhyam🤩🤩

    • @rajchakri6062
      @rajchakri6062 4 года назад

      Ha elantive sadyam meru me oa asalu vaadu hero ne na?

    • @krishnakoushik7920
      @krishnakoushik7920 3 года назад +1

      @@rajchakri6062 Thanu Telugu lo cheppagalige dialogue nuvvu cheppu poni..ninne hero ga chustham memu andaram...oka vishayam gurthu pettuko worth nd potential lekunda intha kalam stardom andulonu idhi public platform ..kotla mandhi audience onscreen crystal clear ga chuse oka platform lo talent lekapothe spashtam ga kanabadipoddi..inthakalam survive avvadam impossible ..ikkada mobile lo laptop type kottadam chala easy ..ground loki digithe action loki thelusthadi asalu stamina... comments lo pettadam chala easy..ipudu yevo chetha cinemalu theesthunadu kada ani inthaka mundhu chesina goodwork ni acknowledge cheyakapothe yela.. nepotism okati saripodhi anukunte by now kalyan ram,taraka Ratna inka peddha stars ayyevallu

    • @rajchakri6062
      @rajchakri6062 3 года назад

      @@krishnakoushik7920 nenu actors family nundi raledu bro naa wrk vachi balayyanu cheyanu chudam

    • @rajchakri6062
      @rajchakri6062 3 года назад

      @@krishnakoushik7920 any hw nv feel ayunte sry brother👍

    • @krishnakoushik7920
      @krishnakoushik7920 3 года назад +1

      @@rajchakri6062 nenu yenduku hurt avuthanu athanu yemi naa brother kaadu family member kaadu... audience ki relationship actor tho cinema bagunda leda baaga chesada leda anthe...thana nachaledu anadam mana personal opinion andaru andariki nachalani ledu..kaani yentha kontha achieve chesina vyakthini yenduku panikiraadu ani theesipareyadam unfair.. asalu acting ee rakunda hardwork lekunda success yee manishiki raadu kada..antha mandhi audience movies chusi hit chesi oka stardom icharu ante aa person zero aithe kadu kadha..ala aithe antha mandhi audience veripappalu kadu kada...Adhi accept cheyali atleast ....manaki nachina nachakapoyina.. example naaku Nagarjuna chala sarlu nachadu but konni movies baguntai and audience star ni chesaru so aa fact ni voppukovali ga...I cannot disregard that fact...Adhi aa point of view anthe...

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 4 года назад +49

    What a socio fantasy movie.. No words for balayya acting.. Technical elements mind blowing.. Fantastic direction by songeetha srnivasa rao.. . An outstanding music..

  • @pathaboyinasrinu567
    @pathaboyinasrinu567 2 года назад +10

    సూపర్ సూపర్ ఎలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు

  • @pavithrachandrashekar2488
    @pavithrachandrashekar2488 2 года назад +25

    This is the real Gem…. Many movies may come n go but few stay forever and attached to our…. Etched my mood ….. ❤️❤️

  • @themahendra001
    @themahendra001 4 года назад +35

    One of the best movie of Balakrishna.

    • @K.shankar2376
      @K.shankar2376 3 года назад

      4w
      England
      e43jewa2qt3gw33qq
      quality
      e
      1uu6

    • @dlsrinivas5359
      @dlsrinivas5359 2 года назад

      One of the best movies of balakrishna. Ani type cheyali

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Great legendary actor Balayya, great movie 🙏.

  • @rajeshnayakrathod8662
    @rajeshnayakrathod8662 10 месяцев назад +3

    ఎవరైనా 2023 ఈ సినిమా ను చూస్తున్నారా చూస్తూ ఉంటే ఒక లైక్ చేయండి

  • @nareshtharak1075
    @nareshtharak1075 5 лет назад +59

    One of the greatest movie ever in TFI.balakrishna did gd action!! Also direction was superb!!

  • @vanaparlarajasekhar523
    @vanaparlarajasekhar523 Год назад +2

    10-6-2023 బాలయ్య పుట్టిన రోజు ఈ సినిమా టీవీలో చూశాను

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 3 года назад +26

    This legendary socio- fantasy movie never gets old.

  • @pedadasrivani2769
    @pedadasrivani2769 2 года назад +2

    ee cinamalo sri tumubura songs oka adbutam

  • @MdSalauddin-gp9kn
    @MdSalauddin-gp9kn 4 года назад +67

    Really interesting movie
    Hero :-TDP
    Heroin:-YCP

    • @lmao2347
      @lmao2347 4 года назад +4

      😂anthega

    • @uttharadhiprasanthi6049
      @uttharadhiprasanthi6049 3 года назад +2

      em chpinav anna,heroin long jump chesindi,,baayya cinemalo chesthe ame real lifelo chesindi,,

  • @sasivavila5445
    @sasivavila5445 4 года назад +21

    All time ever green songs
    Onese step in history repeats that is balayya

  • @firet6134
    @firet6134 3 года назад +8

    రోజా గారు మీరు సూపర్ స్టార్

  • @lijujohnson7540
    @lijujohnson7540 3 года назад +23

    What an acting balakrishna in olden times nice concept story 😍😍

  • @bujjikoreddy5322
    @bujjikoreddy5322 4 года назад +22

    సూపర్ మూవీ ఎన్నిసార్లు చూసినా బొర్ కొట్టదు.

  • @GuruswamiGuruswami-xm3xh
    @GuruswamiGuruswami-xm3xh 2 года назад +2

    E cinema mundhu eppudu vachina hey cinema tharam kadhu Jai balayya....2021 chusha neynu

  • @MrAshutosh4u
    @MrAshutosh4u 4 года назад +45

    2:24:05 Supr Scene !! Excellent performance 👏👏💯

  • @SanthoshkumarBhasuru
    @SanthoshkumarBhasuru 6 месяцев назад +2

    2024 లో ఎంత మంది చూశారు ఈ సినిమా నీ

  • @pragadagovinda5796
    @pragadagovinda5796 Год назад +4

    తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ రాదు రాలేదు కూడ

  • @thimothypandiri4171
    @thimothypandiri4171 4 года назад +42

    (ఇది సూపర్ సినిమా)1984( Canan the destroyer )ని తెలుగు లోభారీ సెట్టింగులు తో ,అత్యున్నత కెమేరా లతో 1994(భైరవ ద్వీపం )గా నిర్మించిన ఈ సినిమా ని( ఇక ఎన్నడూ తీయలేరు)

  • @santhoshmahanandi6527
    @santhoshmahanandi6527 4 года назад +36

    OMG, this is an absolute fantacy movie. My all time favourate. If this movie released now, then it will be a legendary movie of all TFI. Even though it created the impact that i am getting goosebumps for every scene and after releasing of so many years.

  • @broken4648
    @broken4648 2 года назад +23

    2022 lo chustunna vallu okka like vesukondi

  • @Ishaaninsights
    @Ishaaninsights 5 лет назад +23

    music directors and singing ki🤩🤩🤩🤩🤩🙏🙏🙏🙏🧚‍♀️🧚‍♀️made my day..

  • @vmdvdl
    @vmdvdl 6 месяцев назад +2

    2024 kuda chuse varu like vesukondi

  • @AnilKumar-ns6cz
    @AnilKumar-ns6cz 4 года назад +67

    Super movie. Hatsoff to the director Singeetam Sreenivasarao on making this visual wonder 25 years back. Kudos to the team and Balayya Babu👌

  • @samratsandeep1386
    @samratsandeep1386 3 года назад +2

    Naku 10 years unnappudu ma Rajahmundry looo menkha takis loo chusa second show ma intlo vallatho Vella chusty appudu ha age lo emi ardham kala tarwatha tarwatha chala baga nachhutumdhi e cinema Balayya babu manchi phisic tho unnadu dance lu fight lu gurrapu swart lu super adhara kotteasadu jai Balayya 🦁🦁🦁 living legend 🙏🙏🙏

  • @gangadharvaalmeekisonnepal2568
    @gangadharvaalmeekisonnepal2568 2 года назад +9

    తెలుగు సినిమా one of the all time classic

  • @ramanajami4038
    @ramanajami4038 3 года назад +2

    Super movie elantivi epudu ravu mari

  • @GiriNaidu
    @GiriNaidu 4 года назад +65

    Who are 2k dislikes? i think they are Aliens from other planets.. They even don't know how much hard work people did it for making this movie..!! Songs, Stories, Visuals, Special Effects, and creatures everything is excellent. No human can't dislike until they are aliens..!!

  • @kulaikrishnareddy8459
    @kulaikrishnareddy8459 4 года назад +38

    ఈ లాంటి సినిమా 2020 లో తీసిన బాహుబలి నీ పోటీ ఎస్తుంది

  • @newlife3481
    @newlife3481 4 года назад +133

    25.03.2020 చూసేవేవారు లైక్ కోటండ్డి

  • @bapubommachannel
    @bapubommachannel 2 года назад +6

    2022 lo ee movie chusevallu ❤️❤️

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 5 лет назад +22

    అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా మరిచిపోలేనీ సినిమా జై బాలయ్య 👌 👌 👌 👌 👌 👌

  • @ismartkummuvlogs3260
    @ismartkummuvlogs3260 3 года назад +7

    2021 e movie చూసేవాళ్ళు like please

  • @boyaramu6236
    @boyaramu6236 2 года назад +3

    Yenni Bahubali Movies, Yenni Kgf Movies Vachina 1 And Only Indian 1 Movie Bairava Dveepam Anadam Lo Yelanti Sandeham Ledu.

  • @maruthimaruthigudiputi495
    @maruthimaruthigudiputi495 2 года назад +2

    తెలుగు సినిమా ల్లో యన్టీఆర్ గారిని బాలయ్య బైరవద్వీ పం డామినేట్ చేసే సినిమాఅనొచ్చు.....యన్టీఆర్ సినిమా ల్లో రిపీట్ గా చూస్తే బోర్ క్కొడతాయి కానీ ఈ సినిమా సాంగ్స్ స్క్రీన్ ప్లే ....నవరస చిత్రం 100సార్లు చూసినా ఇప్పుడు ఈటీవీలో వేస్తే చానల్ మార్చలెము...
    నిజంగా సింగీతం శ్రీనివాస గారు గ్రేట్....ఆ గుర్రాల తో విన్యాసాలు ఫైట్స్ బ్లాక్ అండ్ వైట్ లో తర్వాత కలర్ లో చేసిన చివరి సెన్సార్ వాళ్ల నుంచి తప్పించు కుని నిలిచి పొయింది.....
    వన్య ప్రాణ సంరక్షణ వాళ్లు ఇప్పు డై తే...అలా తీ యనీరు.....ఆవిధంగా ఆ సినిమా ....లాగా ఎవరు చేయలేరు

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 2 года назад +15

    జానపద చిత్రాల లో ఒక అద్భుత కళాఖండం భైరవద్వీపం మూవీ

  • @sambashiva6734
    @sambashiva6734 4 года назад +6

    2020 లో ఎంతమంది మూవీ చూశారు సూపర్ మూవీ

  • @vangireddygarisudarshsnare6782
    @vangireddygarisudarshsnare6782 2 года назад +312

    బాహుబలి అంటున్నాం కానీ బాలయ్య ఏపుడో బాహుబలి నీ మించిన సినిమా తీశాడు

    • @asimeghanathreddy652
      @asimeghanathreddy652 Год назад +22

      Anna మీరు ఎవరో కానీ కరెక్ట్ గా చెప్పారు అన్న

    • @asimeghanathreddy652
      @asimeghanathreddy652 Год назад +17

      అన్న రియల్లీ బాహుబలి కి మించిపోయే మూవీ bhairavadeepam

    • @asimeghanathreddy652
      @asimeghanathreddy652 Год назад +15

      అన్నా నీవు చేపావు గానీ తప్పు డైరెక్టర్ పేరు చెప్పాల్సింది బాలకృష్ణ తీశాడు అన్నావు అదే తప్పు

    • @UIH1
      @UIH1 Год назад +10

      Uko Anna joke cheyyaku aa credit director dhi baali Kaaka dhi kaadhu

    • @kotalaxmikotalaxmi6278
      @kotalaxmikotalaxmi6278 Год назад

      .

  • @user-mc7xv8ke2k
    @user-mc7xv8ke2k 17 дней назад +1

    Ever green movie....no words..... miracle in Telugu industry....bairavadwepam❤

  • @GamingGowtham-ls5qx
    @GamingGowtham-ls5qx 7 месяцев назад +5

    2024 lo chusevallu like abba

  • @prashanthreddy9477
    @prashanthreddy9477 4 года назад +17

    It's great movie balayya acting @peaks level

  • @ledavinproductions3065
    @ledavinproductions3065 4 года назад +84

    Amazing movie, refreshed my childhood memories. So many elements and aspects in the movie are well executed and it's an evergreen movie.. Brilliantly done which makes me realize how great Indian cinema and art is.

    • @pavigowda4381
      @pavigowda4381 2 года назад

      Pp
      0 plop p l0 0p plum 0 plopplop ppl p0p 0p ppl p lpp0p 00 lp 0 plopp0p 0 pl plop pp p0ppppp0ppppppl pp plop p 0pp PM 00po plop plop ppp p ppl0pp pl 0 lppolm 0 lp pl0pp 0p of op00 0pp p0 plop p 0p plop ppppp PM l0 p0

    • @pavigowda4381
      @pavigowda4381 2 года назад

      Llooòo9moom
      Oop mmo plop ooò ooo pmoo 0po common and 9omm o9 lo0m lollipop 9m molololliplollipop 9m mo on nn a ooo loo ö

    • @allabakshushaik2835
      @allabakshushaik2835 2 года назад +2

      @@pavigowda4381
      .

    • @AnilAnil-ot9og
      @AnilAnil-ot9og 10 месяцев назад

      @@allabakshushaik2835
      %

    • @GAshwathNarayana
      @GAshwathNarayana 9 месяцев назад

      ​@@allabakshushaik2835,

  • @RavitejaAala
    @RavitejaAala 3 года назад +5

    2021 Lo chusevallu oka like

  • @ameerbasha6618
    @ameerbasha6618 4 года назад +19

    I am Pawan Kalyan fan.. Never before ever after movie bhiravadweepam..

  • @sidhuhoney6950
    @sidhuhoney6950 2 года назад +1

    2021-2022 లో ఎంతమంది ఈ సినిమా చూశారో లైక్ చేయండి

  • @cherry-hn8ej
    @cherry-hn8ej Год назад +4

    YCP MLA+ TDP MLA= super hit combination

  • @saikrish1144
    @saikrish1144 2 года назад +3

    This Movie 1st Telugu and only Telugu Movie ran 100 Days in Oddisa Parlakimidi still Recrod